పవన్ కల్యాణ్ ను ఆటాడుకుంటున్న ఎర్రదళాలు!

పవన్ కల్యాణ్ పార్టీ ఆవిర్భావ సభలో తన ప్రసంగం ద్వారా అనేక రకాల ట్రోలింగ్ కు తాను స్వయంగా అవకాశం ఇచ్చారు.

పవన్ కల్యాణ్ ఒక్కో సినిమాలో ఒక్కో కేరక్టర్ పోషించినట్టుగా.. ఒక్కో కేరక్టర్ లో ఉన్నప్పుడు ఒక్కోరకం ఎమోషన్స్ ని తారస్థాయిలో పండించినట్టుగానే రాజకీయాల్లో కూడా వేరియేషన్స్ చూపిస్తూ ఉంటారు. వామపక్ష పార్టీలతో ఆయన అనుబంధం పెట్టుకున్నప్పుడు.. లెఫ్ట్ ఐడియాలజీని ఎంతగా పొగిడేవారో.. అప్పట్లో ప్రజలందరూ చూశారు.

తనకు కమ్యూనిస్టు పార్టీలంటే చాలా ఇష్టమని, ఒక దశలో నక్సలైట్లలో చేరాలని కూడా అనుకున్నానని అప్పట్లో ఆయన సెలవిచ్చారు. మాయావతితో పొత్తు పెట్టుకున్నప్పుడు కూడా అంతే బీభత్సమైన దళితప్రేమను ఆయన ప్రకటించారు. ప్రస్తుతం పొత్తు బిజెపితో నడుస్తున్నది గనుక.. ఆయన సనాతనధర్మపిపాసిగా వ్యవహరిస్తున్నారు.

గతంలో హిందీని రుద్దడాన్ని పవన్ కల్యాణే.. ఇప్పుడు తన మాటలను వక్రీకరించవద్దంటూ.. త్రిభాషా సూత్రాల్ని గౌరవించాలంటున్నారు.

ఈ వేరియేషన్స్ విషయంలో ఎర్ర పార్టీల నాయకులు పవన్ ను ఓ ఆటాడుకుంటున్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామక్రిష్ణ మాట్లాడుతూ.. సనాతన ధర్మాన్ని ఉద్ధరించాలని మాట్లాడుతూ.. కాషాయం కట్టుకుని తిరుగుతున్న పవన్ కల్యాణ్ కు పంచాయతీ రాజ్ శాఖ కన్నా దేవాదాయ శాఖ ఇస్తే బెటర్ అని ఎద్దేవా చేస్తున్నారు. పవన్ పాలన గాలికొదిలేసి.. కాషాయబట్టలతో గుడులు తిరుగుతున్నారని అంటున్నారు.

మరొకవైపు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఏకంగా పవన్ కల్యాణ్ ను పిచ్చాసుపత్రిలో చేర్చాలని సలహా ఇస్తున్నారు. రోజుకో మాట మాట్లాడుతున్న పవన్ కల్యాణ్ సెట్ కావాలంటే అంతకంటె వేరే మార్గం లేదనేది నారాయణ మాట. పవన్ ఒకసారి చేగువేరా, మరొకసారి సావర్కర్, ఇప్పుడు సనాతన ధర్మం అంటున్నారంటూ ఎద్దేవా చేశారు.

‘సనాతన ధర్మంలో భర్త చనిపోతే భార్య చితి మంటలో ఆహుతి అవుతుంది. ఇలాంటి ధర్మాన్ని పవన్ ఒప్పుకుంటారా.. మూడు పెళ్లిళ్ల పవన్ కల్యాణ్’ అంటూ సీపీఐ నారాయణ హేళన చేయడం గమనార్హం. పవన్ మాటలు, ఆయన విధానాలను తప్పుపట్టడం వరకు ఓకే.. అయితే.. ఆయన మూడు పెళ్లిళ్లను కూడా ప్రస్తావించి మాట్లాడడం నారాయణ వంటి సీనియర్ నాయకుడికి సబబు కాదు. అయినా పవన్ వైఖరితో అంతగా చిరాకుపడిపోయినట్టుగా ఆయన వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి.

