ఇది బాడీ షేమింగ్ కాదు. ఓ హీరోయిన్ సరైన ఫిజిక్ మెయింటైన్ చేయడం తప్పనిసరి. శరీర సౌష్టవం తేడా కొడితే కచ్చితంగా విమర్శలు పడతాయి. ఇది కూడా ఆ కోవలోనే వస్తుంది. హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కు చెందిన మేటర్ ఇది.
32 ఏళ్ల మృణాల్ ఠాకూర్ తన ఫిజిక్ పై నియంత్రణ కోల్పోయిందంటున్నారు కొంతమంది నెటిజన్లు. ఆమె ఇప్పుడు కాస్త లావెక్కిందనేది చాలామంది నెటిజన్ల మాట. దీనికి సంబంధించి వాళ్లు కొన్ని ఫొటోలు కూడా షేర్ చేస్తున్నారు.
ఆ ఫొటోల్లో మృణాల్ నిజంగానే కాస్త బొద్దుగా ఉంది. అయితే ఇవి ఒరిజినల్ ఫొటోలు కావు. అందరికీ అందుబాటులోకి వచ్చిన ఏఐ టెక్నాలజీ ఆధారంగా మృణాల్ ఫొటోల్ని కాస్త మార్చి, ఈ కొత్త ప్రచారం ప్రారంభించారు చాలామంది.
దీనిపై మృణాల్ అభిమానులు భగ్గుమంటున్నారు. ఆమె లావెక్కలేదని, ఎప్పట్లానే తన ఫిజిక్ న కాపాడుకుంటూ వస్తోందంటున్నారు. దీనికి సంబంధించి వాళ్లు మృణాల్ జిమ్ చేస్తున్న ఫొటోల్ని రిలీజ్ చేస్తున్నారు. ఇలా సోషల్ మీడియాలో మృణాల్ ఏఐ ఫొటోలు, ఒరిజినల్ ఫొటోలు తెగ ట్రెండ్ అవుతున్నాయి.
nonsence article
Useless article
Patrikeya viluvalu vunna ga kj lk
ఎవడడిగేడ్రా…