వారం వారం సుద్దులు.. వార్తలు మాత్రం

వారం వారం సుద్దులు వండి వారుస్తారు. మీడియా అంటే ఎలా వుండాలో తమను చూసి నేర్చుకోమంటారు. కానీ వార్తలు రాయడంలో మాత్రం తమకు ఎలా కావాలో అలాగే రాస్తారు. Advertisement నిన్నటికి నిన్న అమరావతిలో…

వారం వారం సుద్దులు వండి వారుస్తారు. మీడియా అంటే ఎలా వుండాలో తమను చూసి నేర్చుకోమంటారు. కానీ వార్తలు రాయడంలో మాత్రం తమకు ఎలా కావాలో అలాగే రాస్తారు.

నిన్నటికి నిన్న అమరావతిలో నందమూరి బాలకృష్ణ సారథ్యంలోని క్యాన్సర్ ఆసుపత్రికి 15 ఎకరాలు భూమి కేటాయించారు. కానీ పత్రికల్లో ఈ వార్త చాలా కన్వీనియెంట్‌గా వీలైనంత తక్కువగా కనిపించేలా మారిపోయింది. ఇఎస్‌ఐ ఆసుపత్రికి భూమి కేటాయింపు, మరికొన్ని సంస్థలకు కూడా. ఆ మరికొన్ని సంస్థలు ఏవి అన్నది వెదుక్కోవాల్సిందే లోపలి పేజీల్లో.

ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడ వెళ్లారు. బియ్యం స్మగ్లింగ్ మీద నిప్పులు కక్కారు. పనిలో పనిగా అక్కడి ఎమ్మెల్యే కొండబాబుకు కూడా కొన్ని చురకలు వేశారు. అలాగే తను వచ్చినపుడల్లా జిల్లా ఎస్పీ సెలవులో వెళ్తున్నారన్నారు. బియ్యం స్మగ్లింగ్, పవన్ ప్రస్తావనించని మాజీ ఎమ్మెల్యే ద్వారపూడి పేరు వీటన్నింటినీ విపరీతంగా కవర్ చేశారు. కానీ ఎమ్మెల్యే కొండబాబు మీద కామెంట్లు, ఎస్పీ సెలవు సంగతులు కావాలంటే మాత్రం వెదుక్కోవాల్సిందే.

ఇదీ సంగతి. ఇలాంటి మీడియాలను జనం నమ్ముతున్నారు. ఎటు మళ్లమంటే అటు మళ్లుతున్నారు.

21 Replies to “వారం వారం సుద్దులు.. వార్తలు మాత్రం”

  1. ఏదీ.. మన ఇజయమ్మ ఆస్తుల పంపకం గురించి ఆంధ్ర ప్రజలకు ఓపెన్ లెటర్ రాస్తే.. ఆ ముక్క సాక్షి లో ముక్క కూడా రాయకుండా.. పోలవరం ఎత్తు గురించి ఒక వండిన వార్త ని ఫ్రంట్ పేజ్ లో పరిచినట్టా..?

    మరి.. పోలవరం ఎత్తు తగ్గించాలనే ప్రతిపాదన జగన్ ప్రభుత్వం లోనే చేశారని.. పార్లమెంట్ లో జల వనరుల మంత్రి చెపితే.. ఆ ముక్క సాక్షి లో ముక్క కూడా రాయకుండా.. మింగేసినట్టా..?

    మరి.. ఈవీఎంల మీద జగన్ రెడ్డన్న ట్వీటితే.. మూడు పేజీలు రాసుకున్న సాక్షి..

    అదే ఈవీఎంల గురించి వేసిన పిటిషన్ మీద.. సుప్రీమ్ కోర్ట్ తీర్పు ఇస్తే మాత్రం.. వార్త ని మాయం చేసినట్టా..

    ..

    వాళ్ళు వారం వారం సుద్దులు చెపుతారు.. తమరు.. ప్రతి గంటకు సుద్దులు చెపుతారు..

    నీ సుద్దులను ఎగగుద్దులు గుద్దడమే మా పని..

    1. అయితే నువ్వు పక్క రాష్ట్రానికి వెళ్లి ఇన్వెస్ట్ చేసుకో.. బయల్దేరు..

      నీలాంటి చిన్ని సింతకాయలు ఈ రాష్ట్రానికి అనవసరం..

  2. 48 గంటలు అయింది కదా అన్నియ కేసు వేశాడా ఆంధ్రజ్యోతి, ఈనాడు మీద… దాని గురించి అప్డేట్ ఇవ్వు

  3. పక్క వాళ్ళు ఎమి రాయాలొ చెప్పె నువ్వు ఈ వార్థలు నువ్వు రాయవా GA?

    .

    విజయ్ బాబు పై ఏపీ హైకోర్టు సీరియస్ .. జరిమానా

    జగన్ కు ఆస్కార్ ఇవ్వాల్సిందే …. షర్మిల సెటైర్లు..!

    స్మగ్లింగ్‌కు అడ్డాగా కాకినాడ పోర్టు

    అదానీ ఎలా లంచం ఇచ్చాడో US SEC బట్టబయలు

  4. 48 గంటలు అయింది కదా అన్నియ కే.సు వేశాడా ఆంధ్రజ్యోతి, ఈనాడు మీద… దాని గురించి అప్డేట్ ఇవ్వు

  5. అసలు బులుగు మీడియా కి మించిన దిక్కుమాలిన మీడియా ఉందా?

    బులుగు మీడియా ప్రతిదానికి జగన్ ని విపరీతం గా సమర్దిస్తూ ప్రజలలొ తమ మీద ఉన్న కొద్దిపాటి నమ్మకాని కూడా కొల్పొయాయి! జగన్ ఒటమికి అదె ముక్య కారణం!

  6. Andhra Pradesh needs one or two neutral Telugu newspapers, very badly.

    Eenadu, Andhra Jyothy are known devils. These are TDPs tissue paper. They lick the TDP people ass.

    To counter these devils Jagan has established his own paper, as no other way for him.

    We need neutral newspapers, else democracy will keep getting hijacked by this or that party and democracy will be raped, killed and buried .

Comments are closed.