ఏపీలోని రాజకీయ పార్టీలకు తమ తమ సొంత మీడియా సంస్థలు ఉన్నాయి. ఎవరెవరెవరి మీడియా సంస్థలు ఆయా పార్టీల గురించి భజన సాగిస్తుంటాయి. ఏకం సత్ విప్రా బహుధా వదన్తి అని సంస్కృతంలో ఒక సామెత ఉంటుంది. ఒకటే సత్యాన్ని పండితులు రకరకాలుగా చెబుతుంటారు.. అని! ఈ సామెతను కొద్దిగా మార్చుకుంటే.. ఒకటే సత్యాన్ని ఏ పార్టీ యొక్క భజన పత్రిక ఆ పార్టీయొక్క కళ్లజోడులోంచి చూస్తూ.. ఆ పార్టీకి నచ్చేవిధంగా రంగులుపులిమి ప్రచురిస్తుందన్నమాట. ఇదే ఈ కాలపు నీతి అని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అదే జరుగుతోంది.
గన్నవరం తెలుగుదేశం కార్యాలయం మీద దాడి కేసులో సత్యవర్దన్ ను వంశీ బెదిరించి కిడ్నాపు చేసి తీసుకువెళ్లి వాంగ్మూలం ఇప్పించారని టీడీపీ, అతను నిజం చెప్పిన తర్వాత టీడీపీ వారే బెదిరించి ఆ వాంగ్మూలం మార్పించారని వైసీపీ పరస్పరం బురద చల్లుకున్న సంగతి అందరికీ తెలుసు. అంతకంటె ఘోరమైన మరో వ్యవహారం ఇది.
పెబ్బలి రవికుమార్ అనే విశాఖ పట్నానికి చెందిన ఒక వ్యక్తి ఉన్నాడు. కూతురు వరుస అయ్యే ఒక వివాహితతో తానే అక్రమసంబంధం పెట్టుకున్నాడని, ఆమె బిడ్డకు కూడా తండ్రి అయ్యాడనేది అతని మీద ఆరోపణ. ఆమెకు గర్భం వచ్చిన తర్వాత మలేషియాకు తరలించి, తర్వాత తీసుకువచ్చి విజయవాడలోనే ప్రసవం చేయించి ఆస్పత్రి రికార్డుల్లో తండ్రిగా తన పేరే నమోదు చేయించినట్టు కూడా వార్తల్లో వస్తున్నది. ఆ వివాహిత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిని విజయవాడలో అరెస్టు చేశారు. -ఇదీ జరిగిన వార్త!
అయితే వైఎస్సార్ సీపీ కి అనుకూలంగా వ్యవహరించే సాక్షి దినపత్రిక ‘మహిళతో వరుస మరిచి టీడీపీ నేత అకృత్యాలు.. ఎట్టకేలకు అరెస్ట్’ అనే శీర్షికతో ఈ పెబ్బలి రవి గురించి వార్తను ప్రచురించింది. వారిద్దరి మధ్య సంబంధం గురించి ఎక్కువ వివరాలు సాక్షిలోనే అందించారు. అలాగే అతడు తెలుగుదేశం మంత్రి అచ్చెన్నాయుడుకు అనుచరుడు అని ఆరోపిస్తూ.. మంత్రితో కలిసి దిగిన ఫోటోను కూడా ప్రచురించి.. తెలుగుదేశం నాయకుడు ఇలాంటి దుర్మార్గానికి పాల్పడ్డాడని నింద వేశారు.
