చేయి దాటిపోతోంది… కూట‌మి శ్రేణుల్లో భ‌యం!

కేవ‌లం ఆరేడు నెల‌ల్లోనే కూట‌మి స‌ర్కార్‌పై వ్య‌తిరేక‌త ఉంద‌నే ప్ర‌చారం తెర‌పైకి రావ‌డానికి బ‌ల‌మైన కార‌ణాలు లేక‌పోలేదు.

కూట‌మి ప్ర‌భుత్వం కొలువుదీరి ఏడు నెల‌ల‌కు స‌మీపిస్తోంది. కూట‌మి ప్ర‌భుత్వ పెద్ద‌లు, అలాగే టీడీపీ అనుకూల మీడియా ఇంకా గ‌త ప్ర‌భుత్వ పాపాల గురించే మాట్లాడ్డం, రాయ‌డం వ్య‌స‌నంగా మారింది. అయితే జ‌నం ఏమ‌నుకుంటున్నారో వీళ్ల‌కు ప‌ట్ట‌న‌ట్టుంది. అప్పుడ‌ప్పుడు మాత్ర‌మే టీడీపీ అనుకూల మీడియా కూట‌మి నేత‌ల దోపిడీ గురించి రాస్తోంది.

ఇవాళ ఆర్కే రాసిన కొత్త ప‌లుకులో రాసిన నిజం…కూట‌మి మేల్కోడానికి ఉప‌యోగ‌ప‌డుతుంది. ఆర్కే ఏం రాశారంటే…

“క‌డ‌ప జిల్లాలో విమానాశ్ర‌యానికి సంబంధించిన ప‌నుల‌ను త‌మ‌కే ఇవ్వాలంటూ స్థానిక ఎమ్మెల్యే అండ‌తో ఎయిర్‌పోర్టు మేనేజ‌ర్‌ను కిడ్నాప్ చేయ‌డాన్ని ఎలా చూడాలి? ఇలాంటి ప‌నులు చేయ‌డానికే అయితే ప్ర‌భుత్వం మార‌డం ఎందుకు? హ‌ద్దు మీరుతున్న శాస‌న‌స‌భ్యుల‌ను క‌ట్ట‌డి చేయ‌డానికి పూనుకోని ప‌క్షంలో ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త ఏర్ప‌డ‌కుండా ఉంటుందా?”..ఈ రాత‌లు వైసీపీ అనుకూల ప‌త్రిక‌లో వ‌చ్చిన‌వి కావు. చంద్ర‌బాబు అంటే గుండెని చీల్చి, ఆయ‌న బొమ్మ‌ను చూపేంత ప్రేమ నింపుకున్న మీడియా య‌జ‌మాని రాసిన వాక్యాలు.

కూట‌మి స‌ర్కార్ పాల‌న‌లో ఇది మ‌చ్చుకు ఒక‌టి మాత్ర‌మే. ఏ నియోజ‌క‌వ‌ర్గం చూసినా ఏమున్న‌ది గ‌ర్వ‌కార‌ణం అన్న రీతిలో కూట‌మి ప్ర‌జాప్ర‌తినిధులు, వాళ్ల అనుచ‌రుల దౌర్జ‌న్యాలు య‌థేచ్ఛ‌గా కొన‌సాగుతున్నాయి. వీటిని క‌ట్ట‌డి చేసే ప‌రిస్థితిలో చంద్ర‌బాబునాయుడు లేర‌న్న‌ది వాస్త‌వం.

కేవ‌లం ఆరేడు నెల‌ల్లోనే కూట‌మి స‌ర్కార్‌పై వ్య‌తిరేక‌త ఉంద‌నే ప్ర‌చారం తెర‌పైకి రావ‌డానికి బ‌ల‌మైన కార‌ణాలు లేక‌పోలేదు. దౌర్జ‌న్యాల‌కు తోడు హామీలేవీ నెర‌వేర్చ‌క‌పోవ‌డంతో, జ‌గ‌నే మేలు అని జ‌నం అనుకునే రాజ‌కీయ వాతావ‌ర‌ణం నెల‌కుంది. కానీ చంద్ర‌బాబు, ప‌వ‌న్‌క‌ల్యాణ్ గ‌త ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పిస్తుంటే, జ‌నం న‌మ్ముతారులే అనుకుంటున్న‌ట్టుంది. జ‌నం ద‌గ్గ‌ర త‌మ ఆట‌లు సాగ‌వ‌ని కూట‌మి నేత‌లు గ్ర‌హించాల్సిన అవ‌స‌రం వుంది.