పవన్ కల్యాణ్ పార్టీ ఆవిర్భావ సభలో తన ప్రసంగం ద్వారా అనేక రకాల ట్రోలింగ్ కు తాను స్వయంగా అవకాశం ఇచ్చారు. ఆయనకు గానీ, ఆయన రాష్ట్రానికి, పార్టీకి గానీ ఏమాత్రం సంబంధం లేకపోయినా.. స్టాలిన్ లేవనెత్తిన హిందీ వివాదాన్ని అనవసరంగా కెలికారు.. ఇప్పుడిలా అందరితోనూ నానా మాటలూ పడాల్సి వస్తోంది.. అనే అభిప్రాయం ఆయన పార్టీవారిలోనే వ్యక్తం అవుతోంది.

53 Replies to “పవన్ కల్యాణ్ ను ఆటాడుకుంటున్న ఎర్రదళాలు!”

  1. ఎర్ర దళానికి ఏ రాష్ట్రంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో చెప్పండి….వారు అంత ఉత్థములు నిష్టా గరిష్టులు అయితే ప్రజలు ఎందుకు గుర్తించడం లేదు…. భర్త చనిపోతే భార్య చితి మంటలో ఆహుతి అవ్వడం సనాతన ధర్మం అని సెలవు ఇచ్చ్చారు అంటేనే వారి జ్ఞానం ఏ పాటిదో మనం అర్ధం చేసుకోవాలి….

      1. భావజాలాన్ని చూసి 2019 లో పొత్థు పెట్టుకున్నాడు….ఎర్రదళానికి సైద్ధాంతిక బలం ఉంది…. కానీ అమలు చేసి ప్రజల్లోకి తీసుకువెళ్లి వోట్ గా మార్చుకోవడం తెలియదు…. ఇప్పటి ప్రజానీకం వారిని నాయకులుగా చూడటం మానేశారు…. పవన్ విఫల ప్రయత్నం చేసాడు….BSP తో కూడా భావజాలం కోసమే… అదే సమస్య దానికి కూడా…. జనసేన అస్సలు భావజాలం “సామాజిక న్యాయం”…. ప్రజారాజ్యం యొక్క భావజాలమే….వంగవీటి మోహన్ రంగ గారి దగ్గర నించే అదే భావజాలం నడుస్తోంది…. నిజానికి ఎర్రదళం, కాషాయ దళం రెండు సొంతవి కావు….

        1. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి పొత్తులు మారుస్తూ, ఏ ఎండకి ఆ గొడుగు మార్చాడు. అప్పుడు వాళ్ళల్లో నచ్చింది ఏంటో, ఇప్పుడు నచ్చనిది ఏంటో ఆయనకే తెలియాలి. ఇప్పుడు టీడీపీ భావజాలం నచ్చింది అనుకుంటా. చూద్దాం ఎప్పటి వరకు నచ్చుతుందో.

    1. అయనకు అంత ఇష్టం vunte నెరుగ బీజేపీ ని పొగడొచ్చు..లేదా భారతీయుడిగా అన్ని మతాలు కి మాంచి మాటలు చెప్పొచ్చు. అంతే కానీ ఒక prajaa ప్రతినిధి గా వుంటు, ఒకే ఒక మతాన్ని సమర్ధించకుడదు

  2. దేశానికీ ఈ ఎర్రకుక్కలు అతి ప్రమాదం వీళ్ళు మరకలకంటే హిందువుల మీద విషం కక్కుతారు.

    ఈ నాస్తిక లంజకొడుకులు సనాతన ధర్మం గురించి మాట్లాడే అర్హత ఉంది ?

    e లంజకొడుకుల బార్యల కట్టుకునే చీర మంగళ సూత్రం తీసి మాట్లాడాలి . కానీ అవి కావాలి కానీ మన ధర్మం వద్దు..

