ఒక ప్రైవేటు వ్యక్తి యొక్క గోడౌనును ప్రభుత్వం లీజుకు తీసుకుంది. మేం ఇక్కడ సరుకు దాచుకుని నీకు అద్దె చెల్లిస్తాం అని ఒప్పందం చేసుకుంది. మా సరుకు దాచుకున్నంత కాలమూ.. ఆ గోడౌను నిర్వహణ తలనొప్పులేమీ మేం పడలేం.. ఆ మెయింటెనెన్స్ వ్యవహారం అంతా నీదే బాధ్యత అని కూడా ఒప్పందంలో చెప్పుకుంది.
పనిలో పనిగా నీ దగ్గర నిల్వ ఉంచిన మా సరుకులో తేడా వచ్చిందంటే.. దాని విలువకు రెట్టింపు డబ్బు నువ్వు ఇవ్వాల్సిందే అని కూడా నిబంధన పెట్టింది. సరుకు విలువను అక్కడ నిల్వ చేసేప్పుడే ఖచ్చితంగా మదింపు చేస్తారు. అలాంటిది ఏదైనా సరుకు మిస్ అయితే.. రెట్టింపు ఎందుకు వసూలు చేస్తారు? అనేది ఒక సందేహం. సరే.. నిల్వ ఉన్న సరుకును గోడౌను యజమాన్ని కాజేయకుండా జాగ్రత్తగా ఉండడానికి ‘రెట్టింపు’ అనే పదం చెప్పారని అనుకోవచ్చు.
కాలక్రమంలో ఏం జరిగిందో గానీ.. మొత్తానికి సరుకులో కొంత మాయమైంది. ప్రభుత్వం ఒప్పందం ప్రకారం.. దానికి రెట్టింపు విలువ కట్టాలని నోటీసు ఇచ్చింది. సదరు గోడౌను యజమాని ఆ సొమ్ము చెల్లింపు కూడా చేసేశారు.
ఈ వ్యవహారం గమనించిన ఎవ్వరికైనా సరే.. అక్కడితో అంతా అయిపోయింది కదా అనిపిస్తుంది. ప్రభుత్వంలోని అధికారులకు కూడా అదే అనిపించింది. కానీ పచ్చమీడియా కు మాత్రం అలా కాదు. పేర్నినానిని అర్జంటుగా జైల్లో పెడితే తప్ప వారి మనసు శాంతించేలా కనిపించడం లేదు. అయిపోయిన వ్యవహారానికి సంబంధించి.. ద్వేషపూరితమైన వరుస కథనాలతో వారు విరుచుకుపడిపోతున్నారు.
పేర్ని నాని గోడౌన్లలో బియ్యం మాయమైన వ్యవహారంలో ప్రభుత్వంలోని పెద్దలెవ్వరూ మాట్లాడడం లేదని, అధికారులు చర్యలు తీసుకోవడం లేదని పచ్చమీడియా కన్నీరు కారుస్తోంది. గోడౌన్లలో బియ్యం మాయం అనేది అధికారులు గానీ.. సదరు గొంతు చించుకుంటున్న పచ్చమీడియా గానీ కనిపెట్టిన వ్యవహారం కానే కాదు.
నాని స్వయంగా అధికార్లకు లేఖ రాశారు. ఆయన 3200 బస్తాలు మిస్సింగ్ అని రాస్తే.. అధికారులు తనిఖీలు చేసి 3708 బస్తాలు మిస్సింగ్ అని తేల్చారు. దానికి రెట్టింపు విలువ రూ.1.70 కోట్లు కట్టాలన్నారు. పేర్నినాని ఆ మొత్తం సొమ్ము చెల్లించేశారు కూడా. అక్కడితో ముగిసిపోయినట్టే.
అయితే పచ్చమీడియా ఊరుకోవడం లేదు. అధికారులు చర్యలు తీసుకోవడం లేదని, నాయకులు విమర్శించడం లేదని నానా కారుకూతలు, విషపురాతలు రాస్తున్నారు. ఎందుకింత దిగజారుడు జర్నలిజం చేస్తున్నారో పాఠకులకు, పచ్చ పార్టీ వారికి కూడా అర్థం కావడం లేదు.
అన్నీ వదిలేస్తున్నట్లు న్నావ్..సి..గ్గు శ..రం..మానం.. నీ..చం..ఉచ్ఛం..
Vadu tinede Penta..
దొంగలతో దోపిడీ దారులతో సావాసం చేసేవాళ్ళు ఇంకెలా ఆలోచించగలరు..?
పవన్ సీజ్ చేసిన షిప్ లో బియ్యం లెక్క తేలింది-కలెక్టర్ కీలక ప్రకటన..
Read more at: https://telugu.oneindia.com/news/andhra-pradesh/kakinada-collector-reveals-1320-tonnes-of-pds-rice-exporting-in-pawan-kalyan-seized-ship-416861.html?ref_source=OI-TE&ref_medium=Home-Page&ref_campaign=News-Cards
గుడ్డు పై ఈకలు పీకనీ కల్తీ కుల గజ్జి మీడియా ని
ఎక్కడో తేడా కొడుతోంది. ఇలాంటి కేసు నేను గతంలో ఒకటి విన్నాను, మార్గదర్శి వారు జనాల దగ్గర నుంచి చట్ట విరుద్ధంగా డిపాజిట్ కలెక్ట్ చేశారు. కానీ కంప్లయింట్ వచ్చిన తర్వాత వారు మొత్తం అమౌంట్ డిపాజిటర్లకు వడ్డితో సహా రిటర్న్ ఇచ్చేశారు, మరియు RBI కూడా సరే అన్నది. కానీ ఒక ప్రభుత్వం వాళ్లు కొంపలు మునిగినట్లు, రామోజికి ఉరిశిక్ష వేయాలి ఊరు ఊరు తిరిగి ప్రచారం చేశారు.
