నవ్వులపాలు అవుతున్న చంద్రబాబు పిలుపు

నానారకాల రాజకీయ, ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతున్న తెదేపాకి “సంతానోత్పత్తి” పిలుపు అవసరమా?

“ముగ్గురు వద్దు- ఇద్దరు హద్దు- ఒక్కరు ముద్దు” అనేది గత కొన్ని దశాబ్దాలుగా మన దేశంలో వస్తున్న కుటుంబ నియంత్రణ సూత్రం.

అధిక జనాభాని అరికట్టడం కోసం పాలకులిచ్చిన పిలుపు అది. ఆ లెక్కని అర్ధం చేసుకుని ముందుకు వెళ్తున్నారు ప్రజలు.

ఇప్పుడు తాజాగా ఆంధ్రలో చంద్రబాబు, తమిళనాట స్టాలిన్ “పిల్లల్ని కనండహో” అని పిలుపులిస్తున్నారు.

ఎంతమందిని కంటే అంత డబ్బిస్తానని ఆశ కూడా చూపిస్తున్నారు.

తాజాగా విజయనగరం తెలుగుదేశం ఎంపీ కాలిశెట్టి అప్పలనాయుడు, “అధికంగా మగ పిల్లల్ని కంటే, ఒక్కో పిల్లాడికీ ఒక్కో ఆవుని; అదే ఆడపిల్లైతే ఒక్కో ఆడపిల్లకి రూ 50,000 తమ పార్టీ ఇస్తుంది” అని ప్రకటించాడు.

ఈ ప్రకటన జాతీయ మీడియా స్థాయిలో నవ్వుల పాలౌతోంది.

ఇంతకీ ఎందుకు ఈ జనాభా పెరుగుదల మీద అంత దృష్టి అంటే, జనాభా ప్రాతిపదికన ఎంపీ నియోజకవర్గాల పునర్విభజన జరగబోతోంది. ఎక్కువ ఎంపీ సీట్లు కావాలంటే ఎక్కువ జనాభా ఉండాలట. అందుకే రాష్ట్రానికి ఎక్కువ ఎంపీ సీట్లు తెప్పించడం కోసం ప్రజలు పడకగదుల్లో ఉద్యమించాలని ఆ పిలుపు యొక్క సారాంశం.

ఇంతకంటే సిగ్గుమాలిన, దిక్కుమాలిన రాజకీయ ప్రకటన మరొకటి ఉండదు.

ఇంతకీ కన్న ప్రతి బిడ్డకీ రూ 50,000 సరే. దానికి కక్కుర్తి పడి పేద ప్రజలు కనడం మొదలుపెడితే పిల్లల్ని పెంచడానికి డబ్బులెవరిస్తారు? రూ 50,000 సరిపోతాయా?

“చిన్న కుటుంబం చింత లేని కుటుంబం” అనేది కేవలం ఒక వాక్యం కాదు. ఎందరికో స్వానుభవంలో ఉన్న విషయం.

అయినా ఆంధ్రప్రదేశులో ఉన్న జనాన్ని సంతృప్తి పరచడానికే ప్రభుత్వాలు చస్తున్నాయి. కనీస వనరులు కల్పించడం, రోడ్లు వేయడం, వైద్య సదుపాయాలు, ట్రాఫిక్ నియంత్రణ వంటి వాటిని ఎదుర్కొంటూ నానా చావూ చస్తున్నాయి. ఆదాయం లేక చంద్రబాబు ఇప్పటి వరకు కేంద్రం నుంచి యాచించి తెచ్చిన డబ్బు అంతా ఇంతా కాదు. మరి ఏం చూసుకుని జనాభా పెంచేయాలంటున్నాడాయన?

ఒకవేళ పెరిగిన జనాభా తనకి, తన కొడుకు రాజకీయ లబ్ధికి ఉపయోగపడుతుందనుకుంటే కొత్తగా సంతానాన్ని కనమని పిలుపులివ్వడం దేనికి? ఇప్పటికే బీహార్, జార్ఖండ్, ఒడిషా, బెంగాల్ ల నుంచి ఎందరో కూలి పనులు గట్రా చేసుకోవడానికి రాష్ట్రానికి వస్తున్నారు. అలా వచ్చినవాళ్లందరికీ లోకల్ రేషన్ కార్డులిప్పించి, లోకల్ అడ్రస్ తో ఆధార్ కార్డులు మార్పించి వాళ్లంతా తమ జనాభానే అని చెప్పుకోవచ్చు. ఇవ్వచూపే డబ్బేదో వాళ్లకే ఇవ్వొచ్చు. అలాంటి ప్రకటన ఏదైనా చేయొచ్చు. ఆ రకంగా దేశ జనాభా ఒక చోటు నుంచి మరో చోటికి మారుతుంది తప్ప కొత్తగా పుట్టుకురాదు.

పిల్లల్ని కనమని పిలుపునివ్వడం మాత్రం ఘోరం. ఇన్నాళ్లూ, ఇన్నేళ్లూ ముస్లిములు ఎక్కువమంది పిల్లల్ని కంటున్నారు అంటూ గోల చేసిన వర్గాలు కూడా ఇప్పుడు తమ రాజకీయ లబ్ధికోసం అందర్నీ పిల్లల్ని కనమని చెప్పడం నీతిమాలినతనం.

