2029 ఏపీ అధికారంపై స్ప‌ష్టత‌!

ఇక ఎప్ప‌టికీ జ‌గ‌న్ సీఎం కాలేర‌ని బాబు ఇస్తున్న హామీపై పారిశ్రామిక‌వేత్త‌ల‌కు న‌మ్మ‌కం లేద‌ని తేలిపోయింది.

ఎల్లో మీడియాధిప‌తి వేమూరి రాధాకృష్ణ‌కు మొద‌లుకుని, పారిశ్రామిక‌వేత్త‌లంద‌రికీ 2029 ఆంధ్ర‌ప్ర‌దేశ్ అధికారం ఎవ‌రిదో అర్థ‌మ‌వుతోంది. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, మంత్రి నారా లోకేశ్ రాజ‌కీయంగా ఎప్ప‌టికీ త‌మ‌దే అధికారం అని చెప్పొచ్చు. వీళ్లు అలాగే అంటార‌ని జ‌నానికి తెలుసు. వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి మ‌న‌దే అధికారం, క‌ష్ట‌న‌ష్టాల‌న్నీ తాత్కాలికం అని పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లకు ఊర‌డించే మాట‌లు చెబుతుంటారు.

అధికార, ప్ర‌తిప‌క్ష నాయ‌కుల తీరు ఎలా వుంటుందో అంద‌రికంటే ప్ర‌జ‌ల‌కు బాగా తెలుసు. కూట‌మి స‌ర్కార్ ఏర్ప‌డి ఏడు నెల‌లు కావ‌స్తోంది. ఇంకా ఎన్నిక‌ల‌కు చాలా స‌మ‌యం వుంది. అందులోనూ కూట‌మి ప్ర‌భుత్వం అప‌రిమిత‌మైన అధికారాన్ని ద‌క్కించుకుంది. జ‌గ‌న్ కేవ‌లం 11 సీట్ల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మైన నాయ‌కుడు. భ‌విష్య‌త్‌లో కోలుకోలేర‌ని ఓడిపోయిన తొలిరోజుల్లో అంతా అనుకున్న మాట నిజం.

కానీ 2029లో ఏపీ అధికారం ఎవ‌రిదో టీడీపీ అనుకూల మీడియాధిప‌తి ఆర్కేతో పాటు పారిశ్రామిక‌వేత్త‌లు చెప్ప‌డం విశేషం. జ‌గ‌న్‌ను రాజ‌కీయంగా అష్ట‌దిగ్బంధ‌నం చేయ‌క‌పోతే మ‌ళ్లీ అత‌నిదే అధికారం అని ఆర్కే హెచ్చ‌రిక‌లు ఒక‌వైపు, వైసీపీ అధినేత మ‌ళ్లీ సీఎం కాలేర‌ని ఉత్తుత్తి మాట‌లు చెప్ప‌డం కాదు, బాండ్ పేప‌ర్‌పై సంత‌కం చేయాల‌ని మంత్రి నారా లోకేశ్ స్వ‌యంగా చెప్ప‌డం గ‌మ‌నార్హం.

దీన్నిబ‌ట్టి జ‌గ‌న్ మ‌ళ్లీ పుంజుకుంటున్నార‌ని, అధికారానికి చేరువ అవుతున్నాడ‌ని కేవ‌లం ఏడు నెల‌ల్లోనే వీళ్లంతా గ్ర‌హించారంటే, అప్ర‌మ‌త్తం కావాల్సింది ఎవ‌రు? అస‌లేం జ‌రుగుతున్న‌దో కూట‌మి ప్ర‌భుత్వ పెద్ద‌ల‌కు కూడా దిక్కుతోస్తున్న‌ట్టుగా లేదు. జ‌గ‌న్ ఓడిపోయినా, ఆయ‌న నామ‌స్మ‌ర‌ణ త‌ప్ప‌, మ‌రో నాయ‌కుడి ఊసే లేక‌పోవ‌డం విశేషం. బాండ్ పేప‌ర్‌పై సంత‌కం చేయించి ఇవ్వాల‌ని పారిశ్రామిక‌వేత్త‌లు అడుగుతున్నారంటే… ప్ర‌భుత్వానికి సిగ్గుచేట‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

ఇక ఎప్ప‌టికీ జ‌గ‌న్ సీఎం కాలేర‌ని బాబు ఇస్తున్న హామీపై పారిశ్రామిక‌వేత్త‌ల‌కు న‌మ్మ‌కం లేద‌ని తేలిపోయింది. బ‌హుశా భ‌విష్య‌త్‌పై వైసీపీకి లేని న‌మ్మ‌కం, కూట‌మిలో క‌నిపిస్తుండ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. కూట‌మిలో ఒక ర‌క‌మైన భ‌యాన్ని ఎల్లో మీడియాధిప‌తి రాత‌లు, అలాగే పారిశ్రామిక‌వేత్త‌ల డిమాండ్లు సృష్టిస్తున్నాయ‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది.

