గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం వ‌ర‌కే జ‌గ‌న్‌!

జ‌గ‌న్ షెడ్యూల్‌ను ప‌రిశీలిస్తే, మంగ‌ళ‌వారం నుంచి మూడు రోజుల పాటు పులివెందుల ప‌ర్య‌ట‌న‌లో ఉండ‌నున్నారు. బ‌డ్జెట్ స‌మావేశాల అనంత‌రం రేపు పులివెందుల‌కు వెళ్తారు.

అసెంబ్లీ స‌మావేశాల‌కు వెళ్లాల‌ని వైసీపీ నిర్ణ‌యించ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ప్ర‌తిప‌క్ష హోదా లేక‌పోతే, మాట్లాడేందుకు అవ‌కాశం ఇవ్వ‌ర‌నే కార‌ణంతో వైఎస్ జ‌గ‌న్ అసెంబ్లీ స‌మావేశాల్ని బ‌హిష్క‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఇవాళ జ‌గ‌న్ నేతృత్వంలో వైసీపీ ఎమ్మెల్యేలు 11 మంది స‌మావేశాల‌కు వెళ్ల‌నున్నారు. అయితే జ‌గ‌న్ స‌హా వైసీపీ ఎమ్మెల్యేలంతా కేవ‌లం గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం వ‌ర‌కే ప‌రిమితం అవుతార‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

ఇవాళ ఉద‌యం 10 గంట‌ల‌కు గ‌వ‌ర్న‌ర్ అబ్దుల్ న‌జీర్ ప్ర‌సంగంతో బ‌డ్జెట్ స‌మావేశాలు ప్రారంభ‌మ‌వుతాయి. అనంత‌రం ఉభయ స‌భ‌లు వాయిదా ప‌డ‌తాయి. జ‌గ‌న్ షెడ్యూల్‌ను ప‌రిశీలిస్తే, మంగ‌ళ‌వారం నుంచి మూడు రోజుల పాటు పులివెందుల ప‌ర్య‌ట‌న‌లో ఉండ‌నున్నారు. బ‌డ్జెట్ స‌మావేశాల అనంత‌రం రేపు పులివెందుల‌కు వెళ్తారు.

సొంత నియోజ‌క‌వ‌ర్గంలో బుధ‌వారం ప్ర‌జాద‌ర్బార్ నిర్వ‌హించ‌నున్నారు. అనంత‌రం పులివెందుల‌లో ఎల్వీ ప్ర‌సాద్ కంటి ఆస్ప‌త్రి ప్రారంభ కార్య‌క్ర‌మంలో పాల్గొంటారు. ఆ త‌ర్వాత జ‌గ‌న్ షెడ్యూల్ తెలియాల్సి వుంది. జ‌గ‌న్‌కు అసెంబ్లీ స‌మావేశాల్లో పాల్గొనాల‌నే ఆస‌క్తి వుంటే, గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం త‌ర్వాత కూడా వెళ్లి వుండేవార‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

కానీ ఆయ‌న ప‌ర్య‌ట‌న చూస్తే, మొక్కుబ‌డిగా అలా వెళ్లి, ఇలా వ‌స్తార‌ని అర్థ‌మ‌వుతోంది. బ‌డ్జెట్ స‌మావేశాలు రెండు, మూడు వారాల పాటు నిర్వ‌హించాల‌ని ప్ర‌భుత్వం భావిస్తున్న‌ట్టు చెప్తున్నారు. కానీ వైసీపీ స‌భ్యులు పాల్గొన‌డం అనుమాన‌మే.

29 Replies to “గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం వ‌ర‌కే జ‌గ‌న్‌!”

  1. ఇంతటి పిరికిపంద ని నా 47 ఏళ్ళ జీవితం లో చూడలేదు..

    థూ .. ఇలాంటివాడి కోసం నేను కామెంట్స్ రాయడం.. నా పరువుకే నష్టం..

    ..

    పులివెందుల ఉప ఎన్నిక తప్పించుకోడానికి.. అసెంబ్లీ తలుపు తట్టాడు.. గంట కూర్చుని పారిపోతున్నాడు..

