ఎన్నికల్లో మహిళల ఆదరణ పొందిన వాళ్లే అధికారంలోకి వస్తారు. ఈ విషయాన్ని పసిగట్టిన చంద్రబాబునాయుడు ఎన్నికల్లో వాళ్లకు పెద్దపీట వేశారు. నవరత్నాల పేరుతో జగన్ అందించిన ఆర్థిక ప్రయోజనాలకు రెండింతలు లబ్ధి చేకూరుస్తానని చంద్రబాబు నమ్మబలికారు. ఎన్నికలకు ఏడాది ముందు నుంచే సూపర్‌సిక్స్ అంటూ మహిళలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం మొదలు పెట్టారు.
సూపర్‌సిక్స్ పథకాలు… కేవలం మహిళలను ఆకర్షించే నాలుగు పథకాలు ఉండడం విశేషం. ఇందులో తల్లికి వందనం కింద బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.15 వేలు, 18 ఏళ్లు దాటిన ప్రతి మహిళకూ నెలకు రూ.1500, ఆర్టీసీ బస్సుల్లోనూ వాళ్లకు ఉచిత ప్రయాణం, అలాగే ప్రతి ఇంటికీ ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అందిస్తామని చంద్రబాబు పదేపదే చెప్పారు.
ఆశ చెడ్డది. రాజకీయాల్లో ప్రేమాభిమానాలకు చోటు లేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితితో జనానికి సంబంధం లేదు. తమకు ఎవరెక్కువ ఆర్థిక ప్రయోజనం కలిగిస్తామని హామీ ఇస్తారో, వాళ్ల వైపే మహిళలైనా, పురుషులైనా మొగ్గు చూపుతారు. జగన్ కంటే రెండింతలు ఆర్థిక ప్రయోజనం కలిగిస్తామని చంద్రబాబు హామీలిస్తుంటే, తమకు ఏడాదికి ఎంత మేలు జరుగుతుందో మహిళలు లెక్కలేసుకున్నారు.
జగన్ మాత్రం.. గతంలో చంద్రబాబు ఇలాగే హామీలిచ్చి మోసగించారని, ఆయన్ను నమ్మొద్దని ప్రతి మీటింగ్‌లోనూ చెప్పారు. చంద్రబాబు ఎన్నికల్లో ఇస్తున్న సూపర్‌సిక్స్ హామీలు అమలు ఎలా సాధ్యం కాదో వివరించారు. తద్వారా సూపర్‌సిక్స్ పథకాలకు జగన్ కూడా ప్రచారకర్తగా తయారయ్యారు. మరోవైపు చంద్రబాబు తాను సంపద సృష్టించి, పథకాలు అమలు చేస్తానని గొప్పలు చెప్పారు.
నమ్మకం, మోసం కవలపిల్లల్లాంటివి. నమ్మితేనే మోసపోతారు. సహజంగా మహిళలు గతం గురించి పెద్దగా ఆలోచించరు. మూడు దఫాలు సీఎంగా పని చేసిన చంద్రబాబు తమకెంతో ఆర్థిక లబ్ధి కలిగిస్తానని హామీలిస్తున్నారని, చేయకపోతారా? అని నమ్మి ఓట్లు వేశారు. కూటమి అధికారంలోకి వచ్చింది. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టారు.
చంద్రబాబు సర్కార్ పాలన తొమ్మిది నెలలు పూర్తి చేసుకోడానికి మరో నాలుగు రోజులు మిగిలి వుంది. ముఖ్యంగా మహిళలకు ఇచ్చిన నాలుగు పథకాల హామీల్లో ….ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లకు బదులు, ప్రస్తుతానికి ఒకటి మాత్రమే ఇచ్చారు. దీంతో మహిళలు సరిపెట్టుకోవాల్సి వచ్చింది. రానున్న ఏడాదిలో భారీగా కోతలు కోసి, మహిళలకు గ్యాస్ సిలిండర్లు అందించనున్నారని, దానికి కేటాయించిన బడ్జెట్ తెలియజేస్తోంది.
ఇక తల్లికి వందనం, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ప్రతినెలా మహిళలకు రూ.1500 అమలు ఊసేలేదు. తల్లికి వందనం పథకాన్ని మే నెల నుంచి అమలు చేస్తామని, ఇందుకు బడ్జెట్‌లో రూ.8 వేల కోట్ల నిధులు కూడా కేటాయించారు. కానీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రకారం ఇంట్లో ఎంత మంది చదువుకుంటుంటే, అంత మందికి ఇవ్వడానికి ఈ బడ్జెట్ సరిపోదని చిన్నపిల్లల్ని అడిగినా చెబుతారు. కావున ఈ పథకంలో భారీగా తొలగింపులు తర్వాతే, అమలుకు శ్రీకారం చుడతారనే ఆందోళన తల్లుల్లో వుంది.
