ఉమ్మడి కృష్ణా జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మళ్లీ వార్తలకెక్కారు. ఒకప్పుడు ఆయన నిత్యం ఏదో రకంగా మీడియాలో కనిపించే వాళ్లు, వినిపించేవాళ్లు. అయితే తిరువూరులో ఆయన స్పీడ్‌కు ఒక సామాజిక వర్గం బెంబేలెత్తిపోయి, ఆయన ముందరి కాళ్లకు బంధం వేసింది. దీంతో అప్పటి నుంచి ఆయన నోరు మెదపడానికి కూడా భయపడుతున్నారు.
తాజాగా ఆయన మళ్లీ యాక్టీవ్ అయ్యారు. తిరువూరులో ఆయన తన మార్క్ హడావుడి చేసి, ఔరా కొలికపూడి అనిపించారు. తిరువూరులో వైన్ షాపుల పక్కనే ఉన్న బెల్ట్‌షాపులను ఆయన దగ్గరుండి మూసేయించి ప్రశంసలు అందుకుంటున్నారు. తిరువూరులో వైన్‌షాపులను ఆయన మంగళవారం తనిఖీ చేయడంతో పాటు ఎక్సైజ్ అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు.
నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నాలుగు మద్యం దుకాణాలను ఆయన మూసేయించారు. పాఠశాల, గృహాలు, బస్టాప్ సమీపంలో ఉన్న మద్యం దుకాణాల్ని తిరువూరు శివార్లకు తరలించాలని ఆదేశించారు. అలాగే తిరువూరు మండలంలో 43, నియోజకవర్గ పరిధిలోని సుమారు 130కి పైగా బెల్ట్‌షాపులను తొలగించాలని ఎక్సైజ్ అధికారులను ఆయన ఆదేశించారు. బెల్ట్‌షాపుల బెల్ట్ తీస్తానని సీఎం చంద్రబాబు హెచ్చరించిన సంగతి తెలిసిందే.
బహుశా సీఎం వార్నింగ్ కొలికపూడికి ధైర్యం ఇచ్చినట్టైంది. వైన్‌షాపులు నిర్వహిస్తున్న యజమానులే బెల్ట్‌షాపులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో రాజకీయ నాయకులకు వాటాలున్నాయనే ప్రచారం లేకపోలేదు. అయినప్పటికీ కొలికపూడి చర్యలు తీసుకోవడం చర్చనీయాంశమైంది.
గుడ్ జాబ్ కొలికిపూడి
Good job కొలికపూడి keep exposing these misdeeds happenning in kutami governance ఐ doubt లోకేష్ may ask ఈనాడు తో put headline on you as ఇంగీతం ఉందా అని అధికారం లో ఉండి belt shop లను తీసేయమంటావా అని
Yenti Amaravathi lo kuda mandhu shops vunnayaa???????
వై చీపి పాలనలో ఏనాడైనా ఇలా ఎమ్మెల్యేలు పని చేసారా ??
ఇంకా వాటాలు అడిగివాళ్ళు
ఒరేయ్ చేత లంజాకొడకా yco పలానాలో అసలు బెల్ట్ షాపులు లేవురా లఫూట్ నాకొడకా. Sankarajathi lanjakodakallaraa eppudu yco vaalla modda kudavadamenaa. కొంచెమ్నాలోచించుకొండిరా గాడిధకొడకల్లారా
కవర్ చెయ్యి