ఎన్డీయేకు మేలు: ప్రలోభమా.. బెదిరింపా?

విజయసాయిరెడ్డిని కేంద్రంలోని పెద్దలు ప్రలోభపెట్టారా? లేదా, బెదిరించారా?

రాజకీయ నాయకులు, ప్రధానంగా తమ పార్టీ ప్రతిపక్షంగా మారిన తర్వాత, తమ పార్టీలకు రాజీనామా చేసినప్పుడు, పదవులకు రాజీనామా చేసినప్పుడు, దాని వెనుక అధికారంలో ఉండే వారినుంచి ప్రలోభాలు గానీ, బెదిరింపులు గానీ ఉంటాయని అందరూ అనుకుంటూ ఉంటారు. చాలా సందర్భాల్లో ఇది నిజం కూడా. అధికారంలోకి వచ్చిన వారు ప్రత్యర్థి పార్టీని బలహీనపరచడానికి ఆ పార్టీలో తమకు లొంగేవారిని భయపెట్టి పూర్తిగా రాజకీయాలనుంచి తప్పుకునేలా, లేదా తమ పార్టీలో చేరిపోయేలా ప్రేరేపిస్తుంటారు. ఇప్పుడు విజయసాయిరెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన వ్యవహారంలో ఇలాంటి కోణం ఏమైనా ఉందా? అనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది.

వైఎస్ జగన్మోహన్ రెడ్డి తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పాటు నెంబర్ టూ గా అధికారం చెలాయించిన విజయసాయిరెడ్డి రాజీనామా నిర్ణయం పార్టీ వర్గాలను, రాష్ట్ర ప్రజలను కూడా విస్మయానికి గురి చేసింది.

రాజకీయాలనుంచి తప్పుకుంటున్నట్టుగా విజయసాయిరెడ్డి ఎక్స్‌లో ట్వీట్ చేయడం ద్వారా ప్రకటించారు. ఇక తన భవిష్యత్తు వ్యవసాయం అని కూడా అదే ట్వీట్‌లో ఆయన వెల్లడించారు. వ్యవసాయం చేసుకోదలచిన వ్యక్తి రాజకీయాలు వద్దనుకుంటే పార్టీకి రాజీనామా చేసి మిన్నకుండిపోవచ్చు. కానీ ఇంకా మూడేళ్లపాటు రాజ్యసభ సభ్యుడిగా ప్రజలకు సేవ చేయగల అవకాశాన్ని కూడా వదులుకున్నారు. అదే పార్టీలో రకరకాల చర్చకు దారి తీస్తోంది.

ఇప్పుడు విజయసాయిరెడ్డి రాజీనామా వల్ల రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతుంది. దానిని ఖచ్చితంగా ఎన్డీయే కూటమి గెలుచుకుంటుంది. అంటే పరోక్షంగా మోడీ దళానికి మేలు చేయడానికి ఆయన రాజీనామా ఉపయోగపడుతుంది. కాకపోతే, రాష్ట్రంలో ఎన్డీయే కూటమిలో మూడు పార్టీలు ఉండగా, ఆ స్థానాన్ని ఎవరు దక్కించుకుంటారనేది కీలకం. రాజ్యసభలో ఒక్క సీటు అయినా బలం పెరగడం మోడీ సర్కారుకు మేలు చేస్తుంది.

ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి విజయసాయిరెడ్డిని కేంద్రంలోని పెద్దలు ప్రలోభపెట్టారా? లేదా, బెదిరించారా? అనే చర్చ వైసీపీ వర్గాల్లో నడుస్తోంది.

ఏ రాజకీయ పార్టీలోనూ చేరబోయేది లేదని, వేరే పదవిలో ప్రయోజనాలో లేక డబ్బులో ఆశించి రాజీనామా చేయడం లేదని ఆయన ట్వీట్‌లో ప్రకటించారు. విజయసాయితో రాజీనామా చేయించడానికి సరిపడా డబ్బులు ఇవ్వగల వారు ఉన్నారని అనుకోలేం. వేరే పదవులు అంత సులభంగా రావు. ప్రయోజనాలు వచ్చినా కనిపించవు.

