చంద్రబాబు సర్కార్ హామీల అమల్లో వైఫల్యంపై తిరుపతిలో వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ భూమన అభినయ్ నేతృత్వంలో శనివారం ఉదయాన్నే వినూత్న ప్రచారం చేశారు. ఇప్పటికే అభినయ్ సారథ్యంలో విద్యుత్ బిల్లుల పెంపుపై ప్రభుత్వ ధోరణుల్ని తప్పు పడుతూ వీధినాటకాన్ని ప్రదర్శించడం, దానికి పెద్ద ఎత్తున ఆదరణ లభించిన సంగతి తెలిసిందే.
తాజాగా తిరుపతిలో మూడో డివిజన్‌లో లెనిన్ నగర్‌లో ఇంటింటికి అభినయ్‌తో పాటు వైసీపీ కార్యకర్తలు వెళ్లారు. గతంలో జగన్ పాలనకు, పది నెలల చంద్రబాబు పాలన మధ్య తేడాను ప్రజలతోనే చెప్పించడం విశేషం. సూపర్‌సిక్స్ పథకాల్లో ఏవేవి అందుతున్నాయో ఆయన పేద కుటుంబ సభ్యుల్ని అడిగి తెలుసుకున్నారు.
ఒక్కో కుటుంబంతో కనీసం అరగంటకు పైగా ఆయన మాట్లాడుతూ, వివరాలు తెలుసుకోవడం విశేషం. మరీ ముఖ్యంగా చంద్రబాబు ఘరానా మోసం పేరుతో ఒక వెబ్ పేజీని క్రియేట్ చేసి, అందులో సూపర్ సిక్స్ పథకాలు, లబ్ధి కలిగిందా? లేదా? అనే వివరాలను పొందుపరచడం ప్రజలను ఆకట్టుకుంటోంది. ఈ వెబ్ పేజీలోకి వెళ్లి, కుటుంబ యజమాని పేరు, సంఃక్షేమ పథకాల వివరాలు, లబ్ధి పొందారా? లేదా?… ఆ వివరాలను అందులో చేరిస్తే… పది నెలల్లో ఒక్కో కుటుంబానికి బాబు సర్కార్ ఏం చేసిందో తెలుసుకోవచ్చు.
అభినయ్ మూడు ఇళ్లలో విచారిస్తే, కేవలం ఒక కుటుంబానికి మాత్రమే ఉచిత గ్యాస్ సిలిండర్, అది కూడా పది నెలలకు ఒకటి మాత్రమే దక్కినట్టు తేలింది. దీంతో పది నెలల్లో చంద్రబాబు సర్కార్ చేసిన నష్టాన్ని వాళ్ల కళ్లెదుటే, వెబ్‌పేజీలో అర్హులైన వాళ్లతోనే లెక్కవేయించడం ఆకట్టుకుంది. ఈ వెబ్ పేజీని అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చామని, ఎవరైనా తాము నష్టపోయిన సొమ్మెంతో తెలుసుకోవచ్చని అభినయ్ తెలిపారు.
ఇదే సందర్భంలో గత వైసీపీ పాలనలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చారని ఆయన ప్రజల ద్వారా తెలుసుకున్నారు. జగన్ ఇచ్చిన మాటపై నిలబడగా, చంద్రబాబు తప్పాడని జనంతోనే అభినయ్ చెప్పించడం వినూత్న ప్రయోగం. మరీ ముఖ్యంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, ప్రజలు తమకు తాముగా చంద్రబాబు సర్కార్ పాలనలో నష్టపోయిందేంటో తెలుసుకునేలా చేయడాన్ని రాష్ట్రమంతా వైసీపీ చేపడితే, ఆ పార్టీకి రాజకీయంగా ఎంతో మైలేజ్ వచ్చే అవకాశం వుంది.
అప్పట్లో మా నమ్మకం నువ్వు జగన్ అని డప్పు కొట్టకుండా ఇలా ప్రజాభిప్రాయం తెలుసుకొని ఉంటె…రెండు సింగిల్స్ దుస్థితి తప్పేదిగా
౯౯% శాతం మనం హామీలు అమలు చేసిన ఓడించారు కదా .. అందుకే వాళ్ళు సగమే చేస్తున్నారులే వెంకట్రావు .. టెన్షన్ పడకు ..
“ఒరే అభినయా, నీ ‘అబ్బా ‘కొడుకులు 99% హామీలు అమలు చేసి ప్రతీ ఇంటికీ మంచి చేసి పేదలని కోటేశ్వరులని చేసాము అని డప్పు కొట్టుకుని ఎలక్షన్స్ లో.. just ఓ అనామాకుడి తో “గుద్ద దె0గించుకున్నా ఇంకా బుద్ది రాలేదు కదరా..”

