జ‌గ‌న్ కేసులపై విచారిస్తున్న ధ‌ర్మాస‌నం మార్పు!

మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌పై సుప్రీంకోర్టులో విచారిస్తున్న ధ‌ర్మాస‌నాన్ని మారుస్తూ రిజిస్ట్రీ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు.

మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌పై సుప్రీంకోర్టులో విచారిస్తున్న ధ‌ర్మాస‌నాన్ని మారుస్తూ రిజిస్ట్రీ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని ఎలాగైనా జైలుకు పంపాల‌ని డిప్యూటీ స్పీక‌ర్ ప‌రిత‌పిస్తున్నారు. ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో జ‌గ‌న్‌పై కోర్టుల్లో పిటిష‌న్లు వేస్తూ ర‌ఘురామ ఇబ్బంది పెట్టేందుకు పోరాడుతున్నారు.

ఈ నేప‌థ్యంలో వైఎస్ జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు చేయాల‌ని, అలాగే విచార‌ణ చేస్తున్న ధ‌ర్మాస‌నాన్ని మార్చాల‌ని కోరుతూ సుప్రీంకోర్టులో ర‌ఘురామ పిటిష‌న్ వేశారు. ఇంత వ‌ర‌కూ జ‌గ‌న్ కేసుల్ని జ‌స్టిస్ పంక‌జ్ మిత్త‌ల్‌, జ‌స్టిస్ అభ‌య్ ఎస్ ఓకా ధ‌ర్మాస‌నం విచారించేది. అయితే 12 ఏళ్లుగా ట్ర‌యిల్ అడుగు కూడా ముందుకు ప‌డ‌లేద‌ని ర‌ఘురామ త‌ర‌పు న్యాయ‌వాది వాదించారు.

ఈ నేప‌థ్యంలో ర‌ఘురామ కోరుకున్న‌ట్టుగానే ధ‌ర్మాస‌నం మారడం విశేషం. జ‌స్టిస్ బీవీ నాగ‌ర‌త్న‌, జ‌స్టిస్ స‌తీష్ చంద్ర‌శ‌ర్మ ధ‌ర్మాస‌నానికి మారుస్తూ సుప్రీంకోర్టు రిజిస్ట్రీ నిర్ణ‌యం తీసుకున్నారు. ఇదే సంద‌ర్భంలో కేసుతో మీకేంటి సంబంధ‌మ‌ని మారిన ధ‌ర్మాస‌నం నిల‌దీసింది. ఇది రాజ‌కీయ పిటిష‌న్‌గా జ‌గ‌న్ త‌ర‌పు న్యాయ‌వాది ముకుల్ రోహిత్గీ ధ‌ర్మాస‌నం దృష్టికి తీసుకెళ్లారు.

జ‌గ‌న్ కేసుల విచార‌ణ‌ను హైకోర్టు ప‌ర్య‌వేక్షిస్తోంద‌ని సుప్రీంకోర్టుకు ముకుల్ విన్న‌వించారు. ట్ర‌యిల్ కోర్టులో ఇంకా డిశ్చార్జి పిటిష‌న్లు పెండింగ్‌లో ఉన్నాయ‌ని తెలిపారు. ఇదిలా వుండ‌గా సీబీఐ తరపు సీనియర్ న్యాయవాది మరో కేసులో వాదనలు వినిపిస్తున్నందున వచ్చే వారానికి వాయిదా వేయాలని సీబీఐ తరపు న్యాయవాది కోరారు. దీంతో కేసు విచారణను వచ్చే సోమవారానికి జస్టిస్ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం వాయిదా వేసింది.

42 Replies to “జ‌గ‌న్ కేసులపై విచారిస్తున్న ధ‌ర్మాస‌నం మార్పు!”

  1. అవన్నీ అక్రమ కేసులు, cbn వాడు కాంగ్రెస్ తో కలిసి , వేసిన ఫేక్ కేసులు

    అవన్నీ కొట్టేస్తారు, నెక్స్ట్ cbn పొతాడో లోపలికి, కాదు పైకి పోతాడు , వయసు అయిపోతుంది కదా.

