వైసీపీ డిమాండ్ బాగుంది.. కానీ!

ఎట్ట‌కేల‌కు అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల‌కు వైసీపీ ఎమ్మెల్యేలు హాజ‌ర‌య్యారు. ఉభ‌య స‌భ‌లను ఉద్దేశించి గ‌వ‌ర్న‌ర్ అబ్దుల్ న‌జీర్ ప్ర‌సంగం ప‌ది గంట‌ల‌కు ప్రారంభ‌మైంది.

ఎట్ట‌కేల‌కు అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల‌కు వైసీపీ ఎమ్మెల్యేలు హాజ‌ర‌య్యారు. ఉభ‌య స‌భ‌లను ఉద్దేశించి గ‌వ‌ర్న‌ర్ అబ్దుల్ న‌జీర్ ప్ర‌సంగం ప‌ది గంట‌ల‌కు ప్రారంభ‌మైంది. ఇదే స‌మ‌యంలో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స‌భ‌లో పెద్ద ఎత్తున నినాదాలు మొద‌లు పెట్టారు.

“ప్ర‌తిప‌క్షాన్ని గుర్తించండి…ప్ర‌జాస్వామ్యాన్ని కాపాడండి” అంటూ నినాదాలు చేయ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌జాగొంతుక వినాలంటే వైసీపీకి ప్ర‌తిప‌క్ష హోదా ఇవ్వాలంటూ చ‌ట్ట‌స‌భా వేదిక‌గా డిమాండ్ చేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. నిజ‌మే, ప్ర‌జాస‌మ‌స్య‌ల‌ను ప్ర‌తిప‌క్ష‌మే చ‌ట్ట‌స‌భ‌ల్లో వినిపిస్తుంది. అయితే ఆ ప్ర‌జ‌లే ఆ హోదాకు త‌గ్గ‌ట్టు ఎమ్మెల్యేల‌ను గెలిపించ‌లేద‌ని కూట‌మి నేత‌ల వాద‌న‌.

అందుకే వైసీపీ డిమాండ్ ఆక‌ట్టుకునేలా, అంగీక‌రించేలా లేదు. ప్ర‌జా స‌మ‌స్య‌ల్ని వినిపించ‌డానికే ప్ర‌తిప‌క్ష హోదా డిమాండ్ చేయ‌డం వ‌ర‌కూ బాగుంది. కానీ డిమాండ్ స‌హేతుకంగా లేద‌నే మాట వినిపిస్తోంది. అసెంబ్లీ స‌మావేశాల‌కు వైసీపీ వెళ్ల‌డం లేద‌న్న అప‌ప్ర‌ద నుంచి బ‌య‌ట ప‌డేందుకు ఇవాళ ఆ పార్టీ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించిన‌ట్టుంది.

అందుకే ఒక వైపు గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం కొన‌సాగుతుండ‌గా, మ‌రోవైపు ప్ర‌తిప‌క్ష హోదా ఇవ్వాలంటూ నినాదాల‌తో హోరెత్తించారు. చివ‌రికి గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగాన్ని వైసీపీ బ‌హిష్క‌రించారు. ప‌ట్టుమ‌ని 10-15 నిమిషాలు కూడా వైసీపీ స‌భ్యులు స‌భ‌లో కూచోలేదు. ఇవాళ్టి అసెంబ్లీ స‌మావేశాల‌కు వైసీపీ హాజ‌రు… ఆ ర‌కంగా ముగిసింది.

20 Replies to “వైసీపీ డిమాండ్ బాగుంది.. కానీ!”

  1. పైన ఫొటోలో జగన్ రెడ్డి మొఖం చూసాక .. గుద్దతో నవ్వాలని అనిపించింది.. కానీ అనుభవం లేక ఆగిపోయాను..

    పట్టుమని 10 నిమిషాలు ప్రతిపక్ష హోదా కోసం పోరాడారు.. అంతలోనే అలసిపోయారు.. టీ బ్రేక్ కి వెళ్లిపోయారు..

    ఈ మాత్రం దానికి .. లంజల మీడియా లో నిన్నటి నుండి.. జగన్ రెడ్డి “వ్యూహం” అంటూ గానా భజానా..

    ..

    2029 లో మీరు జనాలను అధికారం కోసం కాకుండా.. ప్రతిపక్ష హోదా కోసం ఓట్లు అడగండి.. సిగ్గులేని జన్మలు..

