మోదీపై రైతుల ప్ర‌శంస‌లు.. బాబుపై?

మోదీ స‌ర్కార్ కిసాన్ నిధి ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తోంద‌ని, కానీ బాబు మాత్రం ఆశ‌పెట్టి, మోస‌గించార‌నే భావ‌నను జీర్ణించుకోలేక‌పోతున్నారు.

ప్ర‌ధాని మోదీపై రైతులు ప్ర‌శంస‌లు కురిపిస్తుండ‌గా, బాబుపై గుర్రుమ‌ని వున్నారు. పీఎం కిసాన్ నిధి కింద ఏడాదికి మోదీ స‌ర్కార్ ప్ర‌తి రైతు ఖాతాలో మూడు విడ‌త‌ల్లో రూ.6 వేలు జ‌మ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ ద‌ఫా అధికారంలోకి వ‌చ్చిన మొద‌లు కేంద్ర ప్ర‌భుత్వం రైతుల ఖాతాల్లో డ‌బ్బు జ‌మ చేస్తూ వ‌స్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 24న మ‌రోసారి రూ.2 వేలు జ‌మ చేస్తోంది. ఇదే సంద‌ర్భంలో హామీ ఇచ్చి, ప‌ట్టించుకోని చంద్ర‌బాబు స‌ర్కార్‌పై రైతులు గుర్రుగా ఉన్నారు.

“రైతుల్లారా న‌న్ను న‌మ్మండి. ఒక్క‌సారి అవ‌కాశం ఇస్తే… ఏడాదికి మీ ఖాతాల్లో రూ.20 వేలు జ‌మ చేస్తా” అని చంద్ర‌బాబు ఎన్నిక‌ల ప్ర‌చారంలో పెద్ద ఎత్తున ప్ర‌చారం చేశారు. కూట‌మి అధికారంలోకి వ‌చ్చిన మొద‌లు… రైతాంగం రూ.20 వేల కోసం ఎదురు చేస్తోంది. అన్న‌దాత సుఖీభ‌వ అని ప‌థ‌కానికి ముచ్చ‌టైన పేరు కూట‌మి ప్ర‌భుత్వం పెట్టింది కానీ, నిధులు మాత్రం జ‌మ చేయ‌డాన్ని విస్మ‌రించింది.

ఇదేమంటే, త‌మ ద‌గ్గ‌ర నిధుల్లేవ‌ని సీఎం చంద్ర‌బాబు స్వ‌యంగా ఇటీవ‌ల చెప్పారు. త‌న‌ను వ్య‌తిరేకంగా అర్థం చేసుకుంటార‌నే ఉద్దేశంతో ఆర్థిక ప‌రిస్థితి బాగాలేద‌నే నిజాల్ని ప్ర‌జ‌ల‌కు చెప్తున్నాన‌ని, వాళ్లు కూడా అర్థం చేసుకోవాల‌ని సెల‌విచ్చారు. దీంతో రైతాంగం తీవ్ర నిరుత్సాహానికి లోనైంది. అంతేకాదు, ఆగ్ర‌హంగా కూడా వుంది.

ఇదే సంద‌ర్భంలో కేంద్ర ప్ర‌భుత్వం నాలుగు నెల‌ల‌కు ఒక‌సారి రూ.2 వేలు చొప్పున జ‌మ చేస్తుండ‌డం… రైతాంగం పుండుమీద కారం చ‌ల్లిన‌ట్టుగా వుంది. త‌మ‌కు ఎలాంటి హామీ ఇవ్వ‌కుండా మోదీ స‌ర్కార్ కిసాన్ నిధి ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తోంద‌ని, కానీ బాబు మాత్రం ఆశ‌పెట్టి, మోస‌గించార‌నే భావ‌నను జీర్ణించుకోలేక‌పోతున్నారు.

12 Replies to “మోదీపై రైతుల ప్ర‌శంస‌లు.. బాబుపై?”

  1. “బులుగు లేడీ” ట్రైనర్స్ కావలెను

    జీతం : 11 పైసలు (ఒక్కో బట్టకి)

    బెంగళూరు ప్యాలెస్ లో Y Sheep’s కి

    “మొగోళ్ళ బట్టలుడదీయడం ఎలా??

    ట్రైనింగ్ classes త్వరలో ప్రారంభం

    చీప్ ట్రైనర్ : Leven మోహన రెడ్డి

    Asst ట్రైనర్ : నగరి పిర్రల బర్రె

  2. పిలగా వెంకటి

    బాబు మాట అంటే దేవుడి మాట.

    U టర్న్ అంటే అర్ధం తెలియని బ్లడ్ బాబు గొరిది.

  3. బాబు తో దోస్తీ చేయకుంటే మోడీ కాదు వాడి అమ్మ మొగుడు వచ్చిన రైతుల ఖాతాలో డబ్బు పడేది కాదు, అదానీ దోచుకునే వాడు అని భారత దేశ ప్రజల మాట

Comments are closed.