    ఏమో చెప్పలేము పాపలు చిరాయివులు కదా,

  2. అవన్నీ అక్రమ కేసులు, cbn వాడు కాంగ్రెస్ తో కలిసి , వేసిన ఫేక్ కేసులు

    అవన్నీ కొట్టేస్తారు, నెక్స్ట్ cbn పొతాడో లోపలికి, కాదు పైకి పోతాడు , వయసు అయిపోతుంది కదా.

    ఏమో చెప్పలేము పాపలు చిరాయివులు కదా, wait and see

        1. మీకంటూ ఒక ఐడెంటిటీ లేదా..?

          అక్కడ కూడా మా నాన్న కండోమ్ కి బొక్క పడితే.. ఈ ఫెక్ గాళ్ళు పుట్టుకొచ్చారా..?

      1. గ్రేట్ ఆంధ్ర వాళ్ళే చేయిస్తుంటారు..

        అది ప్లాన్ A ..

        ప్లాన్ B .. ఏంటంటే.. నా ఐడి బ్లాక్క్ చేసేస్తారు..

        న్యూట్రల్ జర్నలి జం కి నిలువెత్తు రూపం..

        1. నా ఒక్క అకౌంట్ తోనే నేను కామెంట్స్ పెట్టడానికి టైం దొరకడం లేదు..

          మళ్ళీ సెకండ్ అకౌంట్ అని నువ్వు నిర్ధారించేసుకొన్నావా ..

          ఇంతగా ఎందుకు భయపడుతున్నారు.. పిచ్చి కుక్కగారు..?

    1. ఈడు నిజ్జంగా మొగోడే అయితే కేసుల విచారణ కి అడ్డుపడకుండా, విచారణ కి హాజరు అయ్యి నిజాయితీ నిరూపించుకునేవాడు.. A1 ల0గా గాడు కాబట్టే వాళ్ళమొడ్డ గుడుస్తూ ఏళ్ళు గడుస్తున్నా, ఒక్క ఇంచు కూడా కదలకుండా అడ్డుపడుతున్నాడు

    2. అక్రమ కేసులు అయితే.. బెయిల్ రద్దు చేసుకుని.. అతి నిజాయితీ.. అతి మంచితనం తో పోరాడి.. క్లీన్ చిట్ తెచ్చుకోవచ్చు కదా..

      12 ఏళ్లుగా బెయిల్ మీద ఉన్నాడు ఎందుకు..?

    3. ఇతరుల ఐడీ వాడుకొని ఇలాంటి పనులు చేసే నీచ స్థాయిని మీరు కేవలం మీరు కాదు, మీరు మద్దతు ఇస్తున్న పార్టీ కూడా ప్రతిబింబిస్తోంది. ఇలాంటి ఆచరణ మీ మానవ విలువల నష్టాన్ని మాత్రమే కాదు, మీ సమర్థించే రాజకీయ గుంపు యొక్క అసలైన నీతిమాలిన స్వభావాన్ని కూడా ప్రపంచానికి తెలియజేస్తోంది. మీకూ, మిమ్మల్ని మద్దతు ఇస్తున్నవారికీ కనీస విలువలు, మానవతా బోధలు, సత్య నిర్భయం ఏమాత్రం లేకపోవడం మీ ప్రవర్తనతో స్పష్టమవుతోంది.

      ఇలాంటి నీచపు చర్యలు మీలో ఎంత తక్కువ స్థాయి వ్యక్తిత్వం ఉందో చూపుతాయి. ఇది కేవలం వ్యక్తిగతమైన పరాభవం కాదు; మీకు మద్దతు ఇచ్చే పార్టీ యొక్క తీరును బహిర్గతం చేస్తుంది. మీరు మద్దతిస్తున్న ఆ పార్టీ కూడా నిత్యమైన ధర్మాన్ని తుంచేసిన, నీచమైన ఆలోచనలను పండించే స్థాయిలో ఉందని ఈ చర్యలు చాటుతున్నాయి.

