వైసీపీలో తుక్కు ఏరివేస్తేనే!

వైసీపీలో కావాల్సినంత తుక్కు స‌రుకు వుంది. దాన్నంత‌టిని నిర్మూలిస్తేనే, ఆ పార్టీకి భ‌విష్య‌త్‌.

వైసీపీలో కావాల్సినంత తుక్కు స‌రుకు వుంది. దాన్నంత‌టిని నిర్మూలిస్తేనే, ఆ పార్టీకి భ‌విష్య‌త్‌. కేవ‌లం కూట‌మి స‌ర్కార్ పాల‌న‌పై వ్య‌తిరేక‌త‌నే న‌మ్ముకుంటే వైఎస్ జ‌గ‌న్ ఆకాంక్ష నెర‌వేర‌డం క‌ష్ట‌మే. వైసీపీ ఘోర ప‌రాజ‌యం నేప‌థ్యంలో త‌న పార్టీని రిపేర్ చేసుకోడానికి జ‌గ‌న్ స‌మ‌యం కేటాయించాలి. అలా కాకుండా, కూట‌మి వ్య‌తిరేక‌త‌నే న‌మ్ముకుంటే, మ‌ళ్లీ న‌ట్టేట మున‌గ‌డం ఖాయం.

వైసీపీలో ఎక్క‌డ‌, ఎవ‌రు, ఏమిటి? అని తెలుసుకోవ‌డం జ‌గ‌న్‌కు పెద్ద క‌ష్ట‌మేమీ కాదు. అయితే దాని కోసం జ‌గ‌న్ చేయాల్సింద‌ల్లా ప్ర‌త్యేకంగా స‌మ‌యం కేటాయించ‌డం. అసెంబ్లీకి కూడా వెళ్ల‌ని జ‌గ‌న్‌కు, ఇప్పుడు ప‌ని కూడా ఏమీలేద‌నే అనుకోవాలి. 175 అసెంబ్లీ , 25 లోక్‌స‌భ నియోజ‌క వ‌ర్గాల‌పై పూర్తిస్థాయిలో జ‌గ‌న్ అధ్య‌య‌నం చేయాలి.

గ‌త ఎన్నిక‌ల్లో గెలిచిన నియోజ‌క‌వ‌ర్గాల‌ను వ‌దిలిపెట్టి, మిగిలిన వాటి సంగ‌తి చూడాలి. ఉదాహ‌ర‌ణ‌కు నెల్లూరు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాన్ని తీసుకుందాం. మాజీ మంత్రి అనిల్‌కుమార్‌ను ప‌క్క‌న పెట్టి, ఎమ్మెల్సీ చంద్ర‌శేఖ‌ర‌రెడ్డికి బాధ్య‌త‌లు అప్ప‌గించ‌డం మంచి ప‌రిణామం. నోటి దురుసుతో వైసీపీకి అంద‌రినీ దూరం చేసిన ఘ‌న‌త అనిల్‌కు ద‌క్కుతుంది. ప్ర‌స్తుతానికి అనిల్‌ను ప‌క్క‌న పెట్ట‌డం పెద్ద విష‌య‌మే.

టెక్క‌లిలో దువ్వాడ శ్రీ‌నివాస్‌ను జ‌గ‌న్ ప‌క్క‌న పెట్టారు. భార్య‌, పిల్ల‌ల్ని వ‌దిలేసి, మ‌రో మ‌హిళ‌తో చెట్ట‌ప‌ట్టాలేసుకుని తిరుగుతూ, బాధ్య‌త లేకుండా ప్ర‌వ‌ర్తిస్తున్న దువ్వాడ తీరు… వైసీపీ శ్రేణులు కూడా అస‌హ్యించుకునేలా వుంది. ఆయ‌న్ను ప‌క్క‌న పెట్టి, మ‌రొక‌రికి బాధ్య‌త‌లు అప్ప‌గించ‌డం మంచి ప‌రిణామం.

ఇలాంటి తుక్కు స‌రుకంతా ఇంకా పార్టీలో చాలా వుంది. మ‌రీ ముఖ్యంగా జ‌గ‌న్‌కు నీడ‌లా వెన్నంటి వుండే వారి విష‌యంలోనూ జ‌గ‌న్ జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. రాజ‌కీయాల్లో ప్ర‌త్య‌ర్థుల బ‌ల‌హీన‌మ‌వుతున్న‌ప్పుడు, దాన్ని సొమ్ముకునే ప‌రిస్థితి వుండాలి. కూట‌మి తొమ్మిది నెల‌ల పాల‌న‌పై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త క‌నిపిస్తోంది. అయితే దాన్ని వైసీపీ ఏ మేర‌కు రాజ‌కీయంగా సొమ్ము చేసుకుంటుంద‌నేదే ప్ర‌శ్న‌.

