మోహన్ బాబు కుటుంబంలో భగ్గుమన్న విబేధాలు!

సీనియ‌ర్ న‌టుడు మోహన్ బాబు కుటుంబంలో ఆస్తుల వివాదం తీవ్రస్థాయికి చేరింది.

సీనియ‌ర్ న‌టుడు మోహన్ బాబు కుటుంబంలో ఆస్తుల వివాదం తీవ్రస్థాయికి చేరింది. ఈ వివాదంలో నటుడు మోహన్ బాబుతో పాటు ఆయన కుమారుడు మంచు మనోజ్ పరస్పరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదులు చేసుకోవడం సంచలనం సృష్టించింది.

మంచు మనోజ్ తన తండ్రి మోహన్ బాబు తనను కొట్టారని, తానూ తన భార్యపై దాడి చేశారని ఆరోపిస్తూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గాయాలతో పోలీస్ స్టేషన్‌కు వచ్చిన మనోజ్ తనపై జరిగిన దాడికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. దీనికి ప్రతిగా, తన కుమారుడు మనోజే తనపై దాడి చేశాడని మోహన్ బాబు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ గొడవకు కారణం ఆస్తుల పంపకాలు, అలాగే కుటుంబానికి చెందిన విద్యాసంస్థల వ్యవహారమని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతో మోహన్ బాబు కుటుంబం మీడియా దృష్టిని ఆకర్షించింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి వున్నప్పటికీ, కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు తీవ్రమయ్యాయని, అవి పోలీస్ స్టేషన్ వరకు వెళ్లడం గమనార్హం.

గతంలో కూడా మంచు మనోజ్, ఆయన సోదరుడు మంచు విష్ణు మధ్య జరిగిన గొడవకు సంబంధించిన వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఆ సంఘటనపై “ఇది ప్యాంక్ మాత్రమే” అని కుటుంబ సభ్యులు కవర్ చేశారు. ఇప్పుడైతే పరిస్థితి మరింత జటిలమైంది. సోదరుల మధ్య ఉన్న విభేదాలు కాస్తా తండ్రికొడుకుల వివాదంగా మార‌డంతో సంచ‌ల‌నంగా మారింది.

31 Replies to “మోహన్ బాబు కుటుంబంలో భగ్గుమన్న విబేధాలు!”

  1. వీరిద్దరూ వెంటనే సినీ పెద్ద చిరంజీవి దగ్గరికెళ్ళి సమస్యను పరిష్కరించుకోవాలి.

  2. వీరిద్దరూ వెంటనే సి.నీ పె.ద్ద చి.రం.జీ.వి దగ్గరికెళ్ళి సమస్యను పరిష్కరించుకోవాలి.

  3. వీ.రి.ద్ద.రూ వెంటనే సి.నీ పె.ద్ద చి.రం.జీ.వి దగ్గరికెళ్ళి స.మ.స్య.ను పరిష్కరించుకోవాలి.

  4. వీ*.రి*.ద్ద*.రూ వెం.*ట*నే సి*.నీ *పె.*ద్ద చి.*రం.*జీ.*వి.* ద*గ్గ*రి*కె*ళ్ళి స.మ.స్య.ను ప*రి*ష్క*రిం*చు*కో*వా*లి.

  5. వీ*.రి*.ద్ద*.రూ వెం.*ట*నే సి*.నీ *పె.*ద్ద చి.*రం.*జీ.*వి.* ద*గ్గ*రి*కె*ళ్ళి స.మ.స్య.ను ప*రి*ష్క*రిం*చు*కో*వా*లి.

  6. వెంటనే చి*రం*జీ*వి జోక్యం చేసుకొని వీరి స*మ*స్య*ను ప*రి**ష్క*రిం*చా*లి*

  7. ఆ డబ్బంతా అప్పట్లో ఎన్టీఆర్ దగ్గర లక్కీ పార్వతి కాజేసి మోహనం దగ్గర దాచుకుంది అని రూమర్. తర్వాత లక్కీ పార్వతి దగ్గర పవర్ లేకపోవడం తో ఆ డబ్బుని మోహనం తిరిగి ఇవ్వకుండా వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టుకున్నాడు అని రూమర్.

