1863 వ్యూస్‌కు.. రూ.2.10 కోట్లు!

వ్యూహం సినిమాకు 1863 వ్యూస్‌ వ‌చ్చాయ‌ని, ఒప్పందం ప్ర‌కారం రూ.2 ల‌క్ష‌లు చెల్లించాల్సి వుండ‌గా, ఏకంగా రూ.2.10 కోట్లు వ‌ర్మ‌కు క‌ట్ట‌బెట్టార‌ని ఆయ‌న ఆరోపించారు.

వైసీపీ హ‌యాంలో ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ తెర‌కెక్కించిన వ్యూహం సినిమాకు పైబ‌ర్‌నెట్ సంస్థ త‌ర‌పున రూ.2.10 కోట్లు చెల్లించిన‌ట్టు ఏపీ పైబ‌ర్‌నెట్ చైర్మ‌న్ జీవీరెడ్డి అన్నారు. అమ‌రావ‌తిలో ఆయ‌న గురువారం మీడియాతో మాట్లాడుతూ కీల‌క విష‌యాలు చెప్పారు. వ్యూస్ ప్ర‌కారం వ్యూహం సినిమాకు డ‌బ్బు చెల్లించేలా ఒప్పందం చేసుకున్న‌ట్టు ఆయ‌న తెలిపారు.

వ్యూహం సినిమాకు 1863 వ్యూస్‌ వ‌చ్చాయ‌ని, ఒప్పందం ప్ర‌కారం సుమారు రూ.2 ల‌క్ష‌లు చెల్లించాల్సి వుండ‌గా, ఏకంగా రూ.2.10 కోట్లు వ‌ర్మ‌కు క‌ట్ట‌బెట్టార‌ని ఆయ‌న ఆరోపించారు. పైబ‌ర్‌నెట్‌లో అనేక అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయ‌ని నిర్ధార‌ణ అయ్యింద‌ని ఆయ‌న అన్నారు. వైసీపీ పాల‌న‌లో క‌నెక్ష‌న్లు కూడా స‌గానికి పైగా ప‌డిపోయాయ‌ని తెలిపారు. గ‌తంలో నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా నియ‌మించిన ఉద్యోగుల్ని తొల‌గిస్తామ‌ని ఆయ‌న అన్నారు.

ఏపీ పైబ‌ర్‌నెట్‌లో అవినీతిపై విజిలెన్స్ విచార‌ణ జ‌రుగుతోంద‌న్నారు. అప్ప‌టి ఎండీ మ‌ధుసూద‌న్ అక్ర‌మాల‌పై విచారించి చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ఆయ‌న అన్నారు.

అయితే వైసీపీ పాల‌న‌లో అక్ర‌మాలు బ‌య‌ట ప‌డ‌కుండా ముఖ్య‌మైన ఫైళ్లు మాయం చేశార‌ని జీవీరెడ్డి ఆరోపించారు. ముఖ్య‌మైన ద‌స్త్రాల‌ను వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డికి మ‌హిళా ఉద్యోగిని చేర‌వేశార‌న్నారు. ఆ త‌ర్వాత ఆమెను తొల‌గించిన‌ట్టు జీవీరెడ్డి తెలిపారు.

24 Replies to “1863 వ్యూస్‌కు.. రూ.2.10 కోట్లు!”

  1. అప్పటి ప్రతిపక్ష నాయకుడి మీద నీచాతి నీచగా ఒక సినిమా తీయటమె కాదు, అది అందరూ చూసె విదంగా ఫైబెర్ నెట్ వెయటం.. మళ్ళా అలా వెసినందుకు ఆ సినిమా తీసిన డిరెక్టర్ కి తెరగా జనం సొమ్ము దొచి పెట్టటం.

    .

    వీళ్ళు చెసిన అరాచకాలకి హద్దె లెదు ఎమొ?

    1. చీప్ వెకిలి లంజాకొడకా!! ఆయనేమి చెప్తున్నాడు నువ్వేమి వాగుతున్నావ్ రా బోస్ డికే!! నువ్వు చెప్పురా టీడీపీ వాళ్ళు జనం డబ్బుతో తీసిని సినిమా ఒక్కటి చెప్పు, గొడ్డు మాంసం తినే గాండు లంజా కొడక!! గొర్రె బిడ్డలు మీకు caste entra లోఫర్ లంజా కొడక!!

    2. TDP people also might have supported to produce some movies. Point here did they Public /Govt money to support it. YCP also can produce movies from party fund and their own pocket. Not our money ( yes you and me also have share in it). We shouldn’t support everything blindly Mr.Gurivi Reddy.

  2. కల్తీ ఆరోపణలు కాదు proofs బయట పెట్టు రాంగోపాల్ వర్మ తో ఆటలు వద్దురోయ్ పులుసు ఐపోతావు ఇంతకీ తమరి boss లోకేశం fibernet scam గురించి చెప్పు

  3. Good that you found it. But 2 crores chaala takkuva amount sir. inkaa tavvandi 2000 crores ki takkuva avineethi matladithe janam kooda connect avatam ledu. Dig deeper sir.

Comments are closed.