నామినేటెడ్ ప‌ద‌వుల‌కు ఇంకా బేరాలు కుద‌ర్లేదేమో!

బేరం కుదిరితేనే ప్ర‌జాప్ర‌తినిధుల నుంచి సిఫార్సు లేఖ‌లు ప్ర‌భుత్వానికి వెళ్తాయ‌ని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.

ఇప్ప‌టికే రెండు ద‌ఫాలుగా నామినేటెడ్ ప‌ద‌వుల్ని కూట‌మి ప్ర‌భుత్వం భ‌ర్తీ చేసింది. మూడో ద‌ఫా నామినేటెడ్ ప‌ద‌వుల్ని భ‌ర్తీ చేయ‌డంపై ఇదిగో, అదిగో అంటూ ప్ర‌భుత్వ పెద్ద‌లు కాల‌యాప‌న చేస్తున్నారు. ఈ నెలాఖ‌రుకు నామినేటెడ్ ప‌ద‌వులను పూర్తి స్థాయిలో నింపుతామ‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు ప‌లుమార్లు ఇప్ప‌టికే చెప్పారు. తాజాగా మ‌రోసారి ప‌ద‌వుల పంప‌కాల‌పై ఆయ‌న మాట్లాడారు.

టీడీపీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల‌తో చంద్ర‌బాబు టెలీకాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. చంద్ర‌బాబు మాట్లాడుతూ నామినేటెడ్ ప‌ద‌వుల భ‌ర్తీకి క‌స‌ర‌త్తు చేస్తున్నామ‌న్నారు. కానీ పార్టీ కోసం ప‌ని చేసిన నాయ‌కుల పేర్ల‌ను సిఫార్సు చేయ‌డంలో నిర్ల‌క్ష్యం చేస్తున్నార‌ని చంద్ర‌బాబు అన్నారు. ప‌ద‌వులు ఎవ‌రికి ఇవ్వాలో నాయ‌కులు ఎందుకు సిఫార్సు చేయ‌లేదో చంద్ర‌బాబుకు తెలియంది కాద‌ని ఆ పార్టీ కార్య‌క‌ర్త‌లు అంటున్నారు.

నామినేటెడ్ ప‌ద‌వుల్ని ప్ర‌జాప్ర‌తినిధులు వేలానికి పెట్టార‌ని చంద్ర‌బాబుకు తెలియ‌ద‌ని అనుకోవాలా? అయిన‌ప్ప‌టికీ ఏమీ తెలియ‌న‌ట్టుగానే చంద్ర‌బాబు త‌న మార్క్ న‌ట‌న‌ను ప్ర‌ద‌ర్శిస్తుంటారు. ఉద్యోగ హోదాను బ‌ట్టి పోస్టింగ్‌లు ఇప్పించ‌డానికి అధికార పార్టీ ప్ర‌జాప్ర‌తినిధులు వ‌సూళ్లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఈ మేర‌కు పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌లు కూడా వ‌చ్చాయి. నామినేటెడ్ ప‌ద‌వుల జాత‌ర అంటే, అధికార పార్టీ ప్ర‌జాప్ర‌తినిధుల‌కు పండుగే అని చెప్ప‌క త‌ప్ప‌దు. బేరం కుదిరితేనే ప్ర‌జాప్ర‌తినిధుల నుంచి సిఫార్సు లేఖ‌లు ప్ర‌భుత్వానికి వెళ్తాయ‌ని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.

8 Replies to “నామినేటెడ్ ప‌ద‌వుల‌కు ఇంకా బేరాలు కుద‌ర్లేదేమో!”

  1. అంబాని తొ నువ్వు ఎంతకి బెరం కుదుర్చుకొని రజ్యసభ కి పంపావొ చెప్పురా గూట్లె!!

  2. విశ్వవిద్యాలయాలకి నియమించిన VC లని చూడరా గూట్లె! కులాలు, ప్రాంతాలు కాకుండా మంచివారిని అర్హతలని బట్టి నియమించారు! ఇదెమి Y.-.C.-.P కాదు!

    1. During YS Jagan Reddy’s tenure:

      • P.V.G.D. Prasad Reddy (Andhra University)

      • A. Ramachandra Reddy (Yogi Vemana University)

      • V. Srikanth Reddy (Sri Venkateswara University)

      • K. Narasimha Reddy (Potti Sreeramulu University)

      • K Hemachandra Reddy (APSCHE Chairman)

      .

      During t Chandrababu and Lokesh

      • Prof. G.P. Rajasekhar from IIT Kharagpur has been appointed as the Vice Chancellor of Andhra University.

      • Prof. C.S.R.K. Prasad from NIT Warangal will lead JNTU Kakinada.

      • Prof. P. Prakash Babu from Hyderabad University takes charge as the Vice Chancellor of Yogi Vemana University.

      • Prof. Allam Srinivasa Rao from Delhi Technological University is now the Vice Chancellor of Vikrama Simhapuri University.