గ‌త ప్ర‌భుత్వానికి, కూట‌మి స‌ర్కార్‌కు అప్పుడే జ‌నం పోల్చి చూసుకుంటున్నారు. ఎవ‌రెన్ని చెప్పినా, ప్ర‌జ‌ల్లో ఒక అభిప్రాయం ఏర్ప‌డ్డాక మార్చ‌డం ఎవ‌రి త‌రం కాదు. గ‌తంలో ఎప్పుడూ లేని విధంగా చంద్ర‌బాబు మాట‌ను ఖాత‌రు చేయ‌డం లేదు. అందుకే ఈ దుష్ప‌రిణామాలు. లోకేశ్ విష‌యానికి వ‌స్తే, త‌న ప‌నిలో ఆయ‌న నిమ‌గ్న‌మ‌య్యారు. అస‌లేం జ‌రుగుతున్న‌దో కూట‌మి పెద్ద‌ల‌కు ఇంకా అర్థం కావ‌డం లేదు. కానీ క్షేత్ర‌స్థాయిలో మాత్రం కూట‌మి శ్రేణుల‌కు ప‌రిస్థితి చేయిదాటిపోతోంద‌న్న భ‌యం ప‌ట్టుకుంది.

37 Replies to “చేయి దాటిపోతోంది… కూట‌మి శ్రేణుల్లో భ‌యం!”

    1. అప్పుడు దోసె తిరగేస్తాం..

      ఆర్కే కమ్మకులాన్ని ప్రశ్నిస్తాం.. పచ్చ రంగు పులిమేస్తాం.. అడ్డం గా వాదిస్తాం..

  1. వామ్మో వాయ్యో .. అంతా అయిపోయింది.. జనం గుండెలు బాదుకుంటున్నారు.. ..రాష్ట్రం సర్వ నాశనం అయిపోయింది…అర్జెంట్ గా 175 నియోజకవర్గ లలో ఉప ఎన్నికలు పెట్టాలి.. మన జగనన్న ని ముఖ్యమంత్రి మంత్రిగా చేసుకోవాలి.

      1. హ .. జరిగితే ఇంకేమైనా ఉందా.. ఇటు నుండి ఐతే అస్సామ్ వెళ్ళిపోవాలి..

        1. అరెరే.. మీకు అన్నీ భలే తెలిసిపోతుంటాయే ..

          ఈ మధ్య గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని అనుచరుడు కాళీ కూడా అస్సాం కి పారిపోయి అక్కడ చేపల వ్యాపారం చేసుకుంటుంటే.. పట్టుకొచ్చి బొక్కలో వేసి భోగి పండగ చేస్తున్నారు..

          నీలాంటి భజనకారులను కెలికితే.. పారిపోయిన మీ కుక్కలా సంగతులన్నీ బయటకు తీస్తుంటారు..

          1. అతను cheppindi కరెక్ట్ కదా సర్…ఇంకా మన రాష్ట్రము పని అస్సామే…అని..కవి హృదయం అర్ధం చేసుకోండి

        1. మీ నీలి kukk@ లతో ఇదే సమస్య మీరు ఏది ఐతే చేస్తారో అందరు అదే చేస్తారు అనుకుంటారు….

        2. అంత బాగుంటుందా నువ్వు చేసే దరిద్రం అందరికి టముకేసుకుని చెప్తున్నావ్…..జనాలు ముస్తేసిన బుద్ది రాలేదు ఇంకా …

  2. మంచిదే కదా అబ్బా…మంచి కోరే పత్రిక కాబట్టి వాళ్ళు తప్పులని ఎట్టి చూపగలుగుతున్నారు….అదే గత హయం లో అక్రమాలు ఎట్టి చూపినప్పుడు మనం రాసిన జుగుప్పాసపూరితమైన రాతలు మీద ఇదే మేలు కదా…ఇలా వాస్తవాలు రాయడం వల్ల ప్రజలకి తేడా తెలుస్తుంది….అధినేతలు కూడా క్షేత్ర స్థాయూలొ ఎం జరుగుతుందో తెలుసుకోగలరు నష్ట నివారణా చేపట్టగలరు లేకపోతె వై నాట్ 175 అని ప్రజల్లోకి వెళ్లి చులకన అయ్యీవాళ్ళు

  3. అది సరే..

    నిన్నటి నుండి ఈ రీతూ చౌదరి ( వనం దివ్య ), చీమకుర్తి శ్రీకాంత్ మేటర్ ఏంటి..?

    మన జగన్ రెడ్డి ఉన్నాడని సైలెంట్ అయిపోయావా..?

    ..

    మన జగన్ రెడ్డి కి చేయి దాటిపోడానికి ఏమీ మిగలనట్టుంది.. పార్టీ శ్రేణుల్లో కూడా భయం లేనట్టుంది..

    అసలు పార్టీ అనేది ఒకటి ఉంటె కదా.. ఎత్తిపోయిన పార్టీ కి క్యాడర్ ఎలా ఉంటుందిలే..

    ..

    చూడు అదేదో బ్రోతల్ కేసులా ఉంది.. జగన్ రెడ్డి ఇంట్లో ఆడోల్లు కూడా దొరికిపోయేలా ఉన్నారు.. నువ్వు మాత్రం సైలెంట్ అయిపోయావు..

    1. మరెప్పుడు కేసు పెడుతున్నారు.. ? ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారు.. ? ఇంతకీ పేకాహం బెరైజ్ పగలగొట్టడానికి జగన్ చేసిన కుట్ర లో జగన్ ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు.. ? చేతకాదా? అరెస్ట్ చెయ్యడానికి? దమ్ము లేదా. ?