45 Replies to “2029 ఏపీ అధికారంపై స్ప‌ష్టత‌!”

  1. ఇక్కడ మనం సాక్షి “ఈశ్వర్” ని గుర్తు చేసుకోవాలి.. ఈ దశాబ్దపు అత్యధిక ట్రోల్ అయిన వీడియో..

    పెట్టండి డీజే లు..

    కొట్టండి జేజేలు ..

    కట్టండి కటౌట్లు..

    కొట్టండి చప్పట్లు ..

    చల్లండి పూలు ..

    వేయండి ఈలలు ..

    సంబరాలకు “సిద్ధం” కండి .. పండుగకు సంసిద్ధం కండి ..

    గుర్తుపెట్టుకో బాస్.. 2029 జూన్ 4 న మోత మోగిపోవాలి.. (ఆర్టికల్ లో సొల్లు ని బట్టి డేట్ మార్చాను )

    జై జగన్ నినాదాలతో రాష్ట్రం దద్దరిల్లిపోవాలి..

    ఆ రోజు ఫ్యాన్ జోరు మామూలుగా ఉండదు.. 11 మించి గిరా గిరా తిరుగుతుంది..

    ..

    తీరా చూస్తే వైసీపీ ప్రతిపక్ష హోదా సాధించుకున్నందుకు ఈ హడావుడి అనుకోవాలేమో..

    ..

    2019 నుండి 2024 వరకు ఈ వెబ్సైటు లో ఇవే సొల్లు రాతలు చదివాము.. ఇప్పుడు ఇంకా నాలుగున్నరేళ్ళు ఉంది.. జగన్ రెడ్డి వచ్చేస్తున్నాడు అంటూ భజన మొదలెట్టారు..

    జగన్ రెడ్డి కే నమ్మకం లేదంట.. కానీ పారిశ్రామికవేత్తలు నమ్మేస్తున్నారంట..

    అందుకే పెట్టుబడులు పెట్టడం లేదంట..

    ..

    అసలు ఏమి చెప్పాలనుకొంటున్నారు..? జగన్ రెడ్డి ఒక దరిద్రం అని ఇంత గట్టిగా అరిచి చెప్పాలా..?

    1. That is not confidence I guess.. if we experience a disaster in the past, our sub conscious would be in state of terror.. what if the experience repeats.. that’s fear not confidence…

    2. వాడి action మాములుగా లేదు బ్రో , ఎలక్షన్ అయ్యాక…

      నేను 2024 ఎలక్షన్ రిజల్ట్స్ నెలకు రెండు సార్లు తప్పకుండా చూస్తాను అదీ బ్లూ మీడియా లోనే.BRO..

      1. ఇక్కడ మనం సాక్షి “ఈశ్వర్” ని గుర్తు చేసుకోవాలి.. ఈ దశాబ్దపు అత్యధిక ట్రోల్ అయిన వీడియో..

        పెట్టండి డీజే లు..

        కొట్టండి జేజేలు ..

        కట్టండి కటౌట్లు..

        కొట్టండి చప్పట్లు ..

        చల్లండి పూలు ..

        వేయండి ఈలలు ..

        సంబరాలకు “సిద్ధం” కండి .. పండుగకు సంసిద్ధం కండి ..

  2. జగన్ గెలుస్తాడు అని పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టడం లేదా???

    ఒరెయ్! నువ్వు మా Y.-.C.-.P అసలుకె మొసం తెచ్చెట్టు ఉన్నావు రా అయ్యా! ఇలా అయితె ఈసారి 11 కూడా రావు!!

  3. 😂😂😂 వాళ్ళకి కావాల్సింది కూడా అదే GA….మళ్లీ ANNIYYA యెక్కడ అధికారం లోకి వస్తాడో అని జనం భయపడి పోవాలనే అన్ని సార్లు చెప్తున్నారు…మన anniyya కి యెన్ని సార్లు chance ఇచ్చిన చేసేది yento అందరికి clarity వుంది కాబట్టి పాపం వాళ్లు కూడా alert గా వుంటారు😂😂😂

  4. మన anniyya కి యెన్ని సార్లు chance ఇచ్చిన చేసేది yento జనానికి full clarity వుంది GA…. so ఆ అరాచకాలను అప్పుడప్పుడు ఇలా గుర్తు chesthu వుంటే చాలు…😂😂😂

  5. ఎది రాసినా నమ్మటానికి AP జనాలు GA కి మరి అంత ఎదవలు లాగా కనిపిస్తున్నరా?

