కూట‌మిపై వాళ్ల‌లో తీవ్ర వ్య‌తిరేక‌త‌!

రాజ‌కీయంగా రానున్న రోజుల్లో ఈ రెండు మ‌తాల నుంచి వ్య‌తిరేక‌త త‌ప్ప‌ద‌నే భ‌యం కూట‌మికి ప‌ట్టుకుంది.

కాలం క‌లిసి రాక‌పోతే, తాడు పామై క‌రుస్తుంద‌ని పెద్ద‌లు ఊరికే చెప్ప‌లేదు. ప్ర‌స్తుతం కూట‌మి ప్ర‌భుత్వ ప‌రిస్థితి కూడా రోజురోజుకూ అలా త‌యార‌వుతోంది. గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో అన్ని కులాలు, మ‌తాల‌కు చెందిన ఓట‌ర్లు కూట‌మికి అండ‌గా నిలిచారు. బీజేపీతో పొత్తులో ఉన్న‌ప్ప‌టికీ మ‌రీ ముఖ్యంగా క్రిస్టియ‌న్లు, ముస్లింలు టీడీపీ, జ‌న‌సేన పార్టీలకు గంప‌గుత్త‌గా ఓట్లు వేశారు. కానీ ప‌ది నెల‌ల పాల‌నకే ఆ రెండు మ‌తాల్లో వ్య‌తిరేక‌త స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.

వ‌క్ఫ్‌బిల్లుకు మ‌ద్ద‌తు ఇవ్వ‌డంతో ముస్లింలు, అలాగే తాజాగా పాస్ట‌ర్ ప్ర‌వీణ్ ఆక‌స్మిక మృతితో క్రిస్టియ‌న్ స‌మాజం కూట‌మి ప్ర‌భుత్వంపై ర‌గిలిపోతోంది. పాస్ట‌ర్ ప్ర‌వీణ్‌కుమార్‌కు క్రిస్టియ‌న్ స‌మాజంలో మంచి పేరు వుంది. ఆయ‌న‌కు పెద్ద సంఖ్య‌లో అభిమానులున్నారు. వివాద ర‌హితుడిగా పేరుంది. అలాంటి వ్య‌క్తి మృతి అనుమానాస్ప‌దం కావ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. యాక్సిడెంట్ అని ప్ర‌భుత్వం చెబుతుండగా, ఇన్సిడెంట్ అని క్రైస్త‌వ స‌మాజం ఆరోపిస్తోంది.

ఎవ‌రినో ర‌క్షించ‌డానికి వాస్త‌వాల్ని మ‌రుగు ప‌రుస్తోంద‌ని, దేవుడు క్ష‌మించ‌డంటూ కూట‌మి ప్ర‌భుత్వంపై క్రిస్టియ‌న్లు శాప‌నార్థాలు పెడుతున్నారు. అలాగే ముస్లింల‌కు వ్య‌తిరేకంగా కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొస్తున్న‌ వ‌క్ఫ్ బిల్లుకు టీడీపీ-జ‌న‌సేన మ‌ద్ద‌తు ఇవ్వ‌డాన్ని ముస్లిం స‌మాజం నిర‌సిస్తోంది. ఆ బిల్లుకు సానుకూలంగా టీడీపీ-జ‌న‌సేన ఉండ‌డంతో ప్ర‌భుత్వం ఇచ్చే ఇఫ్తార్ విందుకు కూడా వెళ్ల‌కూడ‌ద‌ని మెజార్టీ ముస్లింల భావ‌న‌. అయితే కూట‌మి అధికారంలో వుండ‌డంతో స‌హ‌జంగానే అయిష్టంగా అయినా కొంద‌రు ముస్లింలు వ‌స్తార‌ని ప్ర‌భుత్వ పెద్ద‌లు భావిస్తున్నారు.

కానీ రాజ‌కీయంగా రానున్న రోజుల్లో ఈ రెండు మ‌తాల నుంచి వ్య‌తిరేక‌త త‌ప్ప‌ద‌నే భ‌యం కూట‌మికి ప‌ట్టుకుంది. కాలం తీసుకొస్తున్న మార్పుల్ని కూట‌మి జాగ్ర‌త్త‌గా గ‌మ‌నించి, అందుకు త‌గ్గ‌ట్టు నిర్ణ‌యాలు తీసుకుంటే స‌రేస‌రి, లేదంటే ఫ‌లితాల గురించి ఇప్పుడే మాట్లాడుకోవాల్సిన అవ‌స‌రం లేదు. వ్య‌తిరేక‌త‌కు మాత్రం బీజం ప‌డింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

35 Replies to “కూట‌మిపై వాళ్ల‌లో తీవ్ర వ్య‌తిరేక‌త‌!”

  1. meeru enni cheppina cheppakunna vallandaru kootamiki maatrame support chestharu. that is all like fighting within the same family. DCM Pawan sir will listen to everyone and will solve all issues. Wait.

  2. DCM Pawan sir will listen to everyone and solve all wait. Just wait and see. It is all like problem within the same family. Ultimately everyone will vote for Kootami because of the great man Pawan sir.

