మ‌హా ఫ‌లితాల‌తో జ‌మిలి ఎన్నిక‌ల‌కు…!

మ‌హారాష్ట్ర‌లో ఎన్డీఏ అనూహ్య ఫ‌లితాల‌ను సాధించబోతోంది. ఆ రాష్ట్రంలో ప్ర‌స్తుతం 50 శాతం ఓట్ షేరింగ్‌తో దాదాపు 222 సీట్ల అధిక్యంలో ఉంది. ఇందులో బీజేపీ ఒంట‌రిగా 120కి పైగా సీట్ల‌ను ద‌క్కించుకోనే అవ‌కాశం…

మ‌హారాష్ట్ర‌లో ఎన్డీఏ అనూహ్య ఫ‌లితాల‌ను సాధించబోతోంది. ఆ రాష్ట్రంలో ప్ర‌స్తుతం 50 శాతం ఓట్ షేరింగ్‌తో దాదాపు 222 సీట్ల అధిక్యంలో ఉంది. ఇందులో బీజేపీ ఒంట‌రిగా 120కి పైగా సీట్ల‌ను ద‌క్కించుకోనే అవ‌కాశం ఉంది. జ‌మిలి ఎన్నిక‌ల‌పై కొంత కాలంగా కేంద్ర పెద్ద‌లు చ‌ర్చ‌కు పెడుతున్నారు. ముఖ్యంగా మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల ఫ‌లితాలు త‌మ‌కు అనుకూలంగా వ‌స్తే, త‌ప్ప‌కుండా జ‌మిలి ఎన్నిక‌ల‌కు బీజేపీ పెద్ద‌లు వెళ్తార‌నే ప్ర‌చారం ఉంది.

బీజేపీ ఊహించిన దానికంటే ఎక్కువ‌గా మ‌హారాష్ట్ర‌లో మెరుగైన ఫ‌లితాలు ఎన్డీఏకు రాబోతున్నాయి. ఈ నేప‌థ్యంలో జ‌మిలి ఎన్నిక‌ల‌కు త్వ‌ర‌లో వెళ్లేందుకు బీజేపీ పావులు కద‌పొచ్చ‌నే ప్ర‌చారం ఊపందుకుంది. ప్ర‌స్తుతం బీజేపీ నితీష్‌కుమార్‌, చంద్ర‌బాబునాయుడి ద‌య‌పై ప్ర‌భుత్వాన్ని నెట్టుకొస్తోంది. ఈ ప‌రిణామం బీజేపీకి ఇబ్బందిక‌రంగా వుంది.

సొంతంగానే కేంద్రంలో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయాల‌నే ఆలోచ‌న‌లో బీజేపీ పెద్ద‌లున్నారు. మ‌హారాష్ట్రలో అద్భుత‌మైన ఫ‌లితాలు సొంతం చేసుకోవ‌డంతో ఈ ద‌ఫా 300కు పైగా ఎంపీ స్థానాల్ని సొంతం చేసుకోవ‌చ్చ‌నే ధీమా బీజేపీ నేత‌ల్లో రెట్టింపైంది. ఈ నెల 25 నుంచి పార్ల‌మెంట్ స‌మావేశాలు ప్రారంభం కానున్నాయి.

ఈ స‌మావేశాల్లోనే జ‌మిలి ఎన్నిక‌ల బిల్లును తీసుకొస్తుంద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. అందుకు త‌గ్గ‌ట్టుగానే బీజేపీ ఇత‌ర పార్టీల‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతోంది. బీజేపీ ఎస్ అంటే, ఇత‌ర పార్టీలు నో అనే ప‌రిస్థితి లేదు. కేంద్ర ప్ర‌భుత్వ చేతుల్లో విచార‌ణ సంస్థ‌లు వుండ‌డంతో, బీజేపీకి అడ్డు చెప్పే వాళ్ల‌కు ఏం జ‌రుగుతుందో తెలిసిందే. అందుకే బీజేపీ జ‌మిలి ఎన్నిక‌ల‌ను ఎలాగైనా జ‌ర‌పొచ్చ‌నే ధీమాతో ముందుకెళ్లే అవ‌కాశం వుంది.

