అక్కడ దిశా.. ఇక్కడ నభా

దిశా అంత కాకపోయినా, ఉన్నంతలో అందాలు ఆరబోస్తూ సదరు లో-దుస్తుల బ్రాండ్ కు తనదైన శైలిలో ప్రచారం కల్పిస్తోంది నభా.

దిశా పటానీ.. ఎప్పుడు చూసినా హాట్ గా కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా ఫొటోషూట్స్ లో ఆమె గ్లామర్ ఒలకబోస్తుంది. అయితే అదే క్రమంలో ఆమె బ్రాండ్ అంబాసిడర్ కూడా. ఓ లో-దుస్తుల కంపెనీకి చాన్నాళ్లుగా ప్రచారకర్తగా వ్యవహరిస్తోంది దిశా పటానీ. అలా ఆమె ఎక్స్ పోజింగ్ లో కూడా ప్రచారం ఉందన్నమాట.

ఇప్పుడదే బ్రాండ్ కు సౌత్ నుంచి నభా నటేష్ ప్రచారం చేస్తోంది. దిశా అంత కాకపోయినా, ఉన్నంతలో అందాలు ఆరబోస్తూ సదరు లో-దుస్తుల బ్రాండ్ కు తనదైన శైలిలో ప్రచారం కల్పిస్తోంది నభా.

అయితే ప్రస్తుతానికి దిశా పటానీకి నభా నటేష్ కు తేడా ఒకటే. దిశా ఎన్నోసార్లు బికినీలో కనిపించింది. ఆ ఒక్కటి నభా ఇప్పటివరకు చేయలేదు. ఆ లాంఛనం కూడా పూర్తిచేస్తే, సౌత్ లో హాట్ బ్యూటీ అనిపించుకుంటుంది నభా నటేష్.

రీఎంట్రీలో ఆమె పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం స్వయంభూ అనే సినిమాపైనే ఆశలు పెట్టుకుంది. మరోవైపు ఇలా బ్రాండింగ్స్, ప్రమోషన్స్ లో అందాలు ఆరబోస్తూ, అదనపు ఆదాయం అందుకుంటోంది.

Click Hero For Photos

3 Replies to “అక్కడ దిశా.. ఇక్కడ నభా”

  1. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

  2. తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ

Comments are closed.