విశాఖ ఉక్కు పరిశ్రమకు కేంద్ర ప్రభుత్వం రూ.11,440 కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. ఈ ప్యాకేజీపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కూటమి నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ప్యాకేజీపై కార్మిక నేతల కోణం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది. ఈ సందర్భంగా బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్యాకేజీని గుర్తు చేస్తున్నారు.
ఇదే మోదీ సర్కార్ బీఎస్ఎన్ఎల్ ఉద్యోగుల కోసం ఇచ్చిన భారీ ప్యాకేజీ గురించి తెలుసుకోవాలి. బీఎస్ఎన్ఎల్ అభివృద్ధి కోసమంటూ మోదీ సర్కార్ రూ..3.5 లక్షల కోట్లు ప్యాకేజీని ప్రకటించడాన్ని కార్మిక నాయకులు గుర్తు చేస్తున్నారు. మొత్తం 1.50 లక్షల మంది బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు ఉండగా, కేంద్రం భారీ ప్యాకేజీ ప్రకటించన తర్వాత 80 వేల మంది ఉద్యోగులు వీఆర్ఎస్ తీసుకున్నారని కార్మిక నాయకులు అంటున్నారు.
అలాంటి ఎత్తుగడ ఏదో కేంద్ర ప్రభుత్వం వేసిందని కార్మిక నాయకులు అనుమానిస్తున్నారు. విశాఖకు చెందిన సుమారు 700 మంది నిపుణులైన ఉద్యోగులు వీఆర్ఎస్ తీసుకున్నట్టు కార్మిక నాయకులు చెప్తున్నారు. వీళ్లకు భారీ ప్యాకేజీ ఇవ్వాల్సి వుంది. అలాగే ఈ మధ్యే వీఆర్ఎస్ ప్రకటనను విశాఖ ఉక్కు పరిశ్రమ యాజమాన్యం ఇచ్చింది. 2026 తర్వాత రిటైర్డ్ అయ్యే ఉద్యోగులంతా వీఆర్ఎస్‌కు అర్హులుగా విశాఖ యాజమాన్యం ప్రకటించడం వెనుక దురుద్దేశం వుందని కార్మిక నాయకులు అంటున్నారు.
అలాగే మూడు నెలలుగా ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదు. వీళ్లకు జీతాలకే తాజాగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్యాకేజీలో సొమ్ము ఇస్తారని కార్మిక నాయకులు అంటున్నారు. నిజంగా కేంద్ర ప్రభుత్వానికి విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేసే ఉద్దేశం లేకపోతే, వీఆర్ఎస్‌లను ఎందుకు ప్రోత్సహిస్తోందనే ప్రశ్న ఎదురవుతోంది. వీటికి సరైన సమాధానం చెప్పాల్సి వుంది. మరీ ముఖ్యంగా విశాఖకు మైన్స్ కేటాయించాలని కోరుతుంటే, దాన్ని మాత్రం పట్టించుకోకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని కార్మిక నాయకులు నిలదీస్తున్నారు.
Chetakani ycheepi and gr8 Andhra ki matalade hakku ledu.. last 5 years emi pikaru miru..Inka sollu articles Inka ennalu ila rastava.. Inka enni rojulu chetta articles rastava..ne bathuku mari maradu
ami peekarante – Privatization ni aaparu kada…Mari ippudu andarki VRS isthe inka steel plant ekkada vuntundi… andarni contract pay rolls lo theesukuni nadipinchestharu.. oka rakamga private param ayinatlenemo…koddi rojulu wait chesthe thelusthundi…
అర్ధం చేసుకోడానికి ఇందులో ఏముంది… చేతిలో చాక్లెట్ పెట్టేసి.. వొంటి మీద గుడ్డలు లాగేసుకుంటారు.. అదే స్ట్రాటజీ….
తొమ్మిది, మూడు ఎనిమిది, సున్నా, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు. వీసీ
ఇన్నాళ్ళూ విశాక స్టీల్ ఫ్యక్టరీ కొసం చంద్రబాబు ఎమి చెస్తున్నాడు అని నీలిగి, గుంజుకున్న నీవు, కెంద్రం భారిగా 11,400 కొట్లు ప్రకటిస్తె కనీసం అలా ప్రకటించింది అన్న వార్త నువ్వు రాయలెదు!
