దావోస్ పర్యటన ఎట్టకేలకు ముగిసింది. దావోస్‌కు వెళ్లిన ఏపీకి పెట్టుబడులేవీ రాకపోగా, తెలంగాణ, మహారాష్ట్రలకు మొత్తం వెల్లువెత్తడం చర్చనీయాంశమైంది. ఏపీకి పెట్టుబడులు రాకపోవడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణతో పోల్చి, ఏపీకి ఎందుకీ దుస్థితి? అని జనాలు నిలదీస్తున్నారు.
తెలంగాణకు పెట్టుబడులు…ఏపీకి కట్టు కథలు అంటూ సోషల్ మీడియాలో సెటైర్స్‌తో దెప్పి పొడుస్తున్నారు. ఉదాహరణకు టీడీపీ అనుకూల పత్రికలో తెలంగాణ, ఆంధ్ర ఎడిషన్లలో ఇవాళ దావోస్ పెట్టుబడులపై వచ్చిన కథనాల్ని చూస్తే ఎవరికైనా సులువుగా అర్థమవుతుంది.
తెలంగాణ ఎడిషన్‌లో “దావోస్ ధమాకా” అనే బ్యానర్ శీర్షికతో కథనం ప్రచురితమైంది. “దుమ్ము రేపిన తెలంగాణ బృందం.. 1.78 లక్షల కోట్ల ఒప్పందాలు” అనే సబ్ హెడ్డింగ్స్‌తో వివరాలను రాశారు. ఇదే పత్రికలో ఆంధ్ర ఎడిషన్‌ను పరిశీలిద్దాం. “మళ్లీ ఏపీ బ్రాండ్” అనే బ్యానర్ హెడ్డింగ్‌తో కథనం. “దావోస్ సదస్సులో బయటపడ్డ మన ఎనర్జీ” అంటూ సబ్ హెడ్డింగ్.
ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల స్థాపనకు సానుకూలతల గురించి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ వివరించారట! ఏపీకి పెట్టుబడులేవీ రాలేదని టీడీపీ అనుకూల పత్రికలే రాశాయి. కిందా పడ్డా అదో లగువు అన్నట్టుగా …పరువు కాపాడుకునేందుకు ఏపీ బ్రాండ్ ఇమేజ్ గురించి ఏవేవో కట్టు కథలన్నీ రాస్తున్నారని జనాలు మండిపడుతున్నారు.
గొప్పలు చెప్పడంలో తండ్రికి మించిన తనయుడిగా లోకేశ్ తయారయ్యారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఈ సందర్భంగా దావోస్‌లో ఇంగ్లీష్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లోకేశ్ మాట్లాడుతూ …దావోస్‌కు రావడం వెనుక ప్రధాన ఉద్దేశం ‘ఆంధ్రా ఈజ్ బ్యాక్’ అని చెప్పడే అని అన్నారు. జగన్ హయాంలో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు భయపడ్డారని, ఇప్పుడా పరిస్థితులు లేవని చెప్పడానికి దావోస్‌కు వెళ్లారట.
ఈ మాత్రం సంబడానికి దావోస్‌కు వెళ్లాలా? అని కూటమి నేతలు సైతం అంటున్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ టీమ్ దావోస్ పర్యటనలో ఎలాంటి ఒప్పందాలు చేసుకోకపోవడం, పెట్టుబడులు రాకపోవడంపై కూటమి నేతల్లో అసంతృప్తి వుంది. మరోవైపు తెలంగాణకు పెట్టుబడులు వెల్లువెత్తడాన్ని జీర్ణించుకోలేని పరిస్థితి. ఏపీ బ్రాండ్ ఇమేజ్ గురించి టీడీపీ అనుకూల మీడియా కట్టుకథల సంగతి పక్కన పెడితే, చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ మాత్రం దారుణంగా పడిపోయిందని దావోస్ పర్యటనతో తేలిపోయిందనే ఆవేదన టీడీపీ నేతల్లో ఉంది. అయితే తమ ఆవేదనను మనసులోనే దిగమింగుకోవాల్సిన దుస్థితి.