ఇక ప్రతినెలా రూ.1500, అలాగే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం గురించి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కాబట్టి ఈ పథకాల గురించి ఎదురు చూస్తున్న మహిళలకు నిరాశ తప్పదు.
సహజంగా భార్యల్ని మోసగించే భర్తల్ని, వృద్ధాప్యంలో తల్లుల్ని పట్టించుకోని బిడ్డల్ని, యువతుల్ని ప్రేమ పేరుతో వంచించే యువకుల్ని, కూతుళ్లని చిన్న చూపు చూసే తండ్రుల్ని చూస్తుంటాం. కానీ మహిళల్ని మోసగించే పాలకుల్ని ఆంధ్రప్రదేశ్‌లో చూస్తున్నాం. నేడు అంతర్జాతీయ మహిళల దినోత్సవం. తమకిచ్చిన హామీల్ని అమలు చేసే వరకూ పాలకులపై పోరాటానికి శ్రీకారం చుట్టేందుకు ఇవాళ్టి అంతర్జాతీయ మహిళా దినం స్ఫూర్తితో ఆడవాళ్లు ముందడుగు వేయాల్సిన అవసరం ఎంతైనా వుంది. సూపర్‌సక్స్ పేరుతో అధికార పబ్బం గడుపుకుని, మహిళలను మోసగించడమే తెలివితేటలని విరవీగుతున్న పాలకులకు గుణపాఠం చెప్పడానికి ఏపీ మహిళా లోకానికి మంచి అవకాశం. దాన్ని ఉపయోగించుకుంటే, ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తారు.
హైకోర్టునే బురిడీ కొట్టించిన బోరుగడ్డ – అమ్మకు అనారోగ్యమంటూ ఫేక్ సర్టిఫికెట్
ఈ వార్త ఎదిరా GA?
గొరంట్ల మాదవ్ జ్ఞాన గుళిక – మూతి అడ్డు పెట్టి సూర్యుడుని ఆపలెరు!
సూపర్ 11 చీటింగ్ by లంగా లెవెన్
ఇంట్లో పురుషులు తమ కష్టార్జితం అంతా తాగుడు కే ఖర్చు చేసి పెళ్ళాం పిల్లల్ని మత్తులో కొట్టి హింసిస్తున్నారు అంటూ రాగం తీసి
అక్కా చెల్లెమ్మలు ఇకపై ఆ భాదలు పడకుండా మధ్యనిషేధం చేస్తా.. వాళ్ళ ఇంట్లో ఇకపై సంతోషం చూస్తా ఆని కూసిన ల0జకొడుకు..నిషేధం చెయ్యలేదు కదా, 10 రూపాయలు చీప్లిక్కర్ బా 100 రూపాయలకి అమ్ముకుని వేలకోట్లుపోగేసుకుని, వ్యసనపరుల వీక్నెస్ ని తాకట్టు పెట్టి వేల కోట్లు అప్పు చేసిన లంగా గాడు చేసిన చీటింగ్ ముందు ఇదెంత??
Also, he said he will not ask votes, if he does not ban liquor. ‘Maata tappani anna’ aithe maata meeda nilabadaali.
పబ్లిక్ ప్లాట్ఫామ్స్ పైన ఇన్ని బూతుల అవసరమా బ్రదర్?
జగన్ చీప్ లిక్కర్ ని 100 రూపాయలకు అమ్మిన మాట నిజం, మధ్య నిషేధం చేస్తాను అని చెప్పి చెయ్యకపోవడం ఆయన చేసిన తప్పు అందుకే ప్రజలు ఓడించారు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నది ఏంటి ? అదే చీప్ లిక్కర్ని 110 రూపాయలు అమ్ముతున్నాడు.
అప్పుల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది 1,25,000 కోట్లు అప్పు చేసిన చంద్రబాబు మంచోడు ఎలా అవుతాడు.
ఏదైనా చేస్తాం చెప్పి చేయకపోతే తప్పు కాదు చీటింగ్ అని .. గ్రేట్ ఆంధ్ర వారు ఇదే ఆర్టికల్ లో నిర్ణయించారు మరి .. ఆలెక్కన జగన్ గారు చేసింది కూడా చీటింగ్ కదా ? మీరు తప్పు అని జస్ట్ సైడ్ చేస్స్తున్నారు ..
