విజ‌య‌సాయి బాట‌లో మ‌రికొంద‌రు వైసీపీ ఎంపీలు!

విజ‌య‌సాయిరెడ్డి బాట‌లో మ‌రికొంద‌రు వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యులు ఉన్నార‌నే ప్ర‌చారం విస్తృతంగా సాగుతోంది.

రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటున్న‌ట్టు రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి ప్ర‌క‌టించి వైసీపీకి గ‌ట్టి షాక్ ఇచ్చారు. అయితే విజ‌య‌సాయిరెడ్డి బాట‌లో మ‌రికొంద‌రు వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యులు ఉన్నార‌నే ప్ర‌చారం విస్తృతంగా సాగుతోంది. ప్ర‌ధానంగా అయోధ్య రామిరెడ్డి పేరు వినిపిస్తోంది. ప్ర‌స్తుతం ఆయ‌న విదేశీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న‌ట్టు తెలిసింది. త‌న‌పై జ‌రుగుతున్న ప్ర‌చారంపై ఆయ‌న స్పందించ‌లేదు.

అలాగే జ‌గ‌న్ సామాజిక వ‌ర్గానికి చెందిన మ‌రో రాజ్య‌స‌భ స‌భ్యుడిపై కూడా ఇలాంటి ప్ర‌చార‌మే జ‌రుగుతోంది. ఆయోధ్య రామిరెడ్డితో పాటు ఆ ఎంపీ కూడా విజ‌య‌సాయిరెడ్డి మాదిరిగానే రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటున్న‌ట్టు ప్ర‌క‌ట‌న రావ‌చ్చ‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. అలాగే ఉత్త‌రాంధ్ర‌కు చెందిన రాజ్య‌స‌భ స‌భ్యుడు పార్టీ మార్పుపై చాలా రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. అతి క‌ష్టం మీద అత‌న్ని ఆప‌గ‌లిగారు.

కానీ మారుతున్న రాజ‌కీయ ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఇప్పుడాయ‌న మార‌కుండా నిలువ‌రించ‌ల‌గ‌రా? అనేది ప్ర‌శ్న‌. మ‌రో ఇద్ద‌రు ముగ్గురు వైసీపీకి షాక్ ఇస్తార‌నడంలో ఎలాంటి సందేహం లేద‌ని రాజ‌కీయ వ‌ర్గాలు చెబుతున్నాయి.

వైసీపీ కూడా మాన‌సికంగా అందుకు సిద్ధ‌మ‌వుతోంది. ప్ర‌స్తుతం వైఎస్ జ‌గ‌న్ విదేశీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు. ఆయ‌న వ‌చ్చిన త‌ర్వాతే కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకుంటాయా? లేక ఇప్పుడే వుంటాయా? అనే విష‌య‌మై ఇంకా స్ప‌ష్ట‌త రాలేదు.

20 Replies to “విజ‌య‌సాయి బాట‌లో మ‌రికొంద‌రు వైసీపీ ఎంపీలు!”

  1. అసలు మన అన్న వస్తారా… లేకపోతే దగ్గర లో ఏదయినా ప్రైవేట్ ద్వీపం కొనేసి సైలెంట్ గా జంప్ అయిపోయే ప్లాన్ లో ఉన్నారా???

  2. మూడు నెలల్లో ప్రభుత్వం పడిపోతుంది.. మనం అధికారం లోకి వచ్చేస్తున్నాం అని చెప్పి.. ఫ్లైట్ ఎక్కి లండన్ వెళ్ళాడు..

    రేపో మాపో ఫ్లైట్ దిగి వచ్చేసరికి.. పార్టీ ఆఫీస్ కి తాళాలు వేసేసి ఉంటారు.. కీస్ మాత్రం డోర్ మాట్ కింద పెట్టేసి వెళ్ళిపోయి ఉంటారు..

    ..

    రేపటి నుండి పార్టీ ఆఫీస్ ఊడ్చుకుని, తుడుచుకుని ఒక్కడే కూర్చుని తలుపు కేసి ఎదురు చూస్తూ ఉంటాడు..

    మూడు నెలల్లో అధికారం కావాలంట.. నా బట్ట కి..

      1. విజయ సాయి జంప్ అని నాకు అక్టోబర్ లోనే తెలుసు.. ఈ కాకినాడ వ్యవహారం గత 3 వారాలుగా ఉంది..

        ఆ నిర్ణయం పబ్లిక్ గా చెప్పడానికి కాకినాడ పోర్ట్ వ్యవహారం కారణమై ఉండొచ్చు.. అంతే..

  3. అదేంది ఆన్న బీసీ అంటే backbone క్లాస్ అంటాడు కదా.. ఈయనకు మాత్రం backbone వాళ్ళ సామాజిక వర్గం వాళ్లేనా… ఏంటో ఆన్న లీలలు

  4. Oka. పక్క సాక్షి లో తీవ్ర వ్యతిరేకత ప్రభుత్వం మీద అంటుంటే ఈ ఎంపీ లు ఎందుకు ఇలా

  5. తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ

  6. పాపం..సాయి తన కొత్త పెళ్ళాం తో “శాంతి”యుతంగా కాపురం చెయ్యడానికే టైం సరిపోవట్లేదు, అందుకే పోయాడు మిగతావాళ్లకి ఎం సమస్య?? కొంపదీసి..??

  7. ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

  8. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

  9. అందర్నీ తరిమి బెంగి నువ్వొక్కడివే ఉండు రా అయ్యా పార్టీలో అందరికీ ప్రాబ్లెమ్ ఏ నీతో అన్నిటికి నీ పర్మిషన్ తీసుకోవాలి నీ అప్పోయింట్మెంట్ తీసుకోవాలి.. నా మొగ్గలోది పార్టీ ఏమైనా నీ సొత్తా బెంగేయ్ రా అయ్యా ప్రశాంతంగా ఉంటాం

Comments are closed.