ఇలాంటి పిలుపులు ప్రజలకి ఇచ్చేకన్నా సొంత కుటుంబసభ్యులకి, సొంత ఎంపీ ఎమ్మెల్యేలకి, కేడర్ కి ముందు ఇవ్వొచ్చుగా. అబ్బే వాళ్లు పడరు మరి. ప్రజల్లో కూడా విద్యావంతులు, బుర్ర బుద్ధి ఉన్నవాళ్లు పడరు. ఎటొచ్చీ అమాయిక పేదలు అప్పటికి వచ్చే డబ్బు కోసం వలలో పడొచ్చు.

తీరా కన్నాక ఇస్తారన్న గేరెంటీ అడుగుతారో లేదో కూడా తెలీదు. ఎందుకంటే ఇప్పటికే సూపర్ సిక్స్ వాగ్దానాలు ఏవీ నిలబెట్టుకోని ప్రభుత్వం తెదేపాది. ఇప్పుడూ కొత్తగా ఇది “సూపర్ సెవెన్” పాయింటన్నమాట.

జనానికి చంద్రబాబు ప్రభుత్వం మీద నమ్మకం కలగాలి, ఇలాంటి కుయుక్తులు నడవాలంటే.

సూపర్ సిక్స్ అమలుచేయట్లేదు సరే…కనీసం స్పెషల్ స్టాటస్ తెచ్చుకోలేదా ప్రభుత్వం? అది పార్లమెంటు స్థాయిలో ప్రామిస్ చేసిందే కదా. ఆ ప్రామిస్ ని నిలబెట్టే విధంగా కేంద్రాన్ని కోరలేడా చంద్రబాబు? కోరినా ఇవ్వరని తెలిసి కోరట్లేదా? కోరే ధైర్యమే లేదా?

ఆ స్పెషల్ స్టాటస్ పాయింట్ మీదే కదా తెదేపా భాజపాతో తెగతెంపులు చేసుకుని రాష్ట్రోద్ధారక ఫోజు కొట్టింది 2019 ఎన్నికల ముందు? మరి ఇప్పుడు భాజపా, తెదేపా రెండూ ఒక గూట్లోని రామచిలుకలేకదా? అయినా స్పెషల్ స్టాటస్ రదా? అసలొద్దా?

“అసలు చంద్రబాబు వల్లే రాష్ట్రానికి కేంద్రం బోలెడంత అప్పు ఇస్తోంది” అంటూ ఒక తెలుగు తమ్ముడు పోస్ట్ పెట్టాడు.

నాయనా! అలాంటి అప్పులు, గ్రాంట్లు కేంద్రం అస్సాం కి కూడా ఇస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వమున్న తెలంగాణాకి కూడా ఇస్తోంది. ఆ మాటకొస్తే ప్రతీ రాష్ట్రానికీ ఇస్తోంది. అప్పు తేవడం కూడా కళేనా?

చంద్రబాబు వస్తే అభివృద్ధి పరుగులు తీస్తుంది, రియల్ ఎస్టేట్ ఉరకలు వెస్తుంది అంటే ఏదీ జరగట్లేదు. అన్నీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుంది. పేపర్ మీద, పెదవి మీద మెదిలే మాటలే తప్ప చేతల్లో కనపడేవి లేవు.

అయినా అదేమి ఖర్మో కానీ సరిగ్గా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే కృష్ణా వరదలు ముంచెత్తడం, అమరావతి సాంతం మునిగిపోయి..ఆ ప్రాంతం మీద ఇన్వెస్టర్లకి నమ్మకం సడలిపోవడం జరిగిపోయాయి. ఇప్పుడు ఎంత లేపుదామనుకున్నా అమరావతిలో రియల్ బూం రావట్లేదు. దానికి తోడు ప్రస్తుతం స్టాక్ మార్కెట్లు కుప్ప కూలి ఎందరి పెట్టుబడులో ఆవిరైపోయిన పరిస్థితి. బూం తేలేకపోవడానికి ఇది కూడా ఖర్మే.

అమరావతిలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అని ప్రకటిస్తే సొంత వర్గం జనాలే “అమరావతిలో ఎయిర్పోర్ట్ పూర్తిగా అనవసరం, గన్నవరం ఎయిర్పోర్ట్ నే పెద్దది చేసుకోవచ్చు” అంటూ పోస్టులు పెడుతున్నారు.

ఏం లెక్కలు చూసుకుని, ఏం రియల్ ఎస్టేట్ లబ్ధిని ఆశించి పాలకపక్షం అమరావతిలో ఎయిర్పోర్ట్ అందో కానీ గన్నవరం చుట్టుపక్కల ఉన్న సొంత జనమే అడ్డు చెప్తున్నారు.

సరే..ఇలా నానారకాల రాజకీయ, ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతున్న తెదేపాకి “సంతానోత్పత్తి” పిలుపు అవసరమా? చదువుకున్న ఓటర్ల చేత “థూ” అని ఉమ్మేయించుకోవడానికి తప్ప దెనికీ పనికిరాదు. రాష్ట్రంలో ఛీత్కారాలు, కేంద్ర స్థాయిలో రాష్ట్రానికి తలవంపులు! ఏమిటో! ఏళ్లు గడిచే కొద్దీ తెదేపా ఆలోచనలు మరీ విడ్డూరంగా, వికారంగా ఉంటున్నాయి. మార్చుకోవాలి.