అదే సమయంలో, ఈ నిర్ణయం పూర్తిగా తన వ్యక్తిగతం అని, ఎలాంటి ఒత్తిళ్లు లేవని, ఎవ్వరూ ప్రభావితం చేయలేదని కూడా విజయసాయి చెప్పారు. అడగకముందే చెప్పుకున్న ఈ వివరణ కూడా అడగకముందే భుజాలు తడుముకున్నట్టు ఉందని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

19 Replies to “ఎన్డీయేకు మేలు: ప్రలోభమా.. బెదిరింపా?”

  1. ఐదేళ్లు అధికారం లో ఉన్నప్పుడు.. ఇష్టారాజ్యం గా చెలరేగిపోయారు..

    నోరెత్తితే భూతులు .. పప్పు అంటూ వంకర మాటలు.. ఏప్రిల్ 20 న పుడితే 420 అంటూ విపరీత పోకడలు.. కన్ను మిన్ను గానక వెర్రెత్తినట్టు విజృంభించారు..

    అధికారం మారింది.. 5 నెలలు కూడా భరించలేకపోయారు.. చేతులెత్తేసి.. అస్త్ర సన్యాసం చేసి పారిపోతున్నారు..

    ..

    ఈ పాటి బోకునాకొడుకులకు సింగల్ సింహాలు అంటూ బిరుదులు ..

    ..

    గత సంవత్సరం మార్చ్ నెలలోనే చెప్పాను.. కూటమి గెలుస్తుంది.. వైసీపీ నాయకులు, వైసీపీ కుక్కలు పారిపోండి.. బతికిపొండి అని ఉచితం గానే సలహా ఇచ్చాను..

    ..

    పప్పు అంటూ పిలిపించుకున్నవాడే.. ఇప్పుడు మీ తుప్పు రేగ్గొడుతున్నాడు..

    2029 కి వైసీపీ అనే సౌండ్ కూడా వినపడదు.. గుర్తు పెట్టుకోండి..

    1. మీ మాట ప్రకారం వైసిపి కనిపించకుండా పోతే ఆంధ్ర జనానికి అంతకంటే ఆనందం వుండదు….

      1. అక్కడా.. ఎక్కడ ఉన్నాడు జగన్..?

        11 పీకేసరికి.. బెంగుళూరు పారిపోయాడు..

        ..

        ఇదే సొల్లు నువ్వు ఎన్నికలకు ముందు కూడా వాగేవాడివి.. ఇప్పుడూ వాగుతున్నావు.. వాగుతూనే ఉంటావు.. అక్కడ అందరూ జగన్ రెడ్డి వదిలేసి వెళ్లిపోతున్నారు..

        పార్టీ అంటే.. నీ జగన్ రెడ్డి ఒక్కడే ఉంటె సరిపోదు.. మీ భజన కి మాత్రం సరిపోతుంది..

        ..

        ఇదే.. నీకు దమ్ముంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే .. నీ జగన్ రెడ్డి పార్టీ లో 10 మంది గెలిచే నాయకుల పేర్లు చెప్పు..

      2. జగన్ కి ఏమాత్రం ఛాన్స్ లేదు. జగన్ మీద గతం లో వున్న ముప్పై కేసుల కి తోడు సరిగ్గా చేస్తే మరో ముప్పై కేసులు పడతాయి. సుప్రీం కోర్ట్ మరెంతో కాలం వెయిట్ చేసే అవకాశం తక్కువ. ఏ సమయంలోనైనా జగన్ జైలు వెళ్లే అవకాశం వుంది. అదే సమయంలో వివేకా మర్డర్ కేసులో అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి , భారతి లకి కూడా జైలు తప్పేట్టు లేదు. వైసీపీ ని నడిపే వారువుండరు. పెద్దలు జగన్ కి రెండే options ఇచ్చారు.

        1 ) . వైసీపీ అధికారికంగా క్లోజ్ చేసి లండన్లో హ్యాపీగా స్థిరపడటమా

        2 ) . జైలు కెళ్ళి వైసీపీ అనధికారికంగా క్లోజ్ చెయ్యటమా .

