పవన్ సిఎమ్… ఎలా సాధ్యం?

జగన్, లోకేష్, పవన్… ఈ ముగ్గురు త్రిముఖంగా పోటీ పడితే పవన్‌కు చాన్స్‌లు కష్టం. అదే కనుక ముగ్గురిలో ఏ ఒక్కరు తప్పుకున్నా పవన్‌కు చాన్స్‌లు ఉంటాయి.

ఎంతగా భారతీయ జనతా పార్టీ తమిళనాడు లేదా మహారాష్ట్ర తరహా స్కెచ్‌లు వేసినా, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సిఎమ్ కావడం ఎలా సాధ్యం? తెలుగుదేశం పార్టీ మంచి మెజారిటీతో ఉంది. చీలిపోవడానికి సిద్ధంగా లేదు. చంద్రబాబు ఉన్నా లేకున్నా ఆ పార్టీకి బలమైన పునాదులు ఉన్నాయి. మరోపక్క వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా బలంగానే ఉంది. ఇప్పుడు ఏదో కొంత మంది పార్టీ మారడం అన్నది జస్ట్ టైమ్ గ్యాప్ తప్ప మరేమీ కాదు. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు వెళ్లడం రావడం అన్నది కామన్. ఎన్నికల ముందు, తరువాత కూడా.

పవన్ సిఎమ్ కావాలంటే కనీసం వంద మందికి పైగా ఎమ్మెల్యేల మద్దతు ఉండాలి. అది ఏ విధంగా సాధ్యం? 2029 ఎన్నికల ముందు అయితే సాధ్యం కాదు. 2029 ఎన్నికలకు ఒంటరిగా పోటీకి వెళ్తే సాధ్యమా అన్నది అనుమానం. అందువల్ల ఎలా చూసినా కూడా పవన్ సిఎమ్ కావడం అన్నది చాలా కష్టమైన పని. వైకాపా అనేది బరిలో లేకుండా చేస్తే ఏమో కానీ లేదంటే అవకాశాలు చాలా తక్కువ.

మరోపక్కన పవన్ కళ్యాణ్ నే మరో రెండు పర్యాయాలు చంద్రబాబునే సిఎమ్‌గా ఉండాలని చెబుతున్నారు. చంద్రబాబు వయస్సు రీత్యా చూసుకున్నా మరో పర్యాయం అయితే ఆయన సిఎమ్‌గా ఉండడానికి చాన్స్ ఉంది. అందువల్ల పవన్ ఇప్పట్లో సిఎమ్ కావాలని అనుకోవడం లేదు. అయ్యే అవకాశమూ లేదు.

జగన్, లోకేష్, పవన్… ఈ ముగ్గురు త్రిముఖంగా పోటీ పడితే పవన్‌కు చాన్స్‌లు కష్టం. అదే కనుక ముగ్గురిలో ఏ ఒక్కరు తప్పుకున్నా పవన్‌కు చాన్స్‌లు ఉంటాయి. ఇలాంటి పరిస్థితి వస్తుందని పవన్ అభిమానులు ఊహిస్తున్నారా? భాజపా ఏం చేసినా జగన్‌ను బరిలోంచి తప్పించగలదేమో కానీ లోకేష్‌ను కాదు. తెలుగుదేశంతో పవన్ పోటీ పడడం అంత సులువు కాదు.

అందువల్ల కేవలం అభిమానంతో కార్యకర్తలు అరవడం, అడగడం తప్ప పవన్ సిఎమ్ కావడం కాస్త కష్టమైన పనే.

66 Replies to “పవన్ సిఎమ్… ఎలా సాధ్యం?”

  1. కూ నీ కోరు, సై .కో , దొం.గ శా డిస్ట్ జ గన్ సీ ఎం అయినప్పుడు.

    10 years ఒక్క MLA కూడా లేకుండా సినిమాలు చేసుకుంటూ సొంత డబ్బుతో చాలా మంది కి సహాయం చేసిన చేస్తున్న మంచి మనిషి పవన్ ..

    ఇప్పుడు 100% స్ట్రైక్ రేట్ తో జగన్ పార్టీ ని paathalok తొక్కిన మగాడు పవన్ ,డీసీఎం గా తన మార్క్ ను చూపిస్తూ పాలనలో నెంబర్ వన్ గా దూసుకుపోతున్న పవన్ cm అవ్వడం పెద్ద కష్టమేమీ కాదు GA.