– హరగోపాల్ సూరపనేని

82 Replies to “నవ్వులపాలు అవుతున్న చంద్రబాబు పిలుపు”

  1. GA సిగ్గులెని జొర్నొలిసం! జగన్ కొసం సిగ్గు లెని రాతలు!

    జనాబా ని పదె పదె నియొజిక వర్గాల పునర్విభజనకి లింక్ చెస్తూ పిచ్చి రాతాలు! అవె పచ్చి అబద్దాలు!!

    .

    చంద్రబాబు చెపుతుంది ఒక్కసారిగా జనాబా పడిపొతె వచ్చె అనర్దాల గురించి. అలా జరిగితె ముసలివారు ఎక్కువ అయ్యి పనిచెసె యువకులు తగ్గిపొతారు. ఒక అసమతుల్యం ఏర్పడుతుంది. ఇవ్వాల జపాన్, చైనా లొ ఇదె పరిస్తితి!

    .

    చైనాలొ One child policy వళ్ళ ఒక్క యువ జంట తమ తొ పాటు (2) తమ పిల్ల వాడిని (1), తమ ఇద్దరి వైపున అమ్మా నాన్ననలని (4), ఇద్దరి వైపున అమ్మమా తాతలని (8)… అలా మూత్తం 15 మందిని పొషించాలి! తరాలుగా ఒక్కరినె కనటం వళ్ళ వచ్చిన ఉపద్రవం ఇది!

    .

    ఇప్పుడు AP లొ అసాదారనంగా జనాబా తగ్గీపొతుంది. భవిషత్తులొ మరింత ముదిరితె ప్రమాదం. జనాబా తాగ్గినా అది మెల్లగా తగ్గాలి, అసాదారనం గా కాదు!

    GA దీనినె పదె పదె నియొజిక వర్గాల పునర్విభజనకి లింక్ చెస్తూ పిచ్చి రాతాలు! జగన్ కొసం అవె సిగ్గు లెని రాతాలు!

  2. GA సిగ్గులెని జొర్నొలిసం! జగన్ కొసం సి.-.గ్గు లెని రాతలు!

    జనాబా ని పదె పదె నియొజిక వర్గాల పునర్విభజనకి లింక్ చెస్తూ పిచ్చి రాతాలు! అవె పచ్చి అబద్దాలు!!

    .

    చంద్రబాబు చెపుతుంది ఒక్కసారిగా జనాబా పడిపొతె వచ్చె అనర్దాల గురించి. అలా జరిగితె ముసలివారు ఎక్కువ అయ్యి పనిచెసె యువకులు తగ్గిపొతారు. ఒక అసమతుల్యం ఏర్పడుతుంది. ఇవ్వాల జపాన్, చైనా లొ ఇదె పరిస్తితి!

    .

    చైనాలొ One child policy వళ్ళ ఒక్క యువ జంట తమ తొ పాటు (2) తమ పిల్ల వాడిని (1), తమ ఇద్దరి వైపున అమ్మా నాన్ననలని (4), ఇద్దరి వైపున అమ్మమా తాతలని (8)… అలా మూత్తం 15 మందిని పొషించాలి! తరాలుగా ఒక్కరినె కనటం వళ్ళ వచ్చిన ఉపద్రవం ఇది!

    .

    ఇప్పుడు AP లొ అసాదారనంగా జనాబా తగ్గీపొతుంది. భవిషత్తులొ మరింత ముదిరితె ప్రమాదం. జనాబా తాగ్గినా అది మెల్లగా తగ్గాలి, అసాదారనం గా కాదు!

    GA దీనినె పదె పదె నియొజిక వర్గాల పునర్విభజనకి లింక్ చెస్తూ పిచ్చి రాతాలు! జగన్ కొసం అవె సి.-.గ్గు లెని రాతాలు!

  3. GA సిగ్గులెని జొర్నొలిసం! జగన్ కొసం సి.-.గ్గు లెని రాతలు!

    జనాబా ని పదె పదె నియొజిక వర్గాల పునర్విభజనకి లింక్ చెస్తూ పిచ్చి రాతాలు! అవె పచ్చి అబద్దాలు!!

  4. GA సిగ్గు లె.-.ని జొర్నొలిసం! జగన్ కొసం సి.-.గ్గు లెని రాతలు!

    జనాబా ని పదె పదె నియొజిక వర్గాల పునర్విభజనకి లింక్ చెస్తూ పిచ్చి రాతాలు! అవె పిచ్చి అ.-.బ.-.ద్దా.-.లు!!

    .

    చంద్రబాబు చెపుతుంది ఒక్కసారిగా జనాబా పడిపొతె వచ్చె అనర్దాల గురించి. అలా జరిగితె ముసలివారు ఎక్కువ అయ్యి పనిచెసె యువకులు తగ్గిపొతారు. ఒక అసమతుల్యం ఏర్పడుతుంది. ఇవ్వాల జపాన్, చైనా లొ ఇదె పరిస్తితి!

    .

    చైనాలొ One child policy వళ్ళ ఒక్క యువ జంట తమ తొ పాటు (2) తమ పిల్ల వాడిని (1), తమ ఇద్దరి వైపున అమ్మా నాన్ననలని (4), ఇద్దరి వైపున అమ్మమా తాతలని (8)… అలా మూత్తం 15 మందిని పొషించాలి! తరాలుగా ఒక్కరినె కనటం వళ్ళ వచ్చిన ఉపద్రవం ఇది!

    .

    ఇప్పుడు AP లొ అసాదారనంగా జనాబా తగ్గీపొతుంది. భవిషత్తులొ మరింత ముదిరితె ప్రమాదం. జనాబా తాగ్గినా అది మెల్లగా తగ్గాలి, అసాదారనం గా కాదు!

