గత కొన్ని రోజులుగా మంచు మోహన్‌బాబు కుటుంబంలో వివాదం నడుస్తోంది. ఈ వివాదంలోకి తాజాగా మోహన్‌బాబు భార్య నిర్మల తెరపైకి రావడం గమనార్హం.
View More మోహన్‌బాబు భార్య లేఖ.. మనోజ్‌కు షాక్!Tag: Manchu Family
అందుకే మోహన్‌బాబును అరెస్ట్ చేయలేదు
జర్నలిస్టులపై దాడి కేసులో సినీ నటుడు మోహన్‌బాబును ఎందుకు అరెస్ట్ చేయలేదో రాచకొండ సీపీ సుధీర్‌బాబు కారణం చెప్పారు.
View More అందుకే మోహన్‌బాబును అరెస్ట్ చేయలేదుసెలబ్రిటీల జీవితాల్లోకి మీడియా చొరబాటు.. ఎంత వరకూ?
కాస్త బక్కచిక్కినట్టుగా కనిపించిన వారి మీదే మీడియా ప్రతాపం! బాగా బలిసినట్టుగా అగుపిస్తే అటు వైపు కన్నెత్తడానికి కూడా భయం భయం!
View More సెలబ్రిటీల జీవితాల్లోకి మీడియా చొరబాటు.. ఎంత వరకూ?ఆరోజు మోహన్ బాబు ఇంట్లో ఏం జరిగిందంటే..?
పాత గొడవలున్నాయి. ఈ గొడవతో అన్నీ పెద్దవయ్యాయి. అన్నదమ్ములకు మనస్పర్థలున్నాయి. మౌనికను మనోజ్ చేసుకోవడం వాళ్లకు ఇష్టం లేదు.
View More ఆరోజు మోహన్ బాబు ఇంట్లో ఏం జరిగిందంటే..?అందరి ఇళ్లలో ఉన్నట్టే… మా ఇంట్లో గొడవలుః మోహన్‌బాబు
అందరి ఇళ్లలో జరుగుతున్నట్టే తన ఇంట్లో కూడా గొడవలున్నాయన్నారు. ఏ ఇంట్లో అయినా అన్నదమ్ముల మధ్య గొడవలు సహజమని ఆయన చెప్పుకొచ్చారు.
View More అందరి ఇళ్లలో ఉన్నట్టే… మా ఇంట్లో గొడవలుః మోహన్బాబుమంచులో మంటలు.. ఇల్లు ఖాళీ చేసిన మనోజ్?
మంచు కుటుంబంలో వివాదం ఈరోజు మరింత రాజుకుంది. ఈరోజు స్వయంగా మంచు విష్ణు సీన్ లోకి ఎంటరయ్యారు.
View More మంచులో మంటలు.. ఇల్లు ఖాళీ చేసిన మనోజ్?‘మంచు’ వివాదం మొదలు అక్కడే?
తన వర్కర్‌ను కొడతావా అంటూ కొడుకుతో మోహన్ బాబుకు గొడవ స్టార్ట్ అయ్యింది. ఆ గొడవలో మోహన్ బాబు తన భార్యను కూడా మందలించినట్లు తెలుస్తోంది.
View More ‘మంచు’ వివాదం మొదలు అక్కడే?