వ్యూహం మార్చిన వైసీపీ!

ప్ర‌తి చోట చ‌ట్ట‌ప‌రంగా బుక్ చేసేందుకు వైసీపీ నేత‌లు న్యాయ నిపుణుల్ని రెడీ చేసుకుంటున్నారు.

తొమ్మిది నెల‌ల‌కే వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డితో పాటు వైసీపీ శ్రేణుల్లో అధికారంపై ధీమా వ‌చ్చింది. కూట‌మికి ఇంకా నాలుగేళ్ల అధికారం వుంది. త‌ప్పుల్ని స‌రిదిద్దుకుని, మంచి ప‌రిపాల‌న అందించ‌డానికి కావాల్సినంత స‌మ‌యం వుంది. అధికారాన్ని నిల‌బెట్టుకోడానికి ఏం చేయాలో చంద్ర‌బాబుకు బాగా తెలుసు. అయితే ప్ర‌జ‌లు అనుకుంటే, ఎవ‌రినైనా మ‌ట్టి క‌రిపించ‌గ‌ల‌రు. అలాగే త‌ల‌పై అధికార కిరీటాన్ని పెట్ట‌గ‌ల‌రు.

ఇదిలా వుండ‌గా , ఏ త‌ప్పు చేయ‌క‌పోయినా కూట‌మి ప్ర‌భుత్వం కేసుల‌తో భ‌య‌పెట్టాల‌ని అనుకుంటున్న‌ట్టు వైసీపీ ఆరోపిస్తోంది. ఇందుకు తాజా ఉదాహ‌ర‌ణ మాజీ మంత్రి పేర్ని నానిపై ఎన్నిక‌ల కోడ్ ఉల్లంఘ‌న కేసు. గుంటూరు మిర్చి యార్డ్‌కు జ‌గ‌న్‌తో పాటు పేర్ని నాని కూడా వెళ్లార‌ని పోలీసులు కేసు న‌మోదు చేయ‌డం గ‌మ‌నార్హం. అయితే ఆయ‌న జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌లో పాల్గొన‌లేదు. మ‌చిలీప‌ట్నంలో ప్ర‌జాస‌మ‌స్య‌ల‌కు సంబంధించి బిజీగా వున్నారు. ఈ విష‌యాన్ని పేర్ని విలేకరుల స‌మావేశంలో చెప్పారు. త‌న నిర‌స‌న‌ను డీజీపీకి తెలియ‌జేసిన‌ట్టు పేర్ని వెల్ల‌డించారు.

ఈ నేప‌థ్యంలో త‌న‌కు మాన‌సిక క్షోభ క‌లిగించిన పోలీసు అధికారుల‌పై ఆయ‌న కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేయ‌నున్నారు. పేర్ని మాత్ర‌మే కాదు, పోలీసుల‌తోనూ, ఇత‌ర శాఖల అధికారుల‌తోనూ ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్ర‌తి ఒక్క వైసీపీ నాయ‌కుడు, కార్య‌క‌ర్త వ్యూహం మార్చారు. కౌంట‌ర్‌గా వివిధ వ్య‌వ‌స్థ‌ల‌కు ఫిర్యాదులు చేయ‌డం లేదా ప్రైవేట్ కేసులు దాఖ‌లు చేయాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు.

తిరుప‌తి డిప్యూటీ మేయ‌ర్ ఎన్నిక సంద‌ర్భంగా తాను, త‌న‌తో పాటు ఎమ్మెల్సీ, మేయ‌ర్ ప్ర‌యాణిస్తున్న బ‌స్సుపై దాడి చేయ‌డాన్ని తిరుప‌తి ఎంపీ డాక్ట‌ర్ మ‌ద్దిల గురుమూర్తి సీరియ‌స్‌గా తీసుకున్నారు. జాతీయ మానవ హ‌క్కుల క‌మిష‌న్‌కు ఫిర్యాదు చేయ‌డంతో ఆ సంస్థ సీరియ‌స్ అయ్యింది. వెంట‌నే విచారించి నెల‌లోపు నివేదిక స‌మ‌ర్పించాల‌ని డీజీపీ, సీఎస్‌ల‌ను ఆదేశించింది.