      1. ఇన్నాళ్లు పరిపాలించింది ఎవరు, వాళ్ళు ఎంత సంపాదించుకున్నారు, ఎంత రాష్ట్రానికి చేసారో అందరికి తెలుసు.

  2. వెరీ గుడ్.. నాకు నీలో నచ్చేది ఇదే..

    ఇప్పుడు చూడు.. సీఎం అయ్యే అవకాశాలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లకి మాత్రమే ఉందని ఫిక్స్ అయిపోయావు..

    నీ ఆశల్లోకి, ఊహల్లోకి, కలల్లోకి కూడా జగన్ రెడ్డి మళ్ళీ సీఎం అవుతాడని అనుకోలేకపోతున్నావు..

    ..

    వాడి ఫ్యూచర్ ని కరెక్ట్ గా అంచనా వేశావు..

    అందుకే వాడు కూడా బెంగుళూరు కి షిఫ్ట్ అయిపోయాడు.. అసలు హిమాలయాలకు వెళ్లిపోదామనుకొన్నాడు.. కానీ అక్కడ సింగల్ సింహాలకు ఎంట్రీ లేదని ఆగిపోయాడు..

      1. సిబిఐ కేసులు వేసుకోండి.. స్కాములు మొత్తం బయటకు వస్తాయి.. నేను కూడా 12 ఏళ్ళు బెయిల్ మీద ఎంజాయ్ చేస్తాను..

      2. తెలియక అడుగుతున్నావా..? అయితే చెప్పినా నీకు తెలియదులే.. లైట్ తీసుకో పిచ్చి కుక్కగారు..

          1. ఓకే.. ఎందుకు ఇంతగా అసహనానికి పడిపోతున్నారు..?

            జగన్ రెడ్డి అధికారమే సర్వస్వం కాదు కదా.. ఓడిపోయాడు.. వెళ్ళిపోయాడు..

            ఇక గెలిచే అవకాశం లేదనుకుని.. మకాం కూడా బిచాణా ఎత్తేసాడు..

            మీకు తెలుసు అనుకొంటున్నారు.. మిమ్మల్ని అలా గొర్రెలుగా మార్చేసుకొన్నాడు..

  3. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

  4. చంద్రబాబు , బాలకృష్ణ దృష్టిలో కాపులు అంటే అలగా జనం. ఆ అలగా జనాన్ని ముఖ్యమంత్రిని చేస్తారా ?

  5. తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ

  6. రెండు ప్రభుత్వాల్లోనూ రెవిన్యూ రిజిస్ట్రేషన్ ఛార్జ్ లు బస్సు టికెట్ లు కరెంటు ఛార్జి లు పెంచారు. ఇంతకుముందు సీఎం జనాలకి డబ్బులు అయినా ఇచ్చాడు. ఇప్పుడు ఉన్న అయన అందరి టాక్స్ డబ్బులు అమరావతి లో పెడతాడంట. ఇది ఖచితంగా ప్రత్యేక రాయలసీమ కు అంకురాపాన చేస్తుంది.

    1. బుద్ధి నేర్చుకో .సుబ్రణగ్ రెవెన్యూ పెంచ కుండా అప్పులు పాలు చేసి దిగి పోయాడు ఇప్పుడు ఆ అప్పులు తీర్సుతున్నారు మీరు cehppinanatha సులువు కాదు

  7. Pawan తన

    “నాలుగో A1భార్య” తో సంసారం చేసి పండింటి మగ బిడ్డని కంటే, అప్పుడు సీఎం కావడానికి సాధ్యపడుతుంది. మరి

    పవన్ ని సీఎం చెయ్యాలంటే మనం ఎం చెయ్యాల??

    కాపురంచెయ్యకుండా దేశాలుతిరుగుతున్న సాక్ష్యత్తు A1 మహిళని దె0కొచ్చి mating చేయించాల..

  8. These discussions are redundant and hold no water, when Pawan clarified Babu will be CM for next years, and kootami will need to continue without any personal gains to see AP rising by 2047. They have some conditions at the time of forming alliance, and gave unconditional support to NDA. If any change in leadership proposal will be unanimous decion by three parties, not alone by Pawan. You are wasting your energy and time.

  9. But, this is sure one or other day BJP plays the game that they played in Maharashtra..

    5 years back …. this game is plotted by BJP and PK….

    they can’t break Jagan as it has minority vote share

    BJP just want to play as Hindutva (BJP) and Non Hindutva (Jagan).

    PK is very clear on this… but we will see how CBN plays the game

Comments are closed.