మ‌ళ్లీ పాత నాయ‌కుల్నే బ‌రిలో దింపుతానంటే వైసీపీకి వ‌ర్కౌట్ కాదు. ఎంతోకొంత పార్టీలో మార్పు చేసిన‌ట్టు జ‌నానికి క‌నిపించాలి. లేదంటే జ‌నం దొందు దొందే అనుకునే ప్ర‌మాదం వుంది. కావున వైసీపీలో దిద్దుబాటు చ‌ర్య‌లు చేప‌ట్టాలి. నియోజ‌క‌వ‌ర్గాల్లో మ‌చ్చ‌లేని కొత్త నాయ‌క‌త్వాల్ని ప్రోత్స‌హించాలి. మొహ‌మాటానికి పోతే, అస‌లుకే ఎస‌రు వ‌స్తుంద‌ని జ‌గ‌న్ గుర్తించాలి. ఆ మేర‌కు వైసీపీని సాధ్య‌మైనంత వ‌ర‌కు కొత్త ర‌క్తంతో నింపాలి.

63 Replies to “వైసీపీలో తుక్కు ఏరివేస్తేనే!”

  1. ఆ పార్టీ లో ఉంది మొత్తం తుక్కే , పొడి తుక్కి ఎగిరిపోయింది , తడి తుక్కు తాడేపల్లి పాలస్ ఉంది అది కాల్చి ద్వంసం చేయాలి అదొక్కటే పరిస్కారం

  2. అలా పక్కన పెట్టాల్సి వస్తే మొదట పెట్టాల్సింది మన అభినవ ఆంధ్రా పులికేశి జగ్గేసు రత్నాన్నే వీడికన్నా పెద్ద స్ర్కాప్ ఎవడు లేడు

  3. అసలు రోజు ఉదయం దగ్గర నుండి రాత్రి దాకా ఏం చేస్తాడు, ప్యాలస్ పులకేశి .

    మామూలు జనాలు ఏదో పని, ఉద్యోగం చేసుకోవాలి.

    జనాల డబ్బు తేరగా కాజేసిన వీడికి డబ్బు కోసం పని చేసే అవసరం లేదు, సరే, మరి తనని నమ్ముకున్న పార్టీ వాళ్ళ కోసం అయిన ఏదో బుర్ర నీ పని చెపించాలి కదా.

      1. Sujana పార్టీ అధ్యక్షుడు కాదు. వాడిని నమ్ముకుని ఎవడి జీవితాలు లేవు.

        కానీ జగన్ అనేవాడి నీ నమ్మి పార్టీ లో చేరిన వాళ్ళు చాలా మంది వున్నారు.

        మంచో చెడో , పార్టీ నాయకుడు అనేవాడు ఏదో ఒకటి తనని నమ్ముకున్న వాళ్ళ కోసం చేయాలు. ఖాళీ గా దు*న్న పోతు లాగ తినీ, నిదపోతే ఎలా?

      2. ఆ విషయం ప్రజలకు కూడా తెలుసు..

        అలాంటప్పుడు.. అతి నిజాయితీ.. అతి మంచితనం అని ప్రాపగాండా చేసుకుంటేనే.. జనాలకు అసహ్యం కలుగుతుంది..

        ..

        జనాలు 11 కి దింపేసాక కూడా అబద్ధాలతో ఆ జనాలను మోసం చేయడం ఎందుకు..?

      3. దొంగలలో చాలా రకాలు వుంటారు. జేబు దొంగలు, గజదొంగలు, మాఫియా దొంగలు. జేబు దొంగలనైతే రెండు తగిలిస్తే సొత్తుని ఇచ్చేసి వెళ్తాడు. గజదొంగ అయితే మనల్ని చంపేసి అయినా తీసుకెళ్తాడు. మన జగ్గు రెండో రకం. చాలా ప్రమాదకరం. ఆ తేడానే ప్రజలు గమనించారు.