  8. సత్కర్మభీశ్చ సత్ఫలితం

    దుష్కర్మ ఏవ దుష్ఫలం

    అత్యుత్కట పుణ్య పాపానాం సత్యంబలానుభవమిహం

    ఈ చోటి కర్మ ఈ చోటే

    ఈ నాటి కర్మ మరునాడే అనుభవించి తీరాలంతే

    ఈ సృష్టి నియమం ఇదే

    ఎన్ని కన్నీళ్ళ ఉసురిది వెంటాడుతున్నది నీడల్లే కర్మ

    ధర్మమే నీ పాలిదండమై దండించ తప్పించుకోలేదు జన్మ

    సత్కర్మభీశ్చ సత్ఫలితం

    దుష్కర్మ ఏవ దుష్ఫలం

    అత్యుత్కట పుణ్య పాపానాం సత్యంబలానుభవమిహం

    పాపం, పుణ్యం రెండింటికీ నీదే పూచి

    కన్ను తెరిచి అడుగువెయ్ ఆచి తూచి

    ఈ చోటి కర్మ ఈ చోటే

    ఈ నాటి కర్మ మరునాడే అనుభవించి తీరాలంతే

    ఈ సృష్టి నియమం ఇదే

    ఏ కన్నూ చూడదనా

    నీ విచ్చలవిడి మిడిసిపాటు

    ఏ చెయ్యి ఆపదనా

    తప్పటడుగే నీ అలవాటు

    అదృశ్య దృష్టిగా సకల సృష్టి నిను గమనిస్తున్నది లెక్కగట్టి

    ఎంత బతుకు నీదెంత బతుకు

    ఓ గుప్పెడు మెతుకుల కడుపు కొరకు

    ఇన్ని ఆటలు వేటలు అవసరమా మనుజా… మనుజా

    ఏమారిక నిన్ను కబళిస్తుందిరా మాయదారి పంజా

    కోరి కొని తెచ్చుకోమాకు కర్మ

    దాన్ని విడిపించుకోలేదు జన్మ

    సత్కర్మభీశ్చ సత్ఫలితం

    దుష్కర్మ ఏవ దుష్ఫలం

    అత్యుత్కట పుణ్య పాపానాం సత్యంబలానుభవమిహం

    ఈ చోటి కర్మ ఈ చోటే

    ఈ నాటి కర్మ మరునాడే అనుభవించి తీరాలంతే

    ఈ సృష్టి నియమం ఇదే

    my favorite song lyrics.

    1. super ఏ కన్నూ చూడదనా

      నీ విచ్చలవిడి మిడిసిపాటు

      ఏ చెయ్యి ఆపదనా

      తప్పటడుగే నీ అలవాటు

  9. 1994-1999 ప్రాంతం లొ చెలరెగిపొయాడు sir…

    చిన్న లెదు పెద్దాలెదు అడాలెదు మగా లెదు అందరని కొట్టడమె..

    ఇప్పుడు సొంత కొడుకునె కొడుచున్నాడు

    అన్నిటి కంటె కామిడి ఎంటి అంటె బక్త కన్నప్ప సినిమాకు తలకొన మించిన ప్రదెశం లెదు ..అటువంటిది Europe లొ తియ్యడం ఎంటి సామి

  10. 1994-1999 ప్రాంతం లొ చెలరెగిపొయాడు sir…

    చిన్న లెదు పెద్దాలెదు అడాలెదు మగా లెదు అందరని కొట్టడమె..

    ఇప్పుడు సొంత కొడుకునె కొడుచున్నాడు

  11. కామిడి ఎంటి అంటె బక్త కన్నప్ప సినిమాకు తలకొన మించిన ప్రదెశం లెదు ..అటువంటిది Europe లొ తియ్యడం ఎంటి సామి

Comments are closed.