ఇలా అధికారుల‌ను కేసుల్లో అధికారికంగా ఇరికించ‌డం ద్వారా, త‌మ ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత అంతు చూడొచ్చ‌నే ఎత్తుగ‌డ వైసీపీది. మ‌రీ ముఖ్యంగా ఈ ద‌ఫా వైసీపీ అధికారంలోకి వ‌స్తే, ఏ ఒక్క‌ర్నీ వ‌దిలిపెట్ట‌ద‌నే మాట కూట‌మి నేత‌ల నుంచి కూడా వినిపిస్తోంది. ఉదాహ‌ర‌ణ‌కు తిరుప‌తి క‌మిష‌నర్ నాగ‌మౌర్య టీడీపీ అధికార ప్ర‌తినిధిగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌నే ఆరోప‌ణ వైసీపీ నేత‌లు చేస్తున్నారు. నాగ‌మౌర్య‌కు సంబంధించి కూడా వైసీపీ నేత‌లు వివ‌రాలు సేక‌రిస్తున్నార‌ని తెలిసింది. ఆమెపై కూడా ఫిర్యాదు ఫైల్ సిద్ధ‌మ‌వుతోంది.

అలాగే తుని మున్సిప‌ల్ వైస్ చైర్మ‌న్ ఎన్నిక సంద‌ర్భంగా క‌నీసం తమ‌ను ఓట్లు వేయ‌క‌పోవ‌డాన్ని మాజీ మంత్రి దాడిశెట్టి రాజా సీరియ‌స్‌గా తీసుకున్నారు. కొంద‌రు పోలీస్ అధికారులపై ప్రైవేట్ కేసు వేయ‌డానికి తుని వైసీపీ నేత‌లు సిద్ధ‌మ‌వుతున్నార‌ని తెలిసింది. అలాగే త‌మ‌పై దాడికి పాల్ప‌డ్డానికి వ‌చ్చిన టీడీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌పై ఫిర్యాదు చేయ‌డం, కేసు న‌మోదు చేయ‌క‌పోతే, తిరుప‌తి ఎంపీ అనుస‌రించిన వ్యూహాన్నే ఫాలో కావాల‌ని తుని నాయ‌కులు యోచిస్తున్నారు. ఇలా ప్ర‌తి చోట చ‌ట్ట‌ప‌రంగా బుక్ చేసేందుకు వైసీపీ నేత‌లు న్యాయ నిపుణుల్ని రెడీ చేసుకుంటున్నారు.

65 Replies to “వ్యూహం మార్చిన వైసీపీ!”

  1. మీ మంచి కోసమే చెపుతున్నా.. ఆ “వ్యూహం” అనే పదాలను వాడేయడం మానేయండి..

    మీ వ్యూహాలు మీకు ఎంత చేటు చేశాయో.. మీ “వ్యూహం” సినిమా మిమ్మల్ని ఎంతగా నాశనం చేసేసిందో.. మీకు తెలీదు.. మీ పతనం కళ్లారా చూస్తున్న మాకు తెలుసు..

    ..

    పట్టుమని పది మంది నాయకులు కూడా మిగలలేదు పార్టీ లో..

    పోలీసులు గట్టిగా రెండు రోజులు పని చేస్తే.. నాలుగు నెలలు కనపడకుండా పోతారు..

    జగన్ రెడ్డి కేసులు తిరగతోడితే.. పార్టీ 6 ఏళ్ళు మూసేస్తారు.. అర్థమవుతోందా..

    1. Hi

      last 5 years me party paristiti chusina tarvatha meeru malli revive ayyi adhikaram loki vachina tharvatha kuda Neku intha ahankaram avasarama EJAY.

      Memu kuda revive ayyi party ni strengthen chesukoni malli adhikaram loki vastam. Prajalu anukunte NTR ni ayina vodistaru, Revath Reddy ni ayina gelipistaru. That is the beauty of Indian democracy.

      1. మీ పేరు లో “రెడ్డి” ఉంది కాబట్టి మీకు అహంకారం లేదని మీరు భావిస్తున్నట్టున్నారు..

        ప్రజలు అనుకుంటే ఎన్టీఆర్ ని అయినా ఓడిస్తారు.. రేవంతా రెడ్డి ని అయినా ఓడిస్తారు.. అని నీతులు చెప్పే మీకు..

