ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి కూటమిగా ఏర్పడ్డాయి. వైఎస్ జగన్‌ను ఓడించడానికి, ఒక్క ఓటు కూడా చీలకుండా వుండేందుకు తానే కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించానని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ పలు సందర్భాల్లో ప్రకటించారు. కూటమిలో భాగస్వామి అయిన బీజేపీ, ఎన్నికల మ్యానిఫెస్టోతో మాత్రం తమకు సంబంధం లేదని మొహమాటం లేకుండా తేల్చి చెప్పింది.
అందుకే మ్యానిఫెస్టో విడుదలలో బీజేపీ భాగస్వామ్యం కాలేదు. తాజాగా ఎన్నికల హామీల అమలుపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుండబద్ధలు కొట్టారు. నిజాలు చెప్పాలనే పేరుతో, హామీలకు ఎగనామం పెడుతున్న విషయాన్ని తనదైన స్టైల్‌లో చంద్రబాబు చెప్పుకొచ్చారు. చంద్రబాబు ప్రభుత్వం హామీలు అమలు చేయలేదని తేలిపోయింది. ఎన్నికల కోసం అన్నట్టుగా … 2029 జనవరిలో మొక్కుబడిగా సూపర్‌సిక్స్ హామీల్ని అమలు చేసే అవకాశం వుందనే జనానికి అర్థమైంది.
ఈ నేపథ్యంలో సంక్షేమ పథకాల అమలు కోసం ఎదురు చూస్తున్న జనం షాక్‌లో వుంటే, కూటమిలో అధికారాన్ని పంచుకుంటున్న బీజేపీ మాత్రం హమ్మయ్యా బతికిపోయాం అని ఊపిరి పీల్చుకుంటోంది. మ్యానిఫెస్టోతో తమకు సంబంధం లేని మొదట్లోనే చెప్పడంతో తమను ఎవరూ ప్రశ్నించే పరిస్థితి వుండదనేది బీజేపీ భావన. చంద్రబాబు, పవన్ కలిసి ఇస్తున్న హామీల్ని అమలు చేయాలంటే రెండు రాష్ట్రాల బడ్జెట్ కావాలని బీజేపీ నేతలకు బాగా తెలుసు.
అందుకే అంతిమ నిష్టూరం కంటే ఆది నిష్టూరమే మేలు అనే ఉద్దేశంతో … మొదట్లోనే మ్యానిఫెస్టో అమలు బాధ్యత నుంచి బీజేపీ తప్పుకుంది. అప్పట్లోనే అందరికీ అనుమానం. అయితే మరీ ఇంతగా మోసగిస్తారా? అని జనం ఊహించి వుండరు. అయితే మేం ఊహించాం కదా అని బీజేపీ నేతలు సంబరపడుతున్నారు. బాబును తాము బాగా అర్థం చేసుకునే, ఎన్నికల హామీలకు కట్టుబడలేదని బీజేపీ నేతల అభిప్రాయం.
ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు
టిడిపి వాగ్దానాలతో జనసేనకు కూడా సంబంధం లేదు. అవి నెరవేరే వరకు ప్రశ్నిస్తూనే ఉంటాం
తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ
పథకాలకు ఓట్లు పడవు అని తలపండిన చంద్రబాబుకి తెలుసు .. ఎన్నికలముందు హామీల స్వర్గం చూపి ఎన్నికలరోజు నోటుయిచ్చి మందుపోస్తే చాలు.. కాకపోతే 2019 మాదిరి చెయ్యనివికూడా చేశాను అని దబాయించకూడదు .. అల్లా చెయ్యడం వల్ల వొల్లుమండి వొడగొట్టారు.. ఇప్పటిలా నావల్లకాదు అంటే జనం అర్థం చేసుకుంటారు
అబ్బో మావోడు మేనిఫెస్టో లో చెప్పినవి plus చెప్పనివి కూడా 99.8% అమలు చేసి, ప్రతీ ఇంటికి & prathi ఒంటికి మేలు చేశాడు, కానీ ఎందుకో ఈ పాడు ఓటర్లు ఉన్నారే, గుంపులు గా వచ్చి మరీ సింగల్సింహానికి 11 ఇంచులు లోతు దించారు..కారణం ఏమై ఉంటుందంటావ్ వెంకీ??
తెలిసీ కూడా చెప్పలేదో నీ సైట్ 11 ముక్కలు అవ్వగాక..
సంకు రాత్రి మబ్బులు వైసీపీ వాళ్ళ వుబ్బులు రెండు కూడా పని అవ్వవు సంకు రాత్రి మబ్బులకు వర్షం పడదు వైసీపీ వాళ్ళ థియరీ లకు తటస్థ ఓటర్లు ఓట్లు వెయ్యరు
సాక్ష్యత్తు మహిళా అనబడే మన “లెవెన్మోహనచెడ్డీ” 2019 ఎలక్షన్స్ ముందు ఎవడి ‘మొడ్డ నోట్లో ఎట్టుకుని హామీలు ఇచ్చింది?? ఇచ్చిన హామీలు అన్నీ నెరవేర్చాడా తేడాగాడు?? లేక పబ్లిక్ లో చేతులు పిసుక్కుంటూ, ప్యాలెస్ లో ‘మొడ్డలు పిసికిందా??
Every where in AP, people started revolting against TDP leaders…
DCM is there to protect them
2024 elections confirmed that 39.5% of the total voters voted for the Jagan Reddy’s welfare schemes and the remaining 59.5% do not need those welfare schemes and they want good governance and sustainable development. If YCP and GA keep clamoring about the present government’s inability to dole out tax payers money in the name of welfare, they risk losing substantial part of that 39.5% vote share.