పోలీసుల విచారణకు సంబంధించి తెలంగాణ హైకోర్టులో సినీ నటుడు మోహన్‌బాబుకు ఊరట లభించింది. ఈ నెల 24వ తేదీ వరకూ విచారణ నుంచి ఆయనకు మినహాయింపు ఇచ్చింది. ఈ సందర్భంగా హైకోర్టు కీలక కామెంట్స్…
View More హైకోర్టులో మోహన్‌బాబుకు ఊరటTag: Mohan Babu
కావాలని కొట్టలేదు.. వేడి మీద కొట్టారంట
మీడియా ప్రతినిధిపై మోహన్ బాబు చేయి చేసుకున్న ఘటనను ఆయన కొడుకు మంచు విష్ణు సమర్థించుకున్నాడు.
View More కావాలని కొట్టలేదు.. వేడి మీద కొట్టారంటసాయంత్రం అన్ని నిజాలు బయటపెడతాః మనోజ్
తన తండ్రి మోహన్‌బాబు దేవుడన్నారు. ఇప్పుడు కఠినంగా వ్యవహరిస్తున్న తండ్రి తన నాన్న కాదన్నారు.
View More సాయంత్రం అన్ని నిజాలు బయటపెడతాః మనోజ్చిరిగిన చొక్కాతో బయటకి వచ్చిన మనోజ్!
హైదరాబాద్ శంషాబాద్ జల్ పల్లిలోని మంచు మోహన్ బాబు నివాసం వద్ద హైటెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది.
View More చిరిగిన చొక్కాతో బయటకి వచ్చిన మనోజ్!మనోజ్‌తో వివాదంపై ఆడియో రిలీజ్ చేసిన మోహన్‌బాబు!
మోహన్‌బాబు తన కొడుకు మంచు మనోజ్‌కు సంబంధించి ఒక ఆడియోను విడుదల చేశారు.
View More మనోజ్‌తో వివాదంపై ఆడియో రిలీజ్ చేసిన మోహన్‌బాబు!ఆరోజు మోహన్ బాబు ఇంట్లో ఏం జరిగిందంటే..?
పాత గొడవలున్నాయి. ఈ గొడవతో అన్నీ పెద్దవయ్యాయి. అన్నదమ్ములకు మనస్పర్థలున్నాయి. మౌనికను మనోజ్ చేసుకోవడం వాళ్లకు ఇష్టం లేదు.
View More ఆరోజు మోహన్ బాబు ఇంట్లో ఏం జరిగిందంటే..?అందరి ఇళ్లలో ఉన్నట్టే… మా ఇంట్లో గొడవలుః మోహన్‌బాబు
అందరి ఇళ్లలో జరుగుతున్నట్టే తన ఇంట్లో కూడా గొడవలున్నాయన్నారు. ఏ ఇంట్లో అయినా అన్నదమ్ముల మధ్య గొడవలు సహజమని ఆయన చెప్పుకొచ్చారు.
View More అందరి ఇళ్లలో ఉన్నట్టే… మా ఇంట్లో గొడవలుః మోహన్‌బాబు‘మంచు’ వివాదం మొదలు అక్కడే?
తన వర్కర్‌ను కొడతావా అంటూ కొడుకుతో మోహన్ బాబుకు గొడవ స్టార్ట్ అయ్యింది. ఆ గొడవలో మోహన్ బాబు తన భార్యను కూడా మందలించినట్లు తెలుస్తోంది.
View More ‘మంచు’ వివాదం మొదలు అక్కడే?‘మంచు’ మంటలు.. ఊహించని మలుపులు!
అస్సలేం లేదని బుకాయించారు. కట్ చేస్తే వ్యవహారం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. మంచు మంటలు రెండో రోజు కూడా కొనసాగుతున్నాయి. చెప్పాలంటే నిన్నటితో పోలిస్తే, ఈరోజు మహా మలుపులు తిరిగింది. Advertisement మంచు…
View More ‘మంచు’ మంటలు.. ఊహించని మలుపులు!మంచు మనోజ్ కు గాయాలు.. వైద్యులు ఏమన్నారంటే?
అయితే ఇవేవీ ప్రమాదకరమైన గాయాలు కావని, అన్నీ స్వల్ప గాయాలేనని, రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతాయని స్పష్టం చేశారు
View More మంచు మనోజ్ కు గాయాలు.. వైద్యులు ఏమన్నారంటే?నిప్పు లేకుండా ‘మంచు’లోనైనా పొగ రాదు
మంచు ఫ్యామిలీలో జరిగే వివాదాలన్నీ చిత్ర విచిత్రంగా ఉంటాయి. అంతా కళ్ల ముందు కనిపిస్తుంది. కానీ ఏమీ లేదంటారు.
View More నిప్పు లేకుండా ‘మంచు’లోనైనా పొగ రాదుఆస్పత్రిలో చేరిన మంచు మనోజ్
విలక్షణ నటుడు మోహన్‌బాబు తనయుడు, హీరో మంచు మనోజ్ బంజారాహిల్స్‌లోని ఆస్పత్రిలో చేరారు.
View More ఆస్పత్రిలో చేరిన మంచు మనోజ్మోహన్ బాబు కుటుంబంలో భగ్గుమన్న విబేధాలు!
సీనియర్ నటుడు మోహన్ బాబు కుటుంబంలో ఆస్తుల వివాదం తీవ్రస్థాయికి చేరింది.
View More మోహన్ బాబు కుటుంబంలో భగ్గుమన్న విబేధాలు!