రాజ‌ధాని పునఃప్రారంభ ప‌నుల శంకుస్థాప‌న‌కు ప్ర‌ధాని!

రాజ‌ధాని అమ‌రావ‌తి పున‌ర్నిర్మాణానికి ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ శంకుస్థాప‌న చేయ‌డానికి మ‌ళ్లీ రానున్నారు.

రాజ‌ధాని అమ‌రావ‌తి పున‌ర్నిర్మాణానికి ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ శంకుస్థాప‌న చేయ‌డానికి మ‌ళ్లీ రానున్నారు. 2014లో టీడీపీ-బీజేపీ కూట‌మి ప్ర‌భుత్వం ఆంధ్రప్ర‌దేశ్‌లో ఉన్న‌పుడు అమ‌రావ‌తి నిర్మాణానికి మోదీ వెళ్లారు. అప్ప‌ట్లో పిడికెడు మ‌ట్టి, చెంబుడు ప‌విత్ర నీళ్ల‌ను తీసుకెళ్లారు. ఆ త‌ర్వాత బీజేపీతో టీడీపీకి చెడిన త‌ర్వాత‌, కేంద్ర ప్ర‌భుత్వంపై ముఖ్య‌మంత్రి హోదాలో చంద్ర‌బాబునాయుడు తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు.

రాజ‌ధాని అమ‌రావ‌తికి ప్ర‌ధాని మోదీ పిడికెడు మ‌ట్టి మాత్ర‌మే తెచ్చార‌ని విమ‌ర్శించిన సంగ‌తి తెలిసిందే. అయితే గ‌త ఐదేళ్ల‌లో వైసీపీ ప్ర‌భుత్వం అమ‌రావతిని విస్మ‌రించింది. దీనికి ప్ర‌ధాన కార‌ణం… రాజ‌ధాని ఎక్క‌డ పెట్టేది ముందే తెలుసుకుని, అక్క‌డ కొంత మంది భూములు కొన్నార‌నేది వైఎస్ జ‌గ‌న్ ఆరోప‌ణ‌. భూముల రేట్లు పెంచుకుని, సంపద‌ను అమాంతం పెంచుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా చంద్ర‌బాబు ప్ర‌భుత్వం రాజ‌ధాని నిర్మాణం చేప‌ట్టింద‌నేది ఆరోప‌ణ‌.

తిరిగి కూట‌మి ప్ర‌భుత్వం కొలువుదీర‌డంతో రాజ‌ధాని నిర్మాణం తెర‌పైకి వ‌చ్చింది. ఇప్ప‌టికే రూ.40 వేల కోట్ల రాజ‌ధాని ప‌నుల‌కు టెండ‌ర్లు పిలిచిన‌ట్టు వార్త‌లొచ్చాయి. రాజ‌ధాని నిర్మాణం కోసం కేంద్ర ప్ర‌భుత్వం రుణం ఇప్పించేందుకు ష్యూరిటీ కూడా ఇచ్చింది. కూట‌మి ప్ర‌భుత్వ మొద‌టి ప్రాధాన్యం రాజ‌ధాని నిర్మాణ‌మే. ఇందుకు కేంద్ర ప్ర‌భుత్వం కూడా త‌న వంతుగా రుణం రూపంలో ఇప్పిస్తోంది.

ఈ నెల మూడో వారంలో లేదా ఏప్రిల్‌లో ప్ర‌ధాని మోదీ రాజ‌ధాని ప‌నుల శంకుస్థాప‌న‌కు వెళ్తున్న‌ట్టు తెలుస్తోంది. ఎలాంటి హామీల‌తో ప్ర‌ధాని మోదీ వ‌స్తారో చూడాలి.

30 Replies to “రాజ‌ధాని పునఃప్రారంభ ప‌నుల శంకుస్థాప‌న‌కు ప్ర‌ధాని!”

    1. 11 కి పడిపోయినా ఇంకా సిగ్గు రాలేదా? ఇంకా ఇంతే వాగితే ఈసారి వోటింగ్ 11% కి పడిపోతుంది.