    1. COVID లో ఎవరూ చేయనిది ఇతనే గొప్పగా చేసింది ఏంటో నాకైతే అర్థం కాలేదు. పారాసెటమాల్ వేసుకుంటే పోతుంది, బ్లీచింగ్ పౌడర్ చల్లితే చాలు అన్నా దద్దమ్మ కదా వాడు. వాలంటీర్లు ఏదో చేసారు అంటున్నారు కానీ వాలంటీర్లు లేని వేరే రాష్ట్రాల్లో కూడా ఇక్కడ జరిగిన అన్ని సౌకర్యాలు జరిగాయి కదా.

  4. అలాగే “సాక్షి” నీ పక్కన పెట్టి ,,,, గ్రేట్ ఆంధ్ర ను ఎంకరేజ్ చేయాలి….

  5. గ్రేట్ ఆంధ్ర వెబ్ సైట్ కూడా తుక్కు లో భాగమే…

    సో దీన్ని కూడా వదిలించుకుంటే జగ్గులు గాడికే లాభం…

    హేయ్ ఏమనుకోకు ఎంకటి రెడ్డి…జస్ట్ కిడ్డింగ్

    సిగ్గు మాలిన బతుకు నీది…

    ఈడ్చి కాలితో తన్నినా నువ్వు జగ్గు గాన్ని విడిచి వెళ్లవ్ కదా…

    Joke వేసాను…లైట్ తీస్కో

  6. ఆ తుక్కు ని తుక్కు తుక్కు గా మార్చిందే జగన్ రెడ్డి..

    రోజా వైసీపీ లో చేరిన కొత్తలో.. ఒక సభలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు లాంటి సీనియర్ పొలిటీషియన్ .. చంద్రబాబు ని తిట్టమంటున్నాడు జగన్ రెడ్డి అని రోజా కి చెప్పిన సందర్భం గుర్తుందా..

    ..

    ఇప్పటికీ వైసీపీ లో స్పోక్స్ పర్సన్స్ శ్యామల, లక్ష్మి పార్వతి, గోరంట్ల మాధవ్ లకు నెలవారీ జీతాలు ఇస్తారు.. ఇలా ఈ కల్చర్ ఈ దేశం లో ఏ పార్టీ లో లేదు..

    కేవలం చంద్రబాబు ని, లోకేష్ ని, పవన్ కళ్యాణ్ లను తిట్టడం కోసం వాళ్లకు జీతాలు ఇస్తున్నారు..

    ..

    జగన్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చాకే పొలిటికల్ ఫ్యాక్షన్ మొదలైంది..

    ప్రత్యర్థులను శత్రువుల్లా చూడటం చేసిందే జగన్ రెడ్డి..

    సింగల్ సింహం అంటూ అందరితో కయ్యం పెట్టుకోవడం..

    సోనియా నే ఎదిరించాడని అందరినీ చులకన గా చూడటం..

    అందరి ఇండ్లల్లో విషయాలను వక్రీకరించి ప్రచారం చేయడం..

    తన ఇంటి విషయాన్ని మాత్రం ఎవరూ మాట్లాడకుండా.. సింపతీ కి వాడుకోవడం..

    కుప్పం ప్రచారం లో భువనేశ్వరి .. తానే కుప్పం లో నిలబడతా అంటే.. సీఎం స్థాయిలో ఉన్న జగన్ రెడ్డి .. దాన్ని కూడా సభల్లో ప్రచారానికి వాడుకోవడం..

    పవన్ మూడు పెళ్లిళ్లు..అంటూ వెకిలి కామెడీలు..

    లోకేష్ బ్యాచిలర్ ఫోటోలు.. కూడా ప్రచారానికి వాడుకునే లేకితనం..

    ఐప్యాక్ అబద్ధపు ప్రచారాలు.. జనాలకు కళ్ళకు కట్టినట్టు తెలిసిపోవడం..

    గులకరాయి హంగామా.. కోడికత్తి నాటకాన్ని కూడా తేల్చేయడం..

    ఇదంతా తుక్కు కాదా..

    దీనికి కారణం ఎవరు..

    ఫైనల్ గా..

    జగన్ రెడ్డి ఉన్నంత కాలం.. కూటమికి ఎటువంటి డేంజర్ ఉండదు..

    జనాలకు కూడా ఒకటే ఆప్షన్.. చంద్రబాబు నాయుడు..