      మీ ప్రవర్తన, మీరు మద్దతిస్తున్న ఆ పార్టీ ఏ మాత్రం నైతికత, విలువలు లేనివని ప్రపంచానికి వెల్లడించింది. మీ అనుచిత చర్యలు, మీరు సమర్థించే వ్యవస్థ గురించి నడుస్తున్న అపోహలు నిజమని నిరూపించాయి. మీరు మద్దతిస్తున్న పార్టీ నీచమైనది మాత్రమే కాదు, మరింత కుత్సితమైనది. మీరు చూపుతున్న ఆచరణే ఆ పార్టీ యొక్క అసలు రంగును, అసలు స్థాయిని వెలుగులోకి తెస్తోంది

  3. ధర్మాసనం ముందు రఘురామ తరపు న్యాయవాది శ్రీనివాసన్ లెవనెత్తిన అంసాలు..

    గత 12 ఏళ్లుగా ట్రయల్ ఒక్క అడుగు కూడా ముందుకు సాగలేదు

    గత పదేళ్లుగా ఒక్క డిశ్చార్జ్ అప్లికేషన్ ను కూడా డిస్పోజ్ చేయలేదు

    సీబీఐ, నిందితులు కుమ్మక్కై కేసును ఒక్క అడుగు కూడా కదలనీయడం లేదు.

    డిశ్చార్జ్ పిటిషన్లపై ఎలాంటి నిర్ణయాలను వెలువరించకుండానే ఐదుగురు జడ్జీలు బదిలీ

    ఒక్క డిశ్చార్జ్ పిటిషన్ పై కూడా నిర్ణయం వెలువరించకుండానే జడ్జిలు బదిలీ కావడంలో కుట్రకోణం దాగి ఉందని చెప్పారు.

    1. chamba meeda enni kesulu unnayo adi kooda cheppu raa pumkaa. enni stay order lu thechukunnaado andariki telusu. anthaa jayapradamgaa stay orderlu. prajalandariki telusu.

      1. ఒరెయ్ పిచ్చి పి!!

        stay ఆర్డర్ అన్నది apply చెసుకుంటె ఇచ్చెది కాదు.

        కొర్టు లొ ఇరుపక్షాల వాదలను విని, విచారణ జరిగిన తరవాతె, సంబందం లెదు అన్నపుడు కొర్టు స్టె ఇస్తుంది!

      2. పాపం మీ ప్రజలకి తెలిసినా కూడా ముప్పయి ఏళ్ల కల చెదిరిపోయింది ..

  4. తొమ్మిది, మూడు ఎనిమిది, సున్నా, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు. వీసీ

  5. ఈడు నిజ్జంగా మొగోడే అయితే కేసుల విచారణ కి అడ్డుపడకుండా, విచారణ కి హాజరు అయ్యి నిజాయితీ నిరూపించుకునేవాడు.. A1 ల0గా గాడు కాబట్టే వాళ్ళమొడ్డ గుడుస్తూ ఏళ్ళు గడుస్తున్నా, ఒక్క ఇంచు కూడా కదలకుండా అడ్డుపడుతున్నాడు

    1. ఒరే B0 G@ మ్….బొల్లి గాడు…అప్పుడెప్పుడో.. ఎలేరు $C@ M నుండి మొన్నటి $k!ll $C@ మ్ వరకు.. … ఒక్కటి ముందుకెళ్లనివ్వకుండా.. అలా ఏళ్లకు ఏళ్ళు పక్కన పెట్టించేసినవన్నీ … కేసుల విచారణ కి అడ్డుపడకుండా, విచారణ కి హాజరు అయ్యి నిజాయితీ నిరూపించుకునేవాడు ఆడు నిజ్జంగా మొగోడే! ముందు ఆ 23 C@ సులలో స్టే లు తెచ్చుకున్నవన్నీ విచారణ కి అడ్డుపడకుండా, విచారణ కి హాజరు అయ్యి నిజాయితీ నిరూపించుకోమను ర.. తరువాత.. ఈ B0 G@ మ్ కబుర్లు చెప్పుకోవచ్చు నా L@ NZ @ కు పుట్టిన.. R@ న్కు K0 D@ K@