  3. జనసేన కు టీడీపీ కి కూడా హత్య రాజకీయ నేపథ్యం లేదు ఎటొచ్చి హత్య రాజకీయ నేపధ్యమున్న పీనుగుల పార్టీ కి ఏ సమస్య దొరకడం లేదు పైగా అప్పటి ఘనాపాటి లను ఒకరి తర్వాత ఒకరిని వాళ్ళు గతం లో చేసిన అవినీతి కేసు లతో లోపలేసేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు తప్పించు కోవడానికి ఏదొక సమస్య కావాలి దానికి వాళ్ళ దగ్గర వున్నా ఫిడెల్ మంత్రం వాడి ఉండొచ్చు పోలీస్ లు ఆ దిశ గ దర్యాప్తు చేయాలి ఇది ముస్లిం క్రిస్టియన్ సామజిక వర్గాల వారికీ తెలుసు అందుకే ఎవరు అల్లర్లు కి సపోర్ట్ చేయడం లేదు

  4. 😂😂😂…..మీరు బతికేదే వాటిమీద కదా GA…..మళ్లీ సిగ్గులేకుండా pawan kalyan మీద విషం కక్కడం extra…..

    1. న్యూడ్ వీడియో కాల్ >>> తొమ్మిది, సున్నా, ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది

      1. కాల్ బాయ్ జాబ్స్ >>> తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

  5. హాయ్ కాల్ మీ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

  6. ముస్లిమ్స్, క్రిస్టియన్స్ వ్యతిరేకంగా ఉన్నారు అంటే ఆ పార్టీ లకు కచ్చితంగా హిందు సమాజం మొత్తం మద్దతు ఉంటుంది… నేను కచ్చితంగా ఎన్డీయే కూటమికే ఓటు వేస్తాను..

      1. సనాతన ధర్మం కి కాశీ నాయనా ఆశ్రమం కి ఏంటి సంబంధం ఆయన ఎపుడు సనాతన ధర్మం లో చేరాడు..

          1. బొచ్చెమ్ కాదు.. క్రిస్టియన్స్ నడిపే వైసీపీ పార్టీ కి హిందువు లు ఎందుకు ఓట్లు వేయాలి..

          2. సిబిఎన్ హిందువా ?హిందువు అయితే దేవాలయాలు కూల్చివేయమని చెప్తాడా ?విజయవాడలో రోడ్లమీద ఉన్నాయని ఎన్ని దేవాలయాలు పడగొట్టించాడు ?మరి అదే క్రిస్టియన్స్ నడుపుతున్న కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి గత ఎన్నికలలో మీ బాబు ఎందుకు కాళ్లభేరానికి వెళ్ళాడు?ఎందుకంటే అటువైపు మోడీని తిట్టని తిట్టు తిట్టకుండా తిట్టాడు ,అవసరం ఉంది కాబట్టి సోనియా రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్ళాడు , అంటే ఆయనకి అవసరమైతే కాళ్లు పట్టుకుంటాడు అవసరం లేకపోతే జుట్టు పట్టుకుంటాడు , ఇంకా పవన్ కళ్యాణ్ అంటావా ఎప్పుడు ఏం వాగుతాడో ఆయనకే తెలియదు , ఒకసారి నా పిల్లలకు బాగా లేకపోతే నా యేసు నా యేసు క్రీస్తు కాపాడడంటాడు ,ఒకసారి మత కలహాలు సృష్టించేది హిందువులే అంటాడు మా అమ్మ హారతి వెలిగిస్తే ఆ హారతితో మా నాన్న సిగరెట్ వెలిగించుకుంటాడు అంటాడు ఆయన భార్య క్రిస్టియన్ ఆయన కూతురు క్రిస్టియన్ ఈయన దశావతారాలు ఏంటో అందరు ఇప్పటికే చూసేశారు ఇలాంటి సిగ్గు ఎగ్గు లేని వాళ్లకు ఓటు వేయాలా ?

  7. వీడొక వేదాంతి! బయల్దేరాడు “వ్యతిరేకతకు బీజం, తొక్కా – తొగాడం” అంటూ సొల్లు వ్రాయడానికి…

  8. ప్రవీణ్ ది హత్య అయితే మీ పాస్టర్ లలో ఎవరైనా అయ్యి ఉండవచ్చు. హిందువులకు కూటమకి ఏమి సంబంధం. వాడు కూడా ఒక్క కన్వర్టెడ్ కుక్క వేరే మతాన్ని ద్వేషించే లంజాకొడుకు వాడు చస్తే కూటమి మీద వ్యతిరేకత ఎందుకు వస్తది రా ?

  9. ప్రవీణ్ ది హ త్య అయితే మీ పాస్టర్ లలో ఎవరైనా అయ్యి ఉండవచ్చు. హిందువులకు కూటమకి ఏమి సంబంధం. వాడు కూడా ఒక్క కన్వర్టెడ్ కు క్క వేరే మతాన్ని ద్వేషించే లం జా కొ డు కు వాడు చ స్తే కూటమి మీద వ్యతిరేకత ఎందుకు వస్తది రా ?

    1. Check your comments, this website wants these kind of comments to instigate people. Nothing against govt they asked for enquiry and govt ordered enquiry, why they oppose govt?

  10. ఇంకేం, అసంతృప్తి మొదలు ప్రజల్లో. మీరు కళ్ళు మూసుకోవడమే కాదు, గురక కూడా పెట్టేయచ్చు మిగిలిన 4 సంవత్సరాలు. నామినేషన్ ముందు లేస్తే చాలు.

  11. వీరే కాదు మరీ ముఖ్యంగా రైతులు తీవ్ర వ్యతిరేకంగా వున్నారు గిట్టుబాటు ధర లేదు one year రైతుభరోసా ఎగట్టి ఇప్పుడు center తో కలిపి 20000 ఇస్తాడని మాట మార్చిన మోసకారి కూటమి కట్టిన చంద్రబాబు ఎన్నికలప్పుడు separate గ రాష్ట్ర మే 20000 ఇస్తానన్నాడు అదిగో ఇదిగో మొదటి సంతకం mega dsc

Comments are closed.