సాయంత్రం అన్ని నిజాలు బ‌య‌ట‌పెడ‌తాః మ‌నోజ్‌

త‌న తండ్రి మోహ‌న్‌బాబు దేవుడ‌న్నారు. ఇప్పుడు క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తున్న తండ్రి త‌న నాన్న కాద‌న్నారు.

మీడియాతో మాట్లాడుతూ కీల‌క కామెంట్స్ చేశారు. త‌న తండ్రి మోహ‌న్‌బాబు దేవుడ‌న్నారు. ఇప్పుడు క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తున్న తండ్రి త‌న నాన్న కాద‌న్నారు. త‌న తండ్రి ఇలా ప్ర‌వ‌ర్తించ‌ర‌న్నారు.

కేవ‌లం త‌న అన్న విష్ణు, మ‌రో వ్య‌క్తి వ‌ల్లే త‌న తండ్రి మోహ‌న్‌బాబు దురుసుగా ప్ర‌వ‌ర్తిస్తున్న‌ట్టు మ‌నోజ్ ఆరోపించారు. త‌న తండ్రి భుజాల‌పై గ‌న్ పెట్టి వాళ్లిద్ద‌రు త‌న‌తో పాటు త‌న భార్య‌పై పేలుస్తున్నార‌ని మ‌నోజ్ మండిప‌డ్డారు. ఈ ఎపిసోడ్‌లో నిజానిజాలేంటో సాయంత్రం ఐదున్న‌ర గంట‌ల‌కు బ‌య‌ట పెడ‌తాన‌ని మంచు మ‌నోజ్ అన్నారు.

ప్రేమించి పెళ్లి చేసుకోవ‌డం తాను చేసిన నేర‌మా? అని మ‌నోజ్ ప్ర‌శ్నించారు. త‌న భార్యపై నింద‌లు వేయ‌డం స‌మంజ‌స‌మా? అని ఆయ‌న నిల‌దీశారు. ఇదే త‌న భార్య త‌ల్లిదండ్రులు వుంటే ఊరుకునేవారా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు.

త‌న భార్య‌కు త‌ల్లితండ్రీ అన్నీ తానే అన్నారు. ఆమెకు తాను అండ‌గా వుంటాన‌ని స్ప‌ష్టం చేశారు. కుటుంబ స‌భ్యుల‌పై తాను ఎలాంటి దాడికి పాల్ప‌డ‌లేద‌ని మ‌నోజ్ చెప్పుకొచ్చారు.

8 Replies to “సాయంత్రం అన్ని నిజాలు బ‌య‌ట‌పెడ‌తాః మ‌నోజ్‌”

  1. విషయాన్ని ఏంత లాగితే అంత పబ్లిసిటి, చివరికి బకరాలయ్యేది సామన్య జనాలే.

  2. Clear story emerging no. Over years elder son showed some responsibility. small son never cared and was full to jalsa. Father gave more and more responsibilities to elder fellow and elder one got full grip on family business. junior realized late that he is now completely sidelined. Moreover father now does not like his second marriage for whatever reason. So more reasons for irritation with junior. Junior’s wife also facing money issues from her family. Both are in some state of panic about their future. Also Elder fellow’s wife is from a rich background. So, obviously elder and junior differences started. Under pressure junior is seeking solace in alcohol causing more irritation to father. To get one up on his brother, 2 months ago junior started picking holes in the running of their university and started calling irregularities etc. thinking that will put pressure on elder brother. But father irritation hit the roof as that university is his lifelong hard work. And looks like this is causing frequent clashes in the home. Meanwhile under frustration junior hit some staff in home, father reacted and all the previous headache spilled over and erupted into a fight and media circus now.

    1. Best thing is to call junior and give him some part of wealth and make him sign that he wont come back to claim more property. Let them live separately. There is no living together after all this. This is final.

Comments are closed.