అన్నీ మంచిరోజులే అనుకుంటున్న వైసీపీకి భారీ షాక్‌!

అక‌స్మాత్తుగా తాను త‌ప్పుకోవ‌డం వెనుక బ‌ల‌మైన కార‌ణం ఏమై వుంటుందో అనే చ‌ర్చ విస్తృతంగా సాగుతోంది.

కూట‌మి ప‌రిపాల‌నపై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త వ‌స్తోంద‌ని, భ‌విష్య‌త్‌లో అధికారం మ‌న‌దే అని మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ కొన్ని రోజులుగా ధీమాగా చెబుతున్నారు. మ‌రోవైపు క్షేత్ర‌స్థాయిలో ఇప్పుడిప్పుడే వైసీపీ శ్రేణులు యాక్టీవ్ అవుతున్నాయి. ప‌రిపాల‌న‌ను ద‌గ్గ‌రి నుంచి గ‌మ‌నించేది, మంచీచెడుల గురించి తెలిసేది కార్య‌క‌ర్త‌ల‌కే. అందుకే కూట‌మి పాల‌న‌పై ప్ర‌జ‌ల్లో సానుకూల‌త క‌నిపించ‌డం లేద‌నే భావ‌న వైసీపీ శ్రేణుల్లో వుంది.

జ‌గ‌న్ అంటున్న‌ట్టుగా, భ‌విష్య‌త్‌పై ఆశ‌లు పెట్టుకోవ‌చ్చ‌ని వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఇప్పుడిప్పుడే కాస్త క్రియాశీల‌కం కావ‌డానికి స‌న్న‌ద్ధం అవుతున్నారు. అయితే ఇంకా నాలుగున్న‌రేళ్ల పాటు కూట‌మి అధికారంలో వుంటుంద‌ని, తొంద‌రెందుకులే అనుకుంటున్న త‌రుణంలో విజ‌య‌సాయిరెడ్డి రాజ‌కీయ నిష్క్ర‌మ‌ణ ప్ర‌క‌ట‌న వైసీపీకి భారీ షాక్ అని చెప్ప‌క త‌ప్ప‌దు. విజ‌య‌సాయి రాజీనామా ప్ర‌జ‌ల్ని ప్ర‌భావితం చేస్తుంద‌ని ఎవ‌రూ భావించ‌డం లేదు.

అయితే నైతికంగా పార్టీకి దెబ్బ‌గా ఆ పార్టీ శ్రేణులు అభిప్రాయ‌ప‌డుతున్నాయి. వైఎస్ జ‌గ‌న్ కోసం జైలుకెళ్లిన విజ‌య‌సాయిరెడ్డికి ఆయ‌న రెండుసార్లు రాజ్య‌స‌భ ప‌ద‌వి ఇవ్వ‌డాన్ని గుర్తు చేస్తున్నాయి. అందుకు త‌గ్గ‌ట్టుగానే విజ‌య‌సాయిరెడ్డి కూడా న‌మ్మ‌కంగా ఢిల్లీలో వైసీపీకి ద‌న్నుగా నిలిచారు. అయితే ఏమైందో గానీ, నెమ్మ‌దిగా పార్టీ కార్య‌క‌లాపాల‌కు ఎన్నిక‌ల‌కు ఏడాది ముందు నుంచి ఆయ‌న దూర‌మ‌వుతూ వ‌చ్చారు.

జ‌గ‌న్ పిలిచి మాట్లాడ్డంతోనే మ‌ళ్లీ యాక్టీవ్ అయిన సంగ‌తి తెలిసిందే. ఏది ఏమైనా విజ‌య‌సాయి వైసీపీకి, రాజ్య‌స‌భ స‌భ్య‌త్వానికి రాజీనామా చేస్తాన‌నే ప్ర‌క‌ట‌న‌ను వైసీపీ శ్రేణులు జీర్ణించుకోలేకున్నాయి. వైసీపీలో నంబ‌ర్‌-2 అయిన విజ‌యసాయి క‌ష్ట స‌మ‌యంలో పార్టీని వీడితే ఎలా అనే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మ‌వుతోంది. జ‌మిలి ఎన్నిక‌లు వ‌స్తాయ‌ని, వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాల‌ని ఇటీవ‌ల కాలంలో పదేప‌దే చెబుతూ వ‌స్తున్న విజ‌య‌సాయిరెడ్డి, అక‌స్మాత్తుగా తాను త‌ప్పుకోవ‌డం వెనుక బ‌ల‌మైన కార‌ణం ఏమై వుంటుందో అనే చ‌ర్చ విస్తృతంగా సాగుతోంది.