    .

    ఎన్నికల ముందు కూడా TV9 లొ జగన్ interview ని ఇంత మంది చూసారు అంత మంది చూసారు, అదె చంద్రబాబు మీటింగ్ ఇంత మంది చూడలెదు… కాబట్టి దీని భట్టి ఎన్నికలలొ జనం నాడి తెల్సిపొతుంది. ఈసారి జగన్ 151 మించి గెలవబొతున్నాడు అని GA ఊదర కొట్టాడు! 5 ఎళ్ళ లొ Jagan మొదటి సారి interview ఇస్తున్నాడు రా.. అందుకె జనం ఎమి చెపుతాడా అని చూసారు అన్న GA ఆగలెదు! చివరికి ఎమయ్యింది?

    .

    సూది అంత సందు దొరికినా, జగన్ కి అనుకూలం గా GA ఎలా డప్పు ఎస్తాడొ అందరికీ తెలిసిందె!

    లెకపొతె పరిశ్రమిక వెత్తలు జగన్ వస్తె ఎమి విద్వంసం జరుగుతునొ అని భయపడుతుంటె.. వాల్లందరూ ఈసారి జగన్ వచ్చెస్తాడు అని గట్టిగా నమ్ముతున్నట్టు GA చెప్పుకుంటున్నాడు అంటె… AP జనాలు GA కి మరి అంత ఎదవలు లాగా కనిపిస్తున్నరా?

  6. మళ్ళీ పుంజుకోవడం ఏమిటి …. మన రేంజ్ y not 175…. కూటమి evms వల్ల గెలిచింది….. లేకపోతే 175 + 25 మావే…. అస్సలు పడితే కదా లేవడానికి….మా అన్న పులి…. 2029 లో పవన్ కళ్యాణ్ ప్రభావం వల్ల టీడీపీ కి కొంత, వైకాపా కి కొంత వోట్ షేర్ జనసేనకు బదిలీ అవుతాయి….. మళ్ళీ కూటమి కడితే టీడీపీకి 2029 లో అధికారం పరంగా జనసేన ప్రభావం ఉండదు…. కానీ వైకాపా కి ప్రభుత్వ వ్యతిరేక వోట్ ఉన్నా కూడా, జనసేన కి పెరగబోయే వోట్ శాతం కారణంగా వైకాపా కి ఏమి లాభం ఉండదు….మళ్ళీ 2034 వరకు ఎదురు చూడవలసిందే….

  7. అంటే ఏంట్రా!! జగన్ అనే రాక్షసుడు మళ్లీ ఎక్కడొచ్చేస్తాడో అని పారిశ్రామిక వేత్తలు ఇంకా భయపడుతున్నారు అంటావా!!

    నువ్వు శకుని లాంటోడివిరా. ఆడ్ని సాంతం నాకించేస్తే కానీ నీకు తృప్తి ఉండదు.

    1. ఏదో లాస్ట్ చాన్స్ అని పొర్లి పొర్లి ఏడ్చి, నానా సంకలు నాకి పొత్తులు పెట్టుకుని గెలిచిన మన ఇజనరి సమర్దత తెలుసుకదా. మైక్ ముందు ఈగల గోలలా సొల్లు చెప్పడమే.2014 – 2019 మన కమ్మని వార్త పత్రికలు చూడు, ఎన్ని లక్షల కోట్ల పరిశ్రమలు పరిగెత్తుకుంటూ మన రాష్ట్రానికి వచ్చేస్తున్నయని చెప్పారో.

  8. పిల్లలకి అన్నము తినక పోతే బూచోడు అని భయపెట్టి అన్నం తినిపిస్తం.

    ఆ బూచోదు అనేవాడు అప్పట్లో బుష్ అనే కిరా*తకం అయిన క్రై*స్తవ బ్రిటిష్ వాడు. కంటికి కనిపించిన భారతీయులను జై*ల్లో పెట్టీ హించించే వాడు. పిల్లలు, ఆడవారిని కూడా వదులే వాడు కాదు. అంతగా రాక్షసం*గా వున్నాడు కాబట్టి, కాల క్రమేణా ప్రజల నోళ్లలో బూచోడు లాగ మారి ఇప్పటికీ ప్రజల నోళ్ళలో వున్నాడు.

