దేశంలోని ప్రతిపక్షాలకు బీజేపీ మీద ఆగ్రహం, ప్రధానంగా ప్రధానిపై కోపం పీకల వరకు ఉన్న సంగతి తెలిసిందే కదా. ఇక కాంగ్రెసు పార్టీ మోదీని ఏ మాత్రం సహించలేకపోతోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ నాయకులు మోదీపై చేస్తున్న విమర్శలు శృతి మించుతున్నాయి.
తాజాగా అహ్మదాబాద్లో జరుగుతున్న ఆలిండియా కాంగ్రెసు పార్టీ సమావేశాల్లో పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మోదీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.
‘ప్రధాని మోదీ మొత్తం దేశాన్ని అమ్మేస్తారు. విదేశాలకు పారిపోతారు’ అని అన్నారు. దేశం మొత్తాన్ని తన పారిశ్రామిక మిత్రులకు అప్పగించేస్తారని అన్నారు. దేశంలోని ప్రభుత్వ రంగ ఆస్తులను పూర్తిగా అమ్మేస్తారని చెప్పారు. యువత ఉద్యోగాల సమస్య పరిష్కరించని అన్నారు.
దేశంలోని ఎయిర్ పోర్టులు, నౌకాశ్రయాలు, గనులు, ఇతర సమస్త సంపదలు మోదీ అమ్మేస్తారని, వీటిని ఆయన పారిశ్రామిక మిత్రులకు కట్టబెడతారని ఖర్గే అన్నారు. మోదీ వల్ల దేశానికి పెద్ద ప్రమాదం ఉందన్నారు.
దేశంలోని సంపన్నులంతా విదేశాల్లో సెటిల్ అయిపోతారని, నిరుద్యోగాన్ని తట్టుకోలేక యువత దేశం వదిలిపెట్టి వెళ్లిపోతారని చెప్పారు. ప్రతిపక్షానికి అధికార పక్షాన్ని విమర్శించే హక్కు ఉంది. విమర్శించాలి కూడా. కాని ఆ విమర్శ సహేతుకంగా ఉండాలి. దేశాన్ని అమ్ముకొని మోదీ విదేశాలకు పారిపోవడం ఏమిటి? అమ్ముకోవడాకి దేశం ఏమైనా చిన్న ఇల్లా? విమర్శలు చేయాలిగాని మరీ ఇలా అర్థం పర్థం లేకుండానా?
ఏమో
అబ్బో కాంగ్రెస్ కి వ్యతిరేకంగా, బీజేపీ కి మోడీ కి మద్దతుగా వ్రాస్తున్నారా
జాయిన్ అవ్వాలి అంటే
మోడీ కి అంత ఈజీ కాదు.. ఆ పరిస్థితే వస్తే మావోడు మోడీ మెడలు వొంచి విరిచేయ్యాడూ..!
కరెక్టే మిత్రమా!! భీష్ముడు శిఖండి ని చూసి అస్త్రసన్యాసం చేసినట్లు, ఈ modern శిఖండి ని చూస్తే ఎవరైనా భయపడతారు, మెడలు వంచుతాడని అని కాదు బట్టలు వూడదీసి చూస్తాడని మాత్రమే, గమనించ మనవి!!
తురక మరకlaku puttiనలంజకొడుకులు ఈ ఖాన్ grass gaallu ..