తన అనుచరుల నిర్వాకం వల్ల మంచు విష్ణు వివాదంలో చిక్కుకున్నారు. జల్ పల్లిలోని అడవిలో విష్ణు సిబ్బంది అడవి పందులను వేటాడంతో తీవ్ర చర్చనీశమైంది.
View More అడవి పందుల వేట.. చిక్కుల్లో పడిన మంచు విష్ణు!Tag: manchu vishnu
ఈసారి ‘మా’ మంచు విష్ణు ఏం చేస్తాడో!
మంచు విష్ణుకు అపాయింట్ మెంట్ ఇస్తే, అది రేవంత్ రెడ్డి ప్రతిష్టకు భంగం. సో.. ఈసారి ‘మా’ మంచు విష్ణు ఏం చేస్తాడో చూడాలి.
View More ఈసారి ‘మా’ మంచు విష్ణు ఏం చేస్తాడో!అన్నపై తగ్గేదే లే అంటున్న మంచు మనోజ్
తన అన్న మంచు విష్ణు నుంచి ప్రాణహాని వుందని మరోసారి మంచు మనోజ్ పహాడీ షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
View More అన్నపై తగ్గేదే లే అంటున్న మంచు మనోజ్తేడా జరిగితే నా జీవితం గుడ్డిదయ్యేది – మోహన్ బాబు
నా ఇంటి లోపలకు, గేట్లు తోసుకుంటూ వచ్చి నా మనశ్శాంతిని భగ్నం చేశారు
View More తేడా జరిగితే నా జీవితం గుడ్డిదయ్యేది – మోహన్ బాబువిద్యానికేతన్ సంగతేంటి: మనోజ్ సాధించేదేంటి?
ఎవరైనా జోక్యం చేసుకుని రాజీ చర్చలు జరిపితే.. బహుశా తనకు ఏమైనా లాభం జరగవచ్చు. కాగా, ఈ వివాదం వలన తాను కొత్తగా కోల్పోయేది ఏమీ లేదు.
View More విద్యానికేతన్ సంగతేంటి: మనోజ్ సాధించేదేంటి?కావాలని కొట్టలేదు.. వేడి మీద కొట్టారంట
మీడియా ప్రతినిధిపై మోహన్ బాబు చేయి చేసుకున్న ఘటనను ఆయన కొడుకు మంచు విష్ణు సమర్థించుకున్నాడు.
View More కావాలని కొట్టలేదు.. వేడి మీద కొట్టారంటచిరిగిన చొక్కాతో బయటకి వచ్చిన మనోజ్!
హైదరాబాద్ శంషాబాద్ జల్ పల్లిలోని మంచు మోహన్ బాబు నివాసం వద్ద హైటెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది.
View More చిరిగిన చొక్కాతో బయటకి వచ్చిన మనోజ్!ఆరోజు మోహన్ బాబు ఇంట్లో ఏం జరిగిందంటే..?
పాత గొడవలున్నాయి. ఈ గొడవతో అన్నీ పెద్దవయ్యాయి. అన్నదమ్ములకు మనస్పర్థలున్నాయి. మౌనికను మనోజ్ చేసుకోవడం వాళ్లకు ఇష్టం లేదు.
View More ఆరోజు మోహన్ బాబు ఇంట్లో ఏం జరిగిందంటే..?మంచులో మంటలు.. ఇల్లు ఖాళీ చేసిన మనోజ్?
మంచు కుటుంబంలో వివాదం ఈరోజు మరింత రాజుకుంది. ఈరోజు స్వయంగా మంచు విష్ణు సీన్ లోకి ఎంటరయ్యారు.
View More మంచులో మంటలు.. ఇల్లు ఖాళీ చేసిన మనోజ్?‘మంచు’ మంటలు.. ఊహించని మలుపులు!
అస్సలేం లేదని బుకాయించారు. కట్ చేస్తే వ్యవహారం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. మంచు మంటలు రెండో రోజు కూడా కొనసాగుతున్నాయి. చెప్పాలంటే నిన్నటితో పోలిస్తే, ఈరోజు మహా మలుపులు తిరిగింది. Advertisement మంచు…
View More ‘మంచు’ మంటలు.. ఊహించని మలుపులు!టాలీవుడ్ దీపావళి స్పెషల్స్
ఈ దీపావళికి టాలీవుడ్ నుంచి చాలా అప్ డేట్స్ వచ్చాయి. పుష్ప-2 నుంచి దీపావళి పోస్టర్ వచ్చింది. అల్లు అర్జున్, రష్మిక ఉన్న రొమాంటిక్ పోస్టర్ ను వదిలారు. అంతేకాదు, ఈ 5వ తేదీ…
View More టాలీవుడ్ దీపావళి స్పెషల్స్జానీ మాస్టర్ తప్పు చేస్తే మాత్రం వదలొద్దు
నటుడు, నిర్మాత, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణు, జానీ మాస్టర్ వ్యవహారంపై స్పందించాడు. ఈ వివాదంలోకి తనను లాగొద్దంటూనే, ఒకవేళ జానీ మాస్టర్ తప్పు చేస్తే అతడ్ని కఠినంగా శిక్షించాలన్నాడు. Advertisement…
View More జానీ మాస్టర్ తప్పు చేస్తే మాత్రం వదలొద్దుకన్నప్పను చూసి వెనకడుగు వేస్తున్న హీరోయిన్లు
పాన్ ఇండియా లెవెల్లో కన్నప్పను తీయాలి, రిలీజ్ చేయాలనేది మంచు విష్ణు ఆశ. ఆ ఆశకు తగ్గట్టే పాన్ ఇండియా లెవెల్లో స్టార్ కాస్ట్ ను సెట్ చేస్తున్నాడు. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్…
View More కన్నప్పను చూసి వెనకడుగు వేస్తున్న హీరోయిన్లుప్రభాస్ శివుడు కాదు?
కన్నప్ప సినిమాలో ఎప్పుడైతే ప్రభాస్ ఉన్నాడనే న్యూస్ బయటకొచ్చిందో.. ఆ వెంటనే అంతా అతడే శివుడని ఫిక్స్ అయిపోయారు. ప్రభాస్ ను శివుడి గెటప్ లో చూపిస్తూ గ్రాఫిక్స్ కూడా వచ్చేశాయి. పక్కనే నయనతారను…
View More ప్రభాస్ శివుడు కాదు?