        ఆ ప్రజలు అనుకున్నారు కాబట్టి జగన్ రెడ్డి మట్టి లో కలిసిపోయాడని మీరు ఒప్పుకోలేకపోతున్నారు.. దీన్నే అహంకారం అంటారు..

        ..

        ముందు మీ పార్టీ ని బతికించుకోండి.. ఏమీ లేనమ్మ ఎగిరెగిరి పడితే.. ఇలానే మిమ్మల్ని చూసి కామెడీ చేస్తుంటారు..

        సాక్షి, గ్రేట్ ఆంధ్ర చదివి.. మా జగన్ రెడ్డి మళ్ళీ 175 కి 175 కొట్టేస్తాడు అనే ఊహల్లో బతుకుతున్నారేమో..

        వాళ్ళు అలా రాసినందుకు మీ జగన్ రెడ్డి డబ్బులిస్తాడు.. ఒక్క నెల డబ్బు ఇవ్వడం మానేస్తే.. గ్రేట్ ఆంధ్ర నీ జగన్ రెడ్డి లో లోపాలాన్ని బజార్లో అమ్మకానికి పెడతాడు..

        ..

        నీలాగా ఊహల పల్లకిలో ఊరేగే వాళ్లకి నేను ఎప్పుడూ అడిగే ప్రశ్న ఒకటే..

        ఈరోజుకి ఎన్నికలు జరిగితే 175 లో కనీసం 10 మంది గెలిచే వైసీపీ అభ్యర్థుల పేర్లు చెప్పమని అడిగితే.. ఒక్కరు కూడా సమాధానం చెప్పడం లేదు..

        పది కే ఆలోచించే మీకు.. 175 గురించి కలలో కూడా ఆశించకండి..

      2. Kada mari opposition ki 23 vachinappudu mana l 11 kuda musi musi navvulu navve badulu apithe bavundedi .

        Bp vasthe alage vuntundi ante , ye bp l 11 ke ravala antunaru janalu.

        Cbn start cheyaledu ee hatred politics , jagan started it will continue and become more worse.

        Politics lo edi aina jaragochu

      3. మొగోళ్ళ బట్టలూడదీయడం లో ట్రైనింగ్ తీసుకుని అందులో experts అవ్వండి.. అక్కడే ఆగిపోకుండా మోకాళ్ళ మీద కూర్చుని సర్వీస్ చెయ్యండి.. అధికారం సంగతి మళ్ళీ చూద్దాం

      4. kadha .. ide alochana 2024 elections ki mundara meku endulu ledu andi .. ynot 175 .. pratipaksham unda kudadu ani ahakaram tho enduku elections ki vellaru ? na ventruka pikaleru ane dialogues enduku vesaru .. ?

  2. వ్యూహం మార్చడం అంటే..

    అతి నిజాయితీ గా, అతి మంచితనం తో 5 ఏళ్ళు కళ్ళుమూసుకునే వ్యూహం నుండి

    మొగోళ్ళ బట్టలూడదీసి చూసే వ్యూహమా??

    బాగుంది బాగుంది.. కానీ ఆ విప్పేదేదో “మాడా మోహన” కాకుండా మాంచి ఆడోల్లు విప్పితే… ఎక్కడికో తీసుకెళ్లొచ్చు (No పిర్రల బర్రె pls)

  3. వైఎ*స్ఆర్ మర*ణం కి ఇం*టి దొం*గే కార*ణం ఆన్న విజ్అయ*మ్మ ఆనుమానం మీద సీబీ*ఐ కే*సు డిమాం*డ్ చేస్తారా, వైఎస్ఆర్ ఫ్యాన్స్?

  4. మోగుడు బయటకి వెళ్ళగానే వూళ్లో మగాళ్ళకి కొంగు జార్చే పతివ్రత నీ పక్కింటి వాళ్ళు యెత్తి చూపితే కోపం వచ్చింది అంట.. ఇది అలాగే వుంది.

    వున్న మాట అంటే వులుకు యెందుకు?