  3. కంట్రోల్!కంట్రోల్!నారాయణ గారు..మిమ్మల్ని..మీ పార్టీ లని ఏమి అనలేదు గా పవన్..అంత లా నోరు పరేసుకోవడం మంచిది కాదు.

  4. కాలం మారింది GA…..ప్రజలకు అన్నీ అర్దం అవుతున్నాయి…..మన ధర్మాన్ని మనమే చులకన చేసుకో వద్దు అని పవన్ కల్యాణ్ చెప్తే….మీరు ఇలా తల, తోక లేకుండా కేవలం కడుపు మంట తో విషం కక్కితె యెవరికి నష్టం GA….ఇంకా గుడ్డిగా PAWAN KALYAN మీద ద్వేషం తో ధర్మం మీద దాడి చేస్తాం అంటే మీ ఖర్మ…..అంతే….

    1. అంటే ఏదేశమేగినా ఎందుకాలిడినా ఇది ఎవరు వ్రాసేరో తెలియదు ఎదో కూస్తాడు నమ్మాల్సిందే..హిందీ భాషమీద ఎగినప్పుడు దానిగురించి తెలియకనే ఇప్పుడు సమర్ధన కూడా నమ్మాల్సిందేనా ?

  5. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామక్రిష్ణ మాట్లాడుతూ.. సనాతన ధర్మాన్ని ఉద్ధరించాలని మాట్లాడుతూ.. కాషాయం కట్టుకుని తిరుగుతున్న పవన్ కల్యాణ్ కు పంచాయతీ రాజ్ శాఖ కన్నా దేవాదాయ శాఖ ఇస్తే బెటర్ అని ఎద్దేవా చేస్తున్నారు. పవన్ పాలన గాలికొదిలేసి.. కాషాయబట్టలతో గుడులు తిరుగుతున్నారని అంటున్నారు

    మరొకవైపు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఏకంగా పవన్ కల్యాణ్ ను పిచ్చాసుపత్రిలో చేర్చాలని సలహా ఇస్తున్నారు. రోజుకో మాట మాట్లాడుతున్న పవన్ కల్యాణ్ సెట్ కావాలంటే అంతకంటె వేరే మార్గం లేదనేది నారాయణ మాట. పవన్ ఒకసారి చేగువేరా, మరొకసారి సావర్కర్, ఇప్పుడు సనాతన ధర్మం అంటున్నారంటూ ఎద్దేవా చేశారు

    ఈ రెండు నిజాలే … ఆలోచించండి !

  6. ఇంకోక్కసారి స్నేక్ గాడు టీడీపీ నీ కా మెంట్ చేస్తే వీళ్ళు, y cp ఒక మూలకు రారు. టీడీపీ నే pk నీ ఒక రేంజ్ లో ఆడుకుంటుంది. May be he wants to come out of alliance and go with bjp alone. అందుకే కావలనే టీడీపీ నీ రెచ్చగొడుతున్నాడు వాళ్ళ పార్టీ మీటింగ్స్ లో.

  7. పవన్ కళ్యాణ్ ను అట్లా ఆటాడుకున్నందుకు వైసిపి పేటియం బ్యాచ్కు 11 సీట్లు ఇచ్చారు ఇంక నువ్వు చెప్తున్నా ఎర్ర దళాలకు జనాలు అసలు రెండు రాష్ట్రాల్లో కాదు దేశంలోనే అసలు ఆ పార్టీలు ఉన్నాయా లేదా అని స్థితికి దిగజారాయి వారు ఇంతకంటే ఏమీ చేయలేరు పరిస్థితులకు అనుగుణంగా పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని కాపాడడానికి తీవ్ర ప్రయత్నం చేస్తున్నాడు ప్రతి హిందువు సహకరించాలి ఈ పరిస్థితుల్లో బిజెపి తప్ప ఎరు హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని రక్షించలేరు అందుకే పవన్ కళ్యాణ్ బిజెపితో కలిసి ఉన్నాడు పేటీఎం బ్యాచ్ సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ ను తిట్టి శునక ఆనందం పొందాల్సిందే