    GA దీనినె పదె పదె నియొజిక వర్గాల పునర్విభజనకి లింక్ చెస్తూ పిచ్చి రాతాలు! జగన్ కొసం అవె సి.-.గ్గు లెని రాతాలు!

    1. employment evadu provide chesthadu . already education /healthcare becomes very costly .

      manufacturing sector using all robots . just check the recent car factories . they are running vey min employees . service sector low end jobs is occupied by AI . only you have good skills you will get the job .

      China and japan is not facing any issues . they are growing as expected .

      1. Empolyment ఎవరు ఇస్తారు అంటె అదె చెప్పు! అంతె కాని దీనిని ఎదొ వీళ్ళు నియొజికవర్గాల పునర్విభజన కొసం చెపుతున్నారు అంటూ సిగ్గు లె.-.ని రాతలు రాయవద్దు అన్నదె నెను చెపుతుంది!

  5. జనాబా తగ్గినా ఎమి కాదు అనుకుంటె అదె చెప్పు, అంతె కాని.. దీనిని నియొజికవర్గాలా పునర్విభజన కి ముడిపెట్టి సిగ్గు లె.-.ని రాతలు రాయకు! మాకు సిగ్గు లెదు కదా జగన్ కొసం ఎదినా రాస్తాం అంటావా? పొని అదె చెప్పు!!

          1. calculated లేదు పాడు లేదు, ఫీగా డబ్బులు ఇస్తే ఎప్పటికీ గుర్తుంచుకుంటారు అని స్వార్థం. ఒక్క ఉదాహరణ…. ఫీస్ రీయింబర్స్మెంట్ డబ్బులు డైరెక్ట్ గా కాలేజెస్ కి ఇస్తే తను కనిపించను అని అకౌంట్ లో వేశాడు, వాడు ఏదీ చేసినా calculated గా చేసాడు పేరు కోసం.

          2. నీకు ఇంకా లాజిక్ అర్థం కావట్లేదు, వాడు జనాల మీద ప్రేమతో ఏమి చేయట్లేదు తనకు పేరు రావాలని చేస్తున్నాడు అందులో భాగంగా వాళ్లకు లబ్ధి చేకూరుతుంది.

            రాళ్ళ మీద బొమ్మలు వేయించుకున్న స్వార్డపరుడు వాడు. గతంలో మాయావతి తన సొంత విగ్రహాలు పార్టీ సింబల్ ఏనుగు రాతి విగ్రహాలు చేయించుకుంది. మళ్ళీ ఇప్పుడు ఈ ప్రబుద్ధుడు పిల్లలకు ఇచ్చే చిక్కీలు మొదలుకొని సర్వే రాళ్ళ వరకు బొమ్మలు వేయించుకున్నాడు, పార్టీ రంగులు వెయించుకున్నాడు.

  6. స్పెషల్ స్టేటస్ గురించి వైసీపీ అనుయాయులు మాట్లాడటం హాస్యాస్పదం.

  7. ఇద్దరు పిల్లల్ని కనమని ఇతరుల కంటే ముందు ఆయన కుమారుడికి సలహా ఇవ్వవచ్చు కదా?

  8. అసలు స్టేటస్ TDP 2024 manifasto లో లేదు. నువ్వు బుద్ధ చించు కుని గోల పెట్టినా ఎవడు స్పందించండి

  9. నెను నెషనల్ మీడియా వార్థలూ కూడా చూసాను. ఎవరూ నవ్వుల పాలుగా ఈ వార్థ చెప్పలెదు! అసలు నియొజికవర్గాలా పునర్విభజన కి దీనికి సంబందమె లెదు

    .

    అక్కడ చెప్పిన విషయం ఎమిటి అంటె…

    జనాబా స్థిరీకరణ (పెరగకుండా.. తగ్గకుండా ఉండాలి) జరగాలి అంటె Total fertility rate (TFR) 2.1 గా ఉండాలి. అయిథె ఇది అంధ్రప్రదెష్ లొ 1.6 కి పడిపొయింది. ఇలా అయితె 2047 నాటికి వృద్ధులు సంక్య పెరిగి, పని చెసె యువకుల సంక్య తగ్గిపొయి అసమతుల్యం ఎర్పదుతుంది అని!

    .

    ఇక TFR 1.6 నుండి కూడా ఎ 1.2 కొ పడిపొతె భవిషత్తులొ చలా చలా కష్టం.

  10. నెను నెషనల్ మీడియా వార్థలూ కూడా చూసాను. ఎవరూ నవ్వుల పాలుగా ఈ వార్థ చెప్పలెదు! అసలు నియొజికవర్గాలా పునర్విభజన కి దీనికి సంబందమె లెదు

    .

    అక్కడ చెప్పిన విషయం ఎమిటి అంటె…

    జనాబా స్థిరీకరణ (పెరగకుండా.. తగ్గకుండా ఉండాలి) జరగాలి అంటె Total fertility rate (TFR) 2.1 గా ఉండాలి. అయిథె ఇది అంధ్రప్రదెష్ లొ 1.6 కి పడిపొయింది. ఇలా అయితె 2047 నాటికి వృద్ధులు సంక్య పెరిగి, పని చెసె యువకుల సంక్య తగ్గిపొయి అసమతుల్యం ఎర్పదుతుంది అని!

    .