  7. తుక్కు ఏరిపారెయ్యాలంటే.. స్టార్ట్ చెయ్యాల్సింది అన్న దగ్గర్నుండి కదా సార్.. అసలు తుక్కు అదే కదా .. అన్న ఒక్కడిని పక్కన పెడితే చాలు అసలు పార్టీలో తుక్కు అనేదే ఉండదు.. మీకు తెలిసి కూడా తుక్కు ఏరిపారెయ్యాలి తుక్కు వదలగొట్టాలి అని ఆర్టికల్స్ రాసుకుంటా కూర్చుంటే ఏమి లాభం సార్

  8. అసలు Y.-.C.-.P ఎర్పడిందె తుక్కుతొ!

    .

    అందులొ పెద్ద స్క్రాప్ జగన్ మొహన రెడ్డె! వీడిని బులుగు మీడియా ఎదొ పులి, సిమ్హం అని చూపిస్తె.. జనం అలా ఊహించుకొని గెలిపించారు. అయితె వీడి పాలన చూసక తెలిసింది… వీడు పెద్ద తు.-.గ్ల.-.క్ అని.

    .

    తుక్కు నుండి తుక్కు తీసెతె అక్కడ ఎమి మిగలదు!

  9. వైసిపి ఒక పెద్ద తుక్కు తయారీ కర్మాగారం. రాజకీయ నాయకుల నోటి దూల కి కొలమానం చూడాలంటే వైసిపి పుట్టకముందు ఆ తర్వాత అని విడదీసి లెక్క వేయాలి.

    చిన్న ఉదాహరణ: మా నియోజకవర్గంలో పేర్ని నాని కి వైసీపీలోకి రాకముందు మంచి పేరు వుండేది, కులాలు పార్టీలకతీతంగా ఆయన అందరినీ కలిసేవాడు, అధికారం లో వున్నా లేకున్నా ఆయన వల్ల పని జరుగుతుంది అంటే కచ్చితంగా చేసేవారు. నేను కూడా 2014 & 19 అసెంబ్లీ ఎన్నికలలో లో పేర్ని నాని కే వోట్ వేశాను. వైసిపి govt లో మంత్రి అయినతరువాత అవసరం వలన గానీ కంపల్షన్ వల్లగానీ నాని మాట్లాడిన మాటలు, చేతలు అన్నీ అసహ్యం తెప్పించాయి.

    వైసిపి లో పేర్ని నాని కంటే ఉద్ధండులు చాలా మంది వున్నారు.

    బేసిగ్గా అన్నయ్య కి తుక్కు, చెత్త అంటేనే ఇష్టం. ఇప్పుడు నువ్వు అన్నట్లుగా తుక్కుని బయట పడేసిన మళ్ళీ కొత్త చెత్త తయారు చేస్తాడు. రాజకీయాలు అంటే ఇలాంటి చెత్తే అని అన్నయ్య మైండ్ లో బాగా ఫిక్స్ అయిపోయాడు. ముందు అన్నయ్య బ్రెయిన్ లో నుండి ఆ పెంటనీ తీయకుండా నువ్వు ఎన్ని మంచి మాటలు చెప్పిన అవి చెవికెక్కవు.

  10. బాబు నాయన పార్టీ రిపేర్ చేసేసుకుంటే జనాలు నమ్మేస్తారా ..అమరావతి మీద వేసిన కుప్పిగంతులు జనల ఎలా మర్చి పోతారు అనుకుంటున్నావు ? అభివృద్ధి కావాలి అనుకునే వాడు ఎవడు మళ్ళి వోట్ వేయడు .. స్వింగ్ ఓటర్ పార్టీ అంటే భయపడే పరిస్థితి తెచ్చుకున్నారు ..

  11. తుక్కుని వేరేయ్యటమంటే వైసీపీ ని మూసెయ్యటమే. ఆ పార్టీలో అసలు పెద్ద తుక్కు జగ్గు నే . ఓపెన్ ప్రెస్ మీట్ పెట్టనోడు తుక్కు కాక ఇంకేమిటి ?

  12. మచ్చలేని వారు మచ్చ ఉన్న నాయకుడి పార్టీ లోకి ఎలా వస్తారు..మా అన్నయ్య కి చెత్త అనుకున్న నాయకులే దిక్కు..

  13. ఏం మాట్లాడుతున్నావ్ రా మాదాపూర్, మా జగనన్ననే బయటికి పొమ్మనే మొనగాడివి అయ్యావా…

  14. నన్ను చూసే ఓట్లేస్తారు అన్నోడికి ఇంకా తుక్కు ఉంటే ఏమిటి లేక పోతే ఏమిటి ?

