డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పదవి అనే దాని మీద ప్రారంభమైంది గాలి దుమారం. అసలు ఆ పదవి రాజ్యాంగబద్ధం కాదని, పవన్ కూడా జస్ట్ ఓ మంత్రి మాత్రమే అని వాదన మొదలైంది. అంతకన్నా ముందు పవన్ తిరుపతి సంఘటన మీద క్షమాపణ కోరడం దగ్గర బీజం పడింది. ఇక అక్కడి నుంచి ఇటు తెలుగుదేశం జనాల నుంచి అటు జనసేన జనాల నుంచి కౌంటర్ల మీద కౌంటర్లు పడుతూ సోషల్ మీడియా వేడెక్కుతూనే వస్తోంది. దీని వెనుక భాజపా ఉందనే మీడియా నొక్కుళ్లు కూడా కనిపించాయి.
ఇలాంటి నేపథ్యంలో పవన్, లోకేష్ తాము ఒక్కటే, ఎటువంటి బేధాలు లేవు అనే పిక్చర్‌ను జనంలోకి వదిలే ప్రయత్నం కూడా చేశారు. అయినా సోషల్ మీడియా కొట్లాటలు ఆగలేదు. అప్పుడు వదిలారు పవన్ కళ్యాణ్ ఓ లేఖ. జనసేన జనాలు ఏం మాట్లాడవద్దు. ఎవరు కవ్వించినా, గిచ్చినా, గిల్లినా స్పందించవద్దు అంటూ. నిజానికి పవన్ ఇలా చెప్పడం ఇది మొదటి సారి కాదు.
కాపులు పెద్దన్న పాత్ర పోషించాలి అని చెప్పడం దగ్గరే సర్దుబాటు మొదలైంది. తర్వాత వీలయినపుడల్లా జనసైనికులను తగ్గమని చెబుతూనే వచ్చారు. మూడొ వంతు పదవులు వస్తాయి అని ఎన్నికల ముందు పవన్ చెప్పిన వైనం గుర్తుండే ఉంటుంది. కానీ అలా రాలేదు. అయినా జనసైనికులు తగ్గేవారు. నాగబాబుకు మంత్రి పదవి అని అధికారికంగా ప్రకటించి వారాలు గడుస్తున్నాయి, కానీ ఇవ్వలేదు. అయినా ఎవరూ మాట్లాడలేదు.
ఇలా ప్రతి అడుగులో జనసైనికులను తగ్గి ఉండమని పవన్ చెబుతూనే ఉన్నారు. ఇప్పుడు మరోసారి చెప్పారు. అంతే. కానీ గమ్మత్తేమిటంటే సోషల్ మీడియాలో మాత్రం ఫైట్లు ఏమంత ఆగిపోలేదు. దీన్ని కూడా తెలుగుదేశం జనాలు ఎద్దేవా చేశారు. పవన్ ఒక వైపు, పార్టీ మరో వైపు అనే అర్థం వచ్చేలా కామెంట్లు పెడుతున్నారు. అయినా కూడా జనసైనికులు తగ్గి ఉండాలి, ఎందుకంటే పార్టీ అధినేత ఆదేశం కదా. పాటించాల్సిందే.
కానీ కూటమి పొత్తు ధర్మం అన్నది ఒక్కరికేనా? మిగిలిన వారికి ఉండదా అన్నది జవాబు రాని ప్రశ్న.
రె-డ్లను తొ-క్కటం కోసం ఎంత అయినా తగ్గుతాం
ఓహో అందుకేనా నీ జనసేనా పార్టీ కార్యకర్తలు అందరూ రోజు చందా బూబ్ నాయుడు ఉచ్చ తాగుతారు అన్నమాట…
ఓహో అందుకేనా రోజు జన సేనా పార్టీ వాళ్ళు చందా బూబ్ నాయుడు ఉ…చ్చ తాగుతున్నారు…
ఇలాంటి మాటలు వాళ్ళే 11 వచ్చాయి
meeku ” Zero ” ne correct raa
ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు
తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ
జనసేన అధినేత 4గో పెళ్ళాం పార్టీ కి కూడా కట్టుబాట్లు ఉన్నాయి
200 salahadarullo okkadikaina manchi salaha ichhe dairyam unda? By mistake ichhinaa .. vine opika mana single simhaniki unda???
Anduke bootlu tegelaa… talaki katlu kattela teerpu ichharu janalu…
Anduke… mata vinali…
Taggithe tappentamma..
మొదట పిఠాపురం వర్మ కు న్యాయం జరగాలి…తర్వాతే నాగ బాబు కి మంత్రి పదవి…
TDP lo inkaa Tyaga rajulu unnaru ..okka pitapuram varma ne kaadu …ok ?
ఆల్రెడీ. టీడీపీ హైహ్ కమాండ్ ఇలాంటి మాటలు మనెయ్యమని అంది కాక పోతే వైసిపి బాగ హర్ట్ .కూటమి విడిపోతే బెటర్ అనుకుంటున్నారు కానీ అది జరగదు
ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి,
అదో స్ట్రాటజీ. వీళ్ళే కేడర్ నీ ఎగదోస్తారు, కొన్ని రోజులు ఆ ఆట చూశాక ఇంక చాల్లే అని నీతులు బోధిస్తారు. ఫ్యాన్ వార్స్ కూడా అంతేగా, చెయ్యాల్సింది అంతా చేసి తర్వాత తీరిగ్గా మేము మేము ఒకటే, మీరు కూడా కలిసుండాలి అని అంటారు. వెధవలయ్యేది వీళ్లని అభిమానించే వాళ్ళే.
Taggam Neggam Jagan party ni Thokkam adi JSP pawan gaari strategy …
తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