చంద్రబాబు కుత్సితాలను ఎండగట్టిన షర్మిల!

చంద్రబాబునాయుడు కూడా ఒప్పందాలు రద్దు చేసుకోకుండా ఉండడానికి జగన్ కు ఇచ్చారని ప్రచారంలో ఉన్న మొత్తాల కంటె పెద్దస్థాయిలో మళ్లీ లంచాలు పుచ్చుకుని ఉండాలి.

చంద్రబాబు నాయుడు ఏం చేస్తే అదే అద్భుతం అని ప్రచారం చేయడానికి పచ్చమీడియా నిత్యం ఉవ్విళ్లూరుతూ ఉంటుంది. అదే సమయంలో.. రెండో వైపున ఆయన ప్రతిచర్యను విమర్శిస్తూనే ఉంటారని వైసీపీ మీడియాకు పేరుంటుంది. కానీ, జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం, ఆయనకు చేటు చేయడమే తన జీవిత లక్ష్యంగా రాజకీయ ప్రస్థానం సాగిస్తూ.. చంద్రబాబును కీర్తించడానికి ఏమాత్రం వెనుకాడకుండా దూసుకెళ్తుండే షర్మిల- భిన్నంగా మాట్లాడితే కొంత ఆలోచించాల్సిందే.

సెకితో విద్యుత్తు ఒప్పందాల్లో అదానీతో లంచాలు తీసుకున్నారనే ఆరోపణలు గురించి చర్యలు తీసుకునేందుకు చంద్రబాబునాయుడు ఎందుకు సంకోచిస్తున్నారంటూ షర్మిల చాలా ఘాటుగా ప్రశ్నిస్తున్నారు.

‘‘జగన్మోహహన్ రెడ్డికి విద్యుత్తు ఒప్పందాల కోసం అదానీ ముడుపులు చెల్లించినట్టుగా వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేయించేందుకు, చర్యలు తీసుకునేందుకు ఖచ్చితమైన సమాచారం ఉండాలని చంద్రబాబు నాయుడు అనడం ఈ దశాబ్దపు అతిపెద్ద జోక్’’ అంటూ షర్మిల ఎద్దేవా చేస్తున్నారు.

ప్రతిపక్షంలో ఉండగా.. ఏ సమాచారం ఉందని, చంద్రబాబు కోర్టుకు వెళ్లారంటూ ఆమె ప్రశ్నిస్తున్నారు. అదానీ సంస్థల నుంచి విద్యుత్తు తెప్పించుకునేలా సెకితో ఒప్పందాల వలన రాష్ట్ర ఖజానాపై లక్ష కోట్ల భారం పడుతుందని ఎందుకు ఆరోపించారంటూ షర్మిల ప్రశ్నిస్తున్నారు.

షర్మిల మాటలను బట్టి కాస్త లోతుగా ఆలోచిస్తే.. రకరకాల అనుమానాలు పుడతాయి. సెకితో విద్యుత్తు ఒప్పందాల విషయంలో వాటిని రద్దు చేసుకోవడానికి ఇప్పటి ప్రభుత్వానికి పూర్తిగా అవకాశం ఉంటుంది. కానీ.. చంద్రబాబునాయుడు చాలా కన్వీనియెంట్ గా ఆ పాయింట్ మాట్లాడకుండా లౌక్యం పాటిస్తున్నారు.

అమెరికాలో కేసులు నమోదయ్యాయంటూ వార్తలు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని బద్నాం చేయడానికి ఆ అంశాన్ని బాగా వాడుకున్నారు. ఆ తర్వాత అంతా చప్పున చల్లారిపోయింది. తప్పు జరిగిందే నిజమైతే.. చంద్రబాబునాయుడు ఏం చేస్తున్నారు? అంటూ.. ఏ మీడియా కూడా ప్రశ్నించడం లేదు. ఇలాంటి పరిణామానికి రెండే కారణాలు కనిపిస్తాయి.

ఒకటి- చంద్రబాబునాయుడు కూడా ఒప్పందాలు రద్దు చేసుకోకుండా ఉండడానికి జగన్ కు ఇచ్చారని ప్రచారంలో ఉన్న మొత్తాల కంటె పెద్దస్థాయిలో మళ్లీ లంచాలు పుచ్చుకుని ఉండాలి. లేదా, అసలు ఆ ఒప్పందాలు చేసుకోవడంలో జగన్ ఎలాంటి అక్రమాలకు పాల్పడకుండానే, అవినీతి చేయకుండానే ఉండాలి. ఈ రెండింటిలో ఏదో ఒకటి మాత్రమే నిజం.

షర్మిల ఈ విషయంలో చంద్రబాబునాయుడు అనుసరిస్తున్న కుత్సితపు ఆలోచనలను, వక్ర వ్యవహారాలను తీవ్రంగానే ఎండగడుతున్నారు. తన అన్న జగన్ తో ఉన్న విభేదాల కారణంగా ఆయనను బద్నాం చేయడానికి చంద్రబాబును పరోక్షంగా కీర్తించడం అలవాటు చేసుకున్న షర్మిల ఇప్పటికైనా వాస్తవాలు గ్రహిస్తే బాగుంటుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

36 Replies to “చంద్రబాబు కుత్సితాలను ఎండగట్టిన షర్మిల!”

  1. If you keep cancelling official agreements then no one will come in the future to do agreements. Same thing he your foolish guy did last 5 years for polavaram and amaravathi. They need to see the provision in the agreement for cancellation.