Well said
వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు
వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు
ఇంట్లొ ఆడవారిని అనగా… తల్లి చీల్లినె మొసం చెసిన జగన్ అని రాయగలవా GA గురువిందా?
ఏమి మోసం చేశాడు జగన్?
Meeru news follow avvaraa?
నేను న్యూస్ ఫాలో అవుతాను బ్రదర్ రాజకీయాలపై కూడా కొంత అవగాహన ఉంది. కానీ నాకు అర్థం కాని విషయం ఏమిటంటే జగన్ మోహన్ రెడ్డి గారు షర్మిల గారికి ఏ విధంగా మోసం చేశాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి సంపాదించిన ఆస్తిలో ఆమెకు వాటా చెందుతాయి కానీ జగన్ మోహన్ రెడ్డి స్థాపించిన సంస్థలలో ఆమెకు వాటా ఇచ్చినా కూడా ఆమెకు తృప్తి లేదు ఇంకా ఆస్తి కావాలి ఇవన్నీ పక్కన పెడితే,
ఆమెకు ఆస్తులు కావాలంటే వ్యాపారాలు చేసి సంపాదించుకోవాలి అంతేగాని అన్నను దూషిస్తే ఆస్తులు రావు ఎవరు ఇవ్వరు కూడా
Legal gaa around 5 yrs back icchhina gift deed, after all the shares etc are transferred, ippudu naaku valla meeda prema ledu ani cancel cheyyamani adagochha? Alaa aithe India lo gift deeds ki emainaa legal sanctity vuntundaa?? What vijayamma is saying is that the properties under question are family properties, they are just in the name of a person. Anyways, there are multiple videos by analysts saying that the properties are obtained via scams. Its upto you whether you believe them or not.
Good
డియర్ ఎన్కటి!
బాబు గారు మహిళలకు చేసిన చీట్ల విషయం 2029 ఎలేచ్షన్స్ లో ప్రజలు లెక్కలు తేలుస్తారు
మీ అన్న సునీత , షర్మిల , విజయమ్మ అనే మహిళలకు చేసిన చీట్ల విషయం గురించి మాట్లాడు.
Picha GA,
first blue fox cbn , buvaneswari gaarini avamaninchaadu..pellam peru addy pettukuni gabbu chesi votlu veyinchukunnadu..
ippudu anubhavisthunna power , aa redbook joker chesthunna natakalu, aa pawan gaadu 30000 girls missing annadu..
ippudu cheppu GA?
First Pavala cheppadu gaa , Kerala , TN ani yatrali vesadu..question akkada chesthunnadu le andhra women’s gurunchi..
Errihooka jeggulu gadu prajala sommutho london poyinappudu notlo M*dda pettukunnava….
జగన్ గారు ఖచ్చితం గ 65 % ఓటర్ లను కొనవలసి ఉంటుంది అలాగని మనం కొన్న ఓటర్ లు అందరు వేస్తారని లేదు అదే బాబు గారు అయితే 30 % ఓటర్ లను కొంటె సరిపోద్ది ఆయనకు తటస్థ ఓటర్ ల బలం వుంది అయన పెన్షన్ ఆరోగ్యశ్రీ ఫీజు రేయింబర్సుమెంట్ కచ్చితం గ ఇచ్చి పోలీస్ లకు అతి పవర్ లు ఇవ్వకుండా (ముఖ్యం గ రోడ్ ల మీద వాహనదారులను ఇబ్బంది పెట్టడం పెట్టడం పల్లెటూర్లలో వినోద కార్యక్రమాలు మీద వెళ్లి మామూళ్లు వసూలు చేయడం )పోలవరం కియా లాంటి రెండు పెద్ద ఇండస్ట్రీ లు తెస్తే అయన ఇంట్లో కూర్చున్న గెలుస్తాడు జగన్ గారు ఏమి చెప్పిన నుఎట్రాల్ వోటింగ్ రాదు కొన్న వోటింగ్ సరిపోదు ఎందుకంటే బాబు గారు కూడా కొంత వోటింగ్ ని కొంటున్నారు ఆయనకు 50 % సులభం గ పొందుతాడు దానికి పెట్రోల్ లాగా పవన్ సైనికులు వున్నారు గ్రాడ్యుయేట్ ఎలక్షన్ లలో వోటింగ్ చూసేక అనుమానాలు కొందరికి ఏమైనా ఉంటే నివృత్తి అయిపొయింది
బాబు న్యూట్రల్ వెంకట్ రావు .. ఇంట్లో ఆడోళ్ళ మీద కోర్ట్ కి వేల్లినోళ్ల మీద కూడా రాయి ఆర్టికల్ ..
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,