చూస్తుంటే, ఈ వేసవిని కూడా వృధా చేసేలా ఉంది టాలీవుడ్. గతేడాది కూడా ఇలానే జరిగింది. ఈ నెల ఇప్పటికే 2 వారాలు గడిచిపోయాయి. పెద్ద సినిమా లేదు. మిగిలిన ఈ 2 వారాల్లో కూడా పెళ్లికాని ప్రసాద్ లాంటి చిన్న సినిమాలు, రాబిన్ హుడ్, మ్యాడ్ స్క్వేర్ లాంటి మీడియం రేంజ్ సినిమాలే వస్తున్నాయి.
ఏప్రిల్ లో కూడా పెద్ద సినిమాల్లేవ్. జాక్, కన్నప్ప, సారంగపాణి జాతకం లాంటి సినిమాలు మాత్రమే కనిపిస్తున్నాయి. మార్చి నుంచి హరిహర వీరమల్లు, ఏప్రిల్ నుంచి రాజాసాబ్ సినిమాలు వాయిదా పడ్డంతో ఈ పరిస్థితి దాపురించింది. సమ్మర్ బాక్సాఫీస్ కళ తప్పింది.
మే నెలలో హిట్-3, హరిహర వీరమల్లు, కింగ్ డమ్ సినిమాలున్నాయి. పవన్ సినిమా మరోసారి వాయిదా పడకపోతే, ఈ వేసవికి ఈ 3 సినిమాలే పెద్ద సినిమాలనుకోవాలి.
గతేడాది కూడా ఇలానే జరిగింది. కల్కి సినిమా వాయిదా పడ్డంతో మార్చి, ఏప్రిల్, మే నెలలు చప్పగా సాగాయి. ఈ ఏడాది వేసవికి కూడా అవే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
Yemo
kannap undiga pedda cenima
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,