The father son due are inefficient …this outcome speaks volumes about their misrule in AP like rapes, attacks, murders, liquor, sand and drug mafias. No control on anything. The police are partial and the goverance is pretty bad. Who will come to such a place ? Moreever, the cadre will extort money from investors. These are reasons for folks who do not understand why investments are zero.
Malam thine neeku intha kanaa emi alochisthaavu
తెలంగాణాకు పెట్టుబడులు వస్తే మేము హ్యాపీ గానీ వున్నాము… అక్కడి మీ గులాబి వాళ్ళే జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉన్నారు
We want justice to jetwani…..
కమ్మరావతి అనే మునిగిపోయే గ్రామాన్ని చూపించి క్యాపిటల్ అంటే ఇలాగే ఉంటది. ఉన్న నగరాలను అభివృద్ధి చేయకుండా అన్ని మా కమ్మరావతిలోనే కావాలి అని కాళ్ళ పట్టుకున్న ఎవరు రారు. రాష్ట్రం ఏమైనా మన cbn కి ప్రాబ్లం లేదు, ఇన్వెస్ట్మెంట్ ఏదైనా మన కమ్మరావతి లోనే పెట్టాలి అదే మన పచ్చ పార్టీ ఆశయం.
24 hours edutivalla gurinche alochana… Vallani next time adhikaram loki rakunda undalante emergency cheyyali, Ela vallani badnam cheyyali, danikosam tirumala laddu vyavaharam, dani tharvatha nelako drama. Ila dramaladevaru pettubadulu theesukosthara ?
అదే కదా చెప్పేది కానీ కొందరు గొర్రెలకు ఏమి అర్థం కాదు. లాస్ట్ 30 ఇయర్స్ లో ఆల్మోస్ట్ ఎక్కువ టైం cbn సిఎం గా ఉన్నాడు. అప్పుడు ఎప్పుడు డెవలప్ చేయలేనోడు ఇప్పుడు స్పెషల్ గా ఏమి పీకుతాడు. కర్ణాటక మరియు తమిళనాడు లో చిన్న పట్టణాల్లో ఉన్న డెవలప్మెంట్ కూడా మన పెద్ద నగరాల్లో లేదు. ఉన్న నగరాల్లో ఇన్ఫ్రా డెవలప్ చేసుకుంటే ఈ అమరావతి కంటే త్వరగా మరియు తక్కువ ఖర్చుతో డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంది.
ప్యాలెస్‌లోనే సెక్రటేరియట్ and తిరుమల సెట్టింగ్ ఏసుకున్న గాoడుగాడి గంజాయి బ్యాచ్ ఆ
పెట్టుబడుల వరద ఇంక చాలు అన్నాయ్ రాష్ట్రం లో పంటలు పండించేకి కొంచం స్థలం ఉండనివ్వు ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడితో ఇంకో 50 సంవత్సరాలు మనల్ని కొట్టే మగాడే లేడు.
Anna తెచ్చిన 13 లక్షల కోట్లు పెట్టుబడులు చాలు మాకు
సిబిఎన్ విషనరీ బొక్క బోషానం అని డబ్బా కొట్టడం ఒక్కటే తప్ప ఫలితం శూన్యం. బాబు కొడుకులు ఇద్దరు వెళ్లి కాళ్ళ పట్టుకున్న ఒక్కరూ కూడా కనికరించలేదు అంటే cbn ఎంత చేతకానోడు అర్థం అవుతుంది. ఇంకెప్పుడైన హైదరాబాద్ నేనే కట్టాను అండ్ నా వల్లే IT వచ్చింది అని సొల్లు మాటలు చెప్తే అందరు కలిసి కొడతారేమో.