  5. “బులుగు లేడీ” ట్రైనర్స్ కావలెను

    జీతం : 11 పైసలు (ఒక్కో బట్టకి)

    బెంగళూరు ప్యాలెస్ లో Y Sheep’s కి

    “మొగోళ్ళ బట్టలుడదీయడం ఎలా??

    ట్రైనింగ్ classes త్వరలో ప్రారంభం

    చీప్ ట్రైనర్ : Leven మోహన రెడ్డి

    Asst ట్రైనర్ : నగరి పిర్రల బర్రె

  6. “బులుగు లేడీ” ట్రైనర్స్ కావలెను

    జీతం : 11 పైసలు (ఒక్కో బట్టకి)

    బెంగళూరు ప్యాలెస్ లో Y Sheep’s కి

    “మొగోళ్ళ బట్టలుడదీయడం ఎలా??

    ట్రైనింగ్ classes త్వరలో ప్రారంభం

    చీప్ ట్రైనర్ : Leven మోహన రెడ్డి

    Asst ట్రైనర్ : నగరి పిర్రల బర్రె

  7. “బులుగు లేడీ” ట్రైనర్స్ కావలెను

    జీతం : 11 పైసలు (ఒక్కో బట్టకి)

    బెంగళూరు ప్యాలెస్ లో Y Sheep’s కి

    “మొగోళ్ళ బట్టలుడదీయడం ఎలా??

    ట్రైనింగ్ classes త్వరలో ప్రారంభం

    చీప్ ట్రైనర్ : Leven మోహన రెడ్డి

    Asst ట్రైనర్ : నగరి పిర్రల బర్రె

  8. “బులుగు లేడీ” ట్రైనర్స్ కావలెను

    జీతం : 11 పైసలు (ఒక్కో బట్టకి)

    బెంగళూరు ప్యాలెస్ లో Y Sheep’s కి

    “మొగోళ్ళ బట్టలుడదీయడం ఎలా??

    ట్రైనింగ్ classes త్వరలో ప్రారంభం

    చీప్ ట్రైనర్ : Leven మోహన రెడ్డి

    Asst ట్రైనర్ : నగరి పిర్రల బర్రె

  9. బెంగళూరు ప్యాలెస్ లో Y Sheep’s కి

    “మొగోళ్ళ బట్టలుడదీయడం ఎలా?? ట్రైనింగ్ ఇస్తున్నారట

    చీఫ్ ట్రైనర్ : 11మోహన రెడ్డి

    Asst ట్రైనర్ : నగరి పిర్రల బర్రె

    కొత్త ట్రైనర్స్ కావాలట

    జీతం : బట్టకి 11 పైసల్

  10. Seems to be TDP is spending too much money to counter attack great Andhra articles. I saw many vulgar words people are using in comments section. Restrain using the foul language. Matured policy based debates will help public rather than personal attacks

    1. Don’t you feel like YCP is sponsoring GreatAndhra, and spending money for Paytms, and using vulgar language for several years? And don’t you think GreatAndhra is trying to criticize specific political parties and individuals while publishing biased articles in favor of one party?

    2. Don’t you feel like YCP is sponsoring Great*Andhra, spending money on Paytms, and using vulgar* language for several years? And don’t you think Great*Andhra is trying to *criticize specific political parties and individuals while publishing biased articles in favor of one party?

    3. Don’t you feel like YCP is sponsoring Great*Andhra, spending money on *Paytms, and using *vulgar* language for several years? And don’t you think Great*Andhra is trying to *criticize specific p*litical parties and individuals while *publishing bias*d articles in favor of one party?

    4. Don’t you feel like Y C P is sponsoring* Great*Andhra, spending money on *Paytms, and using *vulgar* language for several years? And don’t you think Great*Andhra is trying to *criticize specific p*litical parties and individuals while *publishing bias*d articl*s in favor of one *party*?

  11. Upayogam ledu ra GA.

    Anna ni nammi mosapoyina kaaryakarthalu ga , maa Anna pakkana aa sajjala gaadu unnantha varaku we don’t trust him.