    2. ఒరే B0 G@ మ్….బొల్లి గాడు…అప్పుడెప్పుడో.. ఎలేరు $C@ M నుండి మొన్నటి $k!ll $C@ మ్ వరకు.. … ఒక్కటి ముందుకెళ్లనివ్వకుండా.. అలా ఏళ్లకు ఏళ్ళు పక్కన పెట్టించేసినవన్నీ … కేసుల విచారణ కి అడ్డుపడకుండా, విచారణ కి హాజరు అయ్యి నిజాయితీ నిరూపించుకునేవాడు ఆడు నిజ్జంగా మొగోడే!

    3. B0 G@ మ్….బొల్లి గాడు..ముందు ఆ 23 C@ సులలో స్టే లు తెచ్చుకున్నవన్నీ విచారణ కి అడ్డుపడకుండా, విచారణ కి హాజరు అయ్యి నిజాయితీ నిరూపించుకోమను ర.. తరువాత.. ఈ B0 G@ మ్ కబుర్లు చెప్పుకోవచ్చు నా L@ NZ @ కు పుట్టిన.. R@ న్కు K0 D@ K@

    4. B0 G@ మ్….బొల్లి గాడు…అప్పుడెప్పుడో.. ఎలేరు $C@ M నుండి మొన్నటి $k!ll $C@ మ్ వరకు.. … ఒక్కటి ముందుకెళ్లనివ్వకుండా.. అలా ఏళ్లకు ఏళ్ళు పక్కన పెట్టించేసినవన్నీ … కేసుల విచారణ కి అడ్డుపడకుండా, విచారణ కి హాజరు అయ్యి నిజాయితీ నిరూపించుకునేవాడు ఆడు నిజ్జంగా మొగోడే అయితే!

  6. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

  7. ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

      1. నా పేరుతో ఎంతమంది పుట్టుకొచ్చార్రా..

        11 కి దిగజారిపోయాక కూడా ఇంకా అవే దరిద్రపు స్ట్రాటజీస్ తో బతుకుతున్నారా..?

          1. అమెరికా లో కేసులు పెడితే.. ఇక్కడ పోర్టల్ యాక్సిస్ ఎలా తీసుకోలేరు కదా..

            పైగా గ్రేట్ ఆంధ్ర దింపిన కొత్త టీం ఇది.. నీతో సహా..

            నిన్న వరకు కానరాని బ్యాచ్ మొత్తం ఈ రోజు కట్టలు కట్టలు గా దిగిపోయారు.. జగన్ రెడ్డి భజన మొదలెట్టారు..

  8. ఇతరుల ఐడీ వాడటం ద్వారా నీ ఎంత నీచ స్వభావముందో వెల్లడవుతోంది. ఇలా వ్యవహరించడం వల్ల నువ్వు మాత్రమే కాదు, నిన్ను మద్దతిస్తున్న వాళ్లూ, మీ రాజకీయ పార్టీ కూడా ఎంత దుర్భావనతో నిండివున్నాయో స్పష్టంగా తెలుస్తోంది. అసలు నీకు ఏమీ శరం లేదా?

    ఈ నీచమైన ప్రవర్తన నిన్ను మరింత దిగజార్చుతోంది. నీకు నైతిక విలువలు, సాంస్కృతికత, నిజాయితీ అనే మాటలతో ఏ మాత్రం సంబంధం లేనట్టు కనిపిస్తోంది. మరింత దిగజారిన వ్యక్తిలా ప్రవర్తించి, నీ పరిసరాలు కూడా నీ స్థాయికి తగ్గట్టే నీచంగా ఉంటున్నాయి.