    ఇక TFR 1.6 నుండి కూడా ఎ 1.2 కొ పడిపొతె భవిషత్తులొ చలా చలా కష్టం.

  11. నెను నెషనల్ మీడియా వార్థలూ కూడా చూసాను. ఎవరూ నవ్వుల పాలుగా ఈ వార్థ చెప్పలెదు! అసలు నియొజికవర్గాలా పునర్విభజన కి దీనికి సంబందమె లె.-.దు

    .

    అక్కడ చెప్పిన విషయం ఎమిటి అంటె…

    జనాబా స్థిరీకరణ (పెరగకుండా.. తగ్గకుండా ఉండాలి) జరగాలి అంటె Total fertility rate (TFR) 2.1 గా ఉండాలి. అయిథె ఇది అంధ్రప్రదెష్ లొ 1.6 కి పడిపొయింది. ఇలా అయితె 2047 నాటికి వృద్ధులు సంక్య పెరిగి, పని చెసె యువకుల సంక్య తగ్గిపొయి అసమతుల్యం ఎర్పదుతుంది అని!

    .

    ఇక TFR 1.6 నుండి కూడా ఎ 1.2 కొ పడిపొతె భవిషత్తులొ చలా చలా కష్టం.

  12. నెను నెషనల్ మీడియా వార్థలూ కూడా చూసాను. ఎవరూ నవ్వుల పాలుగా ఈ వార్థ చెప్పలెదు! అసలు నియొజికవర్గాలా పునర్విభజన కి దీనికి సంబందమె లె.దు

  13. నెను నెషనల్ మీడియా వార్థలూ కూడా చూసాను. ఎవరూ నవ్వుల పాలుగా ఈ వార్థ చెప్పలెదు!

    .

    అక్కడ చెప్పిన విషయం ఎమిటి అంటె…

    జనాబా స్థిరీకరణ (పెరగకుండా.. తగ్గకుండా ఉండాలి) జరగాలి అంటె Total fertility rate (TFR) 2.1 గా ఉండాలి. అయిథె ఇది అంధ్రప్రదెష్ లొ 1.6 కి పడిపొయింది. ఇలా అయితె 2047 నాటికి వృద్ధులు సంక్య పెరిగి, పని చెసె యువకుల సంక్య తగ్గిపొయి అసమతుల్యం ఎర్పదుతుంది అని!

    .

    ఇక TFR 1.6 నుండి కూడా ఎ 1.2 కొ పడిపొతె భవిషత్తులొ చలా చలా కష్టం.

  14. నెను నెషనల్ మీడియా వార్థలూ కూడా చూసాను. ఎవరూ నవ్వుల పాలుగా ఈ వార్థ చెప్పలెదు!

  15. నెను నెషనల్ మీడియా వార్థలూ కూడా చూసాను.

    .

    అక్కడ చెప్పిన విషయం ఎమిటి అంటె…

    జనాబా స్థిరీకరణ (పెరగకుండా.. తగ్గకుండా ఉండాలి) జరగాలి అంటె Total fertility rate (TFR) 2.1 గా ఉండాలి. అయిథె ఇది అంధ్రప్రదెష్ లొ 1.6 కి పడిపొయింది. ఇలా అయితె 2047 నాటికి వృద్ధులు సంక్య పెరిగి, పని చెసె యువకుల సంక్య తగ్గిపొయి అసమతుల్యం ఎర్పదుతుంది అని!

  16. నెను నెషనల్ మీడియా వార్థలూ కూడా చూసాను. ఎవరూ నవ్వుల పాలుగా ఈ వార్థ చెప్పలెదు!

    .

    అక్కడ చెప్పిన విషయం ఎమిటి అంటె…

    జనాబా పెరగకుండా.. తగ్గకుండా ఉండాలి అంటె Total fertility rate (TFR) 2.1 గా ఉండాలి. అయిథె ఇది AP లొ 1.6 కి పడిపొయింది. ఇలా అయితె 2047 నాటికి వృద్ధులు సంక్య పెరిగి, పని చెసె యువకుల సంక్య తగ్గిపొయి అసమతుల్యం ఎర్పదుతుంది అని!

    .

    ఇక TFR 1.6 నుండి కూడా ఎ 1.2 కొ పడిపొతె భవిషత్తులొ చలా చలా కష్టం.

  17. అక్కడ చెప్పిన విషయం ఎమిటి అంటె…

    జనాబా పెరగకుండా.. తగ్గకుండా ఉండాలి అంటె Total fertility rate (TFR) 2.1 గా ఉండాలి. అయిథె ఇది AP లొ 1.6 కి పడిపొయింది. ఇలా అయితె 2047 నాటికి వృద్ధులు సంక్య పెరిగి, పని చెసె యువకుల సంక్య తగ్గిపొయి అసమతుల్యం ఎర్పదుతుంది అని!

  18. నెను నెషనల్ మీడియా వార్థలూ కూడా చూసాను. ఎవరూ నవ్వుల పాలుగా ఈ వార్థ చెప్పలెదు!

    .

    అక్కడ చెప్పిన విషయం ఎమిటి అంటె…

    జనాబా పెరగకుండా.. తగ్గకుండా ఉండాలి అంటె Total fertility rate (TFR) 2.1 గా ఉండాలి. అయిథె ఇది AP లొ 1.6 కి పడిపొయింది.

  19. నెను నెషనల్ మీడియా వార్థలూ కూడా చూసాను. ఎవరూ నవ్వుల పాలుగా ఈ వార్థ చెప్పలెదు!