    Sontha chelli ke nyayam cheyaleni maa Anna ni nammalemu. He is not YSR, he already proved it. We don’t want to waste our time any more with this selfish & ignorant moron

  12. ఉపయోగం లేదు రా GA.
    అన్నను నమ్మి మోసపోయిన కార్యకర్తలుగా, మా అన్న పక్కన ఆ సజ్జల గాడు ఉన్నంతవరకు మేము అతనిని నమ్మలేం.
    సొంత చెల్లికి న్యాయం చేయలేని మా అన్నను మేము నమ్మలేం. అతను YSR కాదు, అతను ఇప్పటికే అది నిరూపించుకున్నాడు.
    ఇంకా ఈ స్వార్థపరుడితో, అజ్ఞానితో సమయం వృధా చేసుకోవాలని మాకు ఆసక్తి లేదు.

  13. ఉపయోగం లేదు రా.

    అన్నను నమ్మి మోసపోయిన కార్యకర్తలుగా, మా అన్న పక్కన ఆ సజ్జల గాడు ఉన్నంతవరకు మేము అతనిని నమ్మలేం.

    సొంత చెల్లికి న్యాయం చేయలేని మా అన్నను మేము నమ్మలేం. అతను YSR కాదు, అతను ఇప్పటికే అది నిరూపించుకున్నాడు.

    ఇంకా ఈ స్వార్థపరుడితో, అజ్ఞానితో సమయం వృధా చేసుకోవాలని మాకు ఆసక్తి లేదు.

  14. వాల్లే బట్టలూడదీసి నుంచోవటం వైసిపికి సరియైన వ్యూహం అని భావిస్తున్నా

  15. వైసీపీ నాయకులు అంత బట్టలు విప్పి, నీల బెట్టాలి . ఎవరు ఎక్కువ నిలబడితే వాడికి జగన్ అన్న ఫస్ట్ ప్రైజ్ ఇస్తాడు. కావాలంటే శ్రీ రెడ్డి. శ్యామల రెడ్డి , రోజా రెడ్డి , విడుదల రజని హెల్ప్ తీసుకోవచ్చు

  16. అప్పట్లో హిందూ వేషం వేసుకుని పెద్ద బొట్లు పెట్టుకుని డ్రామా వేసియన్ ప్యాలస్ పులకేశి దంపతులు,

    ప్రయగ్ రాజ్ కుంభ మేళా కి ఎప్పుడు వెళుతున్నారు, వైజాగ్ స్వామి తో కలిసి?

  17. వీడి leading statements చూడండి “తొమ్మిది నెల‌ల‌కే వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డితో పాటు వైసీపీ శ్రేణుల్లో అధికారంపై ధీమా వ‌చ్చింది” వీడొక జర్నలిస్ట్, ఇదొక పేపర్, తూ!!

  18. వీడి leading statements చూడండి “తొమ్మిది నెల‌ల‌కే వైఎస్జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డితో పాటు వైసీపీ శ్రేణుల్లో అధికారంపై ధీమా వ‌చ్చింది” వీడొక జ*ర్న*లి*స్ట్, ఇదొక పే*ప*ర్, యాక్ తూ !!

  19. “తొమ్మిది నెల‌ల‌కే వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డితో పాటు వైసీపీ శ్రేణుల్లో అధికారంపై ధీమా వ‌చ్చింది”…notice the pattern..ipac propaganda started..

  20. “తొమ్మిది నెల‌ల‌కే వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డితో పాటు వైసీపీ శ్రేణుల్లో అధికారంపై ధీమా వ‌చ్చింది”..I will tell why ycheap will not come to power ever again…

    In kadapa district, anamayya dam collpase; till now jagan and his family did not even give single rupee personally…

    disgusting characters

  21. “తొమ్మిది నెల‌ల‌కే వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డితో పాటు వైసీపీ శ్రేణుల్లో అధికారంపై ధీమా వ‌చ్చింది”..I will tell why ycheap will not come to power ever again…

    In kadapa district, anamayya dam collpase; till now jagan did not even give single rupee personally…

    you be the judge of his character.

  22. “తొమ్మిది నెల‌ల‌కే వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డితో పాటు వైసీపీ శ్రేణుల్లో అధికారంపై ధీమా వ‌చ్చింది”..who wrote this article and how much money received from ipac?

  23. “తొమ్మిది నెల‌ల‌కే వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డితో పాటు వైసీపీ శ్రేణుల్లో అధికారంపై ధీమా వ‌చ్చింది”..lol

Comments are closed.