    నీ సహచరులూ, నీకు మద్దతిస్తున్న రాజకీయ పార్టీ కూడా అంతే నీచంగా, మరింత తక్కువస్థాయి విలువలతో మురికితనంగా ఉన్నట్టు తెలుస్తోంది. నీచమైన మార్గాల్లో ప్రయోజనం పొందేందుకు ఇతరుల గుర్తింపును వాడుకోవడం అంటే ఇది నీలో నిగ్రహం లేకపోవడమే కాదు, నీ జీవనతత్వం ఎంత దుర్మార్గంగా ఉందో చాటడం.

    నీకు ఈ స్థాయికి దిగజారడం మాత్రమే కాదు, నీ నీచమైన ప్రవర్తనకు మద్దతు ఇవ్వడం ద్వారా నీ చుట్టూ ఉన్నవాళ్లంతా నీలాంటి దురాచార వ్యక్తులుగా మారిపోతున్నారు. ఈ తీరైన ప్రవర్తన నీ వ్యక్తిత్వాన్ని, నీ రాజకీయ పార్టీని కూడా పూర్తిగా అపహాస్యంగా చూపిస్తుంది.

    ఇలాంటి పనులతో నీ వ్యక్తిగత విలువలే కాదు, నిన్ను మద్దతిస్తున్న రాజకీయ వ్యవస్థ కూడా మాంద్యతకు దిగజారిపోయిందని నిరూపిస్తోంది. అసలు నీకు ఎంత తక్కువ స్థాయి వ్యక్తిత్వం ఉందో దీనిని చూసి అందరికీ అర్థమవుతోంది. ఇది నీ మద్దతుదారులు, నీ రాజకీయ పార్టీ కూడా ఎంత క్రిందస్థాయికి పడిపోయాయో ప్రకటిస్తున్నట్లే

  9. 12 ఏళ్లుగా ట్రయల్ అడుగు కూడా ముందుకు పడలేదు …// ఇది నిజాము కదా ..??

  10. Ee cbn gaadu eppudu foreign trip ki vellithe appudu ee court news cheppadam Shara mamulu..

    jagan ippudu power lo ledu..undedi vaade.. supreme judges antha emi easy kaadu just oorakane maaripovadaniki..

    rhere has to be genuine reason for changing the case not before me

  11. ఈ విషయములో సోనియా గాంధీ కరెక్ట్ కవిమిళి రాజా సురేష్ ప్రభు జగన్ రెడ్డి ఇలా అందరిని తన మన చూడకుండా నేరస్తులను లోపలేసింది కానీ మోడీ గారు ఏ కారణం తో పెద్ద ఆర్థికనేరస్తులను కాపాడుతున్నాడో జనం ఆలోచించాలి ఇంక ఇంత పెద్ద నేరగాళ్ళను శిక్షించలేకపోతే మనకు ఈ దర్యాప్తు సంస్థలు కోర్ట్ లు దేనికి రికార్డింగ్ డాన్స్ లు కోడిపందాలు పట్టుకోవటానికా అసలు ఈ కేసు లు తేలుతులోనికి ఎంత మంది బతికి వుంటారు ఇది నిజం గ మన రాజ్యాగానికే అవమానం బాధితులు ఇక్కడ ప్రజలు వారి సొమ్ము అక్రమార్కుల వద్ద కనపడుతుంది కానీ వారికీ న్యాయం జరగటం లేదు మన దేశం లో బాధితు లు కన్నా నేరస్తుల రక్షణకే చట్టాలు పనిచేస్తాయి ఎందుకంటే ఈ పెద్ద లాయర్ లు కోర్ట్ లు వాళ్ళను కాపాడటానికే ఉన్నటుంది

Comments are closed.