‘నేను ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్టు’ అనే డైలాగుతో బాషాగా రజనీకాంత్ ప్రేక్షకులను ఒక ఊపు ఊపిన సంగతి అందరికీ తెలుసు. ఏపీ ముఖ్యమంత్రి బాబు గారు కూడా.. బాషాకు ఏమాత్రం తీసిపోరు. కాకపోతే ఈయన ఒక్క విషయాన్ని అయినా సరే.. వంద సార్లు చెబుతారు. వందసార్లు చెప్పకపోతే ఆ విషయం ప్రజల బుర్రల్లోకి వెళ్లదేమో అని భయపడుతూ ఉంటారు. ఆయన ప్రతి విషయం వందసార్లు చెప్పుకుంటూ ఆత్మానందం పొందుతుంటారు సరే.. పెద్ద ట్విస్టు ఏమిటంటే.. ఆయనకు భజనచేస్తూ ఉండే మీడియా కూడా.. అవే పాత పాచిపోయిన విషయాలను వందసార్లూ అత్యంత ప్రముఖంగా ప్రచురిస్తూ తరిస్తూ ఉంటుంది.
తాజాగా చంద్రబాబునాయుడు.. తన ఏడునెలల పాలన కాలంలో పెట్టుబడుల పరంగా.. ఉద్యోగాల కల్పన పరంగా సాధించిన ప్రోగ్రెస్ గురించి అప్డేట్ ఇచ్చారు. 6.33 లక్షల కోట్ల పెట్టబడులు, వాటిద్వారా 4.10 లక్షల మందికి ఉపాధి అని చెప్పేశారు. వాస్తవాలను ఆయనేమీ దాచలేదు గానీ.. పత్రికల్లో శీర్షికలు చూసిన ప్రజలకు ఇలాగే అనిపిస్తుంది. ఆయన ప్రకటించిన 6.33 లక్షల కోట్ల పెట్టుబడుల్లో ఇప్పటిదాకా ఒక్కరూపాయి పెట్టుబడి కూడా రాష్ట్రానికి రాలేదు. ఈ సంగతి గమనించాలి.
ఇవన్నీ కేవలం ఒప్పందాలు మాత్రమే. ఆయన కూడా ఒప్పందాలు కుదుర్చుకున్న సంగతే చెప్పారు. కానీ.. ఈ విషయాన్ని గత ఆరునెలలుగా విడతలు విడతలుగా, విడివిడిగా చెబుతూనే ఉన్నారు. కానీ ప్రాక్టికల్ గా గమనించినప్పుడు.. ఏదైనా పరిశ్రమలు వస్తున్నాయంటే.. ఒప్పందాలు కుదిరినప్పుడు కాదు.. కనీసం ఆ పరిశ్రమలు గ్రౌండింగ్ అయినప్పుడే వాటిని గురించి మురిసిపోవాలి. కానీ.. చంద్రబాబు ఏ ఒక్క ఒప్పందం ఫలితంగా.. ఏ ఒక్కరూ జీతాలు తీసుకోవడం ప్రారంభం కాలేదు. ఏ ఒక్క ఇటుక కూడా వేయబడలేదు. అలాంటిది జరిగేలోగా.. ఇవే ప్రాజెక్టుల గురించి ఇంకో వందసార్లయినా చంద్రబాబు గారు ప్రెస్ మీట్లు పెట్టి చెబుతూనే ఉంటారేమో అనే భయం కలుగుతోంది.
ఇవి కేవలం ఒప్పందాలు మాత్రమే. వీటిగురించి చర్చలు జరుగుతున్న నాటినుంచి ప్రతి సారీ, ప్రతి దశలోనూ చంద్రబాబు తన ప్రచారాయుధాల్ని ప్రయోగిస్తూనే ఉన్నారు. ఈ ఒప్పందాలకు కార్యరూపం వచ్చి.. పనులు మొదలు కావడానికి కొన్ని నెలలు పడుతుంది. పనులు పూర్తయి.. ప్రజలకు ఉద్యోగాలు కూడా రావాలంటే.. సంవత్సరాలు పట్టవచ్చు. దీనిని తప్పుపట్టడం లేదు. సహజంగా ఎక్కడైనా అలాగే జరుగుతుంది. అయిదేళ్లలో వీటన్నింటినీ సాధించి.. ఇప్పుడు చెబుతున్న 4.10 లక్షల ఉద్యోగాలను రాష్ట్ర ప్రజలకు ఇవ్వగలిగినా కూడా చంద్రబాబు సర్కారు గొప్ప విజయం సాధించినట్లే గుర్తించాలి. కానీ అతిపెద్ద భయం ఏంటంటే.. అప్పటిదాకా ఇవే ఒప్పందాల గురించి చంద్రబాబునాయుడు ఇంకెన్ని వందల సార్లు బాకా వాయిస్తూ ఉంటారా? అనేదే!
Chesindhi, Cheyyaboyedhi alaage cheyyanivi kuda Chesinattu cheppukovaali…idhi politician basic skill where CBN is doctorate on this… Tell Jagan to follow his strategy for bright future instead of trusting I-Pac and Sajjala
ఒరేయ్ సన్నాసి న్టీపీసీ గ్రీన్ ఒప్పందం కాదురా…మొన్న ప్రధాన మంత్రి చేసింది శంకుస్థాపన…పోనీ అది ఏమైనా మన అన్న కడప స్టీల్ ప్లాంట్ మాదిరి ఉత్తుత్తిదా అంటే కాదుగా…ప్రభుత్వ రంగ సంస్థలకు ప్రభుత్వ అధినేత చేసింది
NTPC green energy MOU signed in 2022 vizag investment summit lol . malli same MOU chesukonnaru ha ha
Ade kaadu, inka Adani data center ki ichina area lo adani ki cancel chesi Google ki isthunnadu, user data share chestharu ani..so that foe data can be easily accessed..
ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు
ఇంతకీ మొదటి సంతకం ఎంత వరుకు వచ్చింది.. ?
Santakama Bongu…vellu power loki vachindi Free bus annadu..mahilalu vote vesaru.
ippudu kudaradu annadu..musukuni untaaru..malli votes vasthe appudu cheputaaru vaadiki vaani pavala batch ki
Cbn ki kulam gajji yekkuva andhuke bolli
జగన్ గారు ఎలక్షన్ ముందర కుప్పం కి నీరు ఇచ్చే ప్రాజెక్ట్ గేట్ లు ఎత్తి నీరు విడుదల చేసేరు అది పనిచేస్తోందా
జగన్ చేసాడని ఆల్రెడీ ఆపేసారు కదా…
Not just that, many of his policies
మా పరదారెడ్డి చెప్పడు కానీ చేసి చూపిస్తాడు అంతే..
ఎలా అంటే కడప స్టీల్ ప్లాంట్కి ప్రతీ 6 నెల్లకోసారి శంకుస్థాపన చేసినట్టు అన్నమాట..
ఇంకా 4 ఇయర్స్ వుంది కదా… చందా బూబ్ నాయుడు చెప్పినట్లు 4 లక్షలు ఉద్యోగాలు తెలుగు ప్రజలు కు వచ్చినట్లు ఐతే జై చందా బూబ్ నాయుడు కాస్త జై చంద్రబాబు నాయుడు అని తెలుగు ప్రజలు పలుకుతారు…
తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