  2. అసలు నీకు ప్రతిపక్ష హొదా జనం ఇస్తె కదరా అయ్యా నిన్ను గుర్తించటానికి?

  3. 10-15 నిమిషాలు కూర్చో లేని వాళ్ళకి ఇంకెందుకు హోదా .. కనీసం హోదా కోసం కూడా పూర్తి గ పోరాడలేకపోయారు .. ఇళ్ళకి ఇచ్చే ఎలేవేషన్స్ కి .. చేసే పనులకి అసలు పొంతన ఉండదు ..

  4. ఒక్కో ఎంఎల్ఏ ఒక్కో యూట్యూబ్, tictok, X ఓపెన్ చేసి తమ ప్రచారం చేసుకోవచ్చు 24 గంటలు, డానికి ప్రతిపక్ష హోదా అవసరం లేదు.

  5. అసెంబ్లీ లో ఎలాగూ మీడియా పాయింట్ ఉంటుంది కదా…

    ప్రతిపక్ష హోదా నే కావాలనే డిమాండ్ లో ఎలాంటి పస లేదు…

    అసెంబ్లీ లోపల మాట్లాడనివ్వలేదు టైం ఇవ్వలేదే అనుకుందాం…

    అలాంటప్పుడు జగన్ తను చెప్పాలి అనుకున్నది మీడియా పాయింట్ లో చెబితే సరిపోతుంది కదా…

    అయినా ఈ జెలగ గాడికి ఎన్నాళ్ళకి తెలివి వస్తుందో….

    హోసన్నా… ఆమెన్…halaluya

  6. ప్యాలస్ పులకేశి స్వగతం.. బిగ్బోబాస్ వాయిస్ ఓవర్ లో.

    1 నిమిషం..

    2 నిమిషాలు..

    ..

    10 నిమిషాలు..

    అబ్బా.. ఇంకా తట్టుకోలేను

    .

    11 నిమిషాలు

    అబ్బా, వంశీ లేకుండా నా వొళ్ళు తట్టుకోవడం లేదు.. నా వంశీ నీ నా చేతులతో టచ్ చేయాలి..నేను అర్జంటుగా నా మగ ఫ్రెండ్ నీ కలవడానికి వెళ్ళాలి

  7. ప్రజల కోసం పోరాడమంటే.. తన హోదా కోసం పోరాటం ఏంటి?

    ఇలాంటి స్వార్ధ పరుడు ని జనం ఎలాగ నమ్మాలి?

    ఈసారి ఎన్నికల్లో జనాలని ముఖ్యమంత్రి వద్దు హోదా చాలు అని ఎజెండా తో వెళ్తాడు… తింగరోడు…

    ఎవరికైనా సూపింఛండ్రా… అలాగ వదిలేయకండి

  8. ప్రతిపక్ష హోదా కోసం మొత్తం పదకొండు మంది రాజీనామా చేసి ప్రజల వద్దకు పోవాలి కానీ దేబిరిస్తే ఇస్తారా మీ గురువు కెసిఆర్ ప్రత్యేక రాష్ట్రము కోసం ఇలాగె కదా చేసేడు మీరు ట్రై చేయండి ప్రజలు తిరిగి ఇప్పటి మెజారిటీ కంటే ఎక్కువ వోటింగ్ ఇస్తే ప్రజా తీర్పు గ భావింవచొచ్చు అలాగా కాదు వోటింగ్ తగ్గిందంటే జగన్ గారు దిగిపోయి బొత్స గారికి అధ్యక్ష పదవి ఇచ్చేయొచ్చు లేదా దుకాణం బంద్ చేసేయొచ్చు పదకొండు మంది లో కొంత మంది ఓడిపోతారని అనుమానం ఉంటే మూసుకు కూర్చోవడమే బెటర్ మీకైతే గెలవరనే డౌట్ అయితే ఉందని అర్ధమవుతుంది

  9. మనలో మనమాట బాబు కు ప్రతిపక్షక హోదా దక్కక పోతే జగనన్న ప్రతిపక్ష హోదా ఇచ్చేవాడా గత ఎన్నికల్లో (2019)

  10. గవర్నర్ కి చెపితే ఏమి లాభం ? స్పీకర్ అయ్యన్న గాని , అడిషనల్ స్పీకర్ రఘురాంరాజు ని గాని అధ్యక్ష అని అడుక్కోవాలి కదా బ్లడీ బులుగు బెగ్గర్స్

Comments are closed.