        పై రెండు విషయాలలోనూ వైసీపీ క్లోజ్ అవ్వటమా మాత్రం కామన్. ఇక మిగిలింది వైసీపీ కార్యాలయాలకి రంగులు మార్చి బీజేపీ బోర్డు లు తగిలియ్యటమే.

  2. శాంతి లీక్స్..

    కాకినాడ port కేసులో బొక్కలోకి పోతావా?? లేక రిజైన్ చేసి A1 అక్రమాలపై approver గా మారతావా??

    రెండోదే ఎంచుకున్న “విష’శాంతిరెడ్డి”

    A1గాండు రాక కోసం చంచల్ లో మగ ఖైదీ లు వెయిటింగ్..

  3. శాంతి కి పుట్టించినట్టు, ‘కొడుకులులేని “లెవెన్ గాడికి” కూడా A1కొడుకుని’ పుట్టి0చిస్తా అన్నాడట ..! ల0గాగాండు ఊరుకుంటాడా.. ‘పొగపెట్టి పంపించేసాడట

  4. జగన్ కుటుంబ అక్రమ వ్యాపారాలకు ఇతడు ఆడిటర్. ఇతడిని రాజ్యసభ సభ్యుడిని చేసినప్పుడే అర్థమయ్యింది ఆ పార్టీ విధానాలేమిటో..! ఆ పార్టీలో కనీసం నలుగురైనా కష్టపడినందుకు గుర్తింపు పొందిన వారు ఉన్నారా?

  5. ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

  6. మోడీ , వీసా రెడ్డి , ముక్కోడు , జగన్ రెడ్డి ఒకే మంచం ఒకే కంచం అన్నట్టు ఉండేవారు ఇలా ఒక్కక్కడు ఓడిపోయి అవినీతి బయటపడి అస్త్ర సన్యాసం వ్యవసాయం అని కబుర్లు చెపుతూ ఇంకో పక్క కుట్రలు చేస్తున్నారు , మోడీ వొంతు 2029 లో ఖాయం అంటున్న జగన్ రెడ్డి మరియు ముక్కోడు

  7. మొన్ననె కకినాడ పొర్ట్ ఎలా KV Rao దగ్గర లాక్కొని, అదికారము పొగానె తిరిగి ఎలా ఇచ్చెసారొ పపెర్లలొ వచ్చింది. అయితె అయని కకినాడ SEZ తిరిగి ఎవ్వలెదు! ఎవరొ పంచాయితీ చేసారు అన్న విషయం కూడా భయటకి వచ్చింది! ED కూడా రంగం లొకి దిగి విచారించింది అన్న వార్తలు వచ్చ్చాయి.

    బొహిసా ఇక్కడె అసలు కిటుకు ఉందా?

  8. తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ

  9. 20 ఏళ్ల పాటు cricket ఆడి రిటైర్ అయ్యే సమయంలో ఆఫ్ సైడ్ వెళ్లే బంతులు ఆడడం నేర్చుకొంటాడట విరాట్ (బలహీనత బౌలర్లకు తెలిసిపోయింది). అలాగే, రిటైర్ అయ్యే సమయంలో వ్యవసాయం నేర్చుకొంటాడట సాయి రెడ్డి?

    వాడిని ఎవరూ చేర్చుకోలేదు, అందుకే చేరడం లేదు అని మెసేజ్ పెట్టాడు.

    పారిపోవడానికి పక్కా ప్లాన్ (నార్వే . ఫ్రాన్స్ ). వాడికి సిబిఐ అనుమతి ఇస్తుంది. ఎందుకంటే అది అమిత్ షా చేతిలో వుంది.11 ఏళ్లు హోం శాఖ మంత్రిగా వుండి హై ప్రొఫైల్ కే సుల గురించి తెలియదు అంటే ఆయన ఏమి మంత్రో?

    మీకు జై శ్రీరామ్…మాకు జై ఆదానీ

Comments are closed.