జీవీరెడ్డి కామెంట్స్‌పై ఐఏఎస్‌ల్లో ఆగ్ర‌హం!

ఫైబ‌ర్‌నెట్ ఎండీ దినేశ్‌కుమార్‌ను రాజ‌ద్రోహిగా ఆ సంస్థ చైర్మ‌న్ జీవీరెడ్డి తీవ్రంగా విమ‌ర్శించ‌డంపై ఉన్న‌తోద్యోగుల్లో ఆగ్ర‌హం వ్య‌క్త‌మ‌వుతోన్న‌ట్టు తెలుస్తోంది.

ఫైబ‌ర్‌నెట్ ఎండీ దినేశ్‌కుమార్‌ను రాజ‌ద్రోహిగా ఆ సంస్థ చైర్మ‌న్ జీవీరెడ్డి తీవ్రంగా విమ‌ర్శించ‌డంపై ఉన్న‌తోద్యోగుల్లో ఆగ్ర‌హం వ్య‌క్త‌మ‌వుతోన్న‌ట్టు తెలుస్తోంది. ముఖ్యంగా జీవీరెడ్డి రాజ‌ద్రోహి ఆరోప‌ణ‌లు తమ‌ను హ‌ర్ట్ చేశాయ‌నే విష‌యాన్ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడి దృష్టికి తీసుకెళ్లాల‌ని ఐఏఎస్‌ల సంఘం నిర్ణ‌యించిన‌ట్టు ప్ర‌భుత్వ అనుకూల ప‌త్రిక రాయ‌డం గ‌మ‌నార్హం.

గ‌తంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు పీఎస్ తీరుపై కూడా బ‌హిరంగంగా జీవీరెడ్డి తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ఏకంగా త‌న సంస్థ‌కు సంబంధించిన ఎండీ దినేశ్‌కుమార్‌పై ఐఏఎస్ అధికారి అంటూ ప్ర‌త్యేకంగా నొక్కి చెప్పి, మ‌రీ ఘాటు విమ‌ర్శ‌లు చేయ‌డాన్ని వాళ్లు సీరియ‌స్‌గా తీసుకున్న‌ట్టు అర్థ‌మ‌వుతోంది.

అధికార పార్టీకి చెందిన వాళ్ల‌మ‌నే ఉద్దేశంతో ఇష్టానుసారం నోరు పారేసుకుంటుంటే, తాము ఊరికే వుంటే ఉనికికే ప్ర‌మాద‌మ‌ని ఐఏఎస్ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. అందుకే జీవీరెడ్డి కామెంట్స్‌పై ఐఏఎస్‌ల సంఘం మీడియాతో మాట్లాడ‌కుండా, నేరుగా చంద్ర‌బాబు వ‌ద్దే తేల్చుకోవాల‌నే నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు స‌మాచారం.

ఇప్పుడు జీవీరెడ్డి కామెంట్స్‌పై మౌనంగా వుంటే, రేపు మ‌ళ్లీ ఇలాంటివి పున‌రావృతం అవుతాయ‌నే ఆందోళ‌న‌, భ‌యం ఐఏఎస్‌ల‌లో వున్న‌ట్టు తెలుస్తోంది. అందుకే త‌మ నిర‌స‌న‌ను తెలియ‌జేయ‌డానికి సీఎంను క‌లిసేందుకు వాళ్లు నిర్ణ‌యించిన‌ట్టు అర్థం చేసుకోవాల్సి వుంటుంది.

29 Replies to “జీవీరెడ్డి కామెంట్స్‌పై ఐఏఎస్‌ల్లో ఆగ్ర‌హం!”

  1. ఆ మాత్రానికే రెడ్డి కి అంత కోపం వద్దు ఎంటి. వైసిపి కి మద్దతు ఇస్తే తప్పేంటి ఆ మాత్రం కే కోపం అంతే ఎట్లా రెడ్డి గారు .నిబంధనలు ఎందుకు పాటించాలి

  2. ayya yes anukuntoo vunde vellaki manobhavaalu vaatiki feelings. abbo! veellu kaakapothe maa kootami ki for ga vunde officers boledu. pani cheyadam chethakakapothe maneyandi.

  3. అబ్బొ! బట్టలుప్పదెసి నిలెబెడతా… అనె రాని కొపం ఈ మాత్రం దానికె వచ్చిందా?

  4. ప్యాలస్ లో పడేసే బిచ్చం కోసం ఏదో వెళ్లి అక్కడ పాకి పని చేసి ప్యాలెస్ లో వాళ్ళు తినగ పెంటకుప్ప లో పారేసిన కూడూ ఏదో ఏరుకుని తినీ వచ్చే ఐఏఎస్ లకి , వాళ్ళని ఆంటే ఎంత కోపమో?

  5. ప్యాలస్ లో ఊడిగం చేసి ఆ ప్యాలెస్ యజమాని వేలిముద్రలు వున్న నేరస్తుల కంప్యూటర్ నీ పని చేయకుండా చేసిన. అప్పటి ఖాకీ పెద్ద మీద కూడా కేసు పెడుతున్నారా?

  6. ఇన్నాళ్లు ఒక దొంగనాడోడుకు పాలనలో కూర్చొని తిన్న ఒక్కొడికి పని చేయండ్రా, ప్రజలకు సేవ చేయండ్రా, ముందు మీ డ్యూటీ చేయండ్రా అంటే మరి ఆగ్రహం రాదా??

  7. అప్పట్లో ప్యాలస్ పులకేశి కి కట్టు బానిసత్వం చేసిన ఐఏఎస్, ఐపీఎస్ పేర్లు జనాలు కి బాగానే గుర్తు ఉన్నది.

    రెడ్డి తోక వలన పదవి తెచ్చుకున్న అప్పటి CS, డీజీపీ లు, మాజీ అజయ్ రెడ్డి ,

    ఐపీఎస్ పదవులకు అవమానం తెస్తూ దాస్యం చేసిన టాటా, ఆంజనేయులు..సునీల్, విశాల్ గారు లాంటి వాళ్ళు

    జగన్ విసిరేసి నా బిచ్చం కోసం కట్టు బానిసగా పనిచేయడం కోసమే ఐఏఎస్ అయ్యిన శ్రీలక్ష్మి గారు లాంటి వాళ్ళు పేర్లు జనాలకి బాగానే గుర్తు వున్నది

    అయ్యా ఎస్ బానిస ముఠా..

      1. 4 ఏళ్లు పాటు అతని ఆకు పీకలేక, చివరికి అతని కాళ్ళు పట్టుకున్నాడు కదా

        , వై*ఎస్ఆర్ భా*ర్య పైన కే*సు పెట్టిన .మీ పో*రంబోకు బెవ*రసు ప్యాలస్ పులకేశి గాడు.

  8. పోలీసులు ని బట్టలుప్పదీసి నిలెబెడతా… అంటే రాలేదా కోపం . లేక వాళ్ళకి సి గ్గు లేదా ? లేక నువ్వు ఆర్టికల్ రాయలేదా ?

Comments are closed.