సచివాలయాలు భారమే!

సచివాలయ ఉద్యోగులను శాశ్వత ప్రాతిపదికగా తీసుకున్నారు కాబట్టి వాలంటీర్ల మాదిరిగా వారిని కాదు అని అనుకోవడానికి లేదు.

ఏపీలో సచివాలయ వ్యవస్థను తెచ్చింది వైఎస్ జగన్. ఆయన మానస పుత్రికలుగా అవి ఆవిర్భవించాయి. సచివాలయాల కాన్సెప్ట్ కొత్తగా ఉండటంతో వాటిని జనాలు ఆదరించారు. అయితే అవి చాలా ఎక్కువ సంఖ్యలో పెట్టడంతో పాటు పది మందిని ప్రతీ సచివాలయంలో ఉద్యోగులుగా నియమించారు. దాని వల్ల పనిభారం ఉద్యోగులకు తక్కువ అయింది. అలాగే వాలంటీర్ల వ్యవస్థను తెచ్చి ఇంటింటికీ ప్రభుత్వ సేవలను వైసీపీ ప్రభుత్వం చేరువ చేసింది. పాలనాపరంగా చూస్తే ఇవి సంస్కరణలుగానే అంతా చెప్పుకుంటారు.

కానీ సచివాలయ వ్యవస్థలో సిబ్బందికి తగిన పని లేకపోవడం ఒక కారణం అయితే వాలంటీర్లను మా పార్టీ వారు అని వైసీపీ నేతలు సొంతం చేసుకోవడంతో ఈ రెండు వ్యవస్థలు విమర్శలకు గురి అయ్యాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాలంటీర్ల వ్యవస్థ అన్నది కొనసాగించడం లేదు.

దాంతో వారు ఆందోళన బాట పట్టారు. ఇపుడు గ్రామ వార్డు సచివాలయాలను ఎలా చేయాలి ఏ విధంగా వాటిని ముందుకు తీసుకుని వెళ్లాలి అన్నది కూటమి ప్రభుత్వంలో ఒక ఆలోచనగా ఉంది. మిగులు ఉద్యోగులను వేరే విభాగాలకు బదిలీ చేయాలన్న ప్రతిపాదనలు ఉన్నాయి. అలాగే ప్రతీ రెండు వేల మందికి ఒక సచివాలయం పది మంది ఉద్యోగులు కాకుండా ఇంకా పరిధి విస్తరించినట్లు అయితే సచివాలయాల సంఖ్య తగ్గుతుందన్న యోచనలో కూడా కూటమి ప్రభుత్వం ఉంది అని ప్రచారం సాగుతోంది.

సచివాలయ ఉద్యోగులను శాశ్వత ప్రాతిపదికగా తీసుకున్నారు కాబట్టి వాలంటీర్ల మాదిరిగా వారిని కాదు అని అనుకోవడానికి లేదు. దాంతో ఏమి చేయాలన్నది తర్జన భర్జన పడుతూనే ఆరు నెలల కాలం గడిపేసింది కూటమి సర్కార్.

ఈ క్రమంలో సచివాలయాలు భారమే అని టీడీపీ ఏపీ ప్రెసిడెంట్, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ప్రజలకు, ప్రభుత్వానికీ మంచి సేవ అందించాలన్న ఉద్దేశ్యంతో కొత్త వ్యవస్థలను తీసుకుని వస్తూంటే అవి చివరికి భారంగా మారుతున్నాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆయన మాటలను కనుక పరిగణనలోకి తీసుకుంటే సచివాలయాలను కూటమి ప్రభుత్వం భారంగా భావిస్తోందా అన్నది అంతా తర్కించుకుంటున్నారు.

ఇప్పటికే సచివాలయ ఉద్యోగులలో కలవరం అయితే ఉంది. తమకు మళ్లీ శిక్షణ ఇస్తారని వేరే చోట్లకు బదిలీ చేస్తారని వారు ఆందోళన చెందుతున్నారు. తమను ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా గుర్తించి వేతనాలు చెల్లిస్తారన్న ఆశతో సార్వత్రిక ఎన్నికల ముందు వారిలో ఎక్కువ శాతం కూటమికే మద్దతు పలికారు అన్న ప్రచారమూ ఉంది.

ఇపుడు ప్రభుత్వం అయితే వారి విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటుందో అన్నది అయితే అందరిలోనూ ఉంది. సచివాలయాలు భారం అన్నది కనుక ప్రభుత్వ ఆలోచన అయితే మాత్రం గ్రామ, వార్డు సచివాలయాల విషయంలో ప్రభుత్వం ఒక కీలక నిర్ణయమే తీసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంటున్నారు. ఆ నిర్ణయం ఏమిటో అన్నదే ఎవరికీ తెలియడం లేదు అని అంటున్నారు.

31 Replies to “సచివాలయాలు భారమే!”

  1. తెలిస్తే రాయి లేకుంటే ఊరికే ఉండండి. సచివాలయ ఉద్యోగులను permanant చేసింది మర్చిపోయి పిచ్చి రాతలు రాయకండి.

    1. మీరు చెప్పినట్టుగా పిచ్చి రాతలు రాయడంలో మన గ్యాస్ ఆంధ్ర అందరికన్నా ముందు ఉంటాడు. అదే అతని ప్రత్యేకత

  2. తెలిస్తే రాయి లేకుంటే ఊరికే ఉండండి. సచివాలయ ఉద్యోగులను permanant చేసింది మర్చిపోయి పిచ్చి రాతలు రాయకండి.