    2. ఏం అయ్యింది APKING & కో? 🤣

      లోకనాథరావు గారు, రంగనాథ్ గారు, నిజాలు కావాలి రవి గారు, APKING 👑—ఏంటయ్యా బాబూ, అంతా మాయమైపోయారు? ఏం తింటే ఈ స్థాయిలో డిప్రెషన్ వస్తుంది? “జగన్ దేవుడు! జగన్ మాతా! జగన్ దాతా!” అని నైట్-డే భజనలు చేస్తూ, కులాల్ని రెచ్చగొట్టి, “కాపు, కమ్మ, రెడ్డి” అని విభజించి ఓట్లు గుంజేస్తామనుకున్నారు… 😆

      పబ్లిక్ అక్కసుతో ఊడ్చేశారు! “ఇదిగో, నీకు బహుమతి!” అని 175కి 11 ఇచ్చి ఇంకెప్పటికీ మర్చిపోలేని లెసన్ ఇచ్చారు. “కులగజ్జి ఎవరికుందో జనాలకు బాగా అర్థమైపోయింది!” 🤣

      📢 ఇప్పుడు అసలు ప్రశ్న:

      ➡ APKING ఎక్కడ? 😱

      ఎవరైనా కనిపించారా? గత కొన్ని రోజులుగా ఆన్‌లైన్ లో సైలెంట్… అలాగే మాయమైపోయారు! 🤣 డిప్రెషన్‌తో హిమాలయాలకు వెళ్ళారా? లేక గ్యాస్ లీకేజీ లాంటి భజన బృందం పూర్తిగా ఆఫ్గా? “జగన్ గెలిస్తే రచ్చ మామూలుగా ఉండదు!” అని ఫుల్ ఫోర్సుతో కూసిన పాటకి పబ్లిక్ స్టాప్ బటన్ నొక్కేసారు! 😂

      సో ఇప్పుడు ఏం చెయ్యాలి?

      👉 రాజకీయాలంటే పప్పు తినడానికి కాదు

      👉 జీవితం అంటే పొలిటిక్స్ మోతాదు దాటితే హాని

      👉 తిరిగి సర్కస్ లో జంపింగ్ స్టంట్ వేసే ముందు ఓ కప్పు టీ తాగి లైఫ్‌ని ఎంజాయ్ చెయ్యండి 😆

      సంఘం ఉచిత సలహా: జగన్ గురు ఆరాధన మానేసి, REALITY గురు దగ్గర క్లాస్ తీసుకోండి! కులాల అబద్ధాలతో పెయింటింగ్ వేస్తే, ప్రజలు ఒకే బ్రష్‌తో పూర్తిగా రబ్బింగ్ కొడతారు! 🤣🤣

  1. ఈ అనవసర హాడావిడి పక్కన పెట్టి, నిర్మాణం పనులు మొదలు పెడితే మంచిదేమో. పదేళ్ల క్రితం ఆయన్ను ఒక సారి పిలిస్తే మన నోట్లో మట్టి కొట్టి పోయాడు, మీరు మర్చిపోయారేమో, ప్రజలు మర్చిపోలేదు. అయన కొత్తగా వచ్చి ఇచ్చేదేమీ లేదు, మనమే అప్పుచేసి, మనమే తీర్చుకోవాలి.

    1. ఆవేశం వద్దు సోదరా. ఇప్పుడు మనకు కేంద్ర సహకారం కావాలి. పట్టు విడుపులు ఉండాలి.

      1. ఆవేశం ఏమీ లేదు బ్రదర్, నేనేమీ బీజేపీ తో గొడవపెట్టుకోమనటం లేదు. వచ్చినంత సహకారాన్ని అందిపుచ్చుకుని, గ్రౌండ్ లెవెల్ లో పనులు మొదలు పెట్టి, ఐదేళ్ల తో చెయ్యగలినంత అభివృద్ధి చేయడం బెటర్. కావాలంటే మీరు తటస్థంగా ఉండేవాళ్లని అడగండి, ఇలాంటి హడావుడి అనవసరమని చెప్తారని‌ నా నమ్మకం.

        1. అవును, అర్ధం చేసుకుంటాను. కానీ అమరావతి అనేది కొత్త నగరం . వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకొని ప్రమోట్ చేసుకోవాలి. ఇప్పుడు అమరావతి ని ఆంధ్ర రాజధానిగా గెజిట్ లో పెట్టించుకోవాలి. ప్రధాని ని రాష్ట్రానికి తీసుకొస్తే ఒకటో, రెండో ప్రాజెక్ట్ లు ప్రకటిస్తారనే ఆశ.

  2. 2014 19 లో శంకుస్థాపన ఆల్రెడీ ఐపొయింది కదా. బోడి బాబాది అసలే ఐరన్ లెగ్. చంద్రయాన్, క్రికెట్ కప్ ఫైనల్ లైవ్ లో చూసాడు. ఏం జరిగిందో అందరికీ తెలుసు.

