కన్నప్ప కథ అందరికీ తెలిసిందే. ఆటవికుడిగా ఉన్న కన్నప్పలోని భక్తికి పరవశించి, శివుడు ప్రత్యక్షమౌతాడు. అతడికి మోక్షం ప్రసాదిస్తాడు. ఈ కీలకమైన సన్నివేశంలో కన్నప్పగా మంచు విష్ణు, శివుడిగా అక్షయ్ కుమార్ నటించిన సంగతి తెలిసిందే.
ఇప్పుడీ సినిమా నుంచి శివుడి గెటప్ లో ఉన్న అక్షయ్ కుమార్ లుక్ ను విడుదల చేశారు. ఒక చేతిలో ఢమరుకం, మరో చేతిలో త్రిశూలం పట్టుకొని కైలాస పర్వతంపై నాట్యం చేస్తున్న శివుడి పోజులో అక్షయ్ కుమార్ ను చూపించారు.
శివుడిగా అక్షయ్ కుమార్ నటించడం ఇదే తొలిసారి కాదు. గతంలో అతడు హిందీలో కనిపించాడు. కాకపోతే, ఈసారి సౌత్ స్టయిల్ లో శివుడి గెటప్ ఉంది. అదొక్కటే తేడా. లెక్కప్రకారం, సినిమా క్లయిమాక్స్ లో శివుడి ఎంట్రీ ఉండాలి. కానీ కన్నప్పలో కాస్త ముందు నుంచే శివుడి పాత్రను స్క్రీన్ పైకి తీసుకొస్తున్నారు.
అక్షయ్ కుమార్ లుక్ తో ఈ సినిమా నుంచి రావాల్సిన కీలకమైన ఫస్ట్ లుక్స్ అన్నీ దాదాపు వచ్చేశాయి. ఇక మిగిలింది ప్రభాస్ లుక్ మాత్రమే. ఏప్రిల్ 25న కన్నప్ప సినిమా థియేటర్లలోకి వస్తోంది. రిలీజ్ కు కొన్ని రోజుల ముందు ప్రభాస్ ను కీలక ప్రచారాస్త్రంగా ఉపయోగించుకోవాలని యూనిట్ డిసైడ్ అయింది.
శివుడు కాదు కాలెత్తిన కాలభైరవుడు.
తొమ్మిది, మూడు ఎనిమిది, సున్నా, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు. వీసీ
అవతార్ రికార్డ్స్ బద్దలవ్వాల , అందరి అవతారాలు మారిపోవాల!!
ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు
emo kaani manchappa ee cinema tho school kuda ammesetatlunnadu..
ఈ సినిమా హిట్ అయితే, మంచు బ్రదర్స్ తిరిగి కలుస్తారు, లేకపోతే వారి పోరాటం కొనసాగుతుంది.