  3. పోనీలే చాలా రోజులకు గుర్తించావ్, సరిగ్గా మాట్లాడితే వాళ్ళకు నెలకి 20 గంటలు పని కూడా ఉండదు. మనం కష్టపడి పన్నులు కట్టి వాళ్ళను మేపుతున్నాం. ఇలాంటి లంగా పనులు వల్లే 11 ఇచ్చారు.

  4. Sachivalayala employees pani lekunda unnara? Oka sari velli chudu vetti chakiri kanna ghoranga pani cheyinchukuntunnaru. Ippatikaina vallu deniki teesukunnaro aa pani maatrame cheyinchali

  5. జగన్ గాడు .ఆల్ అసద్,గడాఫీ.సద్దాం.ఇలాంటి స్వభావం కల్లోడు….ప్రజాస్వామ్య ము, దాని రూపు రేఖలు..పాలన అనేవి ఎలా ఉంటాయో మచ్చుకు కూడా తెల్వవు.అసలు ఈ వాలంటీర్లు,సో కాల్డ్ సచివలయా వ్యవస్థ ల వలన అసలు ప్రజలకి ఎటువంటి ఉపయోగం లేదు…ఖాలీగా కూర్చొని గోళ్లు గిల్లుకుంటూ ఉన్నారు..ప్రభుత్వానికి భారమే ..వీటిని ఎత్తేయ్యాలి.

      1. ఎరా కు..క్క… పెద్ద చిన్న లేకుండా జగన్ గా.డి కుక్కలు మొరుగుతున్నపుడు నోట్లో ఎవడిద పెట్టుకున్నాడు రా జ..గ్గడు.

      2. అయ్యా పెద్దమనిషి

        ఆయన ఉద్దేశం ఏమిటో ఆయన చెప్పాడు తమరి ఉద్దేశ్యం ఏమిటో తమరు చెప్పండి. అంతేకానీ ఏ సంబంధం సంబంధం లేని ఆడవాళ్లను మధ్యలో లాగడం ఎందుకు.? ఆయన కూడా నీలాగే నీవు వాడిని పదమే ఆయన వాడితే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఆడవారు ఎవరింటి వారైనా మీ ఇంటి వారైనా ఆయన ఇంటి వారైనా మన ఇంటి వారైనా ఒకటే. ఆయన కూడా నీలాగే పరుష పదాలు వాడితే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మన రాజకీయాలు ఎన్ని ఉన్నా దయచేసి ఆ రాజకీయ రొచ్చులోకి కి ఆడవాళ్ళను లాగవద్దండి వారిని గౌరవించండి . ప్రపంచంలో ఏ ప్రాణికి లేని వెసులుబాటు మనిషికి మాత్రమే ఉంది ఆలోచన దాని భావవ్యక్తీకరణ అనేవి మనకు మాత్రమే ధారా దత్తం. ఆ వెసులుబాటు మరి ఏ ప్రాణికి లేదు. దానిని దుర్వినియోగం చేయొద్దు అండి దయచేసి

  6. Sachivalayala employees pani lekunda unnara? Oka sari velli chudu vetti chakiri kanna ghoranga pani cheyinchukuntunnaru. Ippatikaina vallu deniki teesukunnaro aa pani maatrame cheyinchali

  7. ఇలాంటి మీడియాలు సీఎం కి ఓ ముచ్చు సలహా ఇస్తే పోయే..సీఎం మాత్రమే కేబినెట్…మిగిలిన అన్ని స్థానాలు AI…ఎలను కేంద్రం ఓ ప్రయోగం చేయాలా నుకుంటుంది. కదా…ఇలాంటివే దానికి బలాన్ని ఇస్తాయి…

  8. నాకు తెలిసి గ్రామ సచివాలయం ( విలేజ్ సెక్రెటేరియట్ ) అనే కాన్సెప్ట్ తెచ్చిందే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా ఉండిన చంద్రబాబు నాయుడు గారు.

  9. breaking news!!

    జనసేన లో చేరబోతున్న వైసీపీ లీడర్స్

    -పెద్దిరెడ్డి

    – విజయ సాయిరెడ్డి

    – అంబటి రాంబాబు

    – పేర్ని నాని

    – గుడివాడ అమర్నాథ్

    – మార్గాన్ని భారత్

    వీళ్లంతా త్వరలో జనసేన తీర్థం పుచ్చుకోనున్నru. ok cheppina DCM pawan

  10. అసలు అన్నె భారం!

    అన్న ఎగ్గ్ పఫ్ లు భారం,

    అన్న తాడెపల్లి ఫుర్నీచార్, కంపొండ్ వాల్ భారం,

    అన్న రిషికొండ ప్యలెస్ భారం,

    అన్న పార్టి రంగులు భారం,

    అన్న యాడ్స్ భారం,

    అన్న వాలెంటీర్లు భారం,

    అన్న సలహాదారులు భారం,

    అన్న రివెర్స్ టెండెరింగ్ భారం,

    అన్న 3 రాజదానులు భారం,

    అందుకె చెప్పుతున్నా అన్నె భారం!

Comments are closed.