25 Replies to “అన్నీ మంచిరోజులే అనుకుంటున్న వైసీపీకి భారీ షాక్‌!”

  1. అధికారం రుచి మరిగాక.. పట్టుమని 5 నెలలు కూడా అధికారం లేక ఉండలేకపోతున్నారు..

    ప్రతిపక్షం లో ఉన్నప్పుడే.. ఎక్కువ రాజకీయాలు చేయగలరు.. కానీ జగన్ రెడ్డి కి మాత్రం అధికారం అనే హంగులు, ఆర్భాటాలు కావాలి..

    దానికోసం ఎంత నీచానికైనా దిగజారిపోతాడు..

    ..

    ఇక వైసీపీ ఎప్పటికీ గెలవదని 100% నమ్మకం ఉన్న ఒకే ఒక వ్యక్తి… జగన్ రెడ్డి..

    1. మంచి రోజులు అని మీరు డప్పు కొట్టడమే…జనాల్లోకి అన్న “అరువు రేపు” అన్నట్టు “వచ్చే నెల” నుండి జనాల్లోకి జగన్ అని మీరు రాస్తున్నారు..కానీ అన్న జనాల్లోకి రావడం లేదు..క్యాడర్ ఏమో అధికారం ఉన్నప్పుడు వేరొకరు c@&e లు పెట్టించుకోవాలి అంటే మేము కావాలా అన్నట్టు సైలెంట్ గ ఉన్నారు…ఒకవైపు కూటమి అనుకూల మీడియా ఏమో అన్న చేసిన దురాగతాలు ఒక్కొక్కటి గా జనాల్లోకి తీసుకుపోతుంటే మన అన్న అనుకూల మీడియా ఏమో ఇంకా సాక్షి ఈశ్వర్, కొమ్మినేని లని షెడ్డు కొచ్చిన వాళ్ళతో రొట్ట కధనాలు చేయిస్తూ జనాలకి ఇంకా మొహం మొత్తేలా చేస్తుంది

    2. Oka vyakthi tho ye party ki problem raadu….

      Ala ayithe vyavastha lo ye party undedi kaadu…

      Ayina VS Reddy YCP ni veedadam ante may be a political plan ayi vundochu…Politics andaru cheyagalaru ani gamaninchali. Oka six months lo thelusthundi enduku VS Reddy YCP ki resign chesadu anedi.wait and watch the political game..

      1. మీరు కోరుకోవాల్సింది వాళ్లెవరో గెలుస్తారు అని కాదు.. ఇక్కడ జగన్ రెడ్డి గెలుస్తాడని మీరు అనుకోవాలి.. ఆ ప్రయత్నం నిజాయితీ గా చేయాలి.. కానీ మీకే జగన్ రెడ్డి గెలుస్తాడనే నమ్మకం లేదు..

        అది మీ పార్టీ క్యాడర్ కి మీ పార్టీ నాయకత్వం పైన ఉన్న నమ్మకం..

        మీ బొక్కలు మీరే చూపించుకొంటున్నారు.. బొక్క బాబు..😂😂😂😂😂

      1. జగన్ రెడ్డి మళ్ళీ గెలిచినప్పుడు వచ్చి నీ సొల్లు చెప్పుకో.. మొడ్డలో చెల్లి..

        అప్పటివరకు నీ చిలక జోస్యాలు మడిచి నీ గుద్దలో పెట్టుకో..

  2. మంచి రోజులు అని మీరు డప్పు కొట్టడమే…జనాల్లోకి అన్న “అరువు రేపు” అన్నట్టు “వచ్చే నెల” నుండి జనాల్లోకి జగన్ అని మీరు రాస్తున్నారు..కానీ అన్న జనాల్లోకి రావడం లేదు..క్యాడర్ ఏమో అధికారం ఉన్నప్పుడు వేరొకరు c@&e లు పెట్టించుకోవాలి అంటే మేము కావాలా అన్నట్టు సైలెంట్ గ ఉన్నారు…ఒకవైపు కూటమి అనుకూల మీడియా ఏమో అన్న చేసిన దురాగతాలు ఒక్కొక్కటి గా జనాల్లోకి తీసుకుపోతుంటే మన అన్న అనుకూల మీడియా ఏమో ఇంకా సాక్షి ఈశ్వర్, కొమ్మినేని లని షెడ్డు కొచ్చిన వాళ్ళతో రొట్ట కధనాలు చేయిస్తూ జనాలకి ఇంకా మొహం మొత్తేలా చేస్తుంది

