చేతిలో ఓ హిట్ సినిమా ఉంది. మెల్లమెల్లగా అవకాశాలు వస్తున్న టైమ్. పైగా టాలీవుడ్ లో మిడ్ రేంజ్ హీరోల సరసన నటించే హీరోయిన్లకు చిన్నపాటి కొరత కూడా ఉంది. అలాంటి టైమ్ లో ఐటెంసాంగ్ కు ఓకే చెప్పింది హీరోయిన్ రెబా మోనికా జాన్.
కెరీర్ పరంగా తను తీసుకున్నది పెద్ద నిర్ణయమే అయినప్పటికీ, ఎక్కువ ఆలోచించలేదంటోంది ఈ హీరోయిన్. దానికి ఆమె రీజన్ కూడా చెప్పుకొచ్చింది.
“మేడ్ స్క్వేర్ లో నేను చాలా చిన్న భాగం. స్వాతి రెడ్డి అనే ఫన్ సాంగ్ చేశాను. కెరీర్ పరంగా ఇది చాలా పెద్ద నిర్ణయం. కానీ వెంటనే ఓకే చెప్పాను. ఎందుకంటే మేడ్ సినిమా ఎంత పెద్ద హిట్టయిందో నాకు తెలుసు. అందుకే నా దగ్గరకొచ్చి స్పెషల్ సాంగ్ అనగానే రెండో ఆలోచన లేకుండా ఓకే చెప్పాను.”
కేవలం సాంగ్ కోసం ఓ 3 రోజుల పాటు పనిచేసినప్పటికీ, సినిమా మొత్తం నటించిన ఫీలింగ్ వచ్చిందని, కీలకమైన నటీనటులందరితో ఆ 3 రోజులు వర్క్ చేశానని తెలిపింది రెబా. సినిమా చూసిన ప్రేక్షకులకు నటీనటులతో పాటు తను కూడా గుర్తుండిపోతానని అంటోంది.
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,
9989064255
Sex work
Adult work
kavachu