  15. వాలంటీర్లకు వెన్నుపోటు

    పిం ఛన్లకోతకు వెన్నుపోటు

    ఉచితం ఇసుక వెన్నుపోటు

    మెగా డీఎస్సీ వెన్నుపోటు

    మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో వెన్నుపోటు

    ఉద్యోగుల కు వెన్నుపోటు

    అదిరిందయ్యా చంద్రం 

  16. పార్టీ పిల్లర్స్ ఐన వీళ్లనే తుక్కు అంటావా?? ఎంత దైర్యం రా గ్యాసు నీకు? జెగ్గులు గాడికి అధికారం వీళ్ళు బిక్షే.. వీళ్ళని ఏమైనా అంటే ఊరుకునేది లేదు అంతే..!

    సజ్జలు, జొన్నలు, బియ్యం, చెవులు, సుబ్బిగాడు, పెద్దిగాడు, చిన్నిగాడు, నగరి పిర్రల పంది, నత్తి సత్తిగాడు, గుట్కాగాడు, మచిలీ నానీ, వంశీ పంకజం, సీదిరి అప్పిగాడు, సైబర్ మొక్క, మంగళ్గిరి కమలహాసన్, వొంగో గీతా, తమ్మినేని సీతిగాడు, లపాకీ పారూ, అర నేపాలీ గాండు గాడు.. Etc etc..

  17. పార్టీ పిల్లర్స్ ఐన వీళ్లనే తుక్కు అంటావా?? ఎంత ‘దైర్యం రా గ్యాసు నీకు? జెగ్గులు గాడికి అధికారం వీళ్ళు బిక్షే.. వీళ్ళని ఏమైనా అంటే ఊరుకునేది ‘లేదు అంతే..!

    సజ్జలు, జొన్నలు, బియ్యం, చెవులు, సుబ్బిగాడు, పెద్దిగాడు, చిన్నిగాడు, నగరి పిర్రల పంది, నత్తి సత్తిగాడు, గుట్కాగాడు, మచిలీ నానీ, వంశీ పంకజం, సీదిరి అప్పిగాడు, సైబర్ మొక్క, మంగళ్గిరి కమలహాసన్, వొంగో గీతా, తమ్మినేని సీతిగాడు, లపాకీ పారూ, అర నేపాలీ గాండు గాడు.. Etc etc..

  18. పార్టీ పిల్లర్స్ ఐన వీళ్లనే తుక్కు అంటావా?? ఎంత ‘దైర్యం రా గ్యాసు నీకు? జెగ్గులు గాడికి అధికారం వీళ్ళ ‘బిక్షే.. వీళ్ళని ఏమైనా అంటే ఊరుకునేది ‘లేదు అంతే..!

    సజ్జలు, జొన్నలు, బియ్యం, చెవులు, సుబ్బిగాడు, పెద్దిగాడు, చిన్నిగాడు, నగరి పిర్రల ప0ది, నత్తి సత్తిగాడు, గుట్కాగాడు, మచిలీ నానీ, వంశీ పంకజం, సీదిరి అప్పిగాడు, ‘సైబర్ మొక్క, మంగళ్గిరి కమలహాసన్, వొ0గో గీతా, తమ్మినేని సీతిగాడు, లపాకీ పారూ, అర నేపాలీ గా0డు గాడు.. Etc etc..

  19. ఆవి”భావ” A1పెళ్ళాన్ని ఆక్రమించుకున్నట్టు, జెగ్గుల్ పార్టీ ని కూడా ఆక్రమించుకుంటాడేమో.. దాని గురించి జర్రంత డీటెయిల్స్ ఇస్తూ మావోడిని అప్రమత్తం చెయ్యరా గ్యాసు ఎంకిటి

  20. party మొత్తం తుక్కు, ja*** గాడు తుక్కున్నర !! ఎరేస్తే శూన్యం.. శూన్యం, ఏమీ మిగలదు!!

  21. జగన్ కూడా తల్లి చేత,చెల్లి చేత ,జనం చేత చికొట్టించుకొని తుక్కు తుక్కు అయ్యాడు…వైఎస్ఆర్సీపీ పగ్గాలు రాజమండ్రి భరత్ కి అప్పగించాలి

Comments are closed.