    డమ్మీ ప్రెస్ మీట్ పెట్టి కుక్కలాగా అరుస్తాడు.. ఎందుకంటే ఎదురు ఎవరూ ప్రశ్నించరనే నమ్మకం..

    అదే అసెంబ్లీ లో ప్రశ్నిస్తే.. వీడిని నిలువునా చీరేస్తారు.. అసెంబ్లీ లోనే గొయ్యి తీసి పాతి పెడతారు.. వీడి తప్పుల లెక్కలు వాడి ముందే చూపిస్తే.. నోట మాట కూడా ఉండదు.. సన్నాసికొడుక్కి

    ..

    అర్జెంటు గా పులివెందుల వెళ్లి.. వైసీపీ అందగాళ్ళతో ఆటలాడతాడేమో.. మా ఖర్మ..

  2. 2014 లో అన్నని ప్రతిపక్షం లో కూర్చోపెడితే ఏం చేశాడు సార్ .. అసెంబ్లీ లో ఎప్పుడూ లేనిపోని గొడవలు క్రియేట్ చేస్తూ, అడిగిన సూటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక walkout చేసి వెళ్ళిపోవడమే తప్ప ప్రజా సమస్యల గురించి మాట్లాడాడా.. ఈయనకి ప్రతిపక్షం లో ఉండి అసెంబ్లీ లో అడుగు పెట్టడం ఇష్టం ఉండదు.. అన్నింటికి మించి భయం.. ఎలా నిలదీస్తారో, ఏం చెప్పాలో తెలియని భయం.. దాన్ని కవర్ చేసుకోవడానికి ఇన్ని నాటకాలు.. కాలం చెల్లిపోయిన ఆటలు.. ఎవరికి అర్థం కావు సార్

  3. చేతకాని మొగుడు మంచం చివర్లో వున్నా.. మధ్యలో వున్నా తేడా ఏముంటుంది.. నా సింతకాయ

  4. పొత్తులు పెట్టుకునే సమర్ధత అయినా ఉండాలి

    లేదా అసెంబ్లీ లో లేదా రోడ్ల మీద పోరాడే సమర్ధత అయినా ఉండాలి మరల సీఎం కావాలంటే .

    ప్యాలస్ ల లో ఉంటే ఏమి రాదు.

    1. RGV garu 2019 lo TDP ki vachhina votla satham 40, 2024 lo YCP ki vachhina otla satham 40 …ika JAGAN gurinchi coppalu vaddhule mithramaa….athanemito gathamlo Rosaiah cheppadu..andhuke aayana chanipoyina santhapam kooda pakatincha ledhu jagan, ippudu swantha chellellu, thalli koodaa chebuthoone vunnaru…mundhu vaatiki samadhaanam cheppi thana vyakthithvaanni niroopinchukomanandi. nenu buttun nokkuthunnanu naake otlesthaaru….nenu buttun nokkuthunnanu ani thega vaagadu….11 ichharu.

    2. మా అన్నయ్య రాజకీయం వేరే గొడ్డలి,కోడికత్తి, గులకరాయి లాంటి వాటి తో రాజకీయం చేస్తాడు

  5. RRR కనుచూపు పడగానే 11 నిమిషాల్లోనే వొళ్ళు పులకరించి, అందగాడు బాయ్ఫ్రెండ్ వంశి నీ తాకాలి అని తహతహ లాడు వెళ్ళాడు,అర్థం చేసుకోరు..

  6. 11 sarlu uc ha posu kuni pari poina sin gle sim. ham…ve edi guru nchi 3 rojula nun chi GA gaa du uc ha aa pu ko leka…..articles..vade mo ve edi not lo posi poya adu…ippudu raya raa

    …ku kka ma nc hi article ….

  7. ఈ వెకిలి వెధవ ఏ చె*ప్పుతో కొట్టాలి,

    ఆప్షన్ A- షమ్మీ చె*ప్పు

    ఆప్షన్ B- బ్రారతి చె*ప్పు

    ఆప్షన్ C- సునీత చె*ప్పు

    ఆప్షన్ D- వాడి చె*ప్పు

    plz vote

Comments are closed.