  3. మంచి రోజులు అని మీరు డప్పు కొట్టడమే…జనాల్లోకి అన్న “అరువు రేపు” అన్నట్టు “వచ్చే నెల” నుండి జనాల్లోకి జగన్ అని మీరు రాస్తున్నారు..కానీ అన్న జనాల్లోకి రావడం లేదు..క్యాడర్ ఏమో అధికారం ఉన్నప్పుడు వేరొకరు c@&e లు పెట్టించుకోవాలి అంటే మేము కావాలా అన్నట్టు సైలెంట్ గ ఉన్నారు…ఒకవైపు కూటమి అనుకూల మీడియా ఏమో అన్న చేసిన దురాగతాలు ఒక్కొక్కటి గా జనాల్లోకి తీసుకుపోతుంటే మన అన్న అనుకూల మీడియా ఏమో ఇంకా సాక్షి ఈశ్వర్, కొమ్మినేని లని షెడ్డు కొచ్చిన వాళ్ళతో రొట్ట కధనాలు చేయిస్తూ జనాలకి ఇంకా మొహం మొత్తేలా చేస్తుంది

  4. మంచి రోజులు అని మీరు డప్పు కొట్టడమే…జనాల్లోకి అన్న “అరువు రేపు” అన్నట్టు “వచ్చే నెల” నుండి జనాల్లోకి జగన్ అని మీరు రాస్తున్నారు..కానీ అన్న జనాల్లోకి రావడం లేదు..క్యాడర్ ఏమో అధికారం ఉన్నప్పుడు వేరొకరు c@&e లు పెట్టించుకోవాలి అంటే మేము కావాలా అన్నట్టు సైలెంట్ గ ఉన్నారు…ఒకవైపు కూటమి అనుకూల మీడియా ఏమో అన్న చేసిన దురాగతాలు ఒక్కొక్కటి గా జనాల్లోకి తీసుకుపోతుంటే మన అన్న అనుకూల మీడియా ఏమో ఇంకా సాక్షి ఈశ్వర్, కొమ్మినేని లని షెడ్డు కొచ్చిన వాళ్ళతో రొట్ట కధనాలు చేయిస్తూ జనాలకి ఇంకా మొహం మొత్తేలా చేస్తుంది

  5. మంచి రోజులు అని మీరు డప్పు కొట్టడమే…జనాల్లోకి అన్న “అరువు రేపు” అన్నట్టు “వచ్చే నెల” నుండి జనాల్లోకి జగన్ అని మీరు రాస్తున్నారు..కానీ అన్న జనాల్లోకి రావడం లేదు..క్యాడర్ ఏమో అధికారం ఉన్నప్పుడు వేరొకరు c@&e లు పెట్టించుకోవాలి అంటే మేము కావాలా అన్నట్టు సైలెంట్ గ ఉన్నారు…ఒకవైపు కూటమి అనుకూల మీడియా ఏమో అన్న చేసిన దురాగతాలు ఒక్కొక్కటి గా జనాల్లోకి తీసుకుపోతుంటే మన అన్న అనుకూల మీడియా ఏమో ఇంకా సాక్షి ఈశ్వర్, కొమ్మినేని లని షెడ్డు కొచ్చిన వాళ్ళతో రొట్ట కధనాలు చేయిస్తూ జనాలకి ఇంకా మొహం మొత్తేలా చేస్తుంది

  6. మంచి రోజులు అని మీరు డప్పు కొట్టడమే…జనాల్లోకి అన్న “అరువు రేపు” అన్నట్టు “వచ్చే నెల” నుండి జనాల్లోకి జగన్ అని మీరు రాస్తున్నారు..కానీ అన్న జనాల్లోకి రావడం లేదు..క్యాడర్ ఏమో అధికారం ఉన్నప్పుడు వేరొకరు c@&e లు పెట్టించుకోవాలి అంటే మేము కావాలా అన్నట్టు సైలెంట్ గ ఉన్నారు…ఒకవైపు కూటమి అనుకూల మీడియా ఏమో అన్న చేసిన దురాగతాలు ఒక్కొక్కటి గా జనాల్లోకి తీసుకుపోతుంటే మన అన్న అనుకూల మీడియా ఏమో ఇంకా సాక్షి ఈశ్వర్, కొమ్మినేని లని షెడ్డు కొచ్చిన వాళ్ళతో రొట్ట కధనాలు చేయిస్తూ జనాలకి ఇంకా మొహం మొత్తేలా చేస్తుంది

  7. మంచి రోజులు అని మీరు డప్పు కొట్టడమే…జనాల్లోకి అన్న “అరువు రేపు” అన్నట్టు “వచ్చే నెల” నుండి జనాల్లోకి జగన్ అని మీరు రాస్తున్నారు..కానీ అన్న జనాల్లోకి రావడం లేదు..క్యాడర్ ఏమో అధికారం ఉన్నప్పుడు వేరొకరు c@&e లు పెట్టించుకోవాలి అంటే మేము కావాలా అన్నట్టు సైలెంట్ గ ఉన్నారు…ఒకవైపు కూటమి అనుకూల మీడియా ఏమో అన్న చేసిన దురాగతాలు ఒక్కొక్కటి గా జనాల్లోకి తీసుకుపోతుంటే మన అన్న అనుకూల మీడియా ఏమో ఇంకా సాక్షి ఈశ్వర్, కొమ్మినేని లని షెడ్డు కొచ్చిన వాళ్ళతో రొట్ట కధనాలు చేయిస్తూ జనాలకి ఇంకా మొహం మొత్తేలా చేస్తుంది