    2. ఫస్ట్ like కొట్టా. ..ఇంట్లో ఆడాళ్లు అని చదివాక …థుహ్ ఈడి బతుకు అని క్యాన్సిల్ చేశా..మనిషివా ..మందికి పుట్టావారా?..అంజల్ కొడ్కఆ?

      1. డౌటే లేదు నువ్వు మాత్రం నీలి నక్కలతో దె0గించుకుంటే పుట్టిన “మనిషి రూపం లో ఉన్న నక్కవే”.. నక్కలకి మాత్రమే ఛాన్స్ ఇచ్చిందా లేదా ఇంకా దున్నపోతు కి కూడా ఛాన్స్ ఇచ్చిందా నక్క పెళ్ళాం??

      2. నీ పాత కామెంట్స్ చదివా.. అందులో వాడిన భూతులు చూస్తే తెలిసింది.. నువ్వు ఖచ్చితం గా ఆ జగన్ రెడ్డి సంకలు నాకే గాలిలంజాకొడుకువని .. నీలాంటోళ్ళు లైక్ కొట్టకపోవడమే మంచిది..

        థాంక్స్ రా అడ్డగాడిదా…

        1. నువు ఇక్కడే comments పెట్టుకొని బతికేయి..మీ ఇంటి ముందు రోజు నాలుగయిదు జతల చెప్పులు మారతా ఉంటాయీ

          1. ఇప్పుడు నువ్వు కూడా నాకు కామెంట్స్ పెట్టావు.. మీ ఇంటి ముందు కూడా చెప్పులు జతలు మారిపోయి ఉంటాయా..?

            వెళ్లి లెక్క పెట్టుకో..

            ..

            పేరుకు న్యూట్రల్ అని చెప్పుకుంటే సరిపోదు.. ఆ జగన్ రెడ్డి పెంచుకొనే కుక్కలా వాసనలు తెలుస్తున్నాయి..

            వాడినేవాడినో తిడితే నీకెందుకు కోపం వస్తోంది.. గాలిలంజకొడకల్లారా..

    1. అందుకేగా మన పార్టీ కి 11 వచ్చాయి..

      పులివెందుల లో కూడా రాళ్లతో తరుముతున్నారు..

  4. మా పవన్ ఉన్నంతవరకు టీడీపి బతుకు… 2026 లో సిఎం పక్కగా అవ్వుతాడు.. లేదంటే govt కూలిపోతుంది

  5. అయ్యా గ్యాస్ ఆంధ్ర

    ఎవరు ఎవరి చెయ్య జారిపోతున్నారు మన జరిగిన రెండు ధర్నాలు చూసేది తెలియడం లేదా ? ఇక మూడవ తారీకున చేయాలనుకున్న ధర్మ ఎందుకు రద్దయిందో ? క్యాడర్ ఎవరి చెయ్యి జారిపోయారో ఇప్పటికైనా అర్థమైందా గ్యాస్ ఆంధ్ర . నువ్వు ఐదేళ్ల బట్టి రాసిన రాతలకు ఒక్కడు విలువ ఇవ్వలేదంటే అర్థం అవ్వలేదా ? నువ్వు రాసే రాతల్లో గ్యాస్ తప్ప వేరే ఏమీ ఉండడం లేదని ప్రజలకు అర్థం అయిపోయిందిరా గ్యాస్ ఆంధ్ర.. మనిషై పుట్టినందుకు కొద్దిగా మనిషి ధర్మం నెరవేర్చు రా .

    పశు నీతిని అనుసరిస్తే పశువు అంటారు రా గ్యాస్ ఆంధ్ర . మరి పశువుగా మారుతావు మనిషిగా మారుతావు నీ ఇష్టం

    1. అయ్యా బసవన్న గౌడ్ గారూ మీరు పశువుల్ని కించపరిచే విధంగా మాట్లాడటం ఏమీ బాగాలేదు. అవ్వి గడ్డి తిని మనకి మేలుచేసేందుకు పాలిస్తాయి. వీడు చీమ్మేది అంతా విషమే.

  6. సా.. క్షి..ట్, ఆంధ్రజ్యోతి రెండూ ఒకటే అనే వాళ్ళకి ఇదో సమాధానం. గతంలో వైయస్సార్ కూడా అపొజిషన్ లో ఉన్నపుడు ఆంధ్రజ్యోతి పేపర్ లో రాసినవి చదువుతూ ఉపన్యాసాలిచ్చి తర్వాత తాను అధికారంలోకి రాగానే ఆ రెండు పత్రికలూ అంటూ ఆడిపోసుకునేవాడు. ఆర్కే ఒకప్పుడు “డబ్బుతో వోట్లు కొనడం అనే సంస్కృతి మొదలు పెట్టింది చంద్రబాబే. 1996 ఎన్నికల్లో మొదలెట్టాడు” అని రాశాడు.

  7. అయ్యా.. గ్రేట్ ఆంధ్ర గారు నువ్వు ఎప్పుడు ఈ ప్రభుత్వం గురించి మంచిగా మాట్లాడినావు??

Comments are closed.