కాకినాడ పోర్టులో స్టెల్లా షిప్ ద్వారా ఎంత బియ్యం అక్రమ రవాణా అవుతున్నదో లెక్క తేలింది. ఆ షిప్ లో ఉన్న దాదాపు నాలుగు వేల టన్నుల బియ్యంలో సుమారు 1320 టన్నులు పీడీఎస్ బియ్యం ఉన్నట్టుగా కలెక్టరు షాన్ మోహన్ ప్రెస్ మీట్ పెట్టి స్పష్టంగా వెల్లడించారు.
కాకినాడ పోర్టు నుంచి రవాణాకు సిద్ధంగా మరో 12 వేల టన్నుల బియ్యం నిల్వలు ఉన్నాయని.. వాటిని కూడా పూర్తిగా శాంపిల్స్ సేకరించి చెక్ చేసిన తర్వాత.. ఎగుమతికి అనుమతి ఇస్తామని ఆయన అంటున్నారు. అలాగే.. స్టెల్లాలో ఉన్న బియ్యం సత్యం బాలాజీ రైస్ ఇండస్ట్రీస్ సంస్థ ద్వారా ఎగుమతి అవుతున్నట్టు తేలిందని కూడా కలెక్టరు చెప్పారు. అలాగే.. వారికి పీడీఎస్ బియ్యం ఎక్కడినుంచి వచ్చింది? ఎక్కడ నిల్వ చేశారనే విషయాలను తెలుసుకోవాల్సి ఉందన్నారు.
ఇప్పుడు ఈ వ్యవహారాన్ని స్థూలంగా గమనిస్తే.. స్టెల్లా షిప్ ద్వారా ఎగ్జాక్ట్ గా ఎంత బియ్యం స్మగ్లింగ్ అవుతున్నదో కలెక్టరు మాటలతో తెలిసిపోయింది. దానిని పంపుతున్న బాధ్యులు ఎవరు (సత్యం బాలాజీ రైస్ ఇండస్ట్రీస్) కూడా తెలిసింది. ఇక తేలవలసినదెల్లా.. వారికి పీడీఎస్ బియ్యం ఎలా వచ్చింది. ఆ అక్రమాల్లో ఇంకా ఎవరెవరి పాత్ర ఉన్నది అని మాత్రమే. గణాంక వివరాలు చాలా ఖచ్చితంగా బయటకు వచ్చాయి. ఆ 12 వేల టన్నుల నిల్వలను కూడా పరిశీలించడం పూర్తయితే.. ఇంకా స్పష్టత వస్తుంది. ఈ నేపథ్యంలో కూటమి పార్టీల నాయకులు బియ్యం స్మగ్లింగ్ గురించి అతీ చేయడం మానుకోవాలని ప్రజలు అంటున్నారు.
బియ్యం స్మగ్లింగ్ అనే మాట వినిపించినప్పటినుంచీ అధికార పార్టీలో పలువురు ఎడాపెడా రెచ్చిపోతున్నారు. ఈ స్మగ్లింగ్ ద్వారా వేల కోట్ల రూపాయలు వైఎస్సార్ కాంగ్రెస్ వారు దండుకుంటున్నారంటూ ఆరోపణలు చేస్తున్నారు. వాస్తవంలో ఇప్పుడు తేలిన గణాంకాలను బట్టి గమనిస్తేనే అంత సీన్ లేదని అర్థమవుతోంది.
సత్యం బాలాజీ అనే సంస్థ వెనుక వైసీపీ నేతల ప్రమేయం ఉంటే ఈ పాటికి చాలా పెద్ద రాద్ధాంతం జరిగేది. లేదు కాబట్టే.. అంతా సైలెంట్ గా ఉన్నారని ప్రజలు అనుకుంటున్నారు. పేదల బియ్యం స్మగ్లింగ్ జరిగితే.. నేరస్తుల్ని ఖచ్చితంగా శిక్షించాల్సిందే.. కానీ.. వైసీపీ మీద నిందలు వేయడానికి, బురద చల్లడానికి దీనిని వాడుకోవడం కరెక్టు కాదు అని ప్రజలంటున్నారు.
విశాఖలో కంటైనర్ వస్తే అదంతా వైసీపీ వాళ్లు తెప్పించిన మాదకద్రవ్యాలు అంటూ ఎన్నికల ముందు ప్రచారం చేసి లబ్దిపొందారు. ఆ ప్రచారం మొత్తం అబద్ధం అని తేలింది. తీరా ఇప్పుడు స్మగ్లింగ్ బురదను చల్లుతున్నారు. నిజాలు తేలుతున్న వేళ వారు అతి తగ్గించుకోవాల్సి ఉంది.
