కూటమి సర్కార్‌పై వాలంటీర్లు దండెత్తారు. సీఐటీయూ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని నలుమూలల నుంచి వాలంటీర్లు విజయవాడ ధర్నాకు చేరుకున్నారు. ఎన్నికల సందర్భంలో చంద్రబాబు, కూటమి నేతలు తమకు ఇచ్చిన హామీల్ని అమలు చేయాలని వాలంటీర్లు డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు. విజయవాడ ధర్నా చౌక్ వద్ద సోమవారం నిర్వహించిన ధర్నాలో వాలంటీర్లు మాట్లాడుతూ కూటమి సర్కార్‌పై విరుచుకుపడ్డారు.
వాలంటీర్ల వ్యవస్థను కొనసాగించి, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.60 లక్షల మంది వాలంటీర్లు రోడ్డున పడ్డారన్నారు. ఎన్నికల సమయంలో రూ.10 వేలు జీతం పెంచాలని తాము కోరలేదని వాళ్లు గుర్తు చేశారు. కూటమి నేతలే రూ.5 వేలతో చాలీచాలని వేతనాలతో ఇబ్బందులు పడుతున్నారని, రెట్టింపు చేస్తామని ఉగాది పర్వదినాన చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు.
ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థే లేదని అంటున్నారని విమర్శించారు. తద్వారా కొత్త నిరుద్యోగ వ్యవస్థను సృష్టిస్తున్నారని విమర్శించారు. ఉపాధి లేకుండా చేస్తున్నారని విమర్శించారు. ఉద్యోగ భద్రత, జీతం పెంచుతామనే హామీని నిలబెట్టుకోవాలని వాలంటీర్లు డిమాండ్ చేశారు. పూటగడవని పరిస్థితిని తీసుకొచ్చారన్నారు.
తొమ్మిది నెలల బకాయిలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాజీనామాలు చేయొద్దని నాడు చెప్పారన్నారు. రాజీనామా చేసిన వాళ్లను తిరిగి తీసుకుంటామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడేమో కూటమి సర్కార్ వాలంటీర్లను గాలికి వదిలేసిందని ధ్వజమెత్తారు. తమకు న్యాయం చేయకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు.
5 ఏళ్ళు పి చ్చి తుగ్ల క్ గాడు ఇచ్చిన 5 వేలు తిని చివరలో ఊసరవెల్లి 10 వేలు ఇస్తా అనేసరికి అటు నుండి ఇటు దూకేసి పులికేశి గాడి కి వెన్ను పోటు పొడిచారు అనుభవించండి. పులికేశి గాడు రాజకీయంగా భూస్థాపితం అవ్వటం లో మీరు ముఖ్య పాత్ర పోషించారు
5 ఏళ్ళు పి చ్చి తు గ్ల క్ గా డు ఇచ్చిన 5 వేలు తిని చివరలో ఊసరవెల్లి 10 వేలు ఇస్తా అనేసరికి అటు నుండి ఇటు దూకేసి పులికేశి గా డి కి వెన్ను పోటు పొడిచారు అనుభవించండి. పులికేశి గా డు రాజకీయంగా భూస్థాపితం అవ్వటం లో మీరు ముఖ్య పాత్ర పోషించారు
5 ఏళ్ళు పి చ్చి తుగ్ల క్ గాడు ఇచ్చిన 5 వేలు తిని చివరలో ఊసరవెల్లి 10 వేలు ఇస్తా అనేసరికి అటు నుండి ఇటు దూకేసి పు లికేశి గాడి కి వెన్ను పోటు పొడిచారు అనుభవించండి. పు లికేశి గాడు రాజకీయంగా భూస్థాపితం అవ్వటం లో మీరు ముఖ్య పాత్ర పోషించారు
5 ఏళ్ళు పి చ్చి తు గ్ల క్ గాడు ఇచ్చిన 5 వేలు తిని చివరలో ఊసరవెల్లి 10 వేలు ఇస్తా అనేసరికి అటు నుండి ఇటు దూకేసి పులికేశి గాడి కి వెన్ను పోటు పొడిచారు అనుభవించండి. పులికేశి గాడు రాజకీయంగా భూస్థాపితం అవ్వటం లో మీరు ముఖ్య పాత్ర పోషించారు
5 ఏళ్ళు పి చ్చి తుగ్ల క్ గాడు ఇచ్చిన 5 వేలు తిని చివరలో ఊసరవెల్లి 10 వేలు ఇస్తా అనేసరికి అటు నుండి ఇటు దూకేసి పులికేశి గాడి కి వెన్ను పోటు పొడిచారు అనుభవించండి. పులికేశి గాడు రాజకీయంగా భూస్థాపితం అవ్వటం లో మీరు ముఖ్య పాత్ర పోషించారు
Abbo@
సచివాలయాల ఉద్యోగులు, వాలంటీర్స్ 95% మనవాళ్లతోనే నింపాం.. వాళ్లే జెగ్గుల్ పార్టీ సైనికులు అన్నారు.. అలాంటి వాళ్ళని మేపడానికి చంద్రబాబు ఎలా కనపడుతున్నారు??
Yendhu 10000 istamani ugadhi festival roju chepparu raa laput nayala
DATA chorulu ee volunteers , bokkolovesi data yevariki icharo adagaali
ఏదైనా… సంవత్సరం క్రితం వరకు ఈ వాలంటీర్లు చేసిన కామెడీ మాత్రం భలే నవ్వు తెప్పించేది..