.
రెండు రోజులు ఆగి, మరెవరికొ అంత ఇచ్చారు అని నీలుగుతున్నావ్! ఇదె నిదులు జగన్ హయాములొ వస్తె అసలు ఎలా డబ్బా కొట్టెవాడివి? దాని మీ జగన్ ని పొగుడుతూ ఒక 50 ఆర్టికల్స్ రాసెవడివి!
ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు
జగన్ మోహన్ రెడ్డి: ప్రజల చేతా, తన పార్టీ చేతా “గుడ్‌బై” చెప్పించుకున్న నాయకుడు
జగన్ మోహన్ రెడ్డి రాజకీయ జీవితం ఇప్పుడు పూర్తి శూన్యంగా మారింది. ప్రజలు గత ఎన్నికల్లో ఆయనను విసిరేసిన తీరు, ఆయనకు ఎటువంటి చాన్సూ లేదని స్పష్టంగా తెలిపింది. ఎవరైనా రాష్ట్ర సేవ కోసం పునఃప్రయత్నం చేస్తారు, కానీ జగన్? ఆయన ప్రయత్నం కోర్టు కేసుల నుంచి తప్పించుకోవడం కోసం, తన వ్యక్తిగత ప్రయోజనాలను రక్షించుకోవడమే. గొప్పగా “ప్రజాసేవ” పేరిట తనను తాను కాపాడుకోవడం మేకప్ లో నిపుణుడైన నాయకుడు.
ఆయన హయాం గడిచినప్పుడు, ఒక్క పథకమైనా సరిగ్గా అమలయ్యిందా? “అమ్మ ఒడి” అంటే అమ్మలందరికీ ఆనందం కలిగిస్తుందని చెప్పారు, కానీ ఆ పథకం ముక్కలయ్యింది. “రైతు భరోసా” పేరుతో రైతుల కోసం ఏమి చేసారు? భరోసా అయితే రైతులకే కాదు, జగన్ మీదే పోయింది. కాగితాల మీద వెలిగిన పథకాలు, నేలమీద చీకటిగా మారాయి.
ఇక ఆయన మత రాజకీయాలు—ఏమో, ప్రజలు అన్ని మతాలకీ లీడర్ కావాలని ఆశించారు, కానీ జగన్ మాత్రం తన ఓటు బ్యాంక్ కోసం మతాల మధ్య లేని గోడలు నిర్మించడంలో బిజీగా ఉన్నారు. దేవాలయాలపై దురాక్రమణ, మిషనరీల ప్రోత్సాహం—ఇలా ఆయన చర్యలతో ప్రజలు ఏకతానాన్నే మరిచిపోయారు.
ఇక పార్టీ విషయం చెప్పాలి. పార్టీ సభ్యులే ఇప్పుడు “జగన్ గారికి ఆ నేరవాళ్ల చట్టం అవసరమే కాదు, ఒక మంచి నాయకత్వ తరగతి కూడా అవసరం” అని అంటున్నారు. ఆయన నిర్ణయాలు పార్టీ నాయకులను దూరంగా నెట్టాయి. గడిచిన రోజులు చూసి ఇంకా ఆయనపై నిలబడిన వాళ్లను చూస్తే, అది వింత కంటే పెద్దదేమీ కాదు.
ప్రజలు ఒక్కటే నిర్ణయం తీసుకున్నారు: జగన్ మోహన్ రెడ్డి మీద నమ్మకం పెట్టుకోవడం అంటే తప్పిదాలు చేయడమే. తిరిగి అధికారంలోకి రావడం? అది జగన్ కలగనైనా చూడలేని విషయం.
ఇప్పుడు చరిత్రలో జగన్ పేరు ఎక్కడైనా వ్రాయిస్తే, అది “ఆంధ్రప్రదేశ్‌ను మోసం చేసిన నాయకుడు”గా మాత్రమే ఉంటుంది. ఇక జగన్‌కు ప్రజలు చెప్పేది ఒకటే: “ఆనాడు మోసపోయాం, మరలా కాదు.