    అలాగే జగన్ అనేవాడు ఒకేసారి ఛాన్స్ తో ఆంధ్ర నీ దొరికిన చోట అల్లా దోచుకున్నాడు. పారిశ్రామిక వేత్తలను అంతలా భయపెట్టాడు కాబట్టే, ఆ బూ చోడు లాగానే ఇప్పటికీ ఎప్పటికీ ఆ అరాచక పాలన నీ గుర్తు పెట్టుకుంటి వుంటారు.

  9. పవిత్ర ఆత్మ శుద్ధ పూస భారతి గారి PA ప్రజల ఆస్తులు నీ, అధికారులని భయపెట్టి తమ పేరు మీద రిజిస్టర్ చెపించుకున్నారు అని రాష్ట్రం అంతా గగ్గోలు పెడుతున్నారు.

    అలాంటి నిజాలు మన వెబ్సైట్ కి కనిపించవు, వినిపించవు కదా వా*టికన్ వెనకటి రెడ్డి గారు.

  10. ఏదో లాస్ట్ చాన్స్ అని పొర్లి పొర్లి ఏడ్చి, నానా సంకలు నాకి పొత్తులు పెట్టుకుని గెలిచిన మన ఇజనరి సమర్దత తెలుసుకదా. మైక్ ముందు ఈగల గోలలా సొల్లు చెప్పడమే. 2014 – 2019 మన కమ్మని వార్త పత్రికలు చూడు, ఎన్ని లక్షల కోట్ల పరిశ్రమలు పరిగెత్తుకుంటూ మన రాష్ట్రానికి వచ్చేస్తున్నయని చెప్పారో.

  11. ఏదో లాస్ట్ చాన్స్ అని పొర్లి పొర్లి ఏడ్చి, నానా సంకలు నాకి పొత్తులు పెట్టుకుని గెలిచిన మన ఇజనరి సమర్దత తెలుసుకదా. మైక్ ముందు ఈగల గోలలా సొల్లు చెప్పడమే. 2014 – 19 మన కమ్మని వార్త పత్రికలు చూడు, ఎన్ని లక్షల కోట్ల పరిశ్రమలు పరిగెత్తుకుంటూ మన రాష్ట్రానికి వచ్చేస్తున్నయని చెప్పారో.

  12. ఏదో లాస్ట్ చాన్స్ అని పొర్లి పొర్లి ఏడ్చి, నానా సంXX నాకి పొత్తులు పెట్టుకుని గెలిచిన మన ఇజనరి సమర్దత తెలుసుకదా. మైక్ ముందు ఈగల గోలలా సొల్లు చెప్పడమే.2014 – 2019 మన కమ్మని వార్త పత్రికలు చూడు, ఎన్ని లక్షల కోట్ల పరిశ్రమలు పరిగెత్తుకుంటూ మన రాష్ట్రానికి వచ్చేస్తున్నయని చెప్పారో.

  13. పెట్టుబడులు, పరిశ్రమలు అని తెగ పిసుక్కుంటున్నారుగానీ, 2014 – 2019 మన కమ్మని వార్త పత్రికలు చూడు, ఎన్ని లక్షల కోట్ల పరిశ్రమలు పరిగెత్తుకుంటూ మన రాష్ట్రానికి వచ్చేస్తున్నయని చెప్పారో. చెంబుగాడు మైక్ ముందు ఈగల గోలలా సొల్లు చెప్పడం దానికి పచ్చ తమ్ముళ్ళు వత పాడడం. ఈ 5 ఎళ్ళు ఇంతేనా ఇక.

    1. విశాఖ సదస్సు లో 13 లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చేసినా.. మనకు వచ్చింది ముష్టి 11.

    1. ఈ చేసే హార్డ్ వర్క్ ఎదో అధికారం లో ఉన్నప్పుడే చేసి ఉంటె.. ఇప్పుడు ఈ కుక్కబతుకు తప్పేది కదా..

      అప్పుడు నిద్ర పోయి.. ఇప్పుడు లే రాజా లే అని పాట పాడుకొంటున్నారా.. సిల్లీ డాంకీస్..

  14. జగన్ ‘వస్తే’ మా గతి ఏమికాను అని పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారు…

    ఇందులో చివర్లో ‘భయం’ అనే మాట కంటే మొదట్లో ‘వస్తే’ అనేది ఉంది చూడు, చాలా శ్రవణానందంగా ఉంది GA కి… వచ్చే ఎలక్షన్స్ వరకు కళ్లు మూసుకొని దూసుకుపోవచ్చు.