Idhi just oka ship lo 1320 tons. Last 5years lo entho expect cheyi.
ఒక్క kg ఉన్నా తప్పేరా సుం…ట ముం…జ పుత్ర….
మరి pk వెళ్ళినప్పుడు ఉలుకు ఎందుకు
last 5 years lo entha thinnaro ani adagatam athi ela avutundi. Allada emi dorakakapothe athi anukovachu red handed ga dorikaka kuda athi antunnavu chudu needi asalaina athi ani netizens uvaacha
బియ్యం అక్రమ రవాణా అనే మాట వినబడే సరికి మీ గుండెల్లో రైళ్ల పరిగెడుతున్నాయి ఆ ఇష్యూ కలిపినప్పుడల్లా నీకు గుండెల్లో చివుకు మంటున్నట్టుంది జిఏ
GA, you say you are neutral media! it’s easy said than done!!
ore penta tine l a n j a k o d a k a …………..nee g uttu baita pa de sa riki bada ga unda..?
100 హత్యలు చేసినోడికి కాలో చెయ్యొ తీసేయడం చాలా చిన్న తప్పు.. వేల కోట్లు ప్రభుత్వ ధనాన్ని, వందల ఎకరాలు ప్రభుత్వ భూములని మింగేసినోళ్ళకి .. ఇలాంటివన్నీ చాలా చిన్న తప్పులుగా కనిపిస్తాయి.. దానికితోడు మీలాంటి మీడియా వాళ్ళు ఇలాంటి నేరస్తులను సమర్ధిస్తున్నంత వరకు ఇలాంటి తప్పులు జరుగుతూనే ఉంటాయి.. ఈ తప్పులు ఇప్పటివి కాదు అనాదిగా వస్తున్నవే .. రాక్షసులకు కూడా సైన్యం ఉండేది వారికి కూడా ప్రజా బలం ఉండేది
Sollu apandi
ఇది పట్టుబడిన ఒక షిప్ లో, గత ఐదేళ్లల్లో ఎన్ని షిప్స్ లో ఎక్స్పోర్ట్ చేసుంటారు, వాటి సంగతేంటి?
రైతుల దగ్గర PDS కోసం ప్రభుత్వం కొన్న బియ్యం ఇలా ప్రైవేట్ గ మ్మెల్యే లు, వాళ్ళ బంధువుల దగ్గర రెంట్ కోసం దాస్తే, వాటిని బ్లాక్ మార్కెట్ లో అమ్ముకున్న ఇటువంటి వాళ్ళని పట్టుబడ్డాక పదో పరకో పెనాల్టీ కట్టేస్తే వదిలేయాలా? ఏమి మాట్లాడుతున్నావు సారూ.
ఇది పట్టుబడిన ఒక షిప్ లో, గత ఐదేళ్లల్లో ఎన్ని షిప్స్ లో ఎక్స్పోర్ట్ చేసుంటారు, వాటి సంగతేంటి?
రైతుల దగ్గర PDS కోసం ప్రభుత్వం కొన్న బియ్యం ఇలా ప్రైవేట్ గ మ్మెల్యే లు, వాళ్ళ బంధువుల దగ్గర రెంట్ కోసం దాస్తే, వాటిని బ్లా/ క్ మార్కెట్ లో అమ్ముకున్న ఇటువంటి వాళ్ళని పట్టుబడ్డాక పదో పరకో పెనాల్టీ కట్టేస్తే వదిలేయాలా? ఏమి మాట్లాడుతున్నావు సారూ.
out of 4000 tons, 1320 tons are scam. how many ships transported in last 5years?
Janasena valla maatrame ilanti dongathanaalu bayatapadutundi. That is why Pawan sir is the correct leader for AP. He only thinks about people always.
Janasena valla maatrame ilanti dongathanaalu bayatapadutundi. Adedo Chattisgarh company la vundi with north indian owners. Delhi should be alerted and central government should investigate this with CBI. That is why Pawan sir is the correct leader for AP and India. He only thinks about people always.
కనీసం1% కూడ ప్రజల కోసం పనిచేయని ప్రతీక ఏదన్నా ఉంది అంటే అది e గ్యాస్ ఆంధ్ర మాత్రమె
Satyam balaji evadi ani kuda rayaleva, manadena?