correcte
అందరు కలిసి కొట్టారు కాబట్టే అటు kachara party ఇటు జగ్గా gang తొంగున్నారు
అట్ట అందరు కలిసి కొట్టబట్టే కాచారా అండ్ జగ్గ గ్యాంగ్ ఇంట్లో thongunnaru
అందరు కలసి కొట్టాబట్టే brs మరియు వైసిపి లను తొంగోబెట్టారు
కామెంట్ కి సింక్ అయ్యేలాగా ఏదైనా పెట్టండి సోది ఎందుకు. Cbn అంటే బ్రాండ్ లేదా విజనరీ అని డబ్బా కొడుతారు కదా కానీ దావోస్ లో కనీసం ఒక్క రూపాయి MOU కూడా కుదుర్చుకోలేదు అంటే ఎంత సిగ్గు చేటు. దీన్ని బట్టి మీకే అర్థం అయ్యుంటది సిబియన్ ఒట్టి డబ్బా రాయుడు తప్ప ఇంక ఏమి పీకలేడు అని.
కామెంట్- కి సింక్ అయ్యేలాగా ఏదైనా పెట్టండి సోది ఎందుకు. Cbn అంటే బ్రాండ్ లేదా విజనరీ అని డబ్బా కొడుతారు కదా కానీ దావోస్ లో కనీసం ఒక్క రూపాయి MOU కూడా కుదుర్చుకోలేదు అంటే ఎంత సిగ్గు-చేటు. దీన్ని బట్టి మీకే అర్థం అయ్యుంటది సిబియన్ ఒట్టి డబ్బా- రాయుడు తప్ప ఇంక ఏమి పీకలేడు అని.
కామెంట్- కి సింక్ అయ్యేలాగా ఏదైనా పెట్టండి సోది ఎందుకు. Cbn-అంటే బ్రాండ్ లేదా విజనరీ అని డబ్బా కొడుతారు కదా కానీ దావోస్ లో కనీసం ఒక్క రూపాయి MOU కూడా కుదుర్చుకోలేదు అంటే ఎంత సిగ్గు-చేటు. దీన్ని బట్టి మీకే అర్థం అయ్యుంటది సిబియన్- ఒట్టి డబ్బా- రాయుడు-తప్ప ఇంక ఏమి పీకలేడు- అని.
కామెంట్-కి సింక్-అయ్యేలాగా ఏదైనా పెట్టండి-సోది-ఎందుకు. Cbn-అంటే బ్రాండ్- లేదా-విజనరీ అని-డబ్బా కొడుతారు-కదా కానీ దావోస్ లో కనీసం ఒక్క రూపాయి-MOU కూడా కుదుర్చుకోలేదు అంటే ఎంత సిగ్గు-చేటు.
చెప్పుకుంటే డబ్బా అంటున్నారు కదా.. ఈసారి కామ్ గా కానిస్తున్నారు…. వేచి. ఉండండి
కట్టుకథలు చెప్పి నేను కవ్విస్తే నువ్వు నమ్మేస్తే బంగారు బాల పిచుక ( New AP) నువ్వు నవ్వాలా పక పక!
చంద్రమోహన్ కుంటుతూ భలే పాడతాడు.
మన A1హయాంలో దా్వోస్ చలికి భయపడి, ప్యాలెస్ లోనే వెచ్చగా పెనవేసుకుని పడుకుని గుడ్లు పెట్టిన మనం, ఇప్పుడు పెట్టుబడులు రాలేదని మాట్లాడ్డం తప్పు గ్యాసు ఆంధ్రా..!
Okasari vellivachadu Jagan Reddy. Thelivaina vadu kabatti ivanni publicity ki thappa enduku paniki ravani okasare thelchesadu.
Ippudu velli veeellu kuda chesedi ami leka Jagan meeda padi edchesthunnaru.