    .

    అక్కడ చెప్పిన విషయం ఎమిటి అంటె…

    జనాబా పెరగకుండా.. తగ్గకుండా ఉండాలి అంటె సంతానోత్పత్తి రేటు (TFR) 2.1 గా ఉండాలి. అయిథె ఇది AP లొ 1.6 కి పడిపొయింది. ఇలా అయితె 2047 నాటికి వృద్ధులు సంక్య పెరిగి, పని చెసె యువకుల సంక్య తగ్గిపొయి అసమతుల్యం ఎర్పదుతుంది అని!

    .

    ఇక TFR 1.6 నుండి కూడా ఎ 1.2 కొ పడిపొతె భవిషత్తులొ చలా చలా కష్టం.

  20. జనాభా తగ్గుదల గమనించి బాబు గారు చెప్పరు..

    కంటే kanu GA .lekapothe ledu , anthe kani నీ ఇంట్లోకి వచ్చి బాబు గారు comeఆన్ come ఆన్ అని analedukadaa కదా…

  21. pe nt a la nj a ko dak a…a nd uk e ch ad u vu ko ma ned i…bu rra le ni san nasi…enta se pu mee ru vese mu st i ko sam janaalu eduru choodali ani aukuntaav………..me nt al la nj a k o d a k a…

  22. pe nt a la nj a ko d ak a…a nd uk e ch ad u vu ko ma ned i…bu rra le ni san nasi…enta se pu mee ru vese mu st i ko sam jan aalu ed uru cho odali ani auku ntaav………..me nt al la nj a k o d a k a…

  23. bu rra le ni san nasi…enta se pu mee ru vese mu st i ko sam jan aalu ed uru cho odali ani auku ntaav………..me nt al la nj a k o d a k a… pe nt a la nj a ko d ak a…a nd uk e ch ad u vu ko ma ned i…

  24. మొదట తన కొడుకు లోకేష్ చెప్పాలి ఈ సుద్దులు లక్షల కోట్ల ఆస్తి ఉన్న లోకేష్ నీ కూడా ఒప్పించలేనోడు దేశం మీద పడి-సిగ్గు లేని మాటలు చెప్తున్నాడు.

  25. మొదట తన-కొడుకు లోకేష్ చెప్పాలి ఈ సుద్దులు లక్షల-కోట్ల ఆస్తి ఉన్న లోకేష్ నీ-కూడా ఒప్పించలేనోడు దేశం మీద పడి-సిగ్గు లేని మాటలు చెప్తున్నాడు.

  26. పూర్తిగా సిగ్గు శరాలు వొదిలేసి మాట్లాడట

    మంటే ఇదే..

    మెము సిద్దం ..మీరు సిద్ధమా అని నిరోధ్ లమీద ..

    క్రికెట్ కిట్ గార్డ్ ల మీద అన్నియ్య ఫోటోలు ..

    ఆడుదాం ఆంధ్రా ..

    అబ్బబ్బ..ఒకటా..రెండా ఇంటువంటివి లెక్కలేనన్ని..

      1. ఎదో అన్నా సిన్న చదువులు సదివినోళ్ళం .. 

        మా రాతల్ని కూడా సెరిపేసి నీకు నచ్చిన విధంగా.. 

        నీ పెద్ద యూనివర్సిటీ లో ఎలా నేర్పారో అలానే రాసేసుకుని.. 

        ఇంతటితో ఇక్కడితో ఆపేసి ఇక తలుపులు మూసేసై !

  27. మొదట-తన-కొడుకు-లోకేష్ కి-చెప్పాలి ఈ-సుద్దులు లక్షల-కోట్ల-ఆస్తి ఉన్న-లోకేష్ నీ-కూడా ఒప్పించలేనోడు-దేశం మీద-పడి-సిగ్గు లేని-మాటలు -చెప్తున్నాడు. మౌలిక సదుపాయాలు మరియు జాబ్ మార్కెట్ విషయం లో ఎక్కడో అధమ స్థానం లో ఉంది మన దేశం. కానీ మన పాలకులు అవేమీ గుర్తుకు రావు పిల్లలని కానీ గాలి వదిలేయండి అంటున్నారు.

  28. ఏం చదువుకున్నావ్ హరగోపాలా?పిల్లల్ని కనమనేది నియోజకవర్గ పునర్విభజన కోసమా?ఈ తెలివితో ఎలా బతుకుతున్నావో!!!!పిల్లల్ని కనపోతే జపాన్, కొరియా, స్విట్జర్లాండ్, చైనా మాదిరి ముసలివారితో నిడిపోద్ది దేశం. అప్పుడు సంపాదించేవాడు తక్కువ కూర్చొని తినేవాళ్లు ఎక్కువై దేశ అభివృద్ధి కుంటుపడింది

  29. మా పచ్చ మంద నీతులు చెబుతాము, కానీ మేము పాటించము – చంద్రబాబు, మీరు ఎక్కువ మంది పిల్లల్ని కనండి, మేము మాత్రం ఒకల్లనే కంటాము, మీ పిల్లల్ని తెలుగు మీడియం లో చదివించండి, మా మనవల్లని మాత్రం ఇంగ్లీష్ మీడియం లో చదివిస్తాము

  30. సంతానోత్పత్తి రేటు 2.1 తెప్పించడం ఏ గోల్ ఐతే సరిపోదు … దానికి తగ్గట్లు ధరలు కూడా కంట్రోల్ చేయాలి .. ప్రైవేట్ స్కూల్స్ లో ఫీ అనేది ఒక పెద్ద దందా … ఇలాంటివి కూడా చుడాలి.