  3. 📢 APKING & CO. – ఏం అయ్యిందబ్బా?! 🤣🤣

    లోకనాథరావు గారు, రంగనాథ్ గారు, నిజాలు కావాలి రవి గారు, APKING 👑—మా తమ్ముళ్లారా, మా అభిమాని గణం, మీరెక్కడ? 😱 గత వారం వరకు “జగన్ గెలుస్తాడ్రా! 175/175 దొంగ రచ్చ!” అని ఊగిపోతున్న మీ మంత్ర గానం ఇప్పుడు పిచ్చిపాట అయిపోయింది. మీ మొహం ఎక్కడైనా కనబడుతోందా? 🙃

    🔥 ఒకప్పుడు:

    👉 “జగన్ అంటే దేవుడు!”

    👉 “జగనన్నా మళ్ళీ సీఎం! మన ఊరికి ఫ్రీగా కిలో పప్పు!”

    👉 “పబ్లిక్ అంతా జగన్ కోసం ఉరకలు వేస్తున్నారు!”

    👉 “ఒక్క తేడా లేదు! చంద్రబాబుకి 0 సీట్లు!”

    🚨 ఇప్పుడు:

    👉 ఫోన్ స్విచ్ఛాఫ్ 📵

    👉 ఫేస్‌బుక్, వాట్సాప్ డీ-యాక్టివేట్ 😱

    👉 ఊర్లో కనబడితే, తల కిందికి వంచి నడిపించుకునే పరిస్థితి 😭

    👉 “జగన్ గురించి మాట్లాడకండి ప్లీజ్!” అని భయపడి పారిపోయే స్టేజీ 🤣

    పబ్లిక్ ఏం చేసిందో తెలుసా?

    175కి 11 ఇచ్చి మొహానికి పూసేయాలని ఉండే గులాబీ రంగు బూత్ వేసేశారు! “మా మీద నీకెంత నమ్మకం ఉందొ, మా మీద అంతే అసహ్యం కూడా ఉంది!” అని చెప్పేసారు.

    📢 ఇప్పుడు అసలు మేటర్:

    📌 అప్పటిదాకా “ఇవాళ్టి నా భోజనం జగన్ వల్లే!” అని కసరత్తులు చేసిన ఫ్యాన్స్…

    📌 ఇప్పుడు “మరీ అంతా జగన్ వల్ల కాదు రా బాబు!” అని అర్థం చేసుకున్నారు! 😆

    APKING & కో గార్లకు ఉచిత సలహా:

    💡 జగనన్నా భజన పక్కన పెట్టి అసలు లైఫ్ ఏంటో చూసుకోండి!

    💡 కులాల హడావిడి మానేసి, భవిష్యత్తులో మీరైనా గెలవండి!

    💡 సోషల్ మీడియా మౌన దీక్ష మానేసి, నిజాలు అంగీకరించండి!

    సదాశయ పబ్లిక్ కొటేషన్:

    🔥 “కులాన్ని బాగానే పెంచారు, కానీ వోట్లు మాత్రం పడ్డాయా?!”

    🔥 “జగన్ దేవుడా? కానీ ఆయన భవిష్యత్తు అర్ధం కాలేదు!”

    🔥 “అతను తిరగాలని ఉంది… కానీ ప్రజలు తిరగేశారుగా!” 🤣🤣

    జగనన్నా భక్తులారా, మీకు ఒకే ఒక్క సందేశం:

    🙏 రాజకీయాల కోసం బ్రతకకండి! బ్రతకడానికే బ్రతకండి!

    🙏 జగన్ 5 ఏళ్లు సీఎం అయ్యాడు, ఇక మీకు కనీసం 5 రోజులు దాచుకునే మొహం ఉండేలా చూసుకోండి!

    🤣 ఇదే సీన్… APKING ఎక్కడా? 😜

  4. అధికారంలోకి రాకముందు ఢీల్లీ మెడలు వంచుతాం

    అధికారంలోకి వచ్చాక ఢిల్లీ లో సార్ ప్లీజ్ సార్ ప్లీజ్

  5. Ma annaya aithe 3 capitals ni 3 days lo kattesadu…

    5 years kastapadi.. rushikonda palace kattadu…

    Mantradandam…anukunte ipoddi anthe…

    Lekapothe kallu musukunte ipoddi

Comments are closed.