రాత్రికి రమ్మని ఓపెన్ గా అడుగుతారంట

ఫాతిమా సనా షేక్ అనే బాలీవుడ్ హీరోయిన్, సౌత్ నిర్మాతలపై, మరీ ముఖ్యంగా కొంతమంది తెలుగు నిర్మాతలపై నేరుగా ఆరోపణలు చేసింది.

ఇప్పటికే ఎన్నో కాస్టింగ్ కౌచ్ ఉదంతాలు బయటకొచ్చాయి. ఇప్పుడు మరో హీరోయిన్ బయటకొచ్చింది. ఫాతిమా సనా షేక్ అనే బాలీవుడ్ హీరోయిన్, సౌత్ నిర్మాతలపై, మరీ ముఖ్యంగా కొంతమంది తెలుగు నిర్మాతలపై నేరుగా ఆరోపణలు చేసింది.

“ఓసారి హైదరాబాద్ లో ఓ నిర్మాతను కలిశాను. అతడు నాతో చాలా ఓపెన్ గా కాస్టింగ్ కౌచ్ ప్రతిపాదన పెట్టాడు. ఇక్కడ కొంతమందిని కలవాల్సి ఉంటుందని, వాళ్లతో గడపాల్సి ఉంటుందని ఓపెన్ గా నాతో అడిగాడు. రాత్రికి రమ్మని వాళ్లు పరోక్షంగానే అడుగుతారు, కానీ వాళ్లు ఏం కోరుకుంటున్నారో క్లియర్ గా తమ మాటలు-చేతలతో అర్థమయ్యేలా చెబుతారు.”

కొన్ని సార్లు కొంతమందిని ప్రైవేట్ గా కలవాల్సి ఉంటుందని హైదరాబాద్ కు చెందిన ఓ నిర్మాత తనను నేరుగా అడిగాడని, దాంతో తను ఆశ్చర్యపోయానని అంటోంది ఫాతిమా సనా షేక్. ఇలాంటిదే మరో ఆఫర్ కూడా వదులుకున్నట్టు వెల్లడించింది.

“హైదరాబాద్ నుంచి ఓ కాస్టింగ్ ఏజెంట్ కాల్ చేశాడు. సినిమా కోసం మీరు ఏం చేయడానికైనా రెడీనా అని అడిగాడు. పాత్ర కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధమని అన్నాను. అతడు మరింత రెట్టించి అడిగాడు. అతడు ఇంకెంత దిగజారుతాడో చూద్దామని నేను కూడా అదే పనిగా మాట్లాడాను.”

ఇలా సౌత్ నుంచి 2 ఆఫర్లు వస్తే వదులుకున్నానని, దానికి కారణం కాస్టింగ్ కౌచ్ అని వెల్లడించింది ఈ బ్యూటీ. రాత్రికి వస్తావా అని సౌత్ లో నేరుగా అడుగుతారని అంటోంది.

14 Replies to “రాత్రికి రమ్మని ఓపెన్ గా అడుగుతారంట”

    1. అదే నీ చెల్లిని, అక్కనో ఎవడో రాత్రి కి రమ్మని అడుగుతాడు…అప్పుడు కూడా నువ్వు వాడు దమ్మున మగవాడు అని వదిలేస్థావా….ఏంటి😡

      1. Daantlo thappem undi…. Entho mandhi line lo undaga ee fathima ke role enduku ivvali… Thanaku katha nachindi so oppukundi … Vaadiki idi nachithe istadu lekapothe ledu…. Mari lothuga chudodhu… Vallu ivvani chuse ikkada daaka vacharu… Pelli ki mundhe Anni ayyayi

  1. ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

  2. తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ

  3. న్యాయమూర్తులు పదవిలో నున్న సమయంలో పట్టుబడిన నకిలి దళిత ఉద్యోగులను డిస్మిస్ చేయకుండా సేవాకాలం అంతా జీతం వచ్చేటట్టు కమిట్మెంట్ తో స్టే ఇస్తారు. వారికి కావాల్సింది తీసుకుని, నిజాయితీగా సహాయం చేస్తారు. పదవీవిరమణ చేసిన తర్వాత దళిత ప్రజలకు అన్యాయం జరుగుతోంది. న్యాయవ్యవస్థలో సంస్కరణలు జరగాలి. ఒక కమిటీ ఏర్పాటు చేసి, మాకు ఆ కమిటీలో స్థానం కల్పించాలని పరోక్షంగా చిలకపలుకులు చెబుతారు -TSP College, Koti

  4. ఇంతకీ ఎంతవరకు దిగజారాడు ఆ ఏజెంట్? బోథ్ వేస్ అన్నాడా ఏమిటి? అది అయితే ఖండించాలి , you did correctly then.

Comments are closed.