      • Prof. Venkata Basava Rao from Osmania University has been appointed as the Vice Chancellor of Rayalaseema University.

      • Prof. H. Sudarshan Rao, previously in charge at JNTU Anantapur, is now officially the Vice Chancellor there.

      • Prof. V. Uma, who was serving as the interim Vice Chancellor of Sri Padmavathi Mahila Visvavidyalayam, has now been confirmed for the role.

      • Prof. K. Ramji from Andhra University is now the Vice Chancellor of Krishna University.

      • Prof. Prasanna Sree from Andhra University has been appointed as the Vice Chancellor of Adikavi Nannaya University.

      1. లోకేశ్ అసెంబ్లీలో జగన్ హయాంలో ప్రభుత్వ పాఠశాలలకు సరఫరా చేసిన పెనట్ బర్ఫీ, స్కూల్ బ్యాగ్, నోటుబుక్స్, ఇంకా గుడ్లను ప్రదర్శించారు. వీటి మీద అన్నింటిపైన జగన్ ఫోటో ముద్రించబడి ఉంది. ఆఖరుకు కోడిగుడ్లపై కూడా జగన్ ఫొటో ముద్రించారని లోకేష్ ఎద్దేవా చేశారు.

        .

        ఇకనుండి ఎన్డీఏ ప్రభుత్వం ఏపీలో అసలు బొమ్మలు లేని కొత్త స్కూల్ యూనిఫామ్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో ఎలాంటి రాజకీయ గుర్తులు ఉండవు. ఇది పూర్తిగా తటస్థమైన ఆకుపచ్చ రంగులో రూపొందించబడింది. విద్యా వ్యవస్థను పూర్తిగా రాజకీయాల నుండి దూరంగా ఉంచడంలో లోకేశ్ ఎంతో దృఢంగా ఉన్నానని ఈ చర్య ద్వారా నిరూపించారు.

  3. ఏం అయ్యింది APKING & కో? 🤣

    లోకనాథరావు గారు, రంగనాథ్ గారు, నిజాలు కావాలి రవి గారు, APKING 👑—ఏంటయ్యా బాబూ, అంతా మాయమైపోయారు? ఏం తింటే ఈ స్థాయిలో డిప్రెషన్ వస్తుంది? “జగన్ దేవుడు! జగన్ మాతా! జగన్ దాతా!” అని నైట్-డే భజనలు చేస్తూ, కులాల్ని రెచ్చగొట్టి, “కాపు, కమ్మ, రెడ్డి” అని విభజించి ఓట్లు గుంజేస్తామనుకున్నారు… 😆

    పబ్లిక్ అక్కసుతో ఊడ్చేశారు! “ఇదిగో, నీకు బహుమతి!” అని 175కి 11 ఇచ్చి ఇంకెప్పటికీ మర్చిపోలేని లెసన్ ఇచ్చారు. “కులగజ్జి ఎవరికుందో జనాలకు బాగా అర్థమైపోయింది!” 🤣

    📢 ఇప్పుడు అసలు ప్రశ్న:

    ➡ APKING ఎక్కడ? 😱

    ఎవరైనా కనిపించారా? గత కొన్ని రోజులుగా ఆన్‌లైన్ లో సైలెంట్… అలాగే మాయమైపోయారు! 🤣 డిప్రెషన్‌తో హిమాలయాలకు వెళ్ళారా? లేక గ్యాస్ లీకేజీ లాంటి భజన బృందం పూర్తిగా ఆఫ్గా? “జగన్ గెలిస్తే రచ్చ మామూలుగా ఉండదు!” అని ఫుల్ ఫోర్సుతో కూసిన పాటకి పబ్లిక్ స్టాప్ బటన్ నొక్కేసారు! 😂

    సో ఇప్పుడు ఏం చెయ్యాలి?

    👉 రాజకీయాలంటే పప్పు తినడానికి కాదు

    👉 జీవితం అంటే పొలిటిక్స్ మోతాదు దాటితే హాని

    👉 తిరిగి సర్కస్ లో జంపింగ్ స్టంట్ వేసే ముందు ఓ కప్పు టీ తాగి లైఫ్‌ని ఎంజాయ్ చెయ్యండి 😆

    సంఘం ఉచిత సలహా: జగన్ గురు ఆరాధన మానేసి, REALITY గురు దగ్గర క్లాస్ తీసుకోండి! కులాల అబద్ధాలతో పెయింటింగ్ వేస్తే, ప్రజలు ఒకే బ్రష్‌తో పూర్తిగా రబ్బింగ్ కొడతారు! 🤣🤣

  4. అంటే ఏంటంటే ఇంకా నీకు పాలస్ joker గాడి పాలన హ్యాంగోవర్ దిగినట్లు లేదు, వాడు చేసినట్లు అందరూ చేస్తారు అనుకుంటున్నావు!!

Comments are closed.