..
పెళ్లి పీటల మీద నుండే వెళ్లి పింఛను అందజేసిన నవ వధువు..
పూణే లో పింఛనుదారుడికి స్వయం గా వెళ్లి పింఛను అందించిన వాలంటీర్..
8 గంటలు ఇంటి వద్దే ఎదురుచూసి.. పింఛను అందించిన వాలంటీర్..
హైదరాబాద్ లో హాస్పిటల్ ఐసీయూ బెడ్ పైన పింఛను అందిస్తున్న వాలంటీర్..
…
ఐ మిస్ థాట్ ఫన్ యార్..
అవును బ్రో,
షిక్కటి చిరునవ్వతో
VOLUNTEERLU HILLARIOUS KADAA ..HAHHAHA
అసలు వాలెంటీర్లు ఎమి పని చెస్తున్నారు? వారు లెకపొయినా పెన్షన్ పెదలకి చెరుతుంది!
ఊరికె ప్రజన పన్నుల డబ్బుతొ జగన్, పార్టికి ఊడిగం చెయించుకున్నాడు!
.
అయినా వాళ్ళ పక్కన జగన్ కదా ఉండాల్సింది? CPM కి సంబందిచిన CITU ఎలా ఉంది? పాపం వాళ్ళు కూడా జగన్ ని నమ్మటం లెదా?
CPM మీకు తొకగా మారిందా? లెక CPM కి మీరు తొకలు అయ్యారా?
అయినా వాళ్ళ పక్కన జగన్ కదా ఉండాల్సింది? CPM కి సంబందిచిన CITU ఎలా ఉంది? పాపం వాళ్ళు కూడా జగన్ ని నమ్మటం లెదా?
CPM మీకు తొకగా మారిందా? లెక CPM కి మీరు తొకలు అయ్యారా?
Pilli entha lechinaa peekedi ledu.
అస్సలు వాళ్ళు మాకు ఓటు వేయలేదు.. మాకు ఓటు వేయని వాళ్ళకీ మమ్మల్నీ అడిగే హక్కు ఎక్కడిది???
వాళ్ళు ఓటు వేసింది మీ వైసిపి కే కాబట్టీ మీ వైసిపి యే వాళ్ళకీ సాక్షి లోనో GA లోనో,ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోండి…



ఆ శ్రమ ఏదో మంచి కోర్సు లు నేర్చుకుని, లేదా పోటీ పరీక్షలకి రెడీ అయి,లేదా స్వయ ప్రోత్సాహక వ్యాపారాల్లో చేరి ట్రై చేస్తే , వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే నిలబడ వచ్చు.
ఇంట్లో కూర్చునే ఆడవాళ్ళు కూడా పచ్చళ్ళు వ్యాపారాలు చేసి తమ కాళ్ళ మీద తాము నిలబాటుతున్నారు.
వీళ్ళు చాలా వరకు యువకులు..
అయినా వీళ్ళకి అడుక్కోడం అలవాటు చేసారు.
ఈ రోజుల్లో పల్లెటూర్లలో పెద్ద వాళ్ళకి సహాయం చేసే వాళ్ళు లేరు.
కనుక ప్రతి ఊర్లో కనీసం 4 కుర్రోళ్ళు ఒక గ్రూప్ గా చేరి, అవసరం వున్న వాళ్ళకి ఆసుపత్రి కి తీసుకు వెళ్ళడం, మందులు తేవడం, లాంటి పనులు చేసి , కొంత డబ్బు వసూలు చేసుకోవచ్చు.
అలాగే చిన్న మండల స్థాయి పెద్ద గ్రామాలు, పట్టణాలు లో పెద్ద వాళ్ళు కి సొంతగా వండుకునే ఇబ్బందులు వున్నాయి.
వారికోసం కమ్యూనిటీ కిచెన్ లాగ కొంత మంది యువకుల చేరి, చిన్న ఫుడ్ బిజినెస్ పెట్టవచ్చు .
ఇలా ఎన్నో అవకాశాలు.
ఇటువంటి వాటికి ప్రభుత్వాల మీద ఆధారపడకుండా సొంత వ్యాపారాలు మొదలు పెట్టాలి.
కాస్త ఇంగ్లిష్ లో మాట్లాడగలిగే నేర్పు ఉన్నవాళ్ళకి ఇంటర్నెట్ ద్వారా అనేక అవకాశాలు ప్రపంచ మొత్తం.
5000.. permenent kani paniki inta golaa…good joke
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,
Vellu 5 vela jeethaniki road ekkarante nammadam kastam.
hahaha….endhukura ee jokes….roads anni kaaligaane vunnayi….nuvvu tension padaku…
5000/రూపాయలు..ఉద్యోగం ..అంటే .రోజుకు…ఎంత?
Nammichi mosam chesabaadhini guddiga nammutaaru endhukanthe india populations lo 85% prajalu gorrelu laage vuntaaru so tarataralu ga e 85% gorrelu heros picchi , criket picchi , kulapicchi , matapicchi
Alliance government used them for flood works in Vijayawada and later shamelessly claimed that they are not in the system. When they were not in the system, how was a GO issued to use their services during alliance government made floods.
lol ..