  8. తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ

  9. జగన్ రెడ్డి గారు చెప్పందే గాలి కూడా పీల్చని విజయసాయి రెడ్డి గారు జగన్ గారు చెపితేనే రాజీనామా చేసేరు బీజేపీ సహకారం తో ప్రస్తుతానికి కేసు ల నుంచి తప్పిచుకోవటానికే ఈ నాటకం జగన్ గాలి జనార్దన్ రెడ్డి గార్ల కేసు ల విషయం పవన్ గారితో కలసి bjp ni నిలదీయాలి లేకపోతె భవిష్యత్తులో రాజకీయం గ చిక్కులో పడతారు మళ్ళి బీజేపీ 2014 -2019 మధ్య ఆడిన డ్రామానే రిపీట్ చేస్తారు ముఖ్యం గ టీడీపీ వోట్ బ్యాంకు అయినా బీసీ లకు మరింత చేరువ కావలసిన అవసరం వుంది కాపులకు ప్రస్తుతం పవన్ గారి జనసేన ద్వారా ప్లాట్ఫారం వుంది రెడ్లకు లేదు వాళ్ళను టీడీపీ కి చేరువ చేసుకొని వాళ్లకు టీడీపీ ప్లాట్ఫారం సౌకర్యం గ వుండే లాగా చేయాలి i

  10. తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ

  11. తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ

  12. పోతేపోనీ బోడి.. ఈడేంత ఈడి బలమెంత?? సొంతంగా

    ” పట్టుమని ఓ 11 ఓట్లు” కూడా తెచ్చుకోలేని అసమర్థ సన్నాసి పార్టీ లో No#2 అంటా.. ‘శాంతి’లేని పార్టీకి పీడా పోయింది..

  13. మంచి రోజులు అని మీరు డప్పు కొట్టడమే…జనాల్లోకి అన్న “అరువు రేపు” అన్నట్టు “వచ్చే నెల” నుండి జనాల్లోకి జగన్ అని మీరు రాస్తున్నారు..కానీ అన్న జనాల్లోకి రావడం లేదు..క్యాడర్ ఏమో అధికారం ఉన్నప్పుడు వేరొకరు c@&e లు పెట్టించుకోవాలి అంటే మేము కావాలా అన్నట్టు సైలెంట్ గ ఉన్నారు…ఒకవైపు కూటమి అనుకూల మీడియా ఏమో అన్న చేసిన దురాగతాలు ఒక్కొక్కటి గా జనాల్లోకి తీసుకుపోతుంటే మన అన్న అనుకూల మీడియా ఏమో ఇంకా సాక్షి ఈశ్వర్, కొమ్మినేని లని షెడ్డు కొచ్చిన వాళ్ళతో రొట్ట కధనాలు చేయిస్తూ జనాలకి ఇంకా మొహం మొత్తేలా చేస్తుంది

  14. ఏంటి అన్ని మంచి రోజులా .. ఈయన తో పాటు పార్టీని నానా రకాలుగా బ్రష్టు పట్టించిన మరో డజను మంది రాజీనామాలు చేస్తే కానీ మంచి రోజులు రావు.. వాళ్ళెవరో అందరికీ తెలుసుగా .. అయినా ఎన్ని అనుకున్నా మన అన్న మైండ్ సెట్ మారనంత వరకు మంచి రోజులు రానే రావు.. రాసి పెట్టుకో సాంబ

  15. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

  16. దావోస్ హోటల్‌లో కిటికీ అడ్డాలు పగిలి పోయాయి -12 డిగ్రీ చలిలో వణుకుతు రాత్రి నిద్రలేదు

    పొద్దున్నే సూర్యోదయం కాకుండానే స్టాల్ ఓపెన్ చేసి కూర్చున్నాడు

    అంతా చలిలో కూడా స్వట్టర్ లేకుండా రాష్ట్రం కోసం కష్టపడ్డాడు

    అదీ చూసి అధికారులు బావురుమని ఏడ్చేశారు

  17. అయ్యో ఎంత అన్యాయం జరిగి పోయింది .. భగవత గీత పెట్టుకోండి . .కొంచెం బాధ తగ్గుతుంది ..

Comments are closed.