  15. రాధా కృష్ణ ఎన్ని చెప్పిన నువ్వు దాన్ని ఏమార్చి రాసిన జగన్ జనాల్లోకి వచ్చినా..2019 లో లాగా 2029 లో మల్లి వాడిని నమ్మడం చాలా కష్టం..ఎందుకంటే వాడి పరిపాలన చుసిన వాడు మల్లి జగన్ వేస్తారు అనుకోవడం /ఆంధ్ర ప్రజలు మరొక సారి అంత పెద్ద తప్పు చేస్తారు అని మాత్రం నేను అనుకోవడం లేదు . RK విశ్లేషణ సరిగా చెయ్యలేదు, వాడి బాటమ్ లైన్ “అర్జెంటు గా జగన్ జై ల్లో పెట్టాలి / లోకేష్ కోసం 5కోట్ల ప్రజలని భవిష్యత్తు ని వదిలి పెట్టి రాజకీయం మాత్రమే చేయి” అని చెబుతున్నాడు ఇదెక్కడి విశ్లేషణ . ఇకపోతే పెట్టుబడుల విషయం అంటావా గత 5 ఇయర్స్ లో జరిగిన విధ్వంసానికి బయపడుతారు . జనాల మూడ్ ని లాస్ట్ ఇయర్ లో కానీ అంచానా వెయ్యలేము . గ్రౌండ్లెవెల్లో కూటమి ప్రభుత్వం మీద అసహనం ఉంది కానీ ఆలా అని జగన్ అని తలుచుకొని ఎవ్వడికి వాడు బయపడుతున్నాడు అంటేనే జగన్ ని ఓటు వెయ్యడానికి ఇష్టం లేదు కదా అర్ధం .

  16. కూటమి పని తీరు బాగోలేదని ఒకసారి రాజీనామాలు చేయండి బై ఎలక్షన్ లో మీకు గతం కంటే ఎక్కువ మెజారిటీ వస్తే మీరన్నది కరెక్ట్ అలాకాకుండా మీకు మెజారిటీ తగ్గినా ఓడిపోయిన కూటమి పాలనా బాగున్నట్టు లెక్క మీ అనుమానం తీరిపోతుంది ఎటు అసెంబ్లీ కి వెళ్ళరు కదా ట్రై చేయండి

  17. కూటమి అధికారంలోకి వచ్చాక పరిపాలన పని తీరు బాగాలేదని ఇండైరెక్ట్ గా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధకృష్ణకు తెలుసు. జగన్ మళ్ళీ అధికారం లోకి రాడు అని చెప్పటానికి ఏ హామీలు అమలు చేసినరని ప్రజలు మళ్ళీ చంద్ర బాబు అవకాసం ఇవ్వాలి. మళ్ళీ evm రిగ్గింగ్ చేసి గెలవాలని చూస్తే ఈ సారి సెంట్రల్ నుండి పతనం మొదలై అది ఆంధ్ర వరకు వస్తది. ఒక్కొక్కడిని జైళ్లలో పెడతారు ప్రజలు.ప్రజావుద్యమం మొదలైతే కోన్ కిస్కా గొట్టం గాళ్ళు వీ ళ్ళు యెంత?

  18. ప్రతీసారీ రిగ్గింగ్ చేస్తాం అంటే ప్రజలు రోడ్లు ఎక్కితే రాజకీయ నాయకులు శ్రీలంక లో పారిపోయి నట్లు దేశము వదిలి పోవాలి.ఆ రోజు రాకుండా ఈ నీచ మైన పనులు చేయకుండా మానుకోవాలి. ప్రతీ ఓటరు కి గుర్తింపు ఇవ్వాలి. ఇష్టానుసారం చేస్తా అంటే ఇక రాజ్యాంగం యెందుకు,ప్రజాస్వామ్యం యెందుకు. చంద్రబాబు నాయుడు నీ తన పార్టీ వారే త్వరలో త్రొక్కుతారు.పెట్టుకొన్నడుగా దత్త పుత్రుడిని. తన ద్వారానే పతనం మొదలై సముద్రం లో కలసి పోతుంది. పరిపాలన మీద దృష్టి పెట్టకుండా ఇలాంటి పనికి మాలిన మీడియా సమావేశాలు చెయ్యటం ఇకనైనా మానుకోవాలి. లేదంటే అపోజిషన్ పార్టీ బలం ఎంతో తెలుస్తూనే వుంది.వాళ్ళకి భయ పడి జాగ్రత్త పడాలి అని సంకేతాలు వాళ్ల వాళ్ళే చెప్తున్నారు. ఇది గుర్తు పెట్టుకో నీ, ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు అమలు చేసి గెలవండి

Comments are closed.