    1. Population Gowth rate chala important, alage male to female ratio kooda,

      Mana polulation decline avutondi, danini balance chayytam important.

      ante working population taggi ageing population yekkuvutondi.

      Piga eemadhya lifestyle changes lo chala mandi, pillalani kanatam ledu,

      kontha mandiki pillalu puttam ledu,

      Obesity perigipoyindi,

      piga sperm count, ovulation taggi potondi,

      aa pina gay and lesbian LGBQT+ kooda society accept chesindi,

      India lo gay marriages, pride colours legal aipoyayi

      Obesity perigipoyindi, mee intlo kooda andaroo pandula sizullo vuntaru choosko,

      piga sperm count, ovulation taggi potondi,

      aa pina gay and lesbian LGBQT+ kooda society accept chesindi,

      India lo gay marriages, pride colours legal aipoyayi

      aakariga okkati matram chebutanu

      ‘thoo’ nee dash cheda

  31. చంద్ర భౌ నాయుడి గారికి ఒక అబ్బాయి. నారా లోకేష్ గారికి ఒక అబ్బాయి. మీరంతా ఆస్తులు వక్కలు అవ్వకూడదు అని ఒకర్ని కనాలి. సామాన్య సామాన్య జనాలు ఎక్కువ మందిని పుట్టించి వాళ్ళని చదివించలేక వాళ్లకు కనీస వైద్య సదుపాయాలు ఇల్లు ఇవ్వలేక్ సతమత మవ్వాలి. ఇప్పుడే హైదేరాబద్ బెంగళూరు నాగరాల్లో పెరిగిన ఖర్చు కు ఒక పిల్లాడిని కనడానికి అబ్బా అంటున్నారు. నువ్వు పెద్ద బిసినరీ ఎట్లా అయ్యావు అర్తం కాదు. ఆల్రెడీ రేత్రిఎమెంట్ ౫౮ ఎల్లనుంచి ౬౦ ఏళ్ళు చేసి పెద్ద బ్లండర్ చేసావు. మన జగనలు ౬౨ పెంచి ఇన్కపెద్ద తప్పు చేసాడు. ఇంత జనాభా గల దేశం లో సచే వరకు ఒకడే జాబ్ లు చేస్తే మిగతావాళ్ళు ఎలా బ్రతకాలి. జనాభా పెంచడం లో పెట్టె శ్రద్ధ రిజర్వేషన్ తెసేయాడ్సమ్ లో మరియు సరియిన విద్య వైద్య్ అందించడం లో పెట్టు సార్.

    1. Population Gowth rate chala important, alage male to female ratio kooda,

      Mana polulation decline avutondi, danini balance chayytam important.

      ante working population taggi ageing population yekkuvutondi.

      Piga eemadhya lifestyle changes lo chala mandi, pillalani kanatam ledu,

      kontha mandiki pillalu puttam ledu,

      Obesity perigipoyindi, mee intlo kooda andaroo pandula sizullo vuntaru choosko,

      piga sperm count, ovulation taggi potondi,

      aa pina gay and lesbian LGBQT+ kooda society accept chesindi,

      India lo gay marriages, pride colours legal aipoyayi

      nee lanti matti burraki eyevei teliyavu, cheppina ardham kadu

      ‘thoo’ nee dash cheda

  32. Ippudu youth india gaa unna country ranunna 2 to 3 decades lo old india gaa marutundhani survey……andhuke pm ..cm. ekkuva children’s ni kanamantunnaru…. lekha pothe manadhi China paristithe… idhi teliyaka nee Tikka raathalu… lekhapothe ippudu children’s ni kannadam modhaledithe delimitation lopu drastic perugudhala vastundhaa population lo….. UNO survey Prakaram 2047 … 2060 lopu india , china population taggutundhi. Ithe children’s ni penche chadhivinche expenditure perugutundhanedhi Evaru kaadhanaleni nijam

  33. అల్పుడెపుడు పల్కు నాడంబరముగాను

    సజ్జనుండు బల్కు చల్లగాను

    కంచు మ్రోగినట్లు కనకంబు మ్రోగునా

    విశ్వ దాభిరామ..! వినుర వేమ…!

    తాత్పర్యం :

    అల్పబుద్ధి కలిగినవాడు ఎప్పుడూ.. డాంబికాలు పోతూ, ఆడంబరంగా మాటలు చెప్పుకుంటాడు. అదే శాంత స్వభావి మాత్రం సున్నితంగా మాట్లాడుతాడు, ఎల్లప్పుడూ శాంతంగా ఉంటాడు. కంచు శబ్దం చేసినట్లుగా, బంగారం శబ్దం చేయదు కదా..! అలాగే అల్బబుద్ధి కలిగినవాడిని కంచుతోనూ, శాంత స్వభావిని బంగారంతో పోల్చాడు ఈ పద్యంలో వేమన మహాకవి.

      1. ఎక్కువిస్తాన్న బాబుని చూసి ఓటు వెయ్యలేదు,

        పథకాలు వద్దని ఓటు వేశారు అనేదాకా వచ్చింది.

    1. GV Reddy ‘thoo’ ‘thoo’

      Population Growth rate chala important incline avvakoodau decline avvakoodadu , alage male to female ratio kooda,

      Mana population decline avutondi, danini balance chayytam important.

      ante working population taggi ageing population yekkuvutondi.