అప్పడు జరిగినదానికి, ఇప్పుడు ఆర్టికల్‌కు సంబంధం ఏమి లేదు పచ్చి నిజం
ఎక్కడో తేడా కొడుతోంది సీనా. ఇలాంటి కేసు నేను గతంలో ఒకటి విన్నాను, మార్గదర్శి వారు జనాల దగ్గర నుంచి చట్ట విరుద్ధంగా డిపాజిట్ కలెక్ట్ చేశారు. కానీ కంప్లయింట్ వచ్చిన తర్వాత వారు మొత్తం అమౌంట్ డిపాజిటర్లకు వడ్డితో సహా రిటర్న్ ఇచ్చేశారు, మరియు RBI కూడా సరే అన్నది. కానీ ఒక ప్రభుత్వం వాళ్లు కొంపలు మునిగినట్లు, రామోజికి ఉరిశిక్ష వేయాలి ఊరు ఊరు తిరిగి ప్రచారం చేశారు. అప్పడు జరిగినదానికి, ఇప్పుడు ఆర్టికల్‌కు సంబంధం ఏమి లేదు పచ్చి నిజం.
Arey broker munda great Andhra.. nv neutral annapudu sati media ni media la chudali kani.. pacha media entra lanja.. eppudu nee vallani bulugu media analedhe.. ante nv kulagajji pattina reddy gadive ga
Yellow media 😁😁😁😁😁😁🤣🤣🤣🤣✈️✈️✈️✈️✈️✈️✈️✈️
No problem….vaddi tho saha vasul chestaru
ఇంతోటి దానికే భయపడి కలుగులో దాక్కున్నావ్ కదరా..తొర్రి నా కోకా..
ఇప్పుడు అను.. మా కాపునాకొడుకే “వెనుకనుండి నీ పెళ్ళాన్ని తొక్కుతున్నాడని pressmeet పెట్టి అరువు” తొర్రి లాంజీ కొడకా.. తూ
ఇంకా ముందుంది అసలైన ముసళ్ల పండగ రోయ్ తొర్రి Lk
Orey erri ga…Mana bank account lo manaku telekunda bank vade money teste emantav? dongatanam…pattukunnka dabbu ichina…donga donge kada…vadiki nee support
Orey erri ga…if money in your bank account is withdrawn by a bank official without your permission. what will you say? dongatanam…pattukunnka dabbu ichina…donga donge kada…vadiki nee support
Orey erri ga…if money in your bank account is withdrawn by a bank official without your permission. what will you say? In Telugu we call him as Donga even though he returns it back. Do you have any doubts?
Orey Err* ga…if money in your bank account is withdrawn by a bank official without your permission. what will you say? In Telugu we call him as Donga even though he returns it back. Do you have any doubts?
Orey erri… if money in your bank account is withdrawn by a bank official without your permission. what will you say? In Telugu we call him as Donga even though he returns it back. Do you have any doubts?
Orey e**i GA. if money in your bank account is withdrawn by a bank official without your permission. what will you say? In Telugu we call him as Donga even though he returns it back. Do you have any doubts?
Orey ga, if money in your bank account is withdrawn by a bank official without your permission. what will you say? In Telugu we call him as Donga even though he returns it back. Do you have any doubts?
if money in your bank account is withdrawn by a bank official without your permission. what will you say? In Telugu we call him as Donga even though he returns it back. Do you have any doubts?
దొంగలతో దోపిడీ దారులతో సావాసం చేసేవాళ్ళు ఇంకెలా ఆలోచించగలరు..
దొంగలతో-దోపిడీదారులతో-సావాసం-చేసేవాళ్ళు -ఇంకెలా-ఆలోచించగలరు?
ఎంకిరెడ్డి ప్రకారం హర్షద్ మెహతా చేసింది న్యాయం ధర్మం. బ్యాంకు సొమ్ము షేర్ మార్కెట్ లో పెట్టాడు. కరెక్ట్ గా నోటీసు ఇచ్చి టైం ఇస్తే తిరిగి ఇచ్చేవాడు. దొంగను కూడా పట్టుకున్నప్పుడు ఆ సొమ్ము తిరిగి ఇస్తే వాడు దొర అవుతాడు. గొప్పొడివి రా నువ్వు.
Well said
“దిగాజరుడు జర్నలిజం” ఎంత పెద్ద మాట వాడారు సార్.. అలవైకుంటపురం మూవీ లో ఒక డైలాగ్ గుర్తొస్తుంది సర్… “మనం చెయ్యనివి కూడా ఇంత స్ట్రాంగ్ గా చెప్పొచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది సర్.. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్ సర్”
దొంగలతో దోపిడీ దారులతో సావాసం చేసేవాళ్ళు ఇంకెలా ఆలోచించగలరు?
ఈ గార పళ్లోడు పవన్ ని ఆ నాకొడుకు అని అతి జుగుప్సాకరంగా మాట్లాడినప్పుడు ఏమని రాశాడు..కడిగిపారేసిన అని..
ఈ-గార-పళ్లోడు-పవన్ ని-ఆ-నాకొడుకు-అని-అతి-జుగుప్సాకరంగా-మాట్లాడినప్పుడు-ఏమని -రాశాడు..-కడిగిపారేసిన-అని..
Hm
.