అభినయా, నీ ‘అబ్బా ‘కొడుకులు 99% హామీలు అమలు చేసి, ప్రతీ ఇంటికీ మంచి చేసి పేదలని కోటేశ్వరులని చేసాము అని డప్పు కొట్టుకుని ఎలక్షన్స్ లో.. just ఓ అనామాకుడి తో “గుద్ద దె0గించుకున్నా ఇంకా బుద్ది రాలేదు కదరా..”
సరే చంద్రబాబు హామీలు అమలు చెయ్యడం లేదు మరి మన సింగల్ సింహం 99% హామీలు అమలు చేసి, ప్రతీ ఇంటికీ మంచి చేసి, ప్రతీ పేదవాన్ని కోటేశ్వరుణ్ణి చేసాము WHY NOT 175?? సిద్ధమా అంటూ వగలు పోయారు కదరా మరి ఏమైంది ?? ఓటర్లు మాడా11మోహన ని,నీ అబ్బా కొడుకుల “గుద్ద దెంగి పంగనామాలు పెట్టారు కదరా.. అభినయా.. ఎందుకంటావ్ ??
పార్టీలో అందరూ including మాడా రెడ్డి ఇంకో 15 years ఎలాగే డ్రామాలు ఆడితే 100% ప్రతిపక్ష హోదా గారంటీ రా ఎంకి!!
మాడా రెడ్డి కి కూడా ఆ వీధి నాటకంలో వేషం ఇవ్వొచ్చు కదా, మీ బ్రతుకులు నాటకాలు వేసుకోవటమే అంటున్న ప్రజలు!! అది ఏమి బ్రతుకు రా ఎంకి!!
కరెక్టే కానీ
మనం 99% హామీలు అమలు చేసి ప్రతీ పేదోణ్ణి కోటేశ్వరుణ్ణి చేసి ఆ దైర్యం తో WHY NOT 175?? సిద్దామా??? అని కాలు దువ్వితే గుద్ద దె0గి పంగనామాలు పెట్టారు ఎందుకు అభినయా??

మాడామోహన గాణ్ణి “ఎర్రి బాగులోన్ని చేసి, కేవలం ఉత్త్తుత్తి బటన్లు నొక్కే ఎవ్వారానికే పరిమితం చేసి.. వాడికి తెలియకుండా, చెత్త నాకొడుకులు అందరూ కల్సి పార్టీని అన్నీ విధాలా మింగినారు కదరా.. చివరికి ఆడి పెళ్ళాన్ని కూడా వదల్లేదు కదరా.. మీయమ్మ కడుపులు మాడా
ఇందులో ఇబ్బంది వైసీపీ ఎంతసేపు నేను బటన్ నొక్కేను ఇంత మంది కి కొంతకొంత పంచెను అనేదే తప్ప నేను ఈ పరిశ్రమ తెచ్చెను ఇంతమందికి ఉపాధి దొరికింది లా అండ్ ఆర్డర్ సక్రమం గ నడిపెను అని ఒక రోడ్ వేసెనని కానీ చెప్పలేడు కేవలం కొంత డబ్బు పడేసి ఓట్లు కొందామని దానికి తెర లేపాడు ఇది 1970 ల ఓటర్ లకు పనిచేస్తది కానీ ఇప్పటి ఓటర్ లకు తెలుసు ఆ బటన్ మనం కట్టిన పన్నుడబ్బుతోనే నొక్కుతున్నాడు అందులో కొంత నొక్కేస్తున్నాడనికూడా తెలుసు మనం పన్ను కట్టేది వుమ్మడి సౌకర్యాలైన రోడ్స్ ప్రాజెక్ట్స్ పారిశ్రామీకరణ అభివృద్ధికి స్కిల్ డెవలప్మెంట్ కి ముఖ్యం గ పన్ను కడతాం తర్వాత విద్య వైద్యం వృద్దులకు పెన్షన్ ముఖ్యం వున్నాయి \
We have voted for change of govt to avail super six benefits…. We got cheated
అంతగా లబ్ది చేకూరి ఉంటే ప్రజలకి తెలియదా మళ్ళీ జగన్ కి ఓటు వెయ్యాలి అని. మరి ఎందుకు ఎగిరి మరీ తన్ని కూర్చోబెట్టారు 11 తో .
5 ఐదు సంవత్సరాలలో…151 నుండి 11 కి పడిపోయే పార్టీ బహుశా ప్రపంచంలోనే 6093 అయ్యుండొచ్చు