  2. ఒరేయ్ కొండెఱిపూకా .. జగన్ రెడ్డి లంచం తీసుకొన్నాడన్న విషయం కంఫర్మ్ చేసింది మన సిబిఐ, సీఐడీ లు కాదు.. అమెరికా ఎఫ్బిఐ ..

    ఇక్కడ సిబిఐ, సీఐడీ కనిబెడితే.. ఇక్కడ ఉన్న సాక్ష్యాధారాలతో జగన్ రెడ్డి ని భారత న్యాయ చట్టాల ప్రకారం అరెస్ట్ చేయొచ్చు.. సెకి తో ఒప్పందం రద్దు చేసుకోవచ్చు.. అధికార దుర్వినియోగం జరిగింది కాబట్టి ..సెకి కి ఎలాంటి నష్ట పరిహారం చెల్లించక్కరలేదు..

    ..

    ఇప్పుడు ఎఫ్బిఐ ఇన్వెస్టిగేషన్ ఆధారం గా జగన్ రెడ్డి మీద భారత న్యాయ చట్టాల్లో కోర్ట్ కి వెళ్లలేము.. వెళ్లినా నిలబడదు.. పైగా కేసుల్లో మునిగి ఆరితేరిన జగన్ రెడ్డి కి ఇలాంటివి జుజుబీ..

    ..

    లంచం తీసుకుని జగన్ రెడ్డి మీద ఎలాంటి శిక్ష లేకుండా.. సెకి ఒప్పందం రద్దు చేసుకుంటే.. రద్దు ఒప్పందం ప్రకారం సెకి కి 10000 కోట్లు నష్ట పరిహారం కట్టాల్సి ఉంటుంది..

    అసలే ఆంధ్ర రాష్ట్రం కష్టాల్లో ఉంది.. ఇప్పుడు వాడని విద్యుత్తు కి లెక్క గట్టి .. నష్ట పరిహారం కట్టడం అవివేకం..

    ..

    ఈ మాత్రం ఇంకిత జ్ఞానం లేకుండా పరిపాలన చేశారు కాబట్టే.. మీ నాయకుడికి 11 ముష్టి మొఖాన కొట్టారు..

    ..

    చంద్రబాబు ని ఎవరైనా తిడితే చాలు.. ఒంటి మీద గుడ్డ కూడా ఆగదు లంజకొడుకులకు..

    ఏది మంచి.. ఏది చెడు అని ఆలోచించే ఇంకితజ్ఞానం కూడా కోల్పోతారు..

    ఇప్పుడు ఉన్నఫలం గా మీకు షర్మిల దేవత లాగా కనిపిస్తోంది.. రేపు జగన్ రెడ్డి ని తిడితే.. ఇదే షర్మిల మీకు రాక్షసి లా మారిపోతుంది..

    ..

    దీన్నే న్యూట్రల్ జర్నలి జం అంటారా..?

    1. Gud**a Landj**daka ne amma babu expire ayyina Niro**dh vadi unte putti untav, jagan tappu chesi unte bjp tho pottu lo unnaru, gud**lo dammu unte case katti jail lo pettandi ante gani yedava sollu Pu**ku kaburulu cheppaku, expire ayyina Niro**dh vadithe puttav ganeke commentlu pette job chestunnav.

    2. ఈనాడు తులసి బాబు అరాచకాలు గురించి రాసింది సెహాభాష్ వెనెగండల రాము ఎందుకు ఇలాంటివి చేస్తున్నాడు

      1. వెనిగండ్ల రాము భార్య తరపున దగ్గరి బంధువులు.. పైగా గుడివాడ లో బూత్ లెవెల్ కొంచెం పట్టు ఉంది..

        ఎన్నికల టైం లో కొడాలి నాని బూత్ లెవెల్ పవర్ ని తట్టుకోడానికి.. వెనిగండ్ల రాము కి ఇలాంటి వాళ్ళ సహాయం అవసరం ఉండింది..

        ..

        ఇప్పుడు పార్టీ తరపున యాక్షన్ తీసుకోవాల్సిన సమయం వచ్చింది..

  3. ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

  4. C I D . Suneel అనుచరుడు తులసి బాబు ను అరెస్టు చేసా రు. అతని అరాచలాలునిన్ని అన్ని.కావ్ ఇప్పుడు అతను వెనియిగండల్ రాము దగ్గర చేరి ఎన్నో చేస్తున్నాడు అంట. .వాడి పనులు ఈనాడు బయటకి తెచ్చింది ఈ రోజు . శభాష్ ఈనాడు

  5. చంద్రబాబు ని విమర్శిస్తున్నది వేల కోట్లు లంచాలు తీసుకుని పట్టుబడిన A1దొoగని బొక్కలో వేసి సన్మానం చెయ్యడం లేదని.. పైగా ఆడు విదేశాల్లో జల్సా చేస్తూ ఉంటే, దీనికి కడుపు మంట ఉండదాండి?? అర్థం చేసుకోరు

    1. నువ్వు sadist la unnave..

      Jagan Reddy vaalla అమ్మాయి graduation day kosam velthe దాన్ని కూడా sahinchalekunnavu.

      Middle class వాళ్లు కూడా వాళ్ల పిల్లల గ్రాడ్యుయేషన్ ఫంక్షన్ కి వెళ్తు వుంటారు

  6. తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ

  7. ఎండగట్టి ఉప్పు రాయి తల్లీ కష్ట కాలంలో ఒరుగులుగా పనికివస్తాయి.

Comments are closed.