అదే సమయంలో ఆంధ్రజ్యోతి పత్రిక చూస్తే పిచ్చెక్కుతుంది. ‘జగన్‌కు మరో బిగ్ షాక్.. వైసీపీ కీలక నేత అరెస్ట్’ అంటూ వారి శైలిలో వారు రెచ్చిపోయారు. వైసీపీ పాలన కాలంలో మహిళలపై జరిగిన అకృత్యాల గురించి ఓ ఎడిటోరియల్ తరహాలో రాసుకుపోయారు. గత ప్రభుత్వం హయాంలో పెబ్బలి రవికుమార్ ను ఏపీ బీసీ సమైక్య సంక్షేమ సంఘం అధ్యక్షులుగా ప్రభుత్వమే నియమించిందని.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అతను విశాఖపట్నం నుంచి పరారయ్యాడని, ఎట్టకేలకు విజయవాడలో అరెస్టు చేశారని రాశారు. జగన్ సర్కారు పదవి ఇచ్చింది గనుక.. అతను వైసీపీ నాయకుడు అనేది ఆ పత్రిక ఆరోపణ.
జరిగిన నేరం ఒక్కటే! అరెస్టు అయి నిందితుడు ఒక్కడే! అతడికి తమ ప్రత్యర్థి పార్టీతో సంబందం అంటగడుతూ రెండు పార్టీలూ రెచ్చిపోతుండడం వారి వారి సొంత పత్రికలు.. వారి అనుకూల ప్రచారానికి వీలుగా పరస్పరం బురద చల్లుతూ ఉండడం పాఠకుల ఖర్మ అని తప్ప ఇంకేం అనుకోవాలి.
అంటే మా A1తి0గిరోడు, తన పార్టీ కాని వారికి నామినేషన్ పదవి ఇచ్చేంత “ఏర్రెదవా??
ఈ విషయం లోనే కాదు.. ఏ విషయం లోనైనా.. సాక్షి రాతలు నమ్మావంటే.. సంక నాకిపోతావు..
అర్థం చేసుకో.. నీ మంచి కోసమే చెపుతున్నా..
18 చన్నెల్స్ సహకరం తొ లక్షల కోట్ల దొచుకోవడనికి బాగా కష్టపడుతున్నారూ మన “k” జాతి
eenadu-Ramoji Rao Chowdary.
ETV2 – Ramoji Rao Chowdary.
ABN – RadhaKrishna Chowdary.
TV 5 – Rajagopala Naidu Chowdary.
NTV – Narendranath Chowdary.
Studio N – Jr.NTR Chowdary.
Mahaa TV – Venkatarao Chowdary.
I News – Narendra Chowdary, Surendra Chowdary.
ATV – Anil Sunkara Chowdary.
Bhakti – Narendranath Chowdary.
Vanitha – Narendranath Chowdary.
Channel 4 – NT Chowdary (Nageli Thirupalappa Chowdary).
CVR News – Venkateswara Rao Chowdary.
CVR Health – Venkateswara Rao Chowdary.
TV6 – Lokesh Chowdary.
Mahaa TV – Inaganti Venkatarao
సరే ఈ పచ్చ కామ కుక్కల్ని చూద్దాం
Nammukuntunna Sakshathu Sri JAGAN mohan Reddy Gare naki poyaru …. verevallu oka lekka??
బాబయిని చంపి నారాసుర రక్త చరిత్ర అని రాసాక… ఎవరు ఎలా రాస్తారొ జనానికి బాగా అర్ధం అయ్యింది!
.
సాక్షి ప్రకారం… Y.-.C.-.P హయములొ TDP బెదిరించి సత్య వర్దన్ చెత దొం.-.గ కెసు పెట్తించింది అంట! ఇప్పుడు TDP హయములొ అర్జెంట్గా ఈ సత్యవర్దన్ కి గ్యానొదయం అయ్యి నిజం చెప్పాలి అని బుద్ది పుట్టి కొర్ట్ కి వచ్చి నిజం చెప్పాడు అంట! అసలు భూప్రపంచం లొ ఎవడు అన్నా నమ్మెలా ఉందా ఈ వాదన?
2023 లొనె ఈ విషయం లొ Ravi kumar మీద కెసు పెట్టటం జరిగింది. అదె ఇతను TDP అయితె చూస్తూ ఊరుకొనె వారా?
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,