      Piga ee-madhya lifestyle changes lo chala mandi, pillalani kanatam ledu,

      kontha mandiki pillalu puttam ledu,

      Obesity perigipoyindi, mee intlo kooda andaroo pandula sizullo vuntaru choosko,

      piga sperm count, ovulation taggi potondi,

      aa pina gay and lesbian LGBQT+ kooda society accept chesindi,

      India lo gay marriages, pride colours legal aipoyayi

      nee lanti matti burraki eyevei teliyavu, cheppina ardham kadu

      aakariga okkati matram chebutanu

      ‘thoo’ nee dash cheda

    2. Population Gowth rate chala important, alage male to female ratio kooda,

      Mana polulation decline avutondi, danini balance chayytam important.

      Piga eemadhya lifestyle changes lo chala mandi, pillalani kanatam ledu,

      kontha mandiki pillalu puttam ledu,

      Obesity perigipoyindi, mee intlo kooda andaroo pandula sizullo vuntaru choosko,

      piga sperm count, ovulation taggi potondi,

      aa pina gay and lesbian LGBQT+ kooda society accept chesindi,

      India lo gay marriages, pride colours legal aipoyayi.

    3. Venkat Reddy

      andaroo tega tini, lavupotunnaru,

      lifestyle changes valla, chalamadiki pillalu puttatam ledu,

      Home-sexuality india lo legal aipoyindi

      abbayila lo sperm count, ammaliya ovulation rates baga padipoyayi,

      babu, population growth rate, male to female ratio yeppudu balanced ga vundali,

      LGBQT+ ante neku selusa reddy?

  34. hari goplam soorapuneni, ‘thoo’ ‘thoo’

    Nee burra takkuva tananni yenni salru prove chesukuntav?

    Piga nuvvu vundedi america ? ma karma ra babu,

    Population Gowth rate chala important, alage male to female ratio kooda,

    Mana polulation decline avutondi, danini balance chayytam important.

    ante working population taggi ageing population yekkuvutondi.

    Piga eemadhya lifestyle changes lo chala mandi, pillalani kanatam ledu,

    kontha mandiki pillalu puttam ledu,

    Obesity perigipoyindi, mee intlo kooda andaroo pandula sizullo vuntaru choosko,

    piga sperm count, ovulation taggi potondi,

    aa pina gay and lesbian LGBQT+ kooda society accept chesindi,

    India lo gay marriages, pride colours legal aipoyayi

    nee lanti matti burraki eyevei teliyavu, cheppina ardham kadu

    aakariga okkati matram chebutanu

    ‘thoo’ nee dash cheda

  35. hari goplam soorapuneni, ‘thoo’ ‘thoo’

  36. hari goplam soorapuneni,

    thu

  37. Population Growth rate chala important, alage male to female ratio kooda,

    Mana population decline avutondi, danini balance chayytam important.

    ante working population taggi ageing population yekkuvutondi.

    Piga eemadhya lifestyle changes lo chala mandi, pillalani kanatam ledu,

    kontha mandiki pillalu puttam ledu,

    Obesity perigipoyindi, mee intlo kooda andaroo pandula sizullo vuntaru choosko,

    piga sperm count, ovulation taggi potondi,

    aa pina gay and lesbian LGBQT+ kooda society accept chesindi,

    India lo gay marriages, pride colours legal aipoyayi

  38. soorapuneni veera gopalam,

    andaroo tega tini, lavupotunnaru,

    lifestyle changes valla, chalamadiki pillalu puttatam ledu,

    Home-sexuality india lo legal aipoyindi

    abbayila lo sperm count, ammaliya ovulation rates baga padipoyayi,

    babu, population growth rate, male to female ratio yeppudu balanced ga vundali,

    neku ivemi teliyavu, nuvvu kooda america vaccesavu oopukuntu !!!!

  39. ఒరేయ్ నీ బుద్ది మోకాళ్లలో ఉందో అరికాళ్లలో ఉందో అర్థం కాలేదు చైనానే పిల్లలను కనండి అని ఇంతకు ముందు ఉన్న రూల్స్ అన్నింటినీ తొలగించింది ఎందుకో తెలుసా వాళ్ళ దేశంలో కొన్నాళ్ళకు యువ జనాభా తగ్గిపోతుందని ప్రస్తుతం మనదేశంలో కూడా యువ జనాభా తగ్గిపోతుందని తెలుస్తుంది అందువలన పిల్లలను కనమని చెప్తున్నారు నీ వెధవ రాజకీయ కుటిల బుద్ధిని ఉపయోగించి ప్రజలను తప్పు దోవ పట్టించాలని చూడకు

  40. ఇంత దిక్కుమాలిన ఆలోచన ఎలా చేస్తున్నారు వీపరీతమైన జనాభాతో ప్రజలు ఏమైపోయిన పర్వాలేదు అసలు 5 లేక 6 మంది ని కనమని చెప్పటం అంటే ముమ్మాటికి పూర్తి బాధ్యతరాహిత్యం

  41. అంతకన్నా ముందు ప్రభుత్వం లొ అవినీతి కి అడ్డు అదుపు లేకుండా పోయింది…దీనికి ఒక్కటే మార్గం…

    ప్రభుత్వ ఉద్యోగుల్ని రిమోట్ గా పని చెయ్యాలని ఆదేశాలు ఇవ్వండి…

Comments are closed.