వైసీపీ రాజ్యసభ సభ్యులు ఎంత మంది రాజీనామా చేసినా, ఆ సీట్లన్నీ బీజేపీ ఖాతాలోకే వెళ్తాయని సమాచారం. కొంత కాలంగా వైసీపీ లోక్‌సభ, రాజ్యసభ సభ్యులపై ఢిల్లీలో బీజేపీ నాయకులు తమ పార్టీలో చేరాలని తీవ్ర ఒత్తిడి చేస్తున్నారని తెలిసింది. అయితే కొందరు సున్నితంగా తిరస్కరించగా, మరికొందరు చూస్తామంటూ దాటవేస్తూ వస్తున్నారని తెలిసింది.
ముఖ్యంగా రాజ్యసభలో సొంత బలాన్ని పెంచుకోవాలని బీజేపీ తహతహలాడుతోంది. ఇందుకోసం ఇతర పార్టీల ఎంపీలను లాక్కోడానికి రకరకాల ప్రయోగాలు చేస్తోందని సమాచారం. ఇందులో భాగంగానే విజయసాయిరెడ్డి రాజీనామాను వైసీపీ చూస్తోంది. రానున్న రోజుల్లో ఇంకా ఎవరైనా వైసీపీ రాజ్యసభ సభ్యులు రాజీనామా చేసినా, అవన్నీ బీజేపీ ఖాతాలో చేరేలా అవగాహనకు వచ్చినట్టు తెలిసింది.
ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఏపీ పర్యటన కూడా ఫిరాయింపుల్లో భాగంగానే జరిగిందని వైసీపీ నేతలు అంటున్నారు. వైసీపీ రాజ్యసభ సభ్యులు రాజీనామా చేస్తారని, అవన్నీ తమకే ఇవ్వాల్సి వుంటుందని సీఎం చంద్రబాబుకు అమిత్‌షా తేల్చి చెప్పారని సమాచారం.
మరోవైపు ఏపీలో బీజేపీ బలపడడానికి కూటమి అధికారాన్ని వాడుకోవాలనే ఎత్తుగడ వేస్తోంది. రానున్న రోజుల్లో చాలా రాజకీయ మార్పులు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ
వైసీపీ ఎంపీ ల మీద అమిత్ షా, చంద్రబాబు అధికారం ఏమిటి.. వాళ్ళు వాళ్ళు పంచేసుకొంటున్నారా..?
కనీసం జగన్ రెడ్డి ని ఒక మాట కూడా అడగరా ..?
ఎంత జనాల చేత ఛీ కొట్టించుకుంటే మాత్రం.. కూరలో కరివేపాకులా తీసి పడేస్తారా..?
..
సోనియా నే ఎదురించిన సింగల్ సింహం ఇక్కడ.. ఆఫ్టరాల్ అమిత్ షా ఎంతా??
అసలే “మోడీ మెడలు 11 ఇంచులు వొంచేసాడు” ఆల్రెడీ..
ఇప్పుడు షా ని
కల్తీ లడ్డుతో కొట్టి, మెడలు వంచేస్తాడని భయంగా ఉంది.
BJP plan? Moving pawns carefully to get this జమిలి pass out? Lets watch out
ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు
దావోస్ హోటల్‌లో కిటికీ అడ్డాలు పగిలి పోయాయి -12 డిగ్రీ చలిలో వణుకుతు రాత్రి నిద్రలేదు
పొద్దున్నే సూర్యోదయం కాకుండానే స్టాల్ ఓపెన్ చేసి కూర్చున్నాడు
అంతా చలిలో కూడా స్వట్టర్ లేకుండా రాష్ట్రం కోసం కష్టపడ్డాడు
అదీ చూసి అధికారులు బావురుమని ఏడ్చేశారు
కరకట్ట పూరిగుడెసెలో కూర్చుని కేంద్రం నుండి వచ్చిన ఒక పెద్దమనిషి రాష్ట్రం లో ఉన్నా ఇంకో పెద్దమనిషి మద్య సంభాషణ
కేంద్రం పెద్ద– అసలు ఆ రెడ్డి దగ్గర అన్ని ప్యాలెస్ ఎలా వచ్చింది
రాష్ట్రం పెద్ద– అవునండీ , చుడండి నాకేమో ఈ అక్రమ పూరి గూడేసే, హైదరాబాద్‌లో రేకుల షెడ్డు, రాజధానిలో ఇంకో పెంకుటిల్లి, కుప్పంలో ఇంకో గూడేసే మాత్రమే ఉన్నాయ్.
దావోస్ లో ఇంద్రం ఉంటున్న లాడ్జి రూమ్ లో అడ్డాలు పగిలి పోయాయి. -12 డిగ్రీ చలి
ఇంద్రం కి రాత్రి నిద్రలేదు గడ్డకట్టె చలిలో రాష్ట్రం గురించి ఆలోచిస్తూ కూర్చున్నాడు.
సూర్యుడు ఉదయించక ముందే స్టాల్ కి వెళ్లి రాష్ట్రం కోసం కష్టపడ్డాడు
ఇంద్రం స్వట్టర్ కూడా వేసుకోలేదు. చలిలో ఎలా రాష్ట్ర ప్రజల జీవితం 2047 వచ్చేసరికి మనిషికి 1 కోటి రూపాయలు సంవత్సరానికి సంపాదించి లాగా చెయ్యాలి అని.
ఇది చూసూ అధికారులు పోలో మని కిందపడి ఏడ్చేశారు.
మాలోకం దావోస్ నగరంలో కాళీగా ఉన్న వీదుల్లో ట్రాఫిక్ యెక్కువ ఉంది అని కాళీ నడకన స్లోమోషన్ లో నడిస్తు వస్తున్నాడు. బ్యాక్ గ్రౌండ్ లో శ్రీమంతుడు పాట…
కాకినాడ సెజ్ పోర్ట్ విషయం చూసేక రాజ్యసభలో సాయి రెడ్డి గారి పక్కన కూర్చోవటానికి బీజేపీ కి ఇష్టం లేక తక్షణం రాజీనామా చేసి పొమ్మనట్టు వుంది దాదాపు బ్యాచ్ అంత అంతే అప్పట్లో బాబు గారు ఎంపీ లను బీజేపీ లోనికి పంపించేరు అని ఆర్టికల్స్ వైసీపీ వదిలేది కానీ ఇప్పుడు జగన్ గారిని సంప్రతించటం కానీ రిక్వెస్ట్ చేయడం కానీ ఏమి లేవు ఏమి ఆర్డర్ వేస్తె అది అన్ని మూసుకొని చేయడమే మోడీ గారు వైసీపీ ని పెళ్లి నీది శోభనం నాది అన్నట్టు చేసేరు గుడ్ గోయింగ్ ప్రొసీడ్