28 Replies to “మ‌హా ఫ‌లితాల‌తో జ‌మిలి ఎన్నిక‌ల‌కు…!”

  1. జార్జ్ సోరెస్ డీప్ స్టేట్, రాహుల్ టీం ఒకేసారి మణిపూర్ అల్లర్లు రీస్టార్ట్ చేపియటం, అదాని పై కేసులు దేనికి సంకేతం 1. నార్త్ ఈస్ట్ లో కొత్త క్రైస్తవ దేశాన్ని ఏర్పాటు చేయడానికి బీజం 2. wakf బిల్లుని ఆపటం 3. అమెరికాలో అదాని పెట్టుబడును ఆపడం పెట్టుబడులను ఆపటం

  2. లండన్ లో పిల్లల చదువు ఫీజు, అక్కడ ఖర్చు లు మొత్తం అదానీ నే కడుతున్నాడు ఇన్నాళ్లు పాటు అంట నిజమేనా.

    దానికి క్విడ్ అండ్ ప్రో కింద ప్రభుత్వం ద్వారా అదానీ దగ్గర ఎక్కవ ధరతో కరెంట్ కొన్నాడు, 1700 కోట్లు లంచం తీసుకుని మరీ.

    మనోడికి డబ్బు ఇస్తే సరి అనుకుంటా. వేరే వాళ్ళు పోషణ చూసుకోవచ్చు.

    1. ఇలా కామెంట్స్ పెట్టడము facebook lo పోస్ట్ లు share చెయ్యడమేనా లేకపోతే ఏమైనా యాక్షన్ తీసుకొని అగ్రిమెంట్ cancel చేసి

      బొక్కలో వేసే అలోచన ఏమైనా ఉందా

  3. మన అన్నయ్య పార్టీ ను కాంగ్రెస్ లో విలీనం చేసే వరకు జమిలి వుండదు GA….😂😂

  4. జమిలి వస్తే వైసీపీ కి వున్నా 4 ఎంపీ లు ఒకటి అయిపోవటం ఖాయం ఇప్పుడు వచ్చిన పదకొండు మ్మెల్యే లు డౌట్ అమెరికా దాక కూడా ఖ్యాతి వెళ్ళేక ఎన్ని తీర్థయాత్రలు చేసిన పనిజరగదు కాంగ్రెస్ వోటింగ్ పెరుగుతుంది ఇప్పటి దాక చెప్పుకొనే 40 % వున్నదని చెప్పుకొనే వోటింగ్ దాదాపు 25 % దిగువకు వచ్చేస్తుంది పార్టీ కనుమరుగు అయిపోతుంది

      1. వాళ్ళు వచ్చి 5 నెలలు మాత్రమే జమిలి వస్తే వెళతారు కానీ ఇప్పుడు గ్రాడ్యుయేట్ మ్మెల్సీ ఎలేచ్షన్స్ రెడీ గ వున్నాయి ట్రై చేసి 30 % ఓట్లు తెచ్చుకొంటే గెలిచినట్టే సర్ ట్రై చేయమనండి

      2. వాళ్ళు వచ్చి 5 నెలలు మాత్రమే జమిలి వస్తే వెళతారు కానీ ఇప్పుడు గ్రాడ్యుయేట్ మ్మెల్సీ ఎలేచ్షన్స్ రెడీ గ వున్నాయి ట్రై చేసి 30 % ఓట్లు తెచ్చుకొంటే గెలిచినట్టే సర్ ట్రై చేయమనండి

    1. Chandrababu is engaging too much mud sliding on Jagan so he won’t come back to power Jagan’s rule was bad in some aspects but good in other aspects like schools development and public health access . Chandrababu s job is scolding jagan and amaravarhi .. he thinks that people are VPs . Pawan kalyan and CBN will lose in 2029 . This is for sure as they didn’t learn lesson for shameful defeat in 2019

  5. మనోడికి పేమెంట్ అంత డాలర్స్ లో జరిగింది ఇక్కడ మోడీ రూపాయలను రద్దు చేసిన ఏమి కాదు

    1. రేయ్ బాబు cbn వచ్చాకా ఏదో ఇంత పని దొరికింది…మా నోట్ళో మన్ను కొట్టకు….conve….rted bad ko

  6. అదేదో జమిలి గిమిలి అంటున్నారు అని మా జలగన్న అన్నాడు అవి వచ్చే లోపు చంచల్గూడా లేక లేక చర్లపల్లి నా ఇది కూడా క్లారిటీ ఇవ్వచ్చుగా😊😊😊😊😊😊😊

  7. జెమిలీ.. జెమిలీ... జెమిలీ .....జెమిల్ జెమిల్ జెమిల్ పట్టుకుంటే జైలుకి పోతాం
    ఇక్కడంటే అమెరికా పోతాం అప్పుడూ అక్కడ జైలు..ఎప్పుడైనా ఎక్కడైనా జైలు.. జైలు... జైలు..
    జెమిలీ.. జెమిలీ... జెమిలీ...జెమిలీ ..జైలు ..

Comments are closed.