    1. అరేయ్ శునకం నువ్వు ఆలోచన విధానం మార్చుకో, pk గాడిని ఫాలో అవ్వడం అంటే కుక్క తోక పట్టుకొని ఇదడం

    2. నా పేరు పావలా, నేను ఊసరవెల్లి, ఎక్కడ ఆదాయం ఉంటే అక్కడికి వెళ్లుతా, నాకు నీతి నిజాయతి తెలియదు అంతే. హ అంతే మరి..

    1. Christian terrorism? ఆవుని చంపాడని మనిషిని చంపడమా? చర్చ్ నీ అందులో ఉన్న కుటుంబాన్ని సజీవ దహనం చేయడమా? ఏది terrorism?

    2. నా పేరు పావలా, నేను ఊసరవెల్లి, ఎక్కడ ఆదాయం ఉంటే అక్కడికి వెళ్లుతా, నాకు నీతి నిజాయతి తెలియదు అంతే. హ అంతే మరి

  8. ఇవి ఒక పనికిమాలిన దళాలు. వీటి వల్ల ప్రజలకి ఎలాంటి ఉపయోగం లేదు. ఎవరో ఒకరికి సాగిలపడి బ్రతుకు ఈడ్చడం తప్ప ఎలాంటి మార్పు లేదు. ఇప్పుడు 420 గాడి పార్టీ తో కలుస్తారేమో అందుకే ఈ ఉబలాటం

  9. హిందూ ద్రోహులు ముస్లిమ్స్, క్రిస్టిన్స్ కన్నా ఒక వర్గం హిందువులే అని వీళ్ళ గుడ్డలిప్పితే , వీళ్ళు పవన్ ని తిట్టకుండా వదుల్తారా? పవన్ అన్నిటికి సిద్దమే, ధర్మాన్ని రక్షించుకోడానికి నేను ముందు వరసలో వుంటా అని చెప్పాడు కదా?

    1. Pawan dharmamu election election ki potthu lo unna party prakaram marutundi. Sanathana dharamam ante adedo Pawan kalyan kottaga kanipttindi kaadu. Nee chutto unnavallatho manchi ga undadame sanathana dharmamu. Anthe gani devullanu rajakeyalaku vadukuni agnanulatho Leda emotional weekness unnavallatho votlu veyinchukodam kaadu

    2. ఎప్పుడు బీజేపీ తో జత కట్టిన తర్వాత… ఎలెక్షన్ ప్రచారం లో ఎందుకు సనాతన ధర్మం గురించి మాట్లాడలేదు

  10. నా పేరు పావలా, నేను ఊసరవెల్లి, ఎక్కడ ఆదాయం ఉంటే అక్కడికి వెళ్లుతా, నాకు నీతి నిజాయతి తెలియదు అంతే. హ అంతే మరి..

  11. ఎవరు నీకు చెప్పింది సనాతన ధర్మంలో సతీ సహగమనం ఉందని నీకు చెప్పింది మానవతులు శీలవంతులు అయిన హిందూ స్త్రీలు శత్రురాజులకు దొరక్కుండా భర్తతో కలిసి సహగమనం చేసేవారు దీనిని సహగమనంగా ప్రచారం చేశాయి నీలాంటి కమ్యూనిస్టులు బ్రిటిష్ కుక్కలు హిందూ మతంలో భర్తతో సహగమనం చేయవలసినదే అని ఎక్కడుందో చూపించరా కమ్యూనిస్టు నారాయణ అసలు 13 14 శతాబ్దాల వరకు సహగమనం ఎక్కడ జరిగింది చెప్పురా సహగమనం అనేది ముస్లిం రాక్షస పాలనతో మొదలై ఆ రాక్షసి పాలనతోనే పోయింది

Comments are closed.