జగన్ మోహన్ రెడ్డి: ప్రజలు, పార్టీ చేత తిరస్కరించబడిన నాయకుడు
జగన్ మోహన్ రెడ్డి రాజకీయ జీవితానికి ముగింపు ఖాయం. ప్రజలు గత ఎన్నికల్లోనే ఆయనను పూర్తిగా తిరస్కరించి, ఆయన నిజ స్వరూపాన్ని అర్థం చేసుకున్నారు. ఆయన తిరిగి అధికారంలోకి రావాలనుకోవడం ప్రజల కోసం కాదు, కోర్టు కేసుల నుంచి తప్పించుకోవడానికే.
అవినీతి, అసమర్థ పాలన, విస్మరించబడిన సంక్షేమ పథకాలు—ఇవే ఆయన హయాంలో నడిచిన విధానం. “అమ్మ ఒడి,” “రైతు భరోసా” వంటి పథకాలు కేవలం నామమాత్రంగా ఉండి, ప్రజల నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయాయి. మతాలను రాజకీయంగా వాడటంతో ఆయన చీల్చడం, కలత రేపడం తప్ప ఏకతానానికి దోహదం చేయలేదు.
ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే తిరుగుబాట్లు స్పష్టంగా కనబడుతున్నాయి. నాయకులు జగన్ మీద విశ్వాసం కోల్పోయి, ఆయనను ఒక భారం అని భావిస్తున్నారు. ఆయన నాయకత్వం ఇక పార్టీకి కూడా లేనట్లే.
ప్రజలు స్పష్టంగా చెప్పారు: జగన్ మోహన్ రెడ్డి కేవలం తన స్వార్థం, కేసుల తప్పించుకునే కుతంత్రాలతో గడిపిన నాయకుడు. ఆంధ్రప్రదేశ్ ఇక ముందుకు సాగుతోంది—ఆయన మీద ఏమాత్రం నమ్మకం లేకుండా.
Captive mines త్వరగా ఇవ్వాలి…bacheli, kirandol, biladila…mines from Chattisgarh, coal also…direct allotment mines ఇచ్చి ఆదుకోవాలని. లేదా nmdc or మైనింగ్ మాఫియా డాన్ ఎవరైనా సరే ప్రజా ఆర్ధిక విధానాల ఫలితంగా ప్రభుత్వం మారా తాయి. ప్రజ సంపాదన ప్రజలకఁ
Nee Gu… Chekkedaaka inty nuvvu maarav
nee kastam paginiki kooda ravoddu reddy
Shiggu Sharam yemina vunda reddy?
Jagan time lo yengili methukulu kooda raledu
ఇన్నాళ్ళూ విశాక స్టీల్ ఫ్యక్టరీ కొసం చంద్రబాబు ఎమి చెస్తున్నాడు అని నీలిగి, గుంజుకున్న నీవు, కెంద్రం భారిగా 11,400 కొట్లు ప్రకటిస్తె కనీసం అలా ప్రకటించింది అన్న వార్త నువ్వు రాయలెదు!
.
రెండు రోజులు ఆగి, మరెవరికొ అంత ఇచ్చారు అని నీలుగుతున్నావ్! ఇదె నిదులు జగన్ హయాములొ వస్తె అసలు ఎలా డబ్బా కొట్టెవాడివి? దాని మీ జగన్ ని పొగుడుతూ ఒక 50 ఆర్టికల్స్ రాసెవడివి!
జీతాల బకాయిలు, బలవంతంగా సాగనాంపబడుతుంనోళ్ళకి సమర్పించాల్సిందంతా ఈ పేకేజీ లోనే..ఇక మిగిలినోళ్ళతో ఫేక్టరీ నడవడి,కొట్టొళ్ళని తీసుకోరు,చేసేది లేక ఇచ్చిన కాడికి తీసుకుని అన్ని మూసుకుని పోవడం తప్ప వీళ్ళు చేయగలిగేదేమి ఉండదు….ఇలాంటి సమాచారం ప్రచారం చేసిన మీడియాలకి కూడా దక్కుద్దా..