తీవ్ర అసంతృప్తిలో టీడీపీ సీనియ‌ర్ ఎమ్మెల్యే!

ప‌ల్నాడు జిల్లాకు చెందిన టీడీపీ సీనియ‌ర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తీవ్ర అసంతృప్తిలో ఉన్న‌ట్టు తెలిసింది.

ప‌ల్నాడు జిల్లాకు చెందిన టీడీపీ సీనియ‌ర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తీవ్ర అసంతృప్తిలో ఉన్న‌ట్టు తెలిసింది. గ‌తంలో రెండు జాతీయ పార్టీల్లో కొన‌సాగిన అనుభ‌వం ఆ నాయ‌కుడికి వుంది. ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీలో చేరారు. గుంటూరు నుంచి ప‌ల్నాడు జిల్లాలోని ఒక నియోజ‌క‌వ‌ర్గానికి వ‌ల‌స వెళ్లారు. ఆ నియోజ‌క‌వ‌ర్గంలో రెడ్డి, క‌మ్మ‌, కాపు సామాజిక వ‌ర్గాలు బ‌లంగా ఉన్నాయి. కూట‌మి సునామీలో వైసీపీలో మంత్రిగా ఉన్న సీనియ‌ర్ నాయ‌కుడిపై గెలుపొందారు.

కూట‌మి ప్ర‌భుత్వంలో మంత్రి ప‌ద‌విని ఆయ‌న ఆశించారు. అయితే లోకేశ్ రాజ‌కీయ భ‌విష్య‌త్‌ను దృష్టిలో పెట్టుకుని మంత్రివ‌ర్గంలో కొత్త వాళ్ల‌కు చోటు క‌ల్పించార‌నే టీడీపీ నేత‌లు చెప్పిన సంగ‌తి తెలిసిందే. దీంతో స‌ద‌రు సీనియ‌ర్ నాయ‌కుడికి మంత్రి ప‌ద‌వి ద‌క్క‌లేదు. దీంతో అప్ప‌టి నుంచి అత‌ను మౌనాన్ని ఆశ్ర‌యించారు. అస‌లు ఆయ‌న రాజ‌కీయాల్లో ఉన్నారా? లేదా? అనే అనుమానం క‌లిగేంత‌గా సొంత ప‌నుల్లో నిమ‌గ్న‌మ‌య్యారు.

ఇదే సంద‌ర్భంలో స‌ద‌రు సీనియ‌ర్ ఎమ్మెల్యే కుమారుడు, మ‌రో వ్యాపారి నియోజ‌క‌వ‌ర్గంలో ఇష్టానుసారం దోచుకుంటున్నార‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. సీనియ‌ర్ ఎమ్మెల్యే నియోజ‌క‌వ‌ర్గంలో ఆగ‌డాల‌పై ప్ర‌భుత్వానికి ఫిర్యాదులు వెళ్లిన‌ట్టు తెలిసింది.

ఆరోప‌ణ‌ల్లో నిజ‌మే వుంద‌ని నిర్ధార‌ణ కావ‌డంతో, ఇక‌పై జాగ్ర‌త్త‌గా వుండాల‌ని ప్ర‌భుత్వ పెద్ద‌లు స‌ద‌రు సీనియ‌ర్ నేత‌ను హెచ్చ‌రించిన‌ట్టు తెలిసింది. మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌క‌పోగా, సీనియ‌ర్ నేత అయిన త‌న‌కే వార్నింగ్‌లు ఇస్తూ అవ‌మానిస్తున్నార‌ని స‌ద‌రు ఎమ్మెల్యే ఒకింత అల‌క‌బూనిన‌ట్టు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

20 Replies to “తీవ్ర అసంతృప్తిలో టీడీపీ సీనియ‌ర్ ఎమ్మెల్యే!”

    1. అసలు దొంగతనం చేయడం లో చందా బూబ్ నాయుడు, భు చౌదరి దిట్ట అంట…తిరుపతి రైల్వే స్టేషన్ లో కథలు గా చెప్పుకుంటారు….

    2. ఆడవాళ్లు పేరు చివర మొగుడు పేరు పెట్టుకుంటారు, casteపెట్టుకోవటం ఏంటో?? normal గా అలాంటి ఆడ ladies కొంచం తేడా like స్వాతి నాయుడు, తారా చౌదరి, శ్రీ రెడ్డి etc.. భారతి రెడ్డి ఒక గొర్రె, గొర్రె కి caste ఏంటి? అయినా పేరు చివర caste పెట్టుకుంది అంటే ఇంకెంత తేడానో??

  1. ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

    1. మొత్తానికి నీకు అన్ని విషయాలు భలే తెలుస్తాయి రా గ్యాస్ ఆంధ్ర. కానీ మీ అన్న ఓడిపోయేది మాత్రం నీకు తెలియక పోయింది అదే విచిత్రం అంటే. ఎన్ని తెలిసిన నీకు అది ఎందుకు తెలియలేదు మరి. ఎవని గుద్దలో ఎన్ని వెంట్రుకలు ఉన్నాయని ఎంచేది నీ పని అనుకుంటాను. కానీ నీ గుద్దలో ఎన్ని ఇంటర్వ్యూలు ఉన్నాయో తెలియకపోవడమే మరీ విచిత్రం . నీలాంటి లఫూట్ గాడు ఎవడో నీ గుద్దలో వెంట్రుకలు ఎంచి నీకు చెబితే తప్ప నీకు తెలియదు . ఎందుకంటే నీ అంతకు నువ్వు ఎంచుకోలేవు కదా. నువ్వేమో ఇతరులవి ఎంచడంలో బిజీ.

  2. తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ

Comments are closed.