Andaru thelusukovalsina vishayam amitante Jagan period lone GST collections, GDP ekkuva. Veellu cheppedi sollu thappa ami undadu.
Abbo andhukay జనాలు కూడా తెలివైన వారు… ఒక సారి అన్నయ్య ప్రతాపం చూసారు కాబట్టి ఇక ఉపయోగం లేదు అనుకున్నారు
ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు
తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ
Ee paristithi ee 7..8 nellalake vachindhaaa… gatha 5 years lo AP Loni industrialists ni… KIYA vallani.. Amar raja vaallani Bedhirinchindhi evaru marchipoledu..aaa brand image maaradaniki time padutundhi…anthavaraku central government industries tecchukovadame
Babu brand లేదు.. సంపద సృష్టి అని అంతా గ్యాస్.. అబ్బద్దాలు ఆడి చెయ్యలేని హామీలు ఇచ్చాడు.. Zindal company పెట్టుబడి Maharashtra కు తరిలిపోయింది. దారి ఖర్చులు దండగ వీరి davos trip
Industry pettevadiki amaravati history telusthadi jagan vellinappudu Visakhapatnam history telusukunnaru
తెలంగాణ కి హైదరాబాద్ ఉంది ఆదాయం వస్తది పెట్టుబడులు వస్తాయి.. జగన్ లాంటి అవినీతి పరుడు ఒక్కసారి ఆంధ్ర పగ్గాలు చేపట్టి రాజధాని లేకుండా చేశాడు, ఐదేళ్లు దోపిడీ చేసి ఒక్క కంపెనీ కూడా ఆంధ్ర వైపు చూడకుండా చేశాడు..ఆ దరిద్రం 7 నెలల్లో ఎలా మారిపోతుంది..ఇదే చంద్రబాబు కదా హైదరాబాద్ ని నేడు ప్రపంచ పటంలో పెట్టింది.
ఆ విషయం వీళ్ళకి కూడా తెలుసు.. డ్రామాలు
Hyderabad kosam Chandra Babu emi chesaro cheppagalara?
KTR ఆల్రెడీ చెప్పాడు కదా… విత్తనం చంద్రబాబు వేసాడు అని
Kcr kuda cheppadu kadaa, dabba kottukovadam thappa matter sunyam ani
Kachara gaani dabba kantey na… Desh ki netha ani sollu cheppindi kadha edhi Mari Ippudu Kaaka yeda కనిపిస్తలేదు
చెప్పాలి అంటే చేంతాడు అంతా ఉంది బ్రదర్ . విత్తనం నాటాడు దాన్ని వైస్సార్ / కెసిఆర్ గారు కాపాడు కుంటు వచ్చారు కాబట్టి ఇప్పుడు మీరు అనుభవిస్తాన్నారు .
Cheppandi brother thelsukuntam kadaa…deniki vitthanam vesadu
ports kttindhi jagan world largest green energy powerproject kattindhi jagan fishig harboures kattindhi jagan . veeti gurinchi mee bolligadu daavos lo enduku goppaga cheppindu. jindal steel 3 lakhs crores invetments pettindhi.ippudu jathwani case lo jindal niibbanidhi petti ippudu maharashata lo petimdu aa 3 lahks crores. asalu munige amaravathi ni chusi evaru pedatharu pettubadulu. vizag lanti manchi nagaram ni chuse jagan govt lo investments vachhinayi.
ports kttindhi jagan world largest green energy powerproject kattindhi jagan fishig harboures kattindhi jagan . veeti gurinchi mee bolligadu daavos lo enduku goppaga cheppindu. jindal steel 3 lakhs crores invetments pettindhi.ippudu jathwani case lo jindal niibbanidhi petti ippudu maharashata lo petimdu aa 3 lahks crores. asalu munige amaravathi ni chusi evaru pedatharu pettubadulu. vizag lanti manchi nagaram ni chuse jagan govt lo investments vachhinayi