మార్చి నెలలో అటుఇటుగా 29 సినిమాలు రిలీజ్ అయితే, వాటిలో కోర్ట్, మ్యాడ్ స్క్వేర్ మాత్రమే హిట్స్ అనిపించుకున్నాయి.
View More 29 సినిమాలు.. 2 హిట్లుTag: Court
మూవీ రివ్యూ: కోర్ట్
ఎప్పుడూ ఊకదంపుడు కమర్షియల్ కథనాలు కాకుండా కాస్త విషయమున్న ఇలాంటి చిత్రాలు కూడా తెలుగుతెర మీద రావాల్సిన అవసరముంది.
View More మూవీ రివ్యూ: కోర్ట్దిల్ రుబాకు మంచి చాన్స్!
రెండో సినిమా కిరణ్ అబ్బవరం దిల్ రుబా. ఎమోషనల్ టచ్ వున్న లవ్ స్టోరీ. అగ్రెసివ్ కుర్రాడి జర్నీ. పాటలు బావున్నాయి. జనాల్లోకి బాగానే వెళ్లాయి.
View More దిల్ రుబాకు మంచి చాన్స్!నాని స్ట్రాటజీ అదేనా?
పోనీ 12 కోట్లు ఖర్చయింది అనుకున్నా నాన్ థియేటర్ మీద నుంచే 8 కోట్లకు పైగా ఆదాయం రిటర్న్ వచ్చేసింది. అంటే ఇంక రావాల్సింది జస్ట్ నాలుగు కోట్లు.
View More నాని స్ట్రాటజీ అదేనా?కోర్ట్ నచ్చకపోతే హిట్ 3 చూడకండి
ఒక వేళ కనుక సినిమా మీకు నచ్చకపోతే, మరో రెండు నెలల్లో వచ్చే నా హిట్ 3 సినిమా చూడకండి అని చెప్పుకు వచ్చారు నాని.
View More కోర్ట్ నచ్చకపోతే హిట్ 3 చూడకండికోర్ట్.. రెగ్యులర్ డ్రామా!
ఎలా తీసాము.. ఏం తీసాము అన్నది క్లారిటీ గా ముందే చెప్పాలని డిసైడ్ అయి కట్ చేసినట్లు కనిపిస్తోంది.
View More కోర్ట్.. రెగ్యులర్ డ్రామా!ఈ ఏడాది కూడా మేజిక్ పనిచేస్తుందా?
ఆర్ఆర్ఆర్ సినిమాను మినహాయిస్తే.. ఏటా మార్చి నెలలో చిన్న సినిమా లేదా మీడియం రేంజ్ సినిమా హిట్టవ్వడం ఆనవాయితీగా వస్తోంది.
View More ఈ ఏడాది కూడా మేజిక్ పనిచేస్తుందా?అలాంటి వాళ్లంటే ఇష్టం – నాని
‘మీరు కొంటే కొనండి లేకపోతే లేదు, నాకు చెప్పాలనిపించిన కథ ఇది’ అంటూ నిజాయితీగా చెప్పేవాళ్లు నాకు బాగా నచ్చుతారు.
View More అలాంటి వాళ్లంటే ఇష్టం – నానిహోలీ కి రెండు యూత్ ఫుల్ సినిమాలు
మార్చి 14 డేట్ ఇప్పుడు కాస్త క్రేజీ గా మారింది. హోలీ పండగ సెలవు కలిసి రావడమే కారణం. ఈ డేట్ కు రెండు యూత్ ఫుల్ సినిమాలు విడుదలకు సన్నాహాలు చేస్తున్నాయి
View More హోలీ కి రెండు యూత్ ఫుల్ సినిమాలువర్మకు మూడు నెలల జైలు శిక్ష..!
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు బిగ్ షాక్ తగిలింది. ఆయనను ముంబైలోని అంధేరీ మెజిస్ట్రేట్ కోర్టు ఓ చెక్ బౌన్స్ కేసులో దోషిగా తేల్చి మూడు నెలల జైలు శిక్ష విధించింది.
View More